ఇసుక తైలం | కలం :శ్రీమతి సమ్మెట ఉమాదేవి | స్వరం: రోహిణి వంజారి

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ • 20

  • @gavidisrinivas1186
    @gavidisrinivas1186 2 місяці тому +1

    అభినందనలు 💐 అండి

  • @DrRamSarma
    @DrRamSarma Місяць тому +1

    చక్కగా ఉంది కథ గళం
    రామశర్మ

    • @rohinivanjari3629
      @rohinivanjari3629  Місяць тому

      @@DrRamSarma ధన్యవాదాలు సర్

  • @palagiriviswaprasadareddy9241
    @palagiriviswaprasadareddy9241 Місяць тому +1

    కథ బాగా చదివారు.
    కథ బాగుంది. రచయితకు, మీకు అభినందనలు

  • @burrabhupathi4124
    @burrabhupathi4124 2 місяці тому +1

    రోహిణీ గారు నిజంగా మీరు కథ చెప్పిన తీరు నాకు చాల చాలా నచ్చింది . ఏమీ నఛ్చింది ఎందుకు నచ్చింది అని మీరు ఎలాగు అడుగుతారు . మీ voice బావుంది పాత్రలలో జీవించారు ఆవేదన వ్యక్తం చేయడం బాధ పడే పదాలను నిజంగా మీరు అనుభవిస్తున్నట్లె చెప్పారు గొంతు మార్చడం అయితే ఏమి ఎక్కడ తగ్గాలి ఎక్కడ పెంచాలి గొప్పగా చెప్పారు ఇక ముఖ్యంగా వినే వారికి ఒక సినిమా చూస్తున్నట్లుగా feeling వచ్చేలా చెప్పారు అన్నీ పాత్రలలో జీవించారు హృదయ పూర్వక అభినందనలు అందుకోండి కథ వ్రాసిన ఉమ గారికి అభినందనలు మరిచాను తెలంగాణ యాస అద్భుతంగా వుంది. కథ నిజంగా జరుగు తున్న విషయాలను వివరించారు ప్రకృతిని బాగా వర్ణించారు ఇక నుండి నేను మీకు పెద్ద ఉష ఫ్యాన్ అనుకోండి good night

  • @ratnajanakisr8227
    @ratnajanakisr8227 Місяць тому +1

    ఇరువురికీ అభినందనలండి💐💐💐

    • @rohinivanjari3629
      @rohinivanjari3629  Місяць тому

      @@ratnajanakisr8227 ధన్యవాదాలు సర్

  • @Dr.rvdevadasu6777
    @Dr.rvdevadasu6777 Місяць тому

    శ్రీమతి సమ్మెట ఉమాదేవి గారి " ఇసుక తైలం " పై కాలు జార కుందా జాగ్రత్తగా ఒక్కరవ్వ ఒయ్యారంగా రసవత్తర నాటకీయ కంఠంతో నడయాడి చివరి ప్రస్థానం వరకూ చేరుకొని అలసట తీర్చుకొని మనల్నీ విశ్రమింప చేశారు రోహిణి వంజారి గారు. రచయిత్రి చక్కటి భావుకురాలు.ఆత్మీయమైన వర్ణనలు అన్నింటినీ మన కు అందించారు రోహిణీ గారు
    అభినందనలు

  • @AvvaruSridharBabu
    @AvvaruSridharBabu 2 місяці тому +1

    కథ చాలా బాగుంది హృదయానికి హత్తుకుంది... మీరు చదివిన తీరు చాలా బాగుంది

  • @rekhareddy7455
    @rekhareddy7455 Місяць тому +1

    కువైట్ లో జీవితం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు వినిపించారు. కథ చాలా బాగుంది మీరు కథ చెప్పిన విధానం ఇంకా బాగుంది...

  • @sammetaumadevi6889
    @sammetaumadevi6889 Місяць тому +1

    బాగా చదివారు రోహిణీ ధన్యవాదాలు..

    • @rohinivanjari3629
      @rohinivanjari3629  Місяць тому

      నాకు మంచి కథ ను వినిపించే అవకాశం ఇచ్చారు. ధన్యవాదాలు మేడమ్ గారు🙏

  • @gangireddyprabhakarareddy
    @gangireddyprabhakarareddy Місяць тому +1

    కువైట్ లేదా సౌదీ వెళ్లిన ఎందరో అభాగ్య మహిళల జీవితాలు కొడిగట్టి పోతున్నాయి. రాజు, వసంత లు డబ్బు భ్రమ లో నుంచి వాస్తవిక ఆలోచన తో పరివర్తన చెందడం బాగుంది.
    సమ్మెట ఉమాదేవి గారి రచన బాగుంది. మీరు చదివిన తీరు కూడా బాగుంది. అభినందనలు మేడం