Vijayawada SSS Idly | Paaka Idly | Vijayawada Food Specials | Vijayawada Famous Idly Center | Red TV

Поділитися
Вставка

КОМЕНТАРІ • 49

  • @murthymedandrao6654
    @murthymedandrao6654 2 роки тому +10

    ఇడ్లీ ఫర్వాలేదు.... అంతేగానీ సూపరేమీ కాదు.... పాక రూపంలో వుండటమే ఇది ప్రత్యేకంగా జనాలని ఆకర్షించడానికి కారణం.... నెయ్యి కావాలంటే డబ్బులిస్తే దుర్గా నెయ్యి పాకెట్ ఇస్తారు. సాంబార్ ఉండదు. అదివరకయితే కారప్పొడికి కూడా డబ్బులు తీసుకొనేవాళ్ళు. ఇవి వారి కక్కుర్తి స్వభావానికి నిదర్శనం. పాక కదా అని చౌకగా ఉంటాయేమో అనుకునేరు. దాదాపు స్టార్ హోటల్ తో సమానంగా ఉంటాయి రేట్లు. కాకపోతే విజయవాడలో మంచి మంచి కాఫీ హోటళ్ళు కనుమరుగయిపోయి పరమ చెత్త ని పెట్టే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఎక్కడపడితే అక్కడ విస్తరించడంతో ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే గొప్ప అన్నట్టుగా ఈ పాక హోటల్ బ్రహ్మాండంగా నడుస్తుంది.......

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 2 роки тому +8

    నేను కూడా ఈ హోటల్ ప్రక్క రోడ్ లోనే ఉంటా... పరమ చెత్త హోటల్... ఇడ్లీ అసలు ఉడకదు...నెయ్యి కి కూడా 10 రూపాయలు డబ్బులు తీసుకుంటారు... సాంబారు...అలం చెట్నీ కూడా ఉండదు... కనీసం ప్లేట్ పైన అరటి ఆకు కూడా వెయ్యరు... అందరూ ఎంగిలి చేసిన ప్లేట్ ని సరిగా కడగకుండా పెడతారు... ఇది ఒక్క అప్పుడు famous ఇప్పుడు కాదు... ఇప్పుడు ఈ Hotel విజయవాడలోనే పరమ చెత్త hotel... ఈ విషయం విజయవాడలో అందరికి తెలుసు...రేట్ చుస్తే 5 ⭐ హోటల్ రేట్ ఉంటుంది... ఒక్క plate ఇడ్లీ 50 రూపాయిలు తీసుకుంటారు... ఒక్క అప్పుడు పేరు వచ్చింది కనుక ఆ పేరు మీద లాకు వస్తున్నారు...

  • @gopiramanna9939
    @gopiramanna9939 5 місяців тому

    పాక traditional గా బాగుంది

  • @SreeramyaVangala
    @SreeramyaVangala 23 дні тому

    Hyderabad lo kuda pettandi sir please

  • @muralikrishnanarra431
    @muralikrishnanarra431 10 місяців тому

    Anavadara maina cheththa.thini kadupu kampu chesukovatam endhuku.kammani Idli thini aarogyam penchukovatame .steam Idli strength, oil less food yidhi vokkate.vedi idly lo Neyyi, karam podi, paallila chatney kalipi thintu vunte aaruche veru.supero super.health save ,healthy pakka.

  • @6380srinivas
    @6380srinivas 2 роки тому +1

    Nenu 20 years back idly 2rs ki tinna,ippudu 16 rs ki ammutunnaru,quality baguntundi kaani 2 much price ikkada..

  • @kishoredevarapallimani7502
    @kishoredevarapallimani7502 2 роки тому +1

    Velli idlees lo taste chusi appudu cheppandi

  • @uddanti1234
    @uddanti1234 2 роки тому +1

    America lo chesukoleka pothunnara..? Oho keka...

  • @sailajaivaturi3911
    @sailajaivaturi3911 2 роки тому

    అవును మేము కూడా తిన్నాము చాలా బాగుంటాయి.

  • @ravikumarravikumar-ny9kx
    @ravikumarravikumar-ny9kx 2 роки тому

    ఇక్కడి కంటే ఇడ్లీ అండ్ ఇడ్లీ లో చట్నీ టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇంకా కావాలంటే గురునానక్ కాలనీ వెళ్ళే రూట్ లో సదరన్ స్పైస్ opposite లో చిన్న టిఫిన్ సెంటల్ ఇంకా చీప్ అండ్ బెటర్ టేస్ట్. అలాగే ntr యూనివర్శిటీ దగ్గర్లో డెంటల్ కాలేజ్ ఎదురుగా మిలటరీ హోటల్ అని చిన్న బండి మీద రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, కొర్ర ఇడ్లీ చాలా రకాల దోశలు చాలా రుచకరంగా తక్కువ రేట్ (10Rs దోశ) 3రకాల చట్నీ లతో దొరుకుతాయి.

  • @goodmorning7307
    @goodmorning7307 2 роки тому +3

    Comments చూస్తే negetive ఎక్కువ. బండ్ల మీద కూడా మంచి quality తో ఇస్తున్నారు. ఇపుడు చెత్త పాక అనే పేరు తెచ్చుకొని ఎక్కువ కాలం నిలవదు అని తెలుసుకొని క్వాలిటీ maintain cheste మంచిది. అమెరికా కి parcel తీసుకెళ్తున్నారు అని చెప్పటం వింతగా ఉంది🤔🤔🤔

  • @maaduguladhruva4442
    @maaduguladhruva4442 2 роки тому +7

    అక్కడ ఆ "పాక"లో వేసే ఇడ్లీలు సగంఉడికినవి ఇస్తారు
    మీరు ఈ రోజున వెళ్లి స్వయంగా తిని చూడండి

  • @Vishnu-9-30p
    @Vishnu-9-30p 2 роки тому

    Adbutam amogam asalu super bumber edi saami edly ante ani anta anukunnara ananu

  • @makineny
    @makineny 2 роки тому +1

    ONE OF THE BEST PLACE ON EARTH FOR BEST IDLY

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 7 місяців тому

    Where it is, if anybody knows address of Paka idly please put in this comment section.

  • @arpstatistics7764
    @arpstatistics7764 2 роки тому +2

    Pl give address of this hotel...

  • @syamsundar5601
    @syamsundar5601 2 роки тому +2

    Super taste

  • @kishoredevarapallimani7502
    @kishoredevarapallimani7502 2 роки тому

    Vijayawada lo super idly kavalante idlees restaurant ki vellandi mathipodhi

  • @amararaveeti6822
    @amararaveeti6822 5 місяців тому

    Cheppataniki kuda undali idly America ki vellatame yenti

  • @kousalyaboppi6121
    @kousalyaboppi6121 5 місяців тому

    Anchor is not asking properly question

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 8 місяців тому

    అమెరికా వాళ్ళకి దోశ రవ్వ దోశ కొబ్బరి చట్నీ ఉల్లి దోశ కొబ్బరి చట్నీ విలువ రుచి తెలియక పోవడం వాళ్ళే అక్కడ గన్ కల్చర్ ఎక్కువగా ఉంది 😅😅😅

  • @kishoredevarapallimani7502
    @kishoredevarapallimani7502 2 роки тому

    Chutney water water ga vintundhi

  • @naaniratify8657
    @naaniratify8657 2 роки тому +3

    I tried it. I felt like I was eating dough

    • @vikramraju7959
      @vikramraju7959 2 роки тому +1

      Yes brother Pindi udakakapothe soft gane untundi adey valla secret recipe i felt the same potta noppi vastundi ekkuva tintey

    • @naaniratify8657
      @naaniratify8657 2 роки тому

      @@vikramraju7959 totally agree chief! I couldn’t finish three idlies they served. I feel you.

  • @saibaba8194
    @saibaba8194 2 роки тому

    Phone pay kaani google pay kaani
    Paments cheyataaniki vundadhu ekkada.
    Chinna shops lo kuda online payments vunnay....
    Veedi midha CBI enquiry veyaali

  • @Kidsfunnycooking
    @Kidsfunnycooking 10 місяців тому

    మొన్న ఆ మధ్య అమెరికా లో ఒకడు తుపాకీ తీసుకొని 16 మంది నో ఏమో కాల్చి బహుశా మీరు చెప్పిన పార్సిల్ తినే అయ్యి ఉంటుంది
    ఇంత కక్కుర్తి హోటల్ నీ నా జీవితం లో చూడాలా మినల్ వాటర్ కొనక పోతే మునిస్పల్ వాటర్ చేతులు కడుక్కునేవే పోస్తారు ఇడ్లీ ఉండకదు చట్నీ లో తాలింపు ఉండదు అల్లం పచ్చడి లో మొత్తం నీళ్ళు
    మొత్తం మీద మోహన్ బాబు స్పిచ్ లాగా ఉంటుంది ఈ హోటల్ బ్రతుకు కులీ ఇచ్చి కుడితి తాగినట్లు ఇక్కడ డబ్బులు ఇచ్చి ఇడ్లీ తినాలి

  • @Kidsfunnycooking
    @Kidsfunnycooking 10 місяців тому

    నా లాగా సాటి తిండి బోతుల్లారా ఈ దిక్కుమాలిన విడియో చూసి ఈ దిక్కుమాలిన ఇడ్లీ కోసం రాకమాకండి దేనికి అంత సీన్ లేదు

  • @prahladaraovelamakanni2616
    @prahladaraovelamakanni2616 2 місяці тому

    No taste. Chutny also, satyanarayana puramlo, pantulugari idli and chutny super. Price also cheap.

  • @SaiKrishna-ph9th
    @SaiKrishna-ph9th 2 роки тому

    Eppudo okasari tinevallaki adi super. Anthe gani oh duper emi kadu.Uncle mi chatni madyanam varaku vuntunda asalu America tesukelladam enti comedy ga.

  • @souravkundanamyworld5020
    @souravkundanamyworld5020 2 роки тому

    Tanu idly secrets adigate cheppakunda cover chestunadu waste gaadu chepte intlo chesukuntam ani bhayapadipotundu

  • @jibbuluspider5626
    @jibbuluspider5626 Рік тому

    America parcel 😮baga ekkuva chesthunnaru. PACIPOYINA IDLY AMERICA LO ANTHA FAMOUS AH. 😅. Full ga negative talk vachesindhi HIGH PRICES. EDO patha perunu vadukuni ippudu nadapatam tappa antha waste Ippudu

  • @ambatipets6279
    @ambatipets6279 Рік тому +1

    గోపయ్య గారి గొప్పే గాని అందులో ఏ నా గుండూ లేదు. ఈ తోతపురి ఇడ్లీలకి అమెరికా వారు మొహం వాచిపోయారా.

  • @kalyanbhargav7644
    @kalyanbhargav7644 7 місяців тому

    Low quality very costly

  • @ramakumarichittibomma9660
    @ramakumarichittibomma9660 2 роки тому

    Params chaythha udakadu stomak pain

  • @balijepalliramakotisubbara1973
    @balijepalliramakotisubbara1973 2 роки тому +1

    చట్నీ is not tasteable

  • @Pandimoori_krish
    @Pandimoori_krish Рік тому

    కమ్మటి ఇడ్లీలు కమ్మటీ హోటల్

  • @kishoredevarapallimani7502
    @kishoredevarapallimani7502 2 роки тому

    Bokkala vuntadhi. chutney bagodhu. No cooling water. Cheap plates .ghee packet 5rs kaarappodi extra price

  • @prahladaraovelamakanni2616
    @prahladaraovelamakanni2616 Рік тому

    No taste. Quality

  • @rameshg2985
    @rameshg2985 2 роки тому +2

    Worst idly, looting the people with higher price.

  • @prabhasgani4244
    @prabhasgani4244 2 роки тому

    Bad

  • @kishoredevarapallimani7502
    @kishoredevarapallimani7502 2 роки тому

    Waste evvaru vellodhu