నమస్తే అన్న 🙏 , మాది డబుల్ బాక్స్ సెటప్ బాక్స్ అన్నా నెట్‌వర్క్ కనెక్షన్ లేదు మాకు, అందుకని ఆ రెండు బాక్స్ లల్లో వైట్ బాక్స్ పక్కన పెట్టేసాం ఎలాగో ఇంటర్నెట్ కనెక్షన్ లేదు కదా అనేసి, అందుకు అని మొబైల్ డేటా వాడుకుందాం అని మొబైల్ లో హాట్ స్పాట్ ఆన్ చేసి, టీవి లో మొబైల్ హాట్ స్పాట్ కనెక్ట్ చేద్దాం అని టీవి లో వైఫై ఆన్ చేస్తుంటే ఆన్ అవ్వడం లేదు ఒకవేళ ఆన్ అయిన ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుంది, ఆపరేట్ కి కాల్ చేస్తే ఇంటర్నెట్ కనెక్షన్ లేదు కదా అని రాను అని అన్నాడు , ఒక సొల్యూషన్ చెప్పు అన్న ప్లీస్ అన్న హెల్ప్ చేయండి అన్న నాకు నేనే కాదు అన్న ఇంకా చాలా మంది ఇలానే ఇబ్బంది పడుతున్నారు మాకు హెల్ప్ చేయండి అన్న ప్లీస్
Anna apfiber connection tesukunnamu.poweroff ainapudu automaticga na phone net off avtundi.poower on ainapudu connect avadamledu.after tv on chesi password tho connect avalsi vastundi .plz anna solution cheppandi.maa operator respond avadamledu.
Sir, present basic 360 rs tesukuntunaru ee package ki landline connection untunada ani adigithe ledu,enka yekkuva package dainiki undi annaru edivarku, real ga basic 360 rs package ki landline unda??Mari Bill kattinchukune operator ledu ani yenduku antunaru? Was he said lie? Pls reply sir
అన్నమా యూట్యూబ్ సైనింగ్గ్ అవ్వట్లేదు అన్న ఏమని వస్తుందంటే యూట్యూబ్ ఓపెన్ చేసి సైనింగ్ లోకి వెళితే స్కానర్ వచ్చి ఆ స్కానర్ ని స్కాన్ చేస్తే యూట్యూబ్ యాక్టివేషన్ కోటి దగ్గరికి తీసుకెళ్తుంది అన్న పక్కన కోడ్డేమీ రావట్లేదు ఏమని వస్తుందంటే 𝚞𝚜𝚎𝚛𝚌𝚘𝚍𝚎 𝚒𝚜 𝚕𝚘𝚊𝚍𝚒𝚗𝚐 అని వస్తుందన్న ప్లీజ్ తొందరగా రిప్లై ఇవ్వు
థాంక్యూ సర్
Thank you so much bhaiya
Anna nenu ₹599 plan vasukunamu kaane net speed slow ieede please oka video chayade
నమస్తే అన్న 🙏 , మాది డబుల్ బాక్స్ సెటప్ బాక్స్ అన్నా నెట్‌వర్క్ కనెక్షన్ లేదు మాకు, అందుకని ఆ రెండు బాక్స్ లల్లో వైట్ బాక్స్ పక్కన పెట్టేసాం ఎలాగో ఇంటర్నెట్ కనెక్షన్ లేదు కదా అనేసి, అందుకు అని మొబైల్ డేటా వాడుకుందాం అని మొబైల్ లో హాట్ స్పాట్ ఆన్ చేసి, టీవి లో మొబైల్ హాట్ స్పాట్ కనెక్ట్ చేద్దాం అని టీవి లో వైఫై ఆన్ చేస్తుంటే ఆన్ అవ్వడం లేదు ఒకవేళ ఆన్ అయిన ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుంది, ఆపరేట్ కి కాల్ చేస్తే ఇంటర్నెట్ కనెక్షన్ లేదు కదా అని రాను అని అన్నాడు , ఒక సొల్యూషన్ చెప్పు అన్న ప్లీస్ అన్న హెల్ప్ చేయండి అన్న నాకు నేనే కాదు అన్న ఇంకా చాలా మంది ఇలానే ఇబ్బంది పడుతున్నారు మాకు హెల్ప్ చేయండి అన్న ప్లీస్
Good information sir
thank you 👍
Anna apfiber connection tesukunnamu.poweroff ainapudu automaticga na phone net off avtundi.poower on ainapudu connect avadamledu.after tv on chesi password tho connect avalsi vastundi .plz anna solution cheppandi.maa operator respond avadamledu.
449 plan one year nundi use chesgunna. Landphone kosam operator ni adigithe no response. Telephone sure ga use avuthadi ante purchase chestaa
New Connection ki antha avuthundhi anna excluding fiber wire cost ?
Madi box poyindhi sir evaru em suggestions ivvadam ledhu emaina cheppagalara
Good
Ap fiber new connections esthunnara bro?
Anna ap fibre setup box lo kids channels telugu lo Ela set cheyyala na please
Anna doble box lo chinna box poindi ela purchase cheyali kotha box ni
Sir ...
DASAN User id & password daggara Vachesariki hang avthundi .. Remote Panicheyat ledhu ..
Please reply evvandi sir
Anna ap fibernet new connection కి అమౌంట్ ఎంత
Oparater ni adigite chebutaduga
Anna na ap fiber netbox myaccount lo setting not open please tell me 😂
Anna double box lo wifi on chesthe back pothundhi ela solve cheyali problem ni
landline cardless phone ki connect kavatledu any sujjestions plz
Sir, present basic 360 rs tesukuntunaru ee package ki landline connection untunada ani adigithe ledu,enka yekkuva package dainiki undi annaru edivarku, real ga basic 360 rs package ki landline unda??Mari Bill kattinchukune operator ledu ani yenduku antunaru? Was he said lie? Pls reply sir
he said lie there is call option in 350 plan he said lie because if you purchase more price plan he can get more commission that's why
Call history' vasthunda bro
Makasalu speed test app ledandi default ga.... single box madi
మీలాంటి ప్రోబ్లం కోసం వీడియో చేస్తాను
Anna ap fibre lo you tube install avatledu
Bro mam box ki network slow ga undhi total 150GB Nenu use only 90GB But network slow ga undhi 😭😭😭😭
Bro ! How to chenge my mobile in settopbox .
Customer care number cheppandi
న్యూ కనెక్షన్ ఎంత నెట్
Thank you bro
Ok
Monthly recharge manam cheskune chance undaa andii....leka operators e recharge cheyala???
ఆపరేటర్ మాత్రమే చేయాలి అండి
Ok sir
అన్నమా యూట్యూబ్ సైనింగ్గ్ అవ్వట్లేదు అన్న ఏమని వస్తుందంటే యూట్యూబ్ ఓపెన్ చేసి సైనింగ్ లోకి వెళితే స్కానర్ వచ్చి ఆ స్కానర్ ని స్కాన్ చేస్తే యూట్యూబ్ యాక్టివేషన్ కోటి దగ్గరికి తీసుకెళ్తుంది అన్న పక్కన కోడ్డేమీ రావట్లేదు ఏమని వస్తుందంటే 𝚞𝚜𝚎𝚛𝚌𝚘𝚍𝚎 𝚒𝚜 𝚕𝚘𝚊𝚍𝚒𝚗𝚐 అని వస్తుందన్న ప్లీజ్ తొందరగా రిప్లై ఇవ్వు
Same problem
Mundhu photo tesashi cheppandhi,
అర్థం కాలేదు బ్రదర్ ఫోటో ఏమిటి
Ap fiber net customer care number ivvandi
Screen mirroring 😅
Asalu ap fibernet connection ela tesukovali
mee street/town cable connection vallani contact avvandi
@@downnownotanymore okay thank you
Kotta software update link vachinndhi Ap Fiber