ఈ అద్భుతమైన సినిమాని నేను 1991 పదవ తరగతి సెలవులలో నంద్యాల రాంనాథ్ థియేటర్ లో చూసా. ఇప్పటికి టీవీ లో ఎప్పుడు వేసినా ఎన్ని పనులు ఉన్నా వదులుకొని పూర్తి సినిమాని చాల సార్లు చూసా. నాకు చాలా ఇష్టమైన సినిమా
ఒక మనిషి నిజాలు కాకుండా అబద్ధాలు చెబితే ఎలాంటి అనర్ధాలు జరుగుతాయో చక్కగా వివరించారు ఈ సినిమా లో..... రాజేంద్ర ప్రసాద్ గారు మిగలిన నటులు, డైరెక్టర్ వంశీ గారు ఈ సినిమాని క్లాసికల్ ఫిల్మ్ గా 👌👏🥰🙏 రూపొందించారు 👌👏🥰🙏
ఇళయరాజా మ్యూజిక్ ఎంత ఆహ్లాదకరంగా వుందో... నాకెంతో ఇష్టమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ... ఇంకా రోహిణి గారి వాయిస్ అంటే కూడా చాలా ఇష్టం... శోభనకి రోహిణి గారి డబ్బింగ్ బాగా సెట్ అయ్యింది...రోహిణి గారు ఇంకా గీతాంజలి, రోజా లాంటి మూవీల్ లో కూడా హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పారు... ఇంకా వంశీ గారి డైరెక్షన్, రాజేంద్ర ప్రసాద్ గారి ఏక్షన్ సూపర్ 👌👌👏👏
వంశీ గారు కథ అల్లుకున్న విధానం, రైల్వే కాలనీ నేపథ్యంలో వాస్తవికతకు అద్దం పట్టేలా చిత్రం రూపొందించిన విధానం ఆద్యంతం ఆకట్టుకుంది, మనం సునిశితంగా గమనిస్తే చివరి ఫైట్ లో కూడా విలన్ రైల్వే పనిముట్లనే ఆయుధాలుగా వాడాడు, తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతూ అతిశయోక్తి కి అద్దంపట్టేలా కోటానుకోట్ల రూపాయల సెట్స్ వేస్తున్న తరుణంలో, మనసుకు హత్తుకునే విధంగా ఆహ్లాదకరంగా మీరు చిత్రీకరించిన విధానం అత్యద్భుతం, వంశీ గారి లాంటి దర్శకులు మనకి ఉండటం తెలుగునేల చేసుకున్న పుణ్యం.
Ipdu vache movies anni artificial andi pedha pedha sets vesesi fights jumps actions ivanni waste..movie ante old generation movies those were best and real movies...e RRR bahubali and so on unnai kadha all theese are jst a business nt an actual natural movies.
ఈ మూవీ ని ఎన్ని సార్లు చూశానో.. డైలాగ్స్ అన్నీ అద్భుతం, మై all time favourite movie, పాటలు evergreens, ఆ రీ రికార్డింగ్ నా ringtone గా ఇప్పటికీ వాడుతున్నాను, thanks to ఇళయరాజ గారు & వంశీ గారు.
ఈ సినిమా రిలీజైన కొత్తలో నేను బీహార్ లో జాబ్ చేసేవాడిని, అక్కడ ఉన్న తెలుగు వారి వద్ద క్యాసెట్ తెచ్చి ఎన్ని సార్లు చూశామో, ఇప్పుడు ఈసినిమా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడైన వినపడిదంటే చాలు ఆ పాత ఙ్ఞాపకాల్లోకి వెళ్ళితే ఆ ఆనందం, ఆహాయి చెప్పనలవికాదు. అలాగే పెళ్ళి పుస్తకం సినిమాకూడ.
Looks simple but, One of the greatest films of all time. April1st Vidudala has all the qualities that a film or ever moving human stories has. This film remains classic for generations and generations...Kudos to Nata Kireeti Rajendra Prasad and Director Vamsy.
నేను ఇంటర్ చదువుతున్న రోజుల్లో గోపాలపట్నం శంకర్ ధియేటర్ లో చూసాను. సూపర్ మూవీ. వంశీ దర్శకత్వంలో వచ్చిన ఎక్సలెంట్ సినిమా . ఈరోజు రెండు ధపాలు చూసాను . నాకు 51 ఏళ్లు. మనసు హాయిగా ఉంది.
నేను 9 వ తరగతి చదువుతున్నప్పూడు మా స్కూల్ పక్కనే ఉన్న వీడియో షాప్ లో షూటింగ్ తీసారు..రాజేంద్ర ప్రసాద్ ని షాప్ లోంచిబయటకు పంపే సీన్ రాజమండ్రి లో పుష్కరాలరేవు వద్ద
mana vurulu... mana manushulu... ee cinema patalu... Rajendra prasad acting.... Vamsi direction.... THE GREAT ILAYARAJA.... This movie is a diamond....
My name krishnamurthy v s s garimella Hyderabad e movie 1991 release aindi nenu Vizianagaram ncs theatre lo chusan u appudu nenu Mr college lo degree 1st year chaduvutuna nanu Naku Vamsi gari movies ante chala istam anduke Vamsi gari movies ani chusanu 1991 golden days
Thanks for all actors & rajendra prasadgaru & especially for director VAMSI Garu for giving suchwonderful movie with best music as a gift to telugu audience
Next year 30 years release anniversary , e corona poye happy ga family motham andaru e movie social distance lekunda happy navvukuntu chudali ani korukuntuna , advance happy anniversary movie team congratulations
Such a beautiful movie thats a rollercoaster taking you through a laughter riot to a thrilling climax.Kudos to all the actors who in equal measure contributed to this amzaing canvas. Director Vamsy garu - you deserve a standing applause. And above all, a heartful Namaskaram to Ilayaraju sir for having rendered a beautiful set of compositions and BGM... Uff ....
2021 lo choosthunna vaallu oka like vesukondi ... naa all time favourite movies lo okati ... direction, script, screen play, music, characterisations ... ilaaa annee vibhaagaalu top notch ...
Everybody OK U r missed main person Name I agree some songs r from Tamil movie. This is not Raja Sir mistake, if Director accepted & agreed only sir given. Where is Ilayaraja Sir Jai Raja Songs & BGM
ఈ అద్భుతమైన సినిమాని నేను 1991 పదవ తరగతి సెలవులలో నంద్యాల రాంనాథ్ థియేటర్ లో చూసా. ఇప్పటికి టీవీ లో ఎప్పుడు వేసినా ఎన్ని పనులు ఉన్నా వదులుకొని పూర్తి సినిమాని చాల సార్లు చూసా. నాకు చాలా ఇష్టమైన సినిమా
Really???
Nenu kuda bro... maadhi BALAJI COMPLEX
మాది SBI కాలనీ.. తరువాత ఆయన సినిమా అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. ప్రతాప్ థియేటర్ లో చూసాను బ్.tech లో
Nenu kuda
@@mahireddy9890 me also from Sbi colony nandyal near sai apartment
ఒక మనిషి నిజాలు కాకుండా అబద్ధాలు చెబితే ఎలాంటి అనర్ధాలు జరుగుతాయో చక్కగా వివరించారు ఈ సినిమా లో..... రాజేంద్ర ప్రసాద్ గారు మిగలిన నటులు, డైరెక్టర్ వంశీ గారు ఈ సినిమాని క్లాసికల్ ఫిల్మ్ గా 👌👏🥰🙏 రూపొందించారు 👌👏🥰🙏
ఇలాంటి సినిమాలు ఇంకా వస్తాయా అప్పట్లో పుట్టిన వాళ్ళు చూసిన వాళ్లు చాలా అదృష్టవంతులు కదా
Avunu❤
ఇళయరాజా మ్యూజిక్ ఎంత ఆహ్లాదకరంగా వుందో... నాకెంతో ఇష్టమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ... ఇంకా రోహిణి గారి వాయిస్ అంటే కూడా చాలా ఇష్టం... శోభనకి రోహిణి గారి డబ్బింగ్ బాగా సెట్ అయ్యింది...రోహిణి గారు ఇంకా గీతాంజలి, రోజా లాంటి మూవీల్ లో కూడా హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పారు... ఇంకా వంశీ గారి డైరెక్షన్, రాజేంద్ర ప్రసాద్ గారి ఏక్షన్ సూపర్ 👌👌👏👏
అప్పులు అశాంతి అనారోగ్యం ఉన్నవారికి తప్పకుండ ఆహ్లాదాన్ని పంచె గొప్ప తెలుగు సినిమా ది గ్రేట్ వంశి మూవీ
వంశీ గారి సినిమాలు ఎన్ని సార్లు చూసిన చూడాలనిపిస్తుంది. వంశీ గారికి 🙏
ఒకప్పుడు రాజేంద్రప్రసాద్ కింగ్. ఆయన సినిమాలు చూస్తే సగం టెన్షన్స్ తగ్గేవి.
You are 💯 percent correct brother.
Asalu appatlo stress, tensions takkuva andi. Haayiga navvukone cinemaalu avi.
Pakka sar
Ippudu kuda ayana cinemalu chuste relief ga untundi sir
QzWqqWw
నాకు రైల్వే గార్టెర్స్ బాక్గ్రౌండ్ చాలా నచ్చింది. మేము కూడా రైల్వేక్వుట్స్ లో ఉండేవాళ్ళం. అ రోజులు గుర్తుకువస్తాయి 👌👌
వంశీ గారు కథ అల్లుకున్న విధానం, రైల్వే కాలనీ నేపథ్యంలో వాస్తవికతకు అద్దం పట్టేలా చిత్రం రూపొందించిన విధానం ఆద్యంతం ఆకట్టుకుంది, మనం సునిశితంగా గమనిస్తే చివరి ఫైట్ లో కూడా విలన్ రైల్వే పనిముట్లనే ఆయుధాలుగా వాడాడు, తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతూ అతిశయోక్తి కి అద్దంపట్టేలా కోటానుకోట్ల రూపాయల సెట్స్ వేస్తున్న తరుణంలో, మనసుకు హత్తుకునే విధంగా ఆహ్లాదకరంగా మీరు చిత్రీకరించిన విధానం అత్యద్భుతం, వంశీ గారి లాంటి దర్శకులు మనకి ఉండటం తెలుగునేల చేసుకున్న పుణ్యం.
🎉🎉🎉
Ipdu vache movies anni artificial andi pedha pedha sets vesesi fights jumps actions ivanni waste..movie ante old generation movies those were best and real movies...e RRR bahubali and so on unnai kadha all theese are jst a business nt an actual natural movies.
ఇప్పుడు ఎంత technology ఉన్న మనశాంతి లేడు మనుషులుకు. లాస్ట్ హ్యాపీ గా ఎంజాయ్ చేసింది అంటే ఓన్లీ 90 కిడ్స్ . రాను రాను ఈ ప్రపంచం ఎలా ఉంటుందో 😢
Those day are great by 7 pm dinner by 8 pm sleep 4 am wakeup with suprabatham😂
56:53 అబ్బ ఏం మ్యూజిక్ రా బాబు ❤️❤️ ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదురా బాబు ❤️❤️❤️
ఇళయరాజా 😍😍😍😍
Ending lo kuda aa music undhi andi
Yes bro 100..kadhu yenni sarlu vinna yekkada vinna aa background music manasuni hathukuntundi
శోభనకి రోహిణి గారి డబ్బింగ్ బాగా సెట్ అయ్యింది...రోహిణి గారు ఇంకా వంశీ గారి డైరెక్షన్, రాజేంద్ర ప్రసాద్ గారి ఏక్షన్ సూపర్ 👌👌👏👏
You mean Raghuvaran wife
Rangasthalam Ram Charan mother
Bahubali 1 Prabhas mom
Alavaikuntapuram Bunny mom
2021 లో ఈ సినిమా చూసిన వారు ఎంతమంది
Iam also more times
I am also
Nenu
Bro e movie 2023 lo kuda chusevaaru unnaru
@@tdinesh50092024 here
మనసు బాగున్నప్పుడు కనుక ఈ సినిమా చూస్తే సంతోషం ఇంకా రెట్టింపు ఔతుంది. ఒకవేళ బాలేనప్పుడు కనుక చూస్తే మనసు హాయిగా ఉంటుంది.
Very true
Yes Nijam cheparu
ఈ మూవీ ని ఎన్ని సార్లు చూశానో.. డైలాగ్స్ అన్నీ అద్భుతం, మై all time favourite movie, పాటలు evergreens, ఆ రీ రికార్డింగ్ నా ringtone గా ఇప్పటికీ వాడుతున్నాను, thanks to ఇళయరాజ గారు & వంశీ గారు.
Maro 50 years taruvatha kuda chustaru antha best movie
Is it true
Vamsy is great
Emi chepparu bro, Asalu Enni sarlu chusano nake telidu.
Correct
After 100 years also bro
ఈ సినిమా రిలీజైన కొత్తలో నేను బీహార్ లో జాబ్ చేసేవాడిని, అక్కడ ఉన్న తెలుగు వారి వద్ద క్యాసెట్ తెచ్చి ఎన్ని సార్లు చూశామో, ఇప్పుడు ఈసినిమా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడైన వినపడిదంటే చాలు ఆ పాత ఙ్ఞాపకాల్లోకి వెళ్ళితే ఆ ఆనందం, ఆహాయి చెప్పనలవికాదు. అలాగే పెళ్ళి పుస్తకం సినిమాకూడ.
❤
Aunu❤
❤❤❤
బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది
ఇళయరాజా గారి సంగీతం ఒక మధురానుభూతి
ఆ సంగీతం వింటుంటే మనసుకు ఎంతో హాయినిస్తుంది
శోభన ని ఇంత అందంగా ఏ సినిమాలో చూడలేదు... స్వర్ణకమలం లో భానుప్రియ తర్వాత, ఇప్పుడు శోభన ని ఇలా చూస్తున్నా.. వంశీ సర్ మీరు గ్రేట్ సర్....
She is beautiful even in *Alludugaru* movie. Mohan Babu as hero.
ఈ సినిమా చూసినప్పుడు ఎంతో హాయిగా అనిపిస్తుంది ఇటువంటి కామెడీ సినిమా ఈ రోజు లు తీసే సత్తా ఎవరికీ లేదు వంశీ గారికి సెల్యూట్
సంవత్సరానికి రెండు సార్లు అయిన చూస్తున్న... వంశీ గారు కోసం... ఇళయరాజా సంగీతం కోసం
మళ్ళీ చూస్తున్న ఈ సినిమా.
Yes ..same to me ilayaraja background music 🎶 vintuntey patha rojulu gurthochai
సూపర్ సినిమా Rajendra ప్రసాద్
శోభన గారీ
సూపర్ సినీమా
ప్రేమ కమ్మిడీ మలికర్జున్నరావు గారి
ఎఫట్కీ మరపు రాని సినీమా నా జీవితం లో
My childhood favorite movie, Over the years, I realized how best Rajendra Prasad lived this role, Best love story, Best comedy, and pure nostalgia.
Looks simple but, One of the greatest films of all time. April1st Vidudala has all the qualities that a film or ever moving human stories has. This film remains classic for generations and generations...Kudos to Nata Kireeti Rajendra Prasad and Director Vamsy.
Manasu Badhaga unnappudu E cinema chudandi ra babu !!!
manchi nostalgic Feel !!! Extremely missing those beautiful and happy days :(
it is not overwhelming when great PV Narshimharao said he will watch Rajendra prasad movies when feeling low...Rajendra prasad movies are always great
ఈ సినిమా పూర్తిగా చూశాను చాలా బాగుంది చాలా నచ్చింది అందరూ బాగా చేశారు నాకు తెలిసి జీవితంలో మళ్లీ ఇటువంటి సినిమా రాదనుకుంటా
తెలుగు సినిమాల నవ్వుల ప్రపంచంలో ఎనలేని హాస్యాన్ని విదుకరించిన రాజేంద్రుడి కమ్మని నవ్వుకి సినీ అభిమానులు గుండెల్లో ఎప్పుడు కీర్తి కిరీటమే కదా ఈ సినిమా
వంశీ గారి దర్శకత్వం రాజేంద్ర ప్రసాద్ నటన ఇలయరాజ సంగీతం... సినిమా అద్భుతం👌👌
As a Kannadiga I want to tell one thing, I'm really addicted to Rajendra Prasad's 90s Movies, it's really super movies 😊
2024 చూసే వాళ్ళు ఎంతమంది
Miracle from VAMSY & ILAYARAJA... WHAT A MOVIE OF TELUGU CENIMA🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సినిమా ఒక హైలైట్ అయితే ఇళయరాజా గారి పాటలు , నేపథ్య సంగీతం మరో హైలైట్ ....సినిమా ఎన్ని సార్లు చూశానో అంతకంటే ఎక్కువ సార్లు పాటలు విన్న......
నేను ఇంటర్ చదువుతున్న రోజుల్లో గోపాలపట్నం శంకర్ ధియేటర్ లో చూసాను. సూపర్ మూవీ. వంశీ దర్శకత్వంలో వచ్చిన ఎక్సలెంట్ సినిమా . ఈరోజు రెండు ధపాలు చూసాను . నాకు 51 ఏళ్లు. మనసు హాయిగా ఉంది.
Oka Adbhutam srusthicharu Vamsy garu with Rajendra Prasad and Music God Illayaraaja Garu
30ఏళ్ల క్రింద తీసిన ఈ రోజుకు ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది.
ప్రత్యుశరాజ్
ఇలాంటి సినిమాలు తీసే సత ఉన్న ఒకే ఒక్క డైరెక్టర్ వంశీ గారు
నేను 9 వ తరగతి చదువుతున్నప్పూడు మా స్కూల్ పక్కనే ఉన్న వీడియో షాప్ లో షూటింగ్ తీసారు..రాజేంద్ర ప్రసాద్ ని షాప్ లోంచిబయటకు పంపే సీన్ రాజమండ్రి లో పుష్కరాలరేవు వద్ద
👌
Watched multiple times but never got bored of this movie….great music and fantastic direction….👏🏻 legendary combination.
mana vurulu... mana manushulu... ee cinema patalu... Rajendra prasad acting.... Vamsi direction.... THE GREAT ILAYARAJA.... This movie is a diamond....
Golden era of telugu cinema miss those days
At least 5 movies of Rajendra prasad have to be kept in our shelves so that we can watch it when we get low or feel alone
Shobana voice over is magical and i am addicted to her voice.
Phanindra Boddu rohini dubbed
తరుణ్ వాళ్ళ అమ్మ
Tharun mother's name is Roja Ramani
@@mahireddy9890 ɴᴏ ʀᴏʜɪɴɪ ɢᴀᴀʀɪ ᴠᴏɪᴄᴇ
నా మొబైల్లో ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు 87% ఉండేది..
ఇప్పుడు 2% ఉంది..
సాంగ్ వద్ద కూడా ఫార్వర్డ్ చేయబుద్దికాలేదు అంటే మిరెవ్వరు నమ్మారెమో..
Namuthanu naynu
Hello mastaru ne ippude chusanu same meelane kani antha charging avvaledu😉
nammam :)
@@eswararya7893 🤣
Nee battery week ga undi
A perfect balance of comedy, emotions and thrileer 👌👌👌
Good sense of humour and entertainment values has so good. 👌👌
2020 LO CHUSINAVALU OKA LIKE VESUKONDI JAI RAJENDRAPRASAD
One of the best films in Telugu cinema !
2024 lo chusunavalu like chyandi😅
Just now watched
Just watched this movie
Just watched this move super doiloges.
😂😂now watching
I have lost my count watching this classic..always a fan of vamsi movies and our RAJENDRA prasad No words to describe your performance
రాజేద్రప్రసాద్ movies stardom తో సంబంధం ఉండవు. Cool & heldhi comedy and feel good movies.
Home lock down 🔒 🏡 2020 stress reliever ‼️
దివకారం... దివకారం😢😢😢హాస్పిటల్ scene
True
My all time favourite movie...
Prema yeppudu nijaaithine korukontundi ade ee April 1 vedudala movie...❤️❤️❤️❤️
వంశీ తీసిన సినిమాలు ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తాయి. లేడీస్ టైలర్ , ఏప్రిల్ ఒకటి విడుదల ఈ కోవలోకే వస్తాయి
Legendary actor of tollywood.. no one can beat him in his way
చూసినంత సేపు మనసుకి ఆనందం వేస్తుంది
My name krishnamurthy v s s garimella Hyderabad
e movie 1991 release aindi nenu Vizianagaram ncs theatre lo chusan u appudu nenu Mr college lo degree 1st year chaduvutuna nanu Naku Vamsi gari movies ante chala istam anduke Vamsi gari movies ani chusanu 1991 golden days
Rajendraprasad gari face expressions are awesome when he get the flower from the shobana mam...he is really legend..
Rajendra prasad garu mimmalli minchina comedy hero never before ever ofter
Been watched 10times will watch again and again for life.. Wat a classic
2024 ఈ సినిమా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ కొట్టండి
Evergreen movie
Hats off to Director Vamsi and Hero Rajendra Prasad
వంశీ సినిమాల్లో ప్రేమను నిజాయితీగ చూపిస్తాడు.. 👌
Comedy
Musical
Tension
All in equal share.
And the back ground score top class
Yes entertaining
ఈ సినిమాలో ఫ్లూట్ మ్యూజిక్ విన్నప్పుడల్లా, గుండె సీతకొక చిలుకల ఎగురుతు ఉంటుంది.
yes🦋
❤❤❤yes bro nakaithey oka village lo pachani palley Andhalanu Aaswadhistunattu anipistundi
❤
My favourite movie Vamsi Garu Great ❤... locations raliway quarter ( Rajahmundry) home ki 900 met only
ఈ సినిమాలో శోభన్ యాక్టింగ్సూపరో సూపర్ సూపర్ అందరూ చాలా బాగా చేశారు సినిమాలో చాలా జోక్స్ ఉంటాయి,, ఇలాంటి సినిమా ఎప్పుడు చూడాలంటే వంద జన్మలు ఎత్తాలి
Superb movie. Rajendra Prasad gaari adbutha natana. Aaa comedy timing evariki raadu. Great all rounder
Rajendraprasad you are ever green....
5:46 ikkada vatche bgm maatram vere level anthe....aa bgm and aa scene excellent ❤❤❤❤
Thanks for all actors & rajendra prasadgaru & especially for director VAMSI Garu for giving suchwonderful movie with best music as a gift to telugu audience
Nijam gaa Cheptunna... Movie Superb..... Awesome.... Music Highlight...
I watch 1000 movies above not indian movies, but it's very special movie i love the way of taking, acting etc., It is my library movie
Next year 30 years release anniversary , e corona poye happy ga family motham andaru e movie social distance lekunda happy navvukuntu chudali ani korukuntuna , advance happy anniversary movie team congratulations
Time machine unte malli aa rijjuloki vellalani undi.
Ala movie chustu travel cheyali
Yes .. what you said is correct..
Yes
Rajendra Prasad gari movies ante naku Chala istam....
ఇలాంటి సినిమా ఇకపైన తీయలేరు
Such a beautiful movie thats a rollercoaster taking you through a laughter riot to a thrilling climax.Kudos to all the actors who in equal measure contributed to this amzaing canvas. Director Vamsy garu - you deserve a standing applause. And above all, a heartful Namaskaram to Ilayaraju sir for having rendered a beautiful set of compositions and BGM... Uff ....
Vompula vykhari.................how many of you like this song
Count me
I should be on top of the list I think
నాకు కూడా
Asalu aa song lekka le nanni sarlu vinntunta
one of my favs
2021 లో ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా 👇
Neku enduku sami unthe lekapothe
@@nagendraatmakuri9238 😂
2022 lonuu choostunna vaallu unnaaru brother
22 chusamu
2031 లో కూడా చూస్తారు
One of my favorite actress in 80 90s 🙂🙂
Rajendra prasad is the best actor that we have in Telugu industry
Super comedy...
Dialogues, direction, music,
Super...
Rajendraprasad and shobana acting super...
I watched in my childhood really enjoyed a lot
నటకిరీటి... రాజేంద్ర ప్రసాద్
గారి సినిమాలు బ్రహ్మండంగా ఉంటాయండి ....
E movie awesome... Pls do watch it... Rajendra Prasad garu, Mallikarjuna rao garu.... Hats off
2020 లో ఈ సినిమా చూసినవారు ఎంత మంది...
Neenu chuusa 2020 lo just now
ఈ మూవీ నేను సుమారు 40 సార్లు చూసి ఉంటాను చిన్నప్పటినుంచి. వంశీ సార్ మూవీస్ అంటేనే ఒక తెలియని ఆకర్షణ
My favarate movie
Vamsi movies are best, and natural also village culture oriented, with very simple budget movies
Nenu kuda
నాకు చాలా ఇష్టమైన సినిమా
Amazing screenplay. Hats off to ilayaraja bgm vamsi ...And full team. Frame to frame supet
Vamsi sir and illayaraja sir combination is superb
2021 lo choosthunna vaallu oka like vesukondi ...
naa all time favourite movies lo okati ...
direction, script, screen play, music, characterisations ... ilaaa annee vibhaagaalu top notch ...
2019 lo chusevallu Oka like vesukondi
15.05.2019
Super movie
Nice
Me
@@rajeshmandru5118
,,
Rajendra prasad gaari best movies lo idi 1 st place lo untundi.
2020 lo Kuda e cinema. . Edho kotta cinema la anipistundi.
Jai Director Vamsy.
Jai Rajendra prasad.
Jai Krishna bhagawan
Jai L B Sriram
Jai Rallapalli
Everybody OK
U r missed main person Name
I agree some songs r from Tamil movie.
This is not Raja Sir mistake, if Director accepted & agreed only sir given.
Where is Ilayaraja Sir
Jai Raja Songs & BGM
Shobana comes first
2024 watching 🙏 1970s lo puttina bagunnu anipusthundi becoz appatlo ammailu DEVATHA LU 🙏 JAIIIII DURGA BHAVANI MATHA 🙏🌹🌺🙏🙏🙏
1.05.12 who else can act like comedy king .. super and natural acting
abaaaaa ... am movie ra nayana ...! కూడా 1000 సార్లు చుదమన్న కుడా చుస్తను .... థాంక్స్
golden day... golden movies.... time machine dorikithe chalo 1980s
2024 lo kuda elanti Classic movies chusi chala anadam ga vuntundhi❤...
Chala refresh avochu.Manchi movie
Evergreen Gem by Vamsy Garu💠💠
Climax BGM goosebumps...🙏🙏
Rajendra Prasad garu is the pride of telugu people...Long life to him Sir.
ఏ భాద ఉన్న రాజేంద్రప్రసాద్ గారి మూవీస్ చూడండి ఆ భాద ఇట్టే పోతోంది