CBN గొప్ప సంపద సృష్టికర్త. ఏపీ ప్రజలు ఆయనను దుర్వినియోగం చేసుకున్నారు. . ఆయన విలువ తెలుసుకోలేకపోయారు. బిల్ గేట్స్‌తో చంద్ర బాబు 2 గంటలపాటు భేటీ అయ్యారు. అంతే, బెంగుళూరు వెళ్ళవలసిన Microsoft head office Hyderabad కి వచ్చింది. జగన్ 4 ఏళ్లు పాలించినా ఎవ్వరూ రాలేదు, ఉన్నవాళ్లు కూడా ఆంధ్రా నుంచి వెళ్ళిపోయారు. .మనిషి విలువ మాటల్లో కాదు చేతల్లో చూడాలి.
కోడిగుడ్ల అమర్నాథ్ నీకు ఐటీ శాఖ వేస్ట్.నీకు కోడిగుడ్ల స్ట్రాటజీ బాగా తెలుసు .కాబట్టి నీకు స్కూల్ కి గుడ్లు ఏవో ఇస్తుంటారు.ఆగుడ్లు లెక్కించే వాటికి మంత్రిని చేస్తే అదేనా బాగా చూసుకుంటారు.
State division ayi 10 year avtha vasthundi. Swayana PM Narendra Modi gari sakshiga Amaravathi nu Rajadhani ga cheppi gatha government nirmanam chesindi. Danini continue chesunte development lo AP ki entho kontha progress undedi. Kani present govt ala cheyledu ala jaragaledu. Gatha government ni odincheyatam valla AP chala nasttapoyindane cheppali. Ippatikaina prajalu saraina nirnayam thesukovali.
@@supriya2981 oh is it true bulugu bakara. Mari rajadhani decide chesetappudu emayyavu amma, ee rayi kinda dakunnavu. Okavela vizag decide chesi unte appudu kurnool lo ledo inko Vuro an evadu mee madata kaja gadu . Problem place kadu mee madta kaja gadiki Unna Kulagajji
@supriya Jagan Mohan Reddy also supported the proposal of Amaravathi to be as Andhra's capital in presence of Assembly discussions and also told that the land acquisition done by the TDP govt is not enough sufficient and also suggested for more land acquisition. He got a wonderful majority in the subsequent general elections but failed in continuing the development work of Amaravathi. He just playing dramas without doing anything. In this 4 years of his administration people today came to know how worst his decisions are for AP state.
రాజధాని విషయ౦ సుప్రీం కోర్టులోఉ౦ది వీడు రాజధాని విశాఖ అని బహిరంగంగా చెప్పడం కోర్టుధిక్కరణ క్రిందకు వస్తాయని తెలియదా న్యాయ స్థానాలు కూడా ప్రభుత్వాల కనుసన్నల్లో నడుస్తున్నాయ్
పెట్టుబడిదారులనుకూడా తప్పుదోవపెట్టించి, పెట్టుబడిదారూలకు అబద్దాలుచెబుతున్నారు. అంతర్జాతీయపెట్టుబడులదారుల అటుంచి, భారతదేశ రాష్ట్రాలలోవున్నవారుకూడారారు! క్విడ్పోకో కంపెనిలు పెట్టుబడిదారులు మాత్రమే వస్తారేమో! అని ప్రజలు భావిస్తున్నారు
Maaku evani enduku sir.. pension vasthundi, Amma oodi vasthundi, place vochindi construction start avthundi, arogaya sri undi.. entiki ratio vasthundi epudu khastham job ki velali antey
గ్లోబల్ అంటే అఖండ మైన భూమి యొక్క పరిణామాన్ని గ్లోబల్ అంటారు సైన్స్ లో అదే రాజకీయ పరిభాషలో అయితే అబద్ధం చెప్పటం అంటారు ఇందులో ఏది నిజం ఉంటారో చెప్పరా టీవీ5 రిపోర్టర్
Sir రాము గారు గ్లోబల్ అంటే భూమి మొత్తం పరిమాణం ఎది అందరికీ తెలిసిన విషయం గ్లోబల్ కి మీరు చెప్పిన అబద్దానికి ఎటువంటి సంబంధం లేదు. గ్లోబల్, గోబెల్ ఈరెందింటిలో గొబెల్ అనేది అబద్ధానికి సంబంధించినది . ఈ రెండు పదాలు అక్షర పరంగానూ, శబ్ధం పరంగానూ ఒకలా వుండటం వల్ల అందరికీ తెలిసిన పదం అయిన గ్లోబల్ ను ఆవిధంగా అర్థం చేసు కొంటున్నారు. Gobel అనేది ఒక మనిషి పేరు.అతడు ఒక తప్పు ను పదే పదే ప్రచారం చేయడం ,ఒక తప్పు వంద మంది తో వంద సార్లు అదే నిజమని ప్రజలను నమ్మించ వచ్చును అని చెప్పిన మహానుభావుడు. అది ఇప్పుడు రాజకీయ నాయకులు బాగా వంటపట్టించు కున్నారు. పత్రికలు ,మీడియాలు ద్వారా ప దే ప దే చెప్పి ప్రజలను అమాయకులను చేసి పత్రికల్లో వచ్చేది వారుచెప్పేది నిజమనుకొని నమ్మి గుడ్డిగా ఓట్లు వేయడం వల్ల అన్నపూర్ణ అనిపించుకొన్న ఆంధ్రకు ఈ పరిస్తితి దాపు రించింది .gobel ప్రచారం means ఒక అబద్ధాని అదే నిజమని ప్రచారం చేసి నమ్మించడం .దాన్నే gobel ప్రచారం అంటారు.
ఏపీ ప్రజలను మోసం చేసినట్లు, పెట్టుబడిదారులను కూడా మోసం చేద్దాం అనుకున్నాడు బుగ్గన్న , రాజధాని విషయం లో
ఆక్రమించుకున్న ఆస్తులు కోసం మాత్రమే వైజాగ్ గురించి మాట్లాడుతున్నారు.
పాలన తెలియని సైకో పాలన పోవాలి
విజనరీ CBN పాలన రావాలి
Yes your right Siva Garu 💯 correct 💯 correct good analysis sir
నవరత్నాలు 🤣🤣 అమ్మా మొగుడు గుడ్లు అని చెబుతారు ఇగ 🤣🤣 జై చెత్తా పన్ను చియం 🤭😭
ఆసలు రాజధాని లేని రాష్ట్రం లో కీ పెట్టుబడులు ఎలా వస్తాయి ఈవీవీ అన్ని వివేకా గారి మర్డర్ ని డైవర్ట్ చెయ్యడానికి చూస్తూనారు వెల్లు.
CBN గొప్ప సంపద సృష్టికర్త.
ఏపీ ప్రజలు ఆయనను దుర్వినియోగం చేసుకున్నారు. . ఆయన విలువ తెలుసుకోలేకపోయారు.
బిల్ గేట్స్‌తో చంద్ర బాబు 2 గంటలపాటు భేటీ అయ్యారు. అంతే, బెంగుళూరు వెళ్ళవలసిన Microsoft head office Hyderabad కి వచ్చింది.
జగన్ 4 ఏళ్లు పాలించినా ఎవ్వరూ రాలేదు, ఉన్నవాళ్లు కూడా ఆంధ్రా నుంచి వెళ్ళిపోయారు.
.మనిషి విలువ మాటల్లో కాదు చేతల్లో చూడాలి.
🙏🙏🙏👏👏👏
ఏపీ ప్రజలకు కావలసింది కంపెనీలు కాదు అమ్మ ఒడి
గుడివాడ గుడ్డు పోదగాలి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయాలి జగన్ అన్న
Nijamega!
30 రూపాయల CM....👎
కోడిగుడ్ల అమర్నాథ్ నీకు ఐటీ శాఖ వేస్ట్.నీకు కోడిగుడ్ల స్ట్రాటజీ బాగా తెలుసు .కాబట్టి నీకు స్కూల్ కి గుడ్లు ఏవో ఇస్తుంటారు.ఆగుడ్లు లెక్కించే వాటికి మంత్రిని చేస్తే అదేనా బాగా చూసుకుంటారు.
State division ayi 10 year avtha vasthundi. Swayana PM Narendra Modi gari sakshiga Amaravathi nu Rajadhani ga cheppi gatha government nirmanam chesindi. Danini continue chesunte development lo AP ki entho kontha progress undedi. Kani present govt ala cheyledu ala jaragaledu. Gatha government ni odincheyatam valla AP chala nasttapoyindane cheppali. Ippatikaina prajalu saraina nirnayam thesukovali.
100TIMS. TOTALLY. YCP. LEEDARS. JEERO. MINIMMAM. NALAGE. 👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹
All this happened because of CBN ....who should have made vizag as capital
@@supriya2981 oh is it true bulugu bakara. Mari rajadhani decide chesetappudu emayyavu amma, ee rayi kinda dakunnavu. Okavela vizag decide chesi unte appudu kurnool lo ledo inko Vuro an evadu mee madata kaja gadu . Problem place kadu mee madta kaja gadiki Unna Kulagajji
@@supriya2981 u can't blame jagan mistakes on cbn
@supriya Jagan Mohan Reddy also supported the proposal of Amaravathi to be as Andhra's capital in presence of Assembly discussions and also told that the land acquisition done by the TDP govt is not enough sufficient and also suggested for more land acquisition.
He got a wonderful majority in the subsequent general elections but failed in continuing the development work of Amaravathi. He just playing dramas without doing anything. In this 4 years of his administration people today came to know how worst his decisions are for AP state.
ఎన్ని రోజులు ఇలా... చీరకొస్తుంది
SUPER SIVA GARU
JAI TDP JAI CBN JAI SVSN VARMA GARU
అసలు అమరావతి రాజధాని ఉండగా మనకి కొత్త రాజధాని ఎందుకు.
రాజధాని విషయ౦ సుప్రీం కోర్టులోఉ౦ది వీడు రాజధాని విశాఖ అని బహిరంగంగా చెప్పడం కోర్టుధిక్కరణ క్రిందకు వస్తాయని తెలియదా న్యాయ స్థానాలు కూడా ప్రభుత్వాల కనుసన్నల్లో నడుస్తున్నాయ్
పెట్టుబడిదారులనుకూడా తప్పుదోవపెట్టించి, పెట్టుబడిదారూలకు అబద్దాలుచెబుతున్నారు. అంతర్జాతీయపెట్టుబడులదారుల అటుంచి, భారతదేశ రాష్ట్రాలలోవున్నవారుకూడారారు! క్విడ్పోకో కంపెనిలు పెట్టుబడిదారులు మాత్రమే వస్తారేమో! అని ప్రజలు భావిస్తున్నారు
👍👍👍👍👍
Ktr samka నాకు రా అమర్నాద్
Chadhuvukunnavaaru Mee vote ni chaala jagrattha ga vupayoginchandi
This is what ap wanted....
Local summet by Kodi guddu Kodi pilla minister
Thuklak reddy ki votesinollaki jai 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Sea madhyalo investors vunyaaremo! Adagandi.
Gudd(i)u minister.
A1 Shell companies thesthademo.
Shiva Gaaru,maa amarnath gari tappu ledu,Globe 🌎 and Guddu okela vuntaai
Maaku evani enduku sir.. pension vasthundi, Amma oodi vasthundi, place vochindi construction start avthundi, arogaya sri undi.. entiki ratio vasthundi epudu khastham job ki velali antey
Minimum subject knowledge leni ee Gudisetti Amarnath lanti sannasulanu veelainantha tondaraga dincheyali. Veella valla state ki paisa upayogam ledu.
Abhivruddileni leni rastaniki rajadani okati unte every district is rajadhani
Maaku 20%free shere iche varu matrame. Only 1 condition
గ్లోబల్ అంటే అఖండ మైన భూమి యొక్క పరిణామాన్ని గ్లోబల్ అంటారు సైన్స్ లో
అదే రాజకీయ పరిభాషలో అయితే అబద్ధం చెప్పటం అంటారు
ఇందులో ఏది నిజం ఉంటారో చెప్పరా టీవీ5 రిపోర్టర్
Vaddi Ramu,you are waste to
understand.Neeku artham kaadu.
Sir రాము గారు గ్లోబల్ అంటే భూమి మొత్తం పరిమాణం ఎది అందరికీ తెలిసిన విషయం గ్లోబల్ కి మీరు చెప్పిన అబద్దానికి ఎటువంటి సంబంధం లేదు. గ్లోబల్, గోబెల్ ఈరెందింటిలో గొబెల్ అనేది అబద్ధానికి సంబంధించినది . ఈ రెండు పదాలు అక్షర పరంగానూ, శబ్ధం పరంగానూ ఒకలా వుండటం వల్ల అందరికీ తెలిసిన పదం అయిన గ్లోబల్ ను ఆవిధంగా అర్థం చేసు కొంటున్నారు. Gobel అనేది ఒక మనిషి పేరు.అతడు ఒక తప్పు ను పదే పదే ప్రచారం చేయడం ,ఒక తప్పు వంద మంది తో వంద సార్లు అదే నిజమని ప్రజలను నమ్మించ వచ్చును అని చెప్పిన మహానుభావుడు. అది ఇప్పుడు రాజకీయ నాయకులు బాగా వంటపట్టించు కున్నారు. పత్రికలు ,మీడియాలు ద్వారా ప దే ప దే చెప్పి ప్రజలను అమాయకులను చేసి పత్రికల్లో వచ్చేది వారుచెప్పేది నిజమనుకొని నమ్మి గుడ్డిగా ఓట్లు వేయడం వల్ల అన్నపూర్ణ అనిపించుకొన్న ఆంధ్రకు ఈ పరిస్తితి దాపు రించింది .gobel ప్రచారం means ఒక అబద్ధాని అదే నిజమని ప్రచారం చేసి నమ్మించడం .దాన్నే gobel ప్రచారం అంటారు.
Vishaka patnam ,,🔥🔥🔥🔥🌋 vuntundhi
Verllu nijalu chebutharani ye pettubadi darudu ankodu. Vella chestalu andariki telusu.
Maaku avanni anavasaram maaku Amma vodi, pension, Nava ratnalu iste chalu... Jai Jaglaq....
Avanni last govt lo kuda ichharu kadha bro 😅.... Anthaku minche ichharu
Super siva garu
Nee valla kadule.happyga businesslu chusuko. Global investors velladobbithe malli evaru vastharu. Anduke ee adukkovatamu.
Nee valla kadule.happyga businesslu chusuko. Global investors ni velladobbithe malli evaru vastharu. Anduke ee adukkovatamu.