ఎలా పాడనూ ఎమి చెప్పనూ యేసుని ప్రేమ మంచితనమును ఎన్నోరితులా వివరించినా మాటలు చాలవు ఆ ప్రేమకు ఎందువెదకీనా యేసు నామమే ఎటువెళ్ళినా యేసు గానమే ||2|| ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ||2|| 1. ఆకాశమంతా శిరాతో రాసినా గుర్తించలేదు యేసు ప్రేమను విశ్వాంతరాలలో అన్వేషించినా యేసయ్యకు సాటి లెరెవరు ||2|| ఉహకు అందనిది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ ||2||ఎందు|| 2.మనుషులు చేసినా దేవుళ్లు ఎందరో నా యేసు వలనే ప్రాణం పెట్టలెదయా మరణపు నిడలో నిలిచినా మనిషికి విడుదల ఎవ్వరు ఇవ్వలేదయా ||2|| ప్రాణమిచ్చినా ప్రాణధాత యేసయ్యా జివమునిచ్చినా జివధాత యేసయ్యా ||2||ఎందు||
Woow Super voice sir
ఎలా పాడనూ ఎమి చెప్పనూ యేసుని ప్రేమ మంచితనమును
ఎన్నోరితులా వివరించినా మాటలు చాలవు ఆ ప్రేమకు
ఎందువెదకీనా యేసు నామమే
ఎటువెళ్ళినా యేసు గానమే ||2||
ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ||2||
1. ఆకాశమంతా శిరాతో రాసినా గుర్తించలేదు యేసు ప్రేమను
విశ్వాంతరాలలో అన్వేషించినా యేసయ్యకు సాటి లెరెవరు ||2||
ఉహకు అందనిది వర్ణించలేనిది
శాశ్వతమైనది నా యేసు ప్రేమ ||2||ఎందు||
2.మనుషులు చేసినా దేవుళ్లు ఎందరో నా యేసు వలనే ప్రాణం పెట్టలెదయా
మరణపు నిడలో నిలిచినా మనిషికి విడుదల ఎవ్వరు ఇవ్వలేదయా ||2||
ప్రాణమిచ్చినా ప్రాణధాత యేసయ్యా
జివమునిచ్చినా జివధాత యేసయ్యా ||2||ఎందు||