Jada Sravan Shocking Comments on Mahasena Rajesh | Nara Lokesh | Eha TV

Поділитися
Вставка
  • Опубліковано 15 лис 2024

КОМЕНТАРІ • 351

  • @uggumudimunisekar2927
    @uggumudimunisekar2927 3 місяці тому +60

    అన్న కరెక్టుగా చెప్పారు లాయరుగారు మహాసేన్ రాజేష్ అనే దళిత ద్రోహి జై బీమ్ అనే హక్క లేదు

  • @weslyrobertrobert1795
    @weslyrobertrobert1795 3 місяці тому +50

    వాడు జాతిని అడ్డం పెట్టుకొని పైకి ఎదిగినవాడు మహసేనా

  • @weslyrobertrobert1795
    @weslyrobertrobert1795 3 місяці тому +56

    Super sir చాల చక్కగా మాట్లాడరు శ్రవణ్ గారు

  • @jaijaghanmallikarjuna9070
    @jaijaghanmallikarjuna9070 2 місяці тому +17

    సూపర్ గా చెప్పినార్ సర్ జై భీమ్ చెపుతూ దళితుల పరువు తీస్తున్నాడు

  • @mohankrishna6059
    @mohankrishna6059 Місяць тому +4

    Yes... Super Analysis 👌👌

  • @Lakshmi-s5i
    @Lakshmi-s5i 2 місяці тому +3

    Yes sir, meru chepindi correct sir

  • @nageswararao4477
    @nageswararao4477 2 місяці тому +5

    గుడ్ స్పీచ్ అదిరింది అన్న.

  • @singarapupraveen-tq4fi
    @singarapupraveen-tq4fi 2 місяці тому +3

    Super sir ❤❤

  • @sreenuvas9342
    @sreenuvas9342 7 місяців тому +67

    అన్నా సూపర్ గా చెప్పారు అన్న మన దళితులు పరువు తీస్తున్నాడు అన్న

  • @srimanthulaprasad7232
    @srimanthulaprasad7232 Місяць тому +3

    చాలా కరెక్ట్గా చెప్పారు సార్ మీరు..రాజేష్ దిగజారిపోయారు

  • @ramanab3454
    @ramanab3454 7 місяців тому +38

    సూపర్ బాగా చెప్పారు సర్

  • @rajudasari5582
    @rajudasari5582 2 місяці тому +6

    చాల బాగా చెప్పారు సార్ 👍👍👍👍👍👍

  • @rajab2251
    @rajab2251 2 місяці тому +4

    ఈ రాజేష్ కి బుద్ధి లేదు జై బీమ్ గొప్ప వ్యక్తి ఆ నోటితోనే ప్రతివాన్ని పొగుడుతాడు

  • @prasadn1601
    @prasadn1601 3 місяці тому +6

    కరెక్ట్ గా చెప్పారు సార్ జై భీమ్ అనే పేరుకి మీరు ఇచ్చిన విలువ ఎవ్వరు ఇవ్వలేయదు సార్ 🙏🙏🙏🙏

  • @mahiffgaming3912
    @mahiffgaming3912 2 місяці тому +9

    శ్రవణ్ గారూ నేను ఇప్పటి నుండి మీ ఫెన్ అయ్యాను ఈ రోజుల్లో అధికార పార్టీకి మడుగులు వొత్తుతారు అలాంటిది చెస్తున్న తప్పులను ప్రజలకు తెలియ పరుస్తున్నారు 🙏

  • @kumarkondru3211
    @kumarkondru3211 3 місяці тому +10

    సూపర్ సార్

  • @vandeveeraraghavulu3899
    @vandeveeraraghavulu3899 2 місяці тому +8

    మహాసేన రాజేష్ గురించి మాలలు ఎప్పుడు తెలుసుకుంటారు

  • @vandeveeraraghavulu3899
    @vandeveeraraghavulu3899 2 місяці тому +10

    టిడిపికి అమ్ముడుపోయింది ఐదు సంవత్సరాలు మహాసేన

  • @ramu90143
    @ramu90143 2 місяці тому +5

    జడ శ్రవణ్ గారు హ్యాట్సఫ్.... 🎉🎉🎉

  • @raviuke582
    @raviuke582 2 місяці тому +2

    100% నిజం

  • @srikanthgone3679
    @srikanthgone3679 2 місяці тому +7

    రాజేష్ అనే వాడు బాబు కి బానిస 😂😂😂

  • @leelaprem-2681
    @leelaprem-2681 2 місяці тому +2

    సూపర్ అన్న మాట్లాడాడు నా హీరో

  • @lakshminarayanag4150
    @lakshminarayanag4150 3 місяці тому +5

    Really very good humanity 👍 person Jagan Garu

  • @djenny2099
    @djenny2099 3 місяці тому +5

    కరెక్ట్ చెప్పినావు అన్న

  • @LakshmiBai-y4t
    @LakshmiBai-y4t 7 місяців тому +29

    I do not find difference between Jada and Rajesh, both were worked for CBN, both were using Baba Saheb for their political advantage.

  • @Nagabhushan-q2v
    @Nagabhushan-q2v 3 місяці тому +2

    జడా you are great.

  • @koradadasaradh6524
    @koradadasaradh6524 7 місяців тому +44

    మాదిగల ఓట్లు చీల్చడానికి మందకృష్ణ మాదిగ, మాలల ఓట్లు చీల్చడానికి మహాసేన రాజేష్, ఇది చంద్రబాబు స్కేచ్

  • @raghhunathreddy4443
    @raghhunathreddy4443 7 місяців тому +23

    జై భీమ్ ఒక్కటే కాదండి ఏ ఒక్క కుల నాయకులు కూడా ఒక పార్టీ కొమ్ము కాయకూడదు

  • @srinivasaraobogi2682
    @srinivasaraobogi2682 6 місяців тому +4

    ప్రస్తుత రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీ గురించి ఎప్పుడు ఎలా మాట్లాడుతున్నారో....అర్థం కావడం లేదు.

  • @gandhamjolly3159
    @gandhamjolly3159 Місяць тому

    Sravan sir 100% u r correct
    Jai bhem anna padaniki meaning
    Viluva chakkaga chepparu🙏
    Sravan sir👍

  • @MarlapudiNagaraju
    @MarlapudiNagaraju Місяць тому

    చాలా చక్కగా చెప్పారు దళిత జాతి మొత్తం తలదించుకునే వ్యక్తి పేరు మహాసేన రాజేష్

  • @PrasadKothamusicchanel
    @PrasadKothamusicchanel 7 місяців тому +27

    ఐతే ముందు మిమ్మల్నే చెప్పుతో కొట్టాలి కదా సార్. 😂😂😂 నిన్నటి వరకు టీవీ5 లో టీడీపీ భజన ఇప్పుడు జాతి పేరు చెప్పుకుని .....చీ....

    • @venkateswararaovundavalli5994
      @venkateswararaovundavalli5994 7 місяців тому

      Bjp to pottu pettukovadam e converted Christian sravanakumar ki kopam teppinchindi.
      Opposition vote chelakudadu Ani veediki buddi siggu saramu vunte ycp ki kommukayadu.ina veediki vote entamandi vestaruu?
      Veedu dard core Christian.

    • @venkateshwararaogade8570
      @venkateshwararaogade8570 2 місяці тому

      yes baga adigaru,gali lanjakodukulni..

  • @satyamchirumamilla3309
    @satyamchirumamilla3309 7 місяців тому +17

    టీడీపీ ఈయనకు ప్యాకేజీ ఏమి ఇవ్వలేదు అదే ఈయన అసలు బాధ.

  • @prasadKodamancchili
    @prasadKodamancchili 2 місяці тому +4

    జడ శ్రావ కుమార్ రాజేష్ మహాసే మీరు పెద్ద మహానటులు 🤣🤣🤣🤣🤣

  • @sanjeevchaganti6463
    @sanjeevchaganti6463 2 місяці тому +2

    Excellent Sir, Jada Sravan Kumar garu. Suggest that the anchor should change his way of asking questions and his body language a little bit.

  • @raoGaru-s2c
    @raoGaru-s2c 7 місяців тому +38

    గురువుగారు చాలా చక్కగా వివరించారు చదువుకున్న వాళ్ళు చదువుకున్నాడు రాజేష్ అనేవాడు పెద్ద బ్రోకర్ అమ్మాయిల్ని టైప్ చేయడానికి బ్రోకర్ పనులు🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @venkateshg1785
      @venkateshg1785 7 місяців тому

      Avuna? Ycp lo unnappudu chesindochu endukante alanti panikimalina panulu cheyyadamlo ycp ditta nuvvu cheppedi nijamaindochu

    • @msahsikapur5439
      @msahsikapur5439 7 місяців тому

      ఎంతమంది అమ్మాయిలు. లిస్ట్ చెప్పు రా

    • @RamaKrishna-wh9bi
      @RamaKrishna-wh9bi 2 місяці тому

      TDP Office Antene L...a Kompa

  • @prasadnelapati6495
    @prasadnelapati6495 7 місяців тому +14

    Then why did you support CBN?

  • @krishnabunga1162
    @krishnabunga1162 7 місяців тому +11

    చదువుకున్నోడికన్నా ఎవడో మేలు అంట అలా ఉంది ఇతను మాటలు వింటుంటే

  • @MVRAJS007
    @MVRAJS007 2 місяці тому +2

    మాయసేన రాజేష్ చంద్రబాబు తత్తు. అంబేద్కర్ గారి లాంటి మహోనతమైన వ్యక్తి కోసం మాట్లాడే ముందు చాలా అలోచించి మాట్లాడాలి కదా రాజేష్ భయ్యా.

  • @wilsonsudhakarthullimalli8630
    @wilsonsudhakarthullimalli8630 7 місяців тому +15

    Well said Sravanji

  • @uppatikalvarikumarkalvarik1380
    @uppatikalvarikumarkalvarik1380 2 місяці тому

    Excellent counter శ్ర్రవన్ గారు....

  • @gullavijaykumar2956
    @gullavijaykumar2956 2 місяці тому

    Anna super 💯 🙏✊✊✊✊💙💙💙

  • @Noslim123
    @Noslim123 2 місяці тому +2

    Yes correct, mahasena rajesh ku TDP pay chestundi

  • @RAMESHMERUGULA-d6y
    @RAMESHMERUGULA-d6y 7 місяців тому +2

    Super sir

  • @singerrajluke9550
    @singerrajluke9550 2 місяці тому

    Yes, it's true sir ❤

  • @GodavariAndhalu4446
    @GodavariAndhalu4446 2 місяці тому

    Sir super sir

  • @KkRajuArmyFarmer
    @KkRajuArmyFarmer 2 місяці тому

    Super 👌 😢😢

  • @gopipadarthi5779
    @gopipadarthi5779 Місяць тому

    జై భీమ్ ❤

  • @Bsuryaprakash7488
    @Bsuryaprakash7488 7 місяців тому +31

    మీరు ఇద్దరూ వైసిపికి పడే ఓట్లు చీల్చి
    చంద్రబాబు కు లాభం చేర్చేందుకు
    అని ప్రజలు కు అర్ధం అవుతుంది

    • @YesChandrashekarnaido
      @YesChandrashekarnaido 7 місяців тому +1

      S s

    • @User-if9il11st7w
      @User-if9il11st7w 7 місяців тому

      అసలు ఈ వెధవ లకు ఓట్లు వేసేది ఎవరు? బొల్లిగాడు ఇ౦కా క్రీస్తు పూర్వం రాజకీయాలు చేస్తున్నాడు. ప్రజలు బాగా అప్డేట్ అయినారు? ఇలాంటి చిల్లంగి వెధవ లకు ఓటు వేసి వారి ఓటు మురగ పెట్టు కోరు🤣🤣🤣🤣

    • @sanjanakumarraja
      @sanjanakumarraja 7 місяців тому

      Orey meeku sigguleda asalu vedavallara. Thuuu meee batukulu

  • @SkKarimulla-bw4yj
    @SkKarimulla-bw4yj 3 місяці тому

    Thankyou sir

  • @manakonaseemavlogs4516
    @manakonaseemavlogs4516 7 місяців тому +2

    Ramga garu chala goppa vakthi

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 7 місяців тому +17

    మీరిద్దరూ జాతి జాకల్స్ జాదూస్

  • @madalankajagapathibabu5139
    @madalankajagapathibabu5139 2 місяці тому

    super అన్నగారు

  • @srinuergl462
    @srinuergl462 3 місяці тому

    Well said

  • @RajendraPrasad-cv5dv
    @RajendraPrasad-cv5dv 3 місяці тому

    Correct sir 👍🙏

  • @syamprasadtalluri8597
    @syamprasadtalluri8597 2 місяці тому

    Good speech

  • @satishsatish6123
    @satishsatish6123 3 місяці тому

    Super brother

  • @sujathayeruva6662
    @sujathayeruva6662 2 місяці тому

    Super 👌

  • @vallabhapurapusyam3415
    @vallabhapurapusyam3415 2 місяці тому +1

    శ్రావణ్ గారు మీరు రాజేష్ ఒకటే కులం గదా?. అంటే మీ ఇద్దరూ కలిసి ఎస్ సీ కులంలో చీలిక తీసుకు వచ్చి, మీ ఇద్దరూ కలిసి, చెరో పార్టీ లో చేరి పదవులు అనుభవించటమే మీ ఇంటెన్షన్. మిగతా కులాలు అందరూ నీ కింద ఉన్న ఉండాలన్న ఒకే ఒక్క విషయం.

  • @SrinivasaroPenta99
    @SrinivasaroPenta99 7 місяців тому

    Sravan gaaru🎉 super analysis sir

  • @BorugaddaSubbarao-x3t
    @BorugaddaSubbarao-x3t 2 місяці тому

    Jai Bheem Jai Bheem Jai Bheem - Honoured by the entire Globe - who is an International or Universal Personality Jai Bheem Jai Bheem Jai Bheem.

  • @syedpeershaik1983
    @syedpeershaik1983 2 місяці тому +1

    భారత దేశ రాజ్యంగ పితామహుడు యావత్ ప్రపంచ దళిత గిరిజన బడుగు బలహీనవర్గాలకు చెందిన ప్రజల ఆరాధ్య దైవం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి కాలి గోటికి కూడా సరి రారు రాజకీయ నాయకుల రూపంలో ఉన్న నయా జమీందార్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మద్యం గంజాయి డ్రగ్స్ ఇసుక మట్టి ఎర్ర చందనం విద్యా వైద్య భూ కబ్జా మాఘియా ముఠాలు ఆ ముఠాలను కాపు కాస్తున్న రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు ట్రస్టులు . డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను నమ్మి గౌరవిస్తూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి భావజాలాన్ని అనుసరించే అమలు చేసే రాజకీయ పార్టీలను నాయకులను పాలకులుగా ఎన్నుకుంటే ఈ సమస్యలు ఉండవు కదా? RSS సంఘ్ పరివారం మానస పుత్రికగా బీజేపీ ఆధునిక క్యాప్టలిస్ట్ కమ్మ కుల కమ్యూనిస్టుల మానస పుత్రిక గా టీడీపీ లు పుట్టాయి దళిత గిరిజన బడుగు బలహీన ముస్లిం మైనారిటీ పేద అగ్రవర్ణ సామాజిక వర్గాల ప్రజలకు వ్యతిరేకంగా నయా జమీందార్లకు దున్నే వాడిదే భూమి అంటూ అగ్రవర్ణ పేద నిరుపేద ఎస్సి ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాల భూములను కబ్జా చేసిన కుహానా కమ్యునిస్టులకు పెట్టుబడి దారి వ్యవస్థకు అనుకూలంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో నాదెళ్ల భాస్కర రావు ద్వారా పుట్టి ఎన్టీఆర్ అధ్యక్షుడిగా NTR కమ్మ కమ్యునిస్టు కమ్మ RSS కమ్మ కాంగ్రెస్ వాదుల సారథ్యంలో నేడు ఈ స్థాయికి ఎదిగిన టీడీపీ పాలనలో 1983 నుండి 1989 వరకు దళిత గిరిజన ముస్లిం ఊచ కోత తో పాటు 1995 నుండి 2004 వరకు ROC సంస్థ ముసుగులో కమ్మ ముఖ్యమంత్రి మంత్రులు తమ పదవులను అధికారాన్ని అడ్డుపెట్టుకొని పోలీసు రెవెన్యూ న్యాయ వ్యవస్థలో కమ్మ వారిని నియమించి దళిత గిరిజన ముస్లిం బీసీ రెడ్డి కాపు బ్రహ్మణ ఆర్య వైశ్యు సామాజిక వర్గాల ప్రజల భూములను ఆస్తులను వ్యాపారాలను ఆక్రమించి ఎదురు తిరిగిన వారిని ఊచకోత కొస్తూ శవాలు కూడా దొరక్కుండా చేసిన రోజులు విషయాలు మరిచి పోయి కమ్మ రాజకీయ కూటమి టీడీపీ బీజేపీ జన సేన కాంగ్రెస్ లెఫ్ట్ వైఎస్ఆర్ పార్టీలకు చెందిన వారు అంతా కలిసి టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి గా ఏర్పడి పోటీ చేస్తున్నారు కమ్మ కుల పార్టీల కూటమి అధికారంలోకి వస్టే మళ్ళీ గతంలో లా ఉంటుంది అని తెలిసి కూడా మాదిగ ముస్లిం బడుగు బలహీన రెడ్డి కాపు బలిజ బ్రహ్మణ ఆర్య వైశ్యులు క్షత్రియులు టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి కి ఓట్లు వేసి భారీ మెజారిటీతో విజయం కట్ట బెట్టిన పుణ్యానికి ఫలితం అనుభవించక తప్పదు అని టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమికి ఓట్లు వేసిన వారు పేద కమ్మ ప్రజలు కూడా తల పట్టుకొని ఏడుస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ EVM పాలకులు చేస్తున్న హత్యలు మానభంగాలు అఘాయిత్యాలు విధ్వంసాలు మూక దాడులు దౌర్జన్యాలు ఆటవిక అరాచక రాక్షస పాలనకు భయపడుతూ కనీసం నిరసన తెలపడానికి బయటకు వచ్చినా కేసులు అరెస్టులు జైలు విచారణ కోర్టు చుట్టూ తీగడాలకు భయ పడుతూ టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి EVM సర్కార్ ఎప్పుడు కూలిపోయిందా దేవుడా అంటూ నిత్యం రోదిస్తూ. టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి ప్రజల ఓట్లతో గెలవలేదు EVM మిషన్స్ ట్యాంపరింగ్ తో గెలిచింది కాబట్టే సూపర్ సిక్స్ హామీలకు తిలోదకాలు ఇచ్చి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చేత బట్టి అరాచక రాక్షస ఆటవిక పాలన చేస్తున్నారు అనే వినిపిస్తున్నది ఏ ఇద్దరు కలిసి మాట్లాడు కున్నా.

  • @ISAAQ-d8d
    @ISAAQ-d8d 7 місяців тому +13

    మీరు కూడా ఇంతకు ముందు చేసారు

  • @VenkaT-l4j
    @VenkaT-l4j 29 днів тому

    I am also coinside with u anna

  • @msahsikapur5439
    @msahsikapur5439 7 місяців тому +8

    జై భీమ్ చెప్పి ycp కి పనిచేయొచ్చా

  • @gowthamthondati637
    @gowthamthondati637 2 місяці тому

    Jada sravan Kumar garu meru super sir

  • @arjunbalakrishna6035
    @arjunbalakrishna6035 28 днів тому

    👍👍

  • @Venkatakrishnaraokotturi6
    @Venkatakrishnaraokotturi6 Місяць тому

    చదువుకున్న మూర్కుడు ఎవరో అందరికి తెలుసు

  • @seshukancharla292
    @seshukancharla292 7 місяців тому +1

    Jai bhim
    Iam independent
    I agree jada sravan sir

  • @krkpaul7745
    @krkpaul7745 2 місяці тому +1

    రాజేష్ మహాసేన గాడు పొలిటికల్ బ్రోకర్ వాడి మాటలు పట్టొంచుకోకండి

  • @purushottamchintala5275
    @purushottamchintala5275 2 місяці тому +1

    Nuv konnallu Babu boots naakavu.

  • @gedelayogendra1339
    @gedelayogendra1339 2 місяці тому

    Excellent sir 👍

  • @sudheerpenumala8349
    @sudheerpenumala8349 21 день тому

    డా "బి ఆర్ అంబేద్కర్ పెట్టిన ఐదు సంఘాలు. వీటిలో లేని ఏ యదవకి, ముఖ్యంగా దళితులకి జైభీమ్ చెప్పే అరహత లేదు

  • @srinivaschalla4934
    @srinivaschalla4934 4 місяці тому +1

    చదువుకున్న అవివేకి ఈ శ్రవణ్ కుమార్..eha tv వాడు ఈయనను బకారని చేస్తున్నాడు..

  • @aadarshmoses500
    @aadarshmoses500 7 місяців тому +3

    ఇప్పటికీ మీరిద్దరూ cbn మనుషులే . ఆయన కొరకే బయట పనిచేస్తారు

  • @rajpetros3809
    @rajpetros3809 2 місяці тому

    ❤❤❤❤❤❤

  • @jayarajunatta4972
    @jayarajunatta4972 3 місяці тому

    Ok anna

  • @degalasudhakar9538
    @degalasudhakar9538 Місяць тому

    👌👌👌👌👌

  • @ramujayjaganbotta7531
    @ramujayjaganbotta7531 Місяць тому

    సారు! ఎగూటి పక్షి, ఆ గూటికే గా చేరేది

  • @kotasulochana1505
    @kotasulochana1505 3 місяці тому

    Super sravan garu,rajesh pedda avakasavadhi

  • @polaganiravi9744
    @polaganiravi9744 16 днів тому

    అబ్బా లాయర్ గారికి మంగళగిరిలో ఎన్ని ఓట్లు వచ్చాయో
    మొన్నటిదాకా నువ్వు కూడా అదే టిడిపికి సపోర్ట్ చేసి టీవీ డిబేట్లో నిలబడి హర్షవ్ కదరా

  • @kanyakumarithummalagunta1287
    @kanyakumarithummalagunta1287 3 місяці тому

    Your correct sravan babu

  • @KatikaStaya
    @KatikaStaya 7 місяців тому

    Supar.ahna👍👍👍👍👍👍👍👍👍

  • @BurakaGanesh
    @BurakaGanesh 2 місяці тому

    ఎస్సై కులస్తుల్ని విద్యార్థిని విజయవంతంగా మార్చమని కోరుచున్నాను

  • @pernativenkateswarlu5153
    @pernativenkateswarlu5153 2 місяці тому

    Jai bim is not a slogan It is the spirit of democracy..Dr.BR Ambedkar loves democracy. He is the symbol of self-respect and humanism.

  • @prabhamanukonda3963
    @prabhamanukonda3963 2 місяці тому

    🙏🏻🙏🏻🙏👌👌👍

  • @uv-5
    @uv-5 День тому

    మహాసేన దళితుల పేరుతో సేల్స్ మెన్

  • @SrinivasraoKonagandla
    @SrinivasraoKonagandla 2 місяці тому

    Sravan sir,suit బాగుంది sir

  • @boddukoteswararao7047
    @boddukoteswararao7047 Місяць тому

    దళిత ద్రోహి రాజేష్ మహసేనా

  • @narendra3481
    @narendra3481 7 місяців тому +7

    Ycp Paytm అయిపోయావ్ రా😂

  • @dasivinodhkumar8672
    @dasivinodhkumar8672 7 місяців тому +3

    Good analysis sravan Kumar sir..

  • @maheshkusume9297
    @maheshkusume9297 2 місяці тому

    Superb sir..miru jagan anna ki support cheyandi plz

  • @venkateswarraobokke8387
    @venkateswarraobokke8387 2 місяці тому

    జై భీమ్ నినాదం పవిత్రం ప్రతివాడికి ఇపదాన్ని వాడుకోవడం పరిపాతిగా మారింది జదా వాదన చాలా కరెక్ట్

  • @ayyalasomayajulanarasimham1498
    @ayyalasomayajulanarasimham1498 6 місяців тому +1

    అబ్బే! సాలా సెండాలం గా వుంది శ్రావణ్ సారూ మీ డెవిలాగులు. ఇన్తవరకు రాజేష్ ని మాట్లాడని మీరు ఇప్పుడు ఇలా మాట్లాడం భావ్యం కాదు సారూ.

    • @madhu3dots
      @madhu3dots 6 місяців тому

      ipppudu meeru cheppandi ayana correct ah kadha???

  • @enduripavankumar1929
    @enduripavankumar1929 3 місяці тому

    మీరు సూపర్ సార్

  • @babusyam419
    @babusyam419 3 місяці тому

    👌👌👌👌👌👌

  • @s.mraobusam6916
    @s.mraobusam6916 7 місяців тому +1

    టీడీపీ తో కూటమితో మీ పార్టీ జాతకట్టివుంటే అప్పుడు అన్నీ ok,vallu ఛాన్స్ ఇవ్వలేదు కాబట్టి ఇంకో రకం అంతేనా

  • @uppeyseshagirirao5841
    @uppeyseshagirirao5841 7 місяців тому +2

    Super said sir 🙏👍💯

  • @sgopal3405
    @sgopal3405 2 місяці тому

    JAI JANMABHOOMI Jai Telugu Desham Jai Janasena Jai Bharatiya Janata party Jai Shriram Jai Hanuman Om Namah Shivaya Om Maatre Namaha 🙏🕉️💐

  • @thirupathaiahbandi4420
    @thirupathaiahbandi4420 7 місяців тому +1

    Sir you are taking 100 percent right.We want good leadership like you.jai bhim and Jai sravan Kumar sir