Sridevi Helping For Actress Pavala Shyamala | Sridevi Helping Nature | Part 1 | Ms Sridevi

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • Sridevi Helping For Actress Pavala Shyamala | Sridevi Helping Nature | Part 1 | Ms Sridevi
    Thank You For Watching.........

КОМЕНТАРІ • 1,5 тис.

  • @savarapuprasanthi6435
    @savarapuprasanthi6435 4 роки тому +70

    ఏం చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు కనీసం ఇలాంటి పరిస్ధితి లో ఉన్న శ్యామల గారిని చూసి కూడ వాళ్ల మనస్సు స్పoదించడం లేదు

  • @rachaladon5656
    @rachaladon5656 4 роки тому +274

    వాడుకొని వదిలేసే దాన్నే సినిమా ఇండస్ట్రీ అంటారు ఆవిడ అంత భాదలో ఉంటే కొంచెం కూడా పట్టించుకునే వారే లేరా సినిమా వాళ్ళు

    • @nandininaturals9870
      @nandininaturals9870 4 роки тому +3

      Ur r right bro 🙁

    • @SasiKumar-zo3bo
      @SasiKumar-zo3bo 4 роки тому

      @@nandininaturals9870 . uk

    • @madanagopichand1533
      @madanagopichand1533 4 роки тому +1

      Bro ameku pawan kalyan help chasaru... Kani appatnunchi pknni andharu pawala ani comments chasaru... Because her name is pawala salmala..
      Elanti comments chastey .. ala bro

    • @saradadoradla7936
      @saradadoradla7936 4 роки тому

      @@madanagopichand1533 church noun view vuvu

    • @madanagopichand1533
      @madanagopichand1533 4 роки тому

      @@saradadoradla7936 bro meru chappindhi ardham kaleeu bro

  • @sathyakings6914
    @sathyakings6914 3 роки тому +160

    Sridevi గారు...నమస్తే.మీ వీడియోస్ ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను...మీరు చాల మంచి హృదయం తో చాల మందికి హెల్ప్ చేస్తూ ఉన్నారు...

    • @chinababugorinka5401
      @chinababugorinka5401 2 роки тому +7

      🙏🙏🙏🙏🙏

    • @chinababugorinka5401
      @chinababugorinka5401 2 роки тому +5

      💕💕💕💕

    • @Lucky69999
      @Lucky69999 2 роки тому +2

      సినిమా వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. మేము అది,ఇది చేస్తున్నాము.అంటారు.ఇలాంటి వారిని కాపాడండి

    • @saradhaghanta2239
      @saradhaghanta2239 11 місяців тому +2

      Sridevi Great job,super services, 👌👍🤝God Bless you maa 🙌

    • @rameshravela2478
      @rameshravela2478 5 місяців тому +1

      Good bless you amma

  • @goldplayersff3388
    @goldplayersff3388 5 років тому +353

    మా అసోసియేషన్ ఇలాంటి వారికి సహాయం చేయాలని కోరుకుంటున్నాను.. కనీసం పెద్ద హీరోలు అయిన స్పందించి ఇలాంటి కళాకారులును ఆదుకోవాలని కోరుకుంటున్నాను.

    • @karrisravani2020
      @karrisravani2020 3 роки тому +5

      Bro.. Vaalu vaalu kottukodanike saripotadi, inka help em chestaru

    • @prahalladalwala5828
      @prahalladalwala5828 2 роки тому +9

      తొక్కలో అసోసియేషన్..... కోట్లు వసూలు చేయడం తప్ప ఇంకేమీ లేదు.మనం సినిమా చూడ్డం మానేయాలి.ఎలా బ్రతికే వారు అలా బ్రతుకు తారు.....ఏ ఒక్కడైనా ఇలాంటి వారికి సహాయం చేశారా?????????????? సినిమాలో మాత్రం నీతులు..... ఛీ ఛీ ఛీ.......

    • @pulluruprudhviraju7912
      @pulluruprudhviraju7912 2 роки тому +2

      Yes

    • @anmishapyla9289
      @anmishapyla9289 2 роки тому +1

      @@karrisravani2020 9sssssssssssssss9sss0

    • @dsreedevi6445
      @dsreedevi6445 Рік тому +1

      ​@@prahalladalwala5828 ayy

  • @supriyasupriya8223
    @supriyasupriya8223 3 роки тому +82

    ఎందుకండి చక్కగా బ్రతికే వారిని సినిమా లోకి తీసుకొచ్చి చివరిలో ఇలా వదిలేస్తారు చాలా బాధగా ఉంది అమ్మ మిమ్మల్ని ఇలా చూస్తుంటే 😢😢దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి తల్లి

  • @gollamandalakishor561
    @gollamandalakishor561 5 років тому +1091

    ఆ సినిమా ఇన్ని కోట్లు ఈ సినిమా ఇన్ని కోట్లు వచ్చింది అని గొప్పలు చెప్పుకోవడం కాదు కనీసం సినీ ఇండస్ట్రీలో ఇలాంటి వారిని చూడండి

  • @ప్రకాష్పాల్
    @ప్రకాష్పాల్ 2 роки тому +25

    మీరు చేస్తున్న పనికి దేవుడు మికుసాయం చేయాలి అలాగే దాతలు ముందుకు రావాలని కోరుకుంటున్న

  • @nallamachireddygarimachire1275
    @nallamachireddygarimachire1275 4 роки тому +29

    అమ్మ ఇంత కష్టం భగవంతుడు ఉన్నాడా అనిపిస్తుంది నాకు మా అసోసియేషన్ అధ్యక్షుడు ఎక్కడ ఉన్నారు ఇంత కష్టం వచ్చినా ఒక ఆర్టిస్టు ఉందనే విషయం తెలియదా మీకు సార్ ప్రభుత్వం కాపాడాలని మా మనవి 🙏

  • @putturuvenkatasubrahmanyam9328
    @putturuvenkatasubrahmanyam9328 2 роки тому +15

    శ్రీదేవి గారూ ! మీరు మంచి పని చేస్తున్నారు. ఒక్కొక్కరి జీవితాలను గురించి చూస్తుంటే చాల బాధ అనిపిస్తోంది. మీరు చేస్తున్న సేవకు ధన్యవాదములు.

  • @bandamyellayyamma2865
    @bandamyellayyamma2865 4 роки тому +43

    గాయత్రి స్వామి
    శ్రీదేవి తల్లి
    మీ సేవలు చాలా బాగున్నాయి
    గాయత్రి మాత అనుగ్రహం కలుగుగాక

  • @srinukola2685
    @srinukola2685 2 роки тому +71

    సిని ఇండస్ట్రీ లో ఉన్న పెద్దలకి చెబుతున్నాను మీరు ఎంతో పెద్ద మనసు చేసుకుని ఇలాంటి వారికి సహాయం చెయ్యండి

    • @kalidindispshsravaniharsha2238
      @kalidindispshsravaniharsha2238 7 місяців тому +2

      Nijamandi papam chiranjeevi vellu pedda pedda herolu antarandi vellantha kuda ilantivallani pattimchjkolenthaga unnara

  • @huleppachuleppac5258
    @huleppachuleppac5258 2 роки тому +12

    ఇలాంటి దృశ్యాలు చూసిన తరవాత, మనసు, మానవత్వం అంటూ ఉంటే,senior నటులైన, చిరంజీవి,బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మీరైనా కాస్త సహాయం చేయండి sir.. పాపం.. ఇలాంటి వాళ్లకు help చేసి Tollywood లొ కూడా మానవత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు అని ఇతర ఇండస్ట్రీ లకి తెలియాలి... ఇదే పరిస్థితి కర్ణాటకలో గాని ఉండుంటే పునీత్ రాజ్కుమార్ ఎట్లా help చేసేవారో అందరికీ తెలుసు...

  • @vamsikrishna363
    @vamsikrishna363 5 років тому +253

    I have helped 50,000 to her personally... Hope you have to donate something guys👍

  • @chinnaiahjadi7063
    @chinnaiahjadi7063 3 роки тому +7

    మీరు చేస్తున్న చాలా గొప్ప పని మేడం నాక్కూడా ఒక పాప ఉంది కానీ ఆ పాప కూర్చోలేదు నడవలేదు మాట్లాడలేదు ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతున్నాం ఎన్నో దేవుళ్లకు మొక్కుతున్న గాని పాప కి ఎలాంటి ఉపయోగం లేదు పాపలు ఎలాంటి మార్పులు రాలేదు ఎన్ని మెడిసిన్స్ వాడుతున్నాం ఎక్కడెక్కడో చూపిస్తున్నారు కానీ అలాగే ఉండిపోయింది ఇప్పుడే పాపకి రెండు సంవత్సరాలు నువ్వు చాలా మంచి దానివి అక్క పేదవాళ్లకు🙏🙏 మీలాంటి వాళ్ళకి ఏ దేవుడు ఎప్పుడు తోడుగానే ఉంటాను అక్క

  • @mdrafindkmdrafindk9064
    @mdrafindkmdrafindk9064 5 років тому +4

    రేణు మండల్ ని చూసార ఆ మెఒక రైల్వే ఫ్లాట్ ఫామ్ మీద ఒక సాంగ్ పడినందుకే బాలీవుడ్ ఎంత ఆదరించింది మన. పావలాశ్యామల శ్యామల ఎప్పటినుంచి ఇండస్ట్రీలో వుంది ఈవిడకి సహాయం చేయండి అంటే డబ్బు కాదు సినిమా అవకాశం ఇవండీ చాలు ఈవిడఒక్క సినిమా ఖడ్గం. సినిమా చాలు ఎంత పెద్ద క్యారెక్టర్ ఆర్దిస్తూ రాజమౌళి డైరెక్టర్. సార్ ఈవిడకి మళ్ళీ బ్రేక్ ఇవండీసార్

  • @adlurisupraja2016
    @adlurisupraja2016 3 роки тому +36

    Telugu film industry andaru sonu sood ni chusi nerchukondi

  • @pampuramaravind6000
    @pampuramaravind6000 5 років тому +366

    Fillimindustry em chesthundi...shamala Garu great acter....help cheyandi. Plz ...hero la birthday laki enthooo karchupedutharu. Danilo konchem ina icchi help cheyandi plz.....

    • @manasareddy2672
      @manasareddy2672 5 років тому +7

      Film industry chachipoindi

    • @srrichandu6696
      @srrichandu6696 5 років тому +1

      Pension istundi bro.

    • @Chintuu_0.65
      @Chintuu_0.65 5 років тому +2

      industry anedhi fashion maathrame che che

    • @srikarcharan2871
      @srikarcharan2871 5 років тому +1

      Bro Pavala shyamala is a cheater sridevi garu new video chudandi

    • @rohithreddy8969
      @rohithreddy8969 5 років тому

      @@srikarcharan2871 Yes she is taking help from all and acting as poor. But aa video ippudu youtube lo ledu

  • @madipalligopi9621
    @madipalligopi9621 5 років тому +137

    మనం సంపాదించిన దానిలో కొంత దాచుకోవాలి అనుకుంటా.....

  • @suryasamuel2161
    @suryasamuel2161 5 років тому +61

    అక్క మీకు నా హృదయపూర్వక వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mrsboga4540
    @mrsboga4540 5 років тому +5

    You are doing really Gr8 job Sreedevi.God bless u thalli.A bhagavanthudu vallani ee paristhithi nunchi thappinchi vallaki manchi jeevitham ivvalani pray chesthunna.

  • @venukumar3758
    @venukumar3758 5 років тому +53

    భయమేస్తోంది అమ్మ నిన్ను చూస్తుంటే బతుకు అంటే ఇంతేనా అనిపిస్తుంది🙏🙏

  • @ShivaAmineni
    @ShivaAmineni 5 років тому +61

    MAA association శ్యామల గారికి సహాయం చెయ్యండి

    • @mvbsrinivas5034
      @mvbsrinivas5034 3 роки тому

      Sridevi garu mimmalni god pampinchadu

    • @mvbsrinivas5034
      @mvbsrinivas5034 3 роки тому

      Ore cinima nakodukulara Sridevi. garu padalki namaskar am pettukondira

  • @madevenkat1433
    @madevenkat1433 4 роки тому +26

    ఒక మంచి నటికి ఎంత దుర్బర ప్రరిస్థితి ...

  • @shrutibagali8520
    @shrutibagali8520 5 років тому +29

    Hi shridevi
    Such a great job you are doing...so proud of you..

  • @sravanthiranga1414
    @sravanthiranga1414 5 років тому +4

    Hats off sridevi garu. Andaru you tube channel money sampadichukovatani start chestharu. Meeru sahayamcheyatani youtube channel start chesaru. Mee channel valla kondaraina happy ga untaru

  • @pottythecreator8055
    @pottythecreator8055 3 роки тому +7

    My subscription tho 2lak subscribers ayyaru..naaku chalaaa happy gaa undi...so many congratulations to you my dear AKKA.....

  • @vijayavijju3785
    @vijayavijju3785 3 роки тому +11

    I can't. Stop my tears.... When.... Seeing this video... Plz.. help her.... Ekada andi... Industry......plz...... God... Save her.... Plzzzz.....plzzzzz

  • @NanichchNani
    @NanichchNani 4 роки тому +25

    SriDevi Garu u have a great job... God Bless you sister

  • @kasigarivamsi948
    @kasigarivamsi948 4 роки тому +11

    Meru 100 years chalaga brathakali sridevi garu 🙏🙏🙏

  • @madhavisivalanka8819
    @madhavisivalanka8819 5 років тому +203

    Pls MAA association శ్యామల గారికి సహాయం చెయ్యండి

    • @sudheerchowdary3266
      @sudheerchowdary3266 4 роки тому +2

      Meedi a association Andi naku chepandi I will ask them anything to support ....shayamala garu

    • @manialzidi1758
      @manialzidi1758 4 роки тому +1

      @@sudheerchowdary3266 غاز

    • @manialzidi1758
      @manialzidi1758 4 роки тому

      @@sudheerchowdary3266 من

    • @hemanthkumard8274
      @hemanthkumard8274 4 роки тому

      Aadu peddamanisi anevadu ooeke bulidup estadu gani elantivallaku help chayyaru....

    • @subrahmanyammalladi6627
      @subrahmanyammalladi6627 3 роки тому

      కంద పద్యము : పావల శ్యామల గారికి జీవితమే ముండ్ల బాట చీకూ చింతా ఏవేవి లేకుండా ఆవేదన లేక ఆమె ఆనందించున్

  • @supraja1997
    @supraja1997 5 років тому +143

    Manchu Lakshmi ilati variki help cheyali.style GA premato meeting Lakshmi ani show GA money earn chesukovadam kadu.

    • @shivachocoboy3081
      @shivachocoboy3081 5 років тому +8

      Insted of comment will share money ... Wil help one family... What is use putting comment? Wil full fil there comments .. Wil share 10rs to 500rs ... Then it will b amount for them.. It's like a pizza amount guys

    • @srikarcharan2871
      @srikarcharan2871 5 років тому +1

      Pavala shyamala is a cheater

    • @carasalalavanya9372
      @carasalalavanya9372 4 роки тому +3

      How yu knw shez cheater m chesindo chepali urke coment peti podam kadu

    • @vanajavanaja1330
      @vanajavanaja1330 4 роки тому +1

      @@shivachocoboy3081 ua-cam.com/video/WTyhgt2szmc/v-deo.html

    • @vanajavanaja1330
      @vanajavanaja1330 4 роки тому +1

      @@carasalalavanya9372 ua-cam.com/video/WTyhgt2szmc/v-deo.html

  • @kondaganesh8847
    @kondaganesh8847 4 роки тому +8

    May I hope God will bless you to have good health and good life for you and your daughter

  • @ramjigampa8882
    @ramjigampa8882 4 роки тому +48

    అమ్మ కష్టాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లండి కచ్చితంగా అమ్మ ఊహించనంత సహాయం అందుతుంది

    • @kumarswamy6550
      @kumarswamy6550 3 роки тому +1

      అవునా

    • @ramjigampa8882
      @ramjigampa8882 3 роки тому +2

      @@kumarswamy6550 ఇచ్చిన తర్వాత ఆమె మీడియా ముఖంగా చెప్పింది తేలియదా

    • @parameshk5939
      @parameshk5939 2 роки тому

      Already he did it
      Again he will help if it reach to him

  • @priyayadav-bh4mn
    @priyayadav-bh4mn 5 років тому +16

    No words Akka....you are really great.....🙏🙏🙏🙏🙏

  • @rajindian2488
    @rajindian2488 5 років тому +20

    Great job sridevi garu...god bless you

  • @karunajamu9687
    @karunajamu9687 5 років тому +7

    😭😭😭 prabhuva save them. And help them. Sridevi Garu god bless u

  • @krishnarao9291
    @krishnarao9291 5 років тому +31

    God bless you Sister and God bless you శ్యామల.

  • @boggalanaresh5241
    @boggalanaresh5241 4 роки тому +8

    ఆ నా కొడుకులను పట్టుకుని తన్నండి and నువ్వు సూపర్ సిస్టర్ దేవుడు నియ్యందు ఎల్లప్పుడు ఉండాలి

  • @deepusailu2850
    @deepusailu2850 5 років тому +7

    ayyoo ...mamalani inthala navvinche miku ilanti paristhithi ravadam...problems andariki untayi aa time lo evarayina manaku andaga untey aa problems emi peddha gurth ravu...intha peddha cine industry lo evaru leraaa help cheyandiki so sad 😂😂😂 thq sister mi peddha manasuku ❤❤❤ uuuuuu so much god bless uuuu sister

  • @devadanamvadlapudi8558
    @devadanamvadlapudi8558 2 роки тому +2

    వందనాలు మేడం మీలాంటిమనసు ఎవరికిలేదమ్మ మీలాంటివాళ్లుమల్లి మళ్ళీ పుట్టాలమ్మ ఎలాంటివాలకి ఎందరికో మీరుసహయంచేయాలని నాప్రభువును కోరుకుంటున్నానమ్మ

  • @ramasreenivas288
    @ramasreenivas288 5 років тому +14

    Khadgam,andhra valaa lo mee acting superb

  • @balusrisiri4099
    @balusrisiri4099 5 років тому +110

    Mana heros only movies lone heros,ilantivalaki help cheyatam lo zeros,

    • @anithakk4852
      @anithakk4852 4 роки тому +1

      S

    • @richardbriggs3727
      @richardbriggs3727 4 роки тому +1

      Yes,it's true..

    • @bhaskarmunavath4943
      @bhaskarmunavath4943 4 роки тому +1

      Ssssss

    • @vijayvlogsvikarabad9777
      @vijayvlogsvikarabad9777 3 роки тому

      @@anithakk4852 nenu kuda pedavallaku help chesthunnanu sister please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi sister please 🙏

    • @vijayvlogsvikarabad9777
      @vijayvlogsvikarabad9777 3 роки тому

      @@richardbriggs3727 nenu kuda pedavallaku help chesthunnanu brother please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi annaiah garu 🙏🙏🙏🙏

  • @rameshtimez9084
    @rameshtimez9084 5 років тому +88

    Kaneelluu Agatleduuu... Devuda Amekuu Help cheyandiiiii🙏🙏🙏🙏🙏

    • @kranthikumarthippanavena1353
      @kranthikumarthippanavena1353 5 років тому +1

      Edavaku brother thanu natana chesthundi ani sridevi cheputhundi

    • @vijayvlogsvikarabad9777
      @vijayvlogsvikarabad9777 3 роки тому

      @@kranthikumarthippanavena1353 nenu kuda pedavallaku help chesthunnanu brother please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi annaiah garu 🙏🙏🙏🙏🙏

  • @prakashgoud6816
    @prakashgoud6816 5 років тому +17

    Sri devi Mam ur doing good job, ur inspirational

    • @nikithamaharana5461
      @nikithamaharana5461 2 роки тому +1

      Cinema industry lo baranta kutumbam antaru kutumbamlo members ni yela marchipotaru sir

  • @anandjrntr2251
    @anandjrntr2251 5 років тому +18

    సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇలా కష్టం లో ఉన్న వాళ్ళని ఆదుకోవచ్చుగా.అన్ని కోట్లు వచ్చాయి. ఇన్ని కోట్లు వచ్చయి అని చెబుతారు

  • @velugubantiyesudas5538
    @velugubantiyesudas5538 3 роки тому +39

    పావలా శ్యామల గొప్ప రంగస్థల నటి.

  • @MuraliTalksss
    @MuraliTalksss 5 років тому +22

    Industry vaalle help cheyali ani emundi friends, syamala gaari natana valla manam ento navvukunnam... Ippudu sayam chesi aame face lo aanandam vachela manam cheddam...

    • @shyamvenneti3013
      @shyamvenneti3013 4 роки тому +1

      Pavala swamalaki help cheyalabte nijamina hero sonu sood actor ki massage cheraveyandi a hero thsppakunda help chestaru defenetely i hope v shyam sunder boduppal hyd

  • @yerrabalakrishna1961
    @yerrabalakrishna1961 5 років тому +5

    Anchor madam excellent miku middle class family problem s telisetatlu unnaru thanq mam I appreciate u mam mam

  • @sandhyaeggadi5329
    @sandhyaeggadi5329 5 років тому +215

    Save me Jesus plz Chala badha ga undhi chusthunte .

    • @estherrani8343
      @estherrani8343 5 років тому +7

      Grammar mistake
      Me=her

    • @masthanaragala8800
      @masthanaragala8800 5 років тому +1

      Antha baada ga vunte money evvu help chey

    • @srikarcharan2871
      @srikarcharan2871 5 років тому

      No Pavala shyamala is a cheater

    • @笨蛋-p9b
      @笨蛋-p9b 5 років тому +2

      srikar charan దేని ఆదారంగా మీరు అలా అన్నారో చెప్పగలర??

    • @abcd4468
      @abcd4468 5 років тому +2

      Nuve ra pedda cheater...

  • @venkatanalla9133
    @venkatanalla9133 3 роки тому +8

    Great
    Sridevi
    You are doing fantastic job

  • @budidhashankar9386
    @budidhashankar9386 5 років тому +175

    Miku Manchi rojulu Ravali ani devudini korukuntanu amma

    • @srikarcharan2871
      @srikarcharan2871 5 років тому

      Pavala shyamala is a cheater

    • @naageshvasa7748
      @naageshvasa7748 4 роки тому

      @@srikarcharan2871 y u r saying like this.. What she did to you

    • @vanajavanaja1330
      @vanajavanaja1330 4 роки тому

      @@srikarcharan2871 ua-cam.com/video/WTyhgt2szmc/v-deo.html

    • @vijayvlogsvikarabad9777
      @vijayvlogsvikarabad9777 3 роки тому

      @@srikarcharan2871 nenu kuda pedavallaku help chesthunnanu brother please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi annaiah garu 🙏🙏🙏

  • @kodurulalithadevi9113
    @kodurulalithadevi9113 3 роки тому +7

    మీరు చాలా గ్రేట్ శ్రీదేవి గారు 🙏

  • @naninikhil3814
    @naninikhil3814 5 років тому +56

    Film industry bublicity kosam inka enno chathha shows ki dabbu thagalesthunnaru. melo okkaraina oka manchi nati Meeru enjoy chesa dantlo thanakosam koncham help chayandi elanti back Ground lani sridevi Akka chesa paniki Meeru help avvandi Manchu.Laxmi Akka and Nagarjuna sir lantti helping nature unna manchi vallu veriki help chayandi plese. Sri devi Akka God bless you

    • @sjy4084
      @sjy4084 5 років тому

      Ha sss Chiranjeevi Sir,Pawan Kalyan Sir miiru chala social services chesthunaru.Pls help her also Sir poor lady😢😢😢Nd Manchu Lakshmi garuu miiru kuda plss do something for artists like Syamala garuu who are leading poor lives.

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 5 років тому

      Sridevi God bless you.

    • @bashira6299
      @bashira6299 4 роки тому +1

      Bigboss tokka boss chethani tesukochi oka houselo petti chetha mali prize waste shows

    • @vijayvlogsvikarabad9777
      @vijayvlogsvikarabad9777 3 роки тому

      @@vimalaprasad6332 nenu kuda pedavallaku help chesthunnanu brother please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi annaiah garu 🙏🙏🙏🙏

    • @vijayvlogsvikarabad9777
      @vijayvlogsvikarabad9777 3 роки тому

      @@bashira6299 nenu kuda pedavallaku help chesthunnanu brother please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi annaiah garu 🙏🙏🙏🙏

  • @rajamukku5561
    @rajamukku5561 4 роки тому +39

    🙏నీకు నా పాదాభివందనాలు అమ్మ 🙏

  • @lavanyakitchencrafts6743
    @lavanyakitchencrafts6743 5 років тому +17

    God bless you sridevi Akka.shyamala garu Antha senior nati ayyi vundi 40 years movie industri lo vundi entha deena sthithilo vunna movie industri vallu sahayam cheyakapoyinaa nuvvu matram vallakj help chesthunnav. Ee video chusaka ayina industri vallu sahayam cheyaalni manaspurthiga devunni korukuntunnanu.

  • @ismartkondapur8745
    @ismartkondapur8745 2 роки тому +3

    దేవుడు లేడు అమ్మ మనరాత మనమే రాసుకువాలి ఉన్నవనే చూస్తాడు అమ్మ దేవుడు

  • @leenagrace9645
    @leenagrace9645 4 роки тому +4

    Great sridevi Garu chala inspiration isthunaru

  • @lordjesussufficientthee5939
    @lordjesussufficientthee5939 4 роки тому +14

    Sridevi you are a like " God of Women"

  • @nageswarivundela6870
    @nageswarivundela6870 5 років тому +7

    సినిమా ఇండస్ట్రీ లో వాళ్ళు వీకెండ్ పార్టీస్ క్లబ్ పబ్ లు, లక్సరీ cars, చూపించుకోడాలు తగ్గించి, అందరూ ముందుకు వచ్చి సహాయం చేస్తే సినీ కళామతల్లి చల్లగా వర్థిల్లుతుంది, ఇలాంటి విషయాలు బయటకు వచ్చే కన్నా ముందే పరిష్కరించాలని సినీ పెద్దలకు తెలియదా? సినిమా ప్రీరిలీజ్ అని డాంబికాలు చూపిస్తారు గొప్పగా ఫంక్షన్స్ చేస్తారు, సినిమా పైరవి అయితే new tecknowledge తో ఎంత ఖర్చు అయినా కొండను తవ్వి చీమను పట్టి తడాకా చూపిస్తారు, ఇలాంటి వారిని పట్టించుకోని తడాకా చూపండి స్టేజి ఎక్కితే కళామతల్లి ముద్దు బిడ్డలం అని ఫోసులు ఛీ ఏమి బతుకులో ఇలాంటి వారికి సహాయం చేస్తే కళామతల్లికి సేవ చేసినట్లే తెలుసుకోండి

    • @madanagopichand1533
      @madanagopichand1533 4 роки тому

      Bro pk ameku help.chasadu kani haters trolled pk as pawala kalyan because her name is pawala samala
      And they troll him and tv channels not showing this help

  • @rambabusirela5064
    @rambabusirela5064 6 місяців тому

    Sridevi garu your helping nature was wonderful awesome super mind-blowing. God bless you madam. This type of heartful helping nature was crores of people in only one member that Sridevi garu.

  • @pallavireddy6178
    @pallavireddy6178 4 роки тому +34

    I love her she is gud actor n her voice is wow

  • @rockstarvenky6148
    @rockstarvenky6148 2 роки тому +1

    😢Amma ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి మీరు బాగుండాలి అని ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను🙏🙏

  • @pushparani3579
    @pushparani3579 3 роки тому +5

    Praise the Lord 🙏🙏🙏 Sridevi గారు Mee సహాయం nijamuga devude Mee rupamulo valla ధగ్గరుకు పంపుతున్నారు అమ్మ ఎన్నో సేవ్వా చెయాలి మీరు ప్రభుత్వం గారు గురుతుపేట్టూకుంటే బాగుంటుంధి. Enthoo mandhii tax kattakapothe eelantivallaku sahayamu cheyandi, plzzzzzz andi.

  • @gajendraj716
    @gajendraj716 4 роки тому +13

    దేవుడు మీకు మంచిది చేయాలని కోరుకుంటున్నాను

  • @shekargsr4579
    @shekargsr4579 5 років тому +9

    Amma meeku manchi rojulu ravalani korukuntunna god bless you.

  • @harshithapurushotham389
    @harshithapurushotham389 5 років тому +11

    oka stage of life lo .."abba life settled "...inka naa jeevithantam kurchoni tinavacchu ani anukuntam.,,kani ala anukovadam chala pedda tappu ....eeroju shyamala garu pade vedhana choostunte kannillu vatantiki ave vastunnayi ....one thing to remember in life is manam bagunnantha varuke anni nadustuntayi ....ee relatives/friends avvaru manaku maname ....so be strong to face the obstacles in life......hope everybody are connected to my lines

  • @naveensrawanaboina686
    @naveensrawanaboina686 5 років тому +29

    E vedio director's producer's chusi pavala shayamala gari paristhi chusi adukuntarani anukuntunna. E vedio andariki share cheyandi pls

  • @NaveenKumar-wz2cw
    @NaveenKumar-wz2cw 2 роки тому +1

    Hello mam Mee helping nature chala bagundhi mam 🙏

  • @sudharaisudha9118
    @sudharaisudha9118 5 років тому +27

    Really god I can't this pain....plzzz help them god

    • @satheeshchintha6234
      @satheeshchintha6234 5 років тому

      Meeru help cheste meere devudu... Oka 500 transfer chesina chalu... Aa pani cheyyandi....

  • @JavvadiMadavarao-co6oq
    @JavvadiMadavarao-co6oq 9 місяців тому

    శ్రీదేవి గారు నేను మదర్ థెరీసాను చూడలేదు అని మనసులో కొంచెం వెలితి ఉండేది కానీ ఈరోజు
    మా నిజమైన మదర్ థెరీసాను చూసాను నేనుకూడ అదృష్ట వంతు న్నే thank you

  • @LuckyMedia1518
    @LuckyMedia1518 5 років тому +8

    Ur really great Sridevi

  • @mahendradamera7971
    @mahendradamera7971 2 роки тому +1

    మీకు శ్రీదేవి పేరు కంటే మహా నాటి గారు అనాలండి మీ సహాయానికి మీరు గొప్పవారండి సూపర్ 🙏🙏🙏🙏👌👌💯

  • @saividyavidya644
    @saividyavidya644 5 років тому +5

    Really..gud job sreedevi garu...syamala gari address maku share cheyandi..memu kuda kalustamu

  • @ankurishyam6250
    @ankurishyam6250 4 роки тому

    Very very very very tq Sridevi Akka garu Prathi okkaru mela undali akka chala chala manchi help chestunaru Akka 🙏🙏🙏🙏🙏 meru

  • @shilpaepcm381
    @shilpaepcm381 4 роки тому +6

    U r moral to all of us mam

  • @nagavalli729
    @nagavalli729 4 роки тому +7

    Papam bhagavantudu unnada kastalu pettevadike pedatadu ......😥😥
    Amma ma paristhithi bagaledu unte nenu kuda edo rakamga miku sahayapadedanni bhagavanthudu naku manchirojulu kalpisthe na modatisahayam Mike chesthanu amma na pillala sakshiga cheputhunanu......🙏🙏

  • @jayasrikamuju5969
    @jayasrikamuju5969 5 років тому +19

    Great job sister God bless you

  • @cbalaswamy6191
    @cbalaswamy6191 2 роки тому +1

    Very good job sredevi garu we appreciate you God bless you

  • @suvarnagurrala5696
    @suvarnagurrala5696 5 років тому +18

    pls Show her Daughter.
    god bless you Amma

  • @g.lakshmigmkl6751
    @g.lakshmigmkl6751 4 роки тому +1

    Ms Sri devi. i dont, say of words your helping nature. congratulations.

  • @anchorbangarraju642
    @anchorbangarraju642 5 років тому +17

    Keep doing like this kind of helps madam..

  • @hussainpidem4363
    @hussainpidem4363 4 роки тому +1

    సినీ నటి పావలా శ్యామల గారికి వచ్చిన కష్టం పగవారికి కూడా రాకూడదు. సినీ అవకాశాలు రాక ఆర్థిక ఇబ్బందులతో భాదపడుతున్న పావలా శ్యామల గారిని అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కుమార్తె ను మా అసోసియేషన్ వారు ఆదుకోవాలి

  • @leothelilliput2
    @leothelilliput2 5 років тому +3

    Meeru chala great sridevigaru

  • @cheekatijayalakshmi9060
    @cheekatijayalakshmi9060 2 місяці тому

    పెద్ద.. పెద్ద.. హీరో స్... కోట్లు.... సంపద. ఉన్నా... వల్ల అందరూ కన్నా.. చేల్లి... మీరు.. గొప్ప. వాళ్లు 🙏1🙏🙏

  • @habibtunes3915
    @habibtunes3915 4 роки тому +20

    I'm proud of this video

  • @apphysicswala7689
    @apphysicswala7689 4 роки тому +1

    Great job madam, humanity inka bratike undi in nirupincharu

  • @nivasssv
    @nivasssv 5 років тому +5

    ఆవిడకి కావలసింది మీ సానుభూతి messages కాదు financial support... Please శ్రీదేవి గారు శ్యామల గారి బ్యాంక్ account వుంటే పెట్టండి ఎవరి స్తోమత కొద్ది డబ్బులూ send చేస్తారు ... నచ్చితే

    • @teja7048
      @teja7048 3 роки тому

      Please jabardasth harikrishna channel name...andhulo undhi chudandi

  • @achithachi9507
    @achithachi9507 4 роки тому +1

    Akka miru me pillalu challaga undali god bless u akka

  • @madakaruthu9778
    @madakaruthu9778 5 років тому +30

    Mana heros kotulu teskutaru elanti vallaku help cheyaru

  • @karreyadagiri8900
    @karreyadagiri8900 3 роки тому

    అక్క మీకు ధన్యవాదాలు తేలియజేస్తూన్నను ఎల్లప్పుడు మీారు నిండు నూరేండ్లు చల్లగా ఉండాలని మనసార కోరుకుంటు మీా యాదగిరి సిద్ధిపేట జిల్లా అంబేడ్కర్ సంఘం నాయకులు

  • @chandrikadangeti
    @chandrikadangeti 5 років тому +8

    Shyamala Garu ni chusthunte chala badhaga undi.cinima industry emipoyindhi??TV 9 lo mystry ADI chesthunaru ga Manchi ga settel ina valne vallu ekkdaka untunarani vethukuthunaru Gani elantivalki konchm ina help chesthe chala baguntundi...

  • @ksatyaksatyasatya1687
    @ksatyaksatyasatya1687 2 роки тому

    Sreedevi garu mee job super...elagee munduku vellandi...

  • @ganeshkumardadi8697
    @ganeshkumardadi8697 4 роки тому +4

    Maa association should support, I as a viewer will do my best and transfer the money to the sree charitable trust

    • @surendrakoppad3638
      @surendrakoppad3638 4 роки тому

      గ్రేట్ శ్రీదేవి గారు మీరు చేసే సేవ చాలా గ్రేట్ శ్రీదేవి గారు

  • @fidaaserialslyrics7945
    @fidaaserialslyrics7945 3 роки тому

    Anchor akka ki chala thank you chala baga anchoring chesaru

  • @kondalaraokkrao7117
    @kondalaraokkrao7117 4 роки тому +7

    అమ్మా శ్రీదేవి గారు, ఇతరచానళ్ళ లాగానే మీరూ చేశారు. లేకపోతే ఆమె బ్యాంక్ ఎక్కౌంటు నంబరు ఇచ్చేవారు కదా?? ఎందుకు ఇవ్వలేదు?

  • @shailajasvlog1656
    @shailajasvlog1656 4 роки тому +2

    Really u r great helping people

  • @rlakshmanarao3622
    @rlakshmanarao3622 5 років тому +3

    అక్క నువ్వు సూపర్

  • @saidulushivaratri4415
    @saidulushivaratri4415 3 роки тому

    Melanti youth inka bayataku ravali... Nissahaya paristithilo unnavariki mana vanthu help cheyali... Good job 👍👍👍... God bless you

  • @gowtaminokatota9732
    @gowtaminokatota9732 5 років тому +25

    Em iendi industry valaki pls help her chala badhaga undi