సర్ నేను ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్-1 మరియు గ్రేడ్-3 రెండిటికి అప్లై చేశాను మరి నా ఎగ్జామ్స్ సెంటర్ ఎలా పడుతుంది ఒకే టైం లో రెండు ఎగ్జామ్స్ సెంటర్స్ పెడితే ఎగ్జామ్ ఎలా జరుగుతుంది టెక్నీషియన్ గ్రేడ్-1 మరియు గ్రేడ్ 3 వాళ్ళకి దయచేసి వివరించండి
1.Made Easy previous year papers book 2. Hand book ( short notes) .. made Easy 3. UA-cam videos (topic wise... ) మనం 4yrs చదివిన subjects.... చదవాలి... అందులోనూ only 11 topics ( 4 topics basics ఉంటాయి). సో easy syllabus cover చెయ్యవచ్చు. Oka time table వేసుకొని, proper గా చదివి, revision చేసి చూడు. కచ్ఛితంగా సక్సెస్ అవుతారు.... 💪🙏🙏🚂 Best of luck.
DAILY Updates pettu Anna Yela chadavali and Tension yela manage cheyali.. exam ki last week strategy and yela undali yela prepare avvali and last 2 Days tips and exam lo yela attempt evvali miru yela attemt echaru and exam lo tension padakunda undali antey emi cheyali tips cheppu anna
Anna nenu obc candidate. Saraina avagahana leka apply time lo cremy layer pettanu.. ante ippudu unreserved kindaku vastana. Nenu open cutoff clear cheyalsi untunda?
Reasoning కి nenu book ఏం use చెయ్యలేదు.. 1.Topic wise ga nenu Wi Fi study channel చూసాను Mock test explaination.... 2. తెలుగు లొ నీకూ అర్థం అయ్యేలా ఎవరూ చెప్పిన పర్వాలేదు.... Particular channel అని లేదూ. ఒక సారి సారి search చేసి చూడు brother Q) ఆకాశం blue colour లో ఎందుకూ ఉంటుందీ?
CBT 1 maximum common syllabus ఉంటుంది..... కాబట్టీ అన్నిటికీ cbt 1 మంచిగా prepare అవ్వండి. Cbt 2 వచ్చే సరికి.... ఎక్కువ పోస్టులు దేనికి (Tech1/3/Je) ఉన్నాయో.... చూసుకొని వాటికి focus ఎక్కువ పెట్టండి. Je కి posts ఎలాగూ తక్కువ కాబట్టీ ఒక సారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.💪best of luck 🚂🚂
Comment your doubts 🎉
సర్ నేను ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్-1 మరియు గ్రేడ్-3 రెండిటికి అప్లై చేశాను మరి నా ఎగ్జామ్స్ సెంటర్ ఎలా పడుతుంది ఒకే టైం లో రెండు ఎగ్జామ్స్ సెంటర్స్ పెడితే ఎగ్జామ్ ఎలా జరుగుతుంది టెక్నీషియన్ గ్రేడ్-1 మరియు గ్రేడ్ 3 వాళ్ళకి దయచేసి వివరించండి
Good analysis
Anna daily target evvamdi e 45 days pls annaaa
అన్న టెక్నీషియన్ గ్రేడ్ 3 కి imp టాపిక్స్ తో మాథ్స్, resoning, science తో వీడియో చేయండి అన్న ప్లీజ్
Technician Grade-3 strategy cheppandi....
Notification eppudu
Excellent sir🙏
RRB JE electronics allied ki best course suggest cheyava anna
Bro electronic allied ki technical subject ah books prepare avvali cheppara
మన channel లో ఒక వీడియో పెట్టాను చూడు brother.
మన channel లో ఒక వీడియో పెట్టాను చూడు brother (electronics cbt2)
Electronic and allied engineering ki technical subject manchi book cheppandi
1.Made Easy previous year papers book
2. Hand book ( short notes) .. made Easy
3. UA-cam videos (topic wise... )
మనం 4yrs చదివిన subjects.... చదవాలి... అందులోనూ only 11 topics ( 4 topics basics ఉంటాయి). సో easy syllabus cover చెయ్యవచ్చు. Oka time table వేసుకొని, proper గా చదివి, revision చేసి చూడు. కచ్ఛితంగా సక్సెస్ అవుతారు.... 💪🙏🙏🚂 Best of luck.
Rpf si ki ews vallaki yenni marks vasthy job chance untundhi
DAILY Updates pettu Anna Yela chadavali and Tension yela manage cheyali.. exam ki last week strategy and yela undali yela prepare avvali and last 2 Days tips and exam lo yela attempt evvali miru yela attemt echaru and exam lo tension padakunda undali antey emi cheyali tips cheppu anna
Ok
Super anna
Nice explanation and more useful for Rrb je aspirants sir
Next 30days( day to day ) plan video వస్తూంది.... Blind గ ఆ time table ప్రకారం dedicated చేస్తే చాలు .... Pass పక్క
ఇలాంటి comment chusthe... Happy గా ఉంటుంది
Q) Human eye 👁️ megapixel ఏంత?
576@@RailwayGuru9392
Rrb je cma post safe score entha anna
1 year duration best ITI course cheppandi bro for RRB
Electrical department....
@@RailwayGuru9392 electrical 2 years kada bro
Technician 3 fitter chaini safe score
Sir plz reply
Minimum 65% raw marks ఉండేలా చూసుకోండి. normalisation లో 3 or 4 marks add అవుతాయి.
Sir non technical students cbt2 crack cheyyagalara
@@neelapusarada980 which exam
RRB JE exam ki degree in science physics and chemistry qualification tho apply chesinavallu
CMA post ఆ
Yes sir @@RailwayGuru9392
Reply please sir
Alp kuda cheyandii
Ok
Rrb je diploma EEE eligible ha sir
Yes
Safe score entha vundachuu anna
60 + raw marks
Anna nenu obc candidate.
Saraina avagahana leka apply time lo cremy layer pettanu.. ante ippudu unreserved kindaku vastana. Nenu open cutoff clear cheyalsi untunda?
DV కి నొన్ cremy layer certificate chupisthe saripothundi. నీ problem explain చెప్తే సరిపోతుంది
Guru reasoning Ella ? Eyy you tube channel chudali
Reasoning కి nenu book ఏం use చెయ్యలేదు..
1.Topic wise ga nenu Wi Fi study channel చూసాను
Mock test explaination....
2. తెలుగు లొ నీకూ అర్థం అయ్యేలా ఎవరూ చెప్పిన పర్వాలేదు.... Particular channel అని లేదూ. ఒక సారి సారి search చేసి చూడు brother
Q) ఆకాశం blue colour లో ఎందుకూ ఉంటుందీ?
ఇతర రంగుల కంటే Blue colour ఎక్కువగా spread అవడం వలన.
No.... Check it once again tell 🤠
@@RailwayGuru9392due to scattering of light
Correct....
Q) higher altitude (above clouds) నుండి చూసే ఒక person కి sky ఏ colour లో కనిపిస్తుంది?
Sir, I am in confused state to focus on JE/ Tech-1/Tech-3. Please suggest for which exam I should focus
CBT 1 maximum common syllabus ఉంటుంది..... కాబట్టీ అన్నిటికీ cbt 1 మంచిగా prepare అవ్వండి. Cbt 2 వచ్చే సరికి.... ఎక్కువ పోస్టులు దేనికి (Tech1/3/Je) ఉన్నాయో.... చూసుకొని వాటికి focus ఎక్కువ పెట్టండి. Je కి posts ఎలాగూ తక్కువ కాబట్టీ ఒక సారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.💪best of luck 🚂🚂
@@RailwayGuru9392 Ok sir. Thank you
Cbt 2 appati nundi start cheyali anna
Cbt1 ki మంచి score వస్తుంటే .... Cbt2 కూడా previous papers book ఒకటీ తీసుకోని.... Prepare అవ్వండి
Raw marks enni add avutay anna
Paper నీ బట్టి ఉంటుందీ..... 3,4,5 marks... After normalisation add అవుతాయి. వాటి పైనా నమ్మకం పెట్టుకోకూడదు.... Raw score ఎక్కువ ఉండేలా చేసుకోవాలి.
Bro rrb ntpc exam epudu
March or April 2025