Thankyou sir but small doubt ccaa percentage vadilesi cbt exam lo antha ravali (50k jobs undi scr lo 1k ccaa vallaku unte just imagination only cbt exam obc vallaki)
Anna naku small doubt can you clarify it?? Ippudu neynu 2018-2019 ser kharagapur batch apprentice anna (110th batch) na percentage ochisi 78%.. ma topper percentage 86%..meymu appatilo aitt nac cbt exam rasi qualify aynamu..ma batch lo chala mandhi qualify avvaledhu .. aa tarwatha 111th batch kuda exam rasi qualify ayyaru.. aa tarwatha 112th batches nunchi aitt nac cbt teeysisaru dhani valla vallaki 90% above osthundhi marks.. dheeni valla ma old batches ki chala nashtam jaruguthundhi yendukuantey for example naku 78% antey naku 26 marks add avthunnayi but adhey ippudu unna batch vallaki on an avg 90% antey vallaki 30 marks add avthunnayi difference is 4 marks.. exam qulify avvadaniki povadaiki just 0.01 marks chalu..chala anyayam anna..yem cheyalo kuda telivatledhu dheeyni valla ma patha batches ki that means 109th,110th,111th ki chala anyayam jarigthundhi anna😭😭😭 please na comment ki reply ivvu anna
Already chala sarlu ee question ki answer ichhanu bro... Oka video kuda chesa.. NAC percentage takkuvaste jarige nastalu ani.. Idi nijanga draunam bro.. okavala job important risk cheyadam waste anukunte low compition zones ki apply chesukondi..
@@RailwayCCAAinTeluguమరి నువ్వు ముందే High cut off ఉంటది అని decision తిస్కుంటున్నావ్. నువ్వు చెప్పిన దాని ప్రకారం CCAA 60,70 వరకు cut off పోతే,,మరి Open valla cut off ఎంత పోతదో చెప్పవ్ మరి. నువ్వు అందరి లాగా రోజు videos cheyatle,, బాగుంది.కానీ పెట్టేదేదో మంచి content తో,matter ఉండేలా చుడు. (Im also CCAA candidate)99%NAC
@RailwayCCAAinTelugu Notification వచ్చాక explain చేయండి అన్ని caste వారికి ఎన్ని marks రావాలి, ఏ caste వారు ఏ zone కు apply చేస్తే job వస్తుంది అనేసి please
Group-D posts, Trade Wise Posts (or) every Trade eligible? We are completed act apprentice in COPA Trade. We Have separate posts (or) not? Please Tell Clearly Sir.
అన్న మీ అంచనా ప్రకారంగా 2022 నుండి 2024 వరకు ఎంతమంది అప్రెంటిస్ కంప్లీట్ చేసి ఉంటారా కొంచెం చెప్తారా 1. హిందీ ఛానల్ వారు చాలా RTI replays చెప్తున్నారు కానీ అవన్నీ నమ్మడానికి సాధ్యపడటం లేదు 2. వాళ్ళ లెక్క ప్రకారం అయితే 60- 70k ఉన్నారా అని చెప్తున్నారు కొంచెం ఈ విషయం మీద ఒక వీడియో చేశాను అనుకుంటున్నా మీ ఛానల్ చాలా సపోర్టింగ్ గా ఉందన్న ❤
సార్, Group-D పోస్టులు. ITI Trade ను బట్టి పోస్టులు ఉంటాయా? లేకపోతే ఏ Trade వాళ్ళు అయినా అప్లై చేసుకోవచ్చా? మేము ITI లో COPA Trade మరియు Act Apprentice కూడా కంప్లీట్ చేసాము. మా COPA Trade వాళ్లకి జాబ్స్ ఉంటాయా? లేదా? దయచేసి చెప్పగలరు. 🙏🙏🙏
Tech-3 కి select అయిన తరువాత normal వాళ్ళకి 6months training ఉంటుంది.. తరువాత exam ఉంటుంది..బ్రో.. Rly Act Apprentices కి ఉండదు.. అలాగే ట్రైనింగ్ తరువాత exam ఉండదు.. ముందు RRB exam ప్రతి ఒక్కరికీ ఉంటుంది..
@@RailwayCCAAinTelugu Notification వచ్చాక explain చేయండి అన్ని caste వారికి ఎన్ని marks రావాలి, ఏ caste వారు ఏ zone కు apply చేస్తే job వస్తుంది అనేసి please
నేను అసలు cutoff ఇంత ఉంటుంది అని ఎక్కడైన చెప్పనా.. పూర్తి గా చూడకపోతే ఇలానే ఉంటుంది.. 70మార్కులు అని చెప్పనా.. వీడియో చివరిలో ఒక మాట చెప్పా వినలేదా cutoff గురించి..
Thankyou anna....nice and genuine information ❤
గ్రేట్ ఎక్సప్లయిన్ బ్రదర్ ❤
1 view & 1st like❤
#CBT 1 yenni marks ravali brother, apprentice 1by3 Kakunda only CBT 1 lo yenni ravali...
Notification rakunda chepplem bro.. vachency vaste Anni detail ga chesta.. no problem
minimum 25 Marks CBT lo Thechukondi CCAA Lo 25 Kalisina 100% Job Vasthundi 👍 nenu CCAA cota Group D employee ni ok
Apprentice selection trde marks paina untai anna leda 10th marks pai untadha
10th 50% + ITI 50% kalipi Mee score
@@RailwayCCAAinTelugu 83percentages vacchai anna obc ki 1or2 vaccancy unnai UR Ki 8 Unnai edhi better anna
Thankyou sir but small doubt ccaa percentage vadilesi cbt exam lo antha ravali (50k jobs undi scr lo 1k ccaa vallaku unte just imagination only cbt exam obc vallaki)
Anna naku small doubt can you clarify it??
Ippudu neynu 2018-2019 ser kharagapur batch apprentice anna (110th batch) na percentage ochisi 78%.. ma topper percentage 86%..meymu appatilo aitt nac cbt exam rasi qualify aynamu..ma batch lo chala mandhi qualify avvaledhu .. aa tarwatha 111th batch kuda exam rasi qualify ayyaru.. aa tarwatha 112th batches nunchi aitt nac cbt teeysisaru dhani valla vallaki 90% above osthundhi marks.. dheeni valla ma old batches ki chala nashtam jaruguthundhi yendukuantey for example naku 78% antey naku 26 marks add avthunnayi but adhey ippudu unna batch vallaki on an avg 90% antey vallaki 30 marks add avthunnayi difference is 4 marks.. exam qulify avvadaniki povadaiki just 0.01 marks chalu..chala anyayam anna..yem cheyalo kuda telivatledhu dheeyni valla ma patha batches ki that means 109th,110th,111th ki chala anyayam jarigthundhi anna😭😭😭 please na comment ki reply ivvu anna
CBT KOSAM GATTIGA CHADAVADAME BRO IPPUDU UNNA OPTION
Already chala sarlu ee question ki answer ichhanu bro... Oka video kuda chesa..
NAC percentage takkuvaste jarige nastalu ani..
Idi nijanga draunam bro..
okavala job important risk cheyadam waste anukunte low compition zones ki apply chesukondi..
Appudu group d vasthundhii bro
bro 60k vacancies vasthai ani kalalo kooda expect cheyoddu bro .maximum okavela vacancies penchaali ani rrb anukunte 40k kanna ekkuva raavu broo
నిజమే బ్రో..
NAC 30 marks add Avthey Open category lo job vasthunda ledha only CCA quoto lo vasthunda?
Reply bro
66.6 %vachay ccaa lo enni marks vachinattu bro plz reply
66.6×1/3=22.2
@@kumarraveendra14tq bro
22.2 Mark's
anna CCAA cut off ekkuvaga perigithe
Mari ITI/SSC cut off entha untadhi alochinchu..
అది పోస్టులు బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది
@@RailwayCCAAinTeluguమరి నువ్వు ముందే High cut off ఉంటది అని decision తిస్కుంటున్నావ్.
నువ్వు చెప్పిన దాని ప్రకారం CCAA 60,70 వరకు cut off పోతే,,మరి Open valla cut off ఎంత పోతదో చెప్పవ్ మరి.
నువ్వు అందరి లాగా రోజు videos cheyatle,, బాగుంది.కానీ పెట్టేదేదో మంచి content తో,matter ఉండేలా చుడు.
(Im also CCAA candidate)99%NAC
Anna ii ccaa qouta anedi. Future lo enni notifications vacchina alane vuntada
Yes.. CCAA quota permanent గా ఉంటుంది
Thank you for reply anna
Diesal mechanic or welder which trade best anna alp and apprentices scope wise
@@RailwayCCAAinTelugu thank you anna reply
@@gowrishankar482 electrician
సార్ రైల్వే అప్పిరెంటీషిప్ కి అప్లై చేస్తే యాన్ని రోజుకి సీట్ వస్సాధి జాయినింగ్ డేట్ అప్పుడు ఉంటది
అది రైల్వే జోన్ బట్టి ఉంటుంది.. 4months to 6months
Notification vachaka chepandhi CCA apprentice vallaiki support cheyandhi bro notification raka mudhu a vo cheputrunnarau
ఏం చెప్పాను బ్రో... Notification గురించి చెప్పలేదు కదా నేను.. notification వచ్చి అందరూ apply చేసిన తరువాత సలహాలు ఇవ్వాల...
Bro ccaa iti
Valaki technician grade 3 cbt exam lo trade theory mida question s isthara
Leda normal general candidate s lane question s vuntaya
అందరికీ ఒక్కటే బ్రో..
అసలు ఏం చెప్పారు బ్రో😂..
@RailwayCCAAinTelugu
Notification వచ్చాక explain చేయండి అన్ని caste వారికి ఎన్ని marks రావాలి, ఏ caste వారు ఏ zone కు apply చేస్తే job వస్తుంది అనేసి please
తప్పకుండా బ్రో
November lo notification vundhi don't worry
Nuvu bhayapetinatu chepaku anna......valu 10 post lu tisina.....manam try cheiyali
నేను బయపెట్టాన బ్రో...🤣🤣.. నేను apply చేయొద్దు అనలే బ్రో..
Grp d epdu vasthdi brother notification
నీ అంచనా తప్పు బ్రో.... నాకు అయితే 59% వచ్చాయి చాలా మందికి 60 to 65 వేల లో వున్నారు......
Neeku 59 vaste andariki ani kadu.. bro..
Adi 2020 ki mundu.. ippudu 2021 nundi 90+ vastundi.. valliki theroy exam ledu kabatti..
Alage recent ga poll pedite 57% mandi 90 -95 vachhindi ani pettaru..
Sir small doubt sir me way lo think chesthe maximum cbt lo yenni Mark's score cheyali anttaru sir only cbt lo
Notification వస్తె అన్ని చెప్తా బ్రో.. ఇప్పుడూ ఏం dicide అవ్వలేం..
Mari peruguthadhi ani ala...chepesthunav bro@@RailwayCCAAinTelugu
Group-D posts, Trade Wise Posts (or) every Trade eligible? We are completed act apprentice in COPA Trade. We Have separate posts (or) not? Please Tell Clearly Sir.
Trade తో సంబందం లేదు.. CCAA రైల్వే లో చెస్తే చాలు..
@@RailwayCCAAinTeluguChala Thanks Sir.
@@RailwayCCAAinTeluguకుదిరితే దయచేసి ఈ ప్రశ్న పై ఒక వీడియో చేయండి సార్. ప్లీజ్ 🙏🙏🙏🙏
Only CBT LO 40 Marks Vaste Chance Vundhi Kadha Sir
Notification వచ్చిన తరువాత అందరికీ వివరంగా వీడియో చేస్తా బ్రో
ni NAC percentage ni batti untadhi bro
@@Entertainment-yq8hw YES BRO BUT ONLY CBT LO 40 MARKS ANTUNNA
NAC MARKS KAKUNDA CBT LO 40 MARKS
NUV CCAA STUDENT AA BRO
Bro esari ccaa vallu 40 50 marks ala ravali kadha anna reply plz
అన్న మీ అంచనా ప్రకారంగా 2022 నుండి 2024 వరకు ఎంతమంది అప్రెంటిస్ కంప్లీట్ చేసి ఉంటారా కొంచెం చెప్తారా
1. హిందీ ఛానల్ వారు చాలా RTI replays చెప్తున్నారు కానీ అవన్నీ నమ్మడానికి సాధ్యపడటం లేదు
2. వాళ్ళ లెక్క ప్రకారం అయితే 60- 70k ఉన్నారా అని చెప్తున్నారు
కొంచెం ఈ విషయం మీద ఒక వీడియో చేశాను అనుకుంటున్నా
మీ ఛానల్ చాలా సపోర్టింగ్ గా ఉందన్న ❤
Hi Anna na ccaa percentage 93% group D exam lo anni marks ravali pls reply anna
Post lu pai depend ayyi untundi
93% ki meku 31 marks kaalusthundi and meru Group D CBT lo 10 leda 9 marks Thechukundi 100% Job Vasthundi 👍
SCR RAILWAY APPARNTC NOTIFICATION APPUDU ANNA
సార్, Group-D పోస్టులు. ITI Trade ను బట్టి పోస్టులు ఉంటాయా? లేకపోతే ఏ Trade వాళ్ళు అయినా అప్లై చేసుకోవచ్చా? మేము ITI లో COPA Trade మరియు Act Apprentice కూడా కంప్లీట్ చేసాము. మా COPA Trade వాళ్లకి జాబ్స్ ఉంటాయా? లేదా? దయచేసి చెప్పగలరు. 🙏🙏🙏
కుదిరితే దయచేసి ఈ ప్రశ్న పై ఒక వీడియో చేయండి సార్. ప్లీజ్ 🙏🙏🙏🙏
Trade avasaram ledu bro.. railway lo CCAA cheste chalu..
Ok tq sir
@@manikalaxmanarao8102 మీరు ఏ Trade Brother.
@@yesupavankumar1129anna Copa Trade lo work yela untadhi and meeku Copa lo yenni marks vacchai anna please reply anna
Sybulls eanti anna
మేము ఇప్పుడు అప్లై చేయాల వద్ద..అన్న
Apply చెయ్యొద్దని నేను చెప్పలేదు బ్రో.. apply చేసే ముందు తక్కువ compition ఉండే zone select చేసుకుంటే జాబ్ గ్యారంటీ గా వస్తుంది.. అని చెప్తున్నా..
ఈ వీడియో లో మేటర్ ఏమి వుంది.......
వీడియో చూస్తే matter వుంటుంది...
ఒక వేళ ఈ matter మీకు తెలిస్తే మిగతా వారికి తెలిసినట్టా.. ఇది అందరినీ దృష్టి లో పెట్టుకొని చేసినది..
Hi sir I'm from srikakulam SECR Raipur 98% and groupd which Mark?
Category yenti bro
Notification వస్తె వీడియో చేయలేం
cbt lo 30 marks techuko bro chaalu niku
Bro eesari only iti bro maximum posts ki.. please see this point
CCAA కి iti ఉన్న 10th ఉన్న ఎం తేడా లేదు బ్రో..
అది open వాళ్ళ problem
Ni voice bace ledu bro
Hi anna
CCAA CUT OFF UR EWS 40% SC ST OBC వాళ్ళు కు 30%.......
@@bramana2588 వీటిని minimum qualifying Mark's అంటారు... Cutoff అనేది వేరుగా ఉంటుంది..
@@RailwayCCAAinTelugu మీరు ఏ బ్యాచ్........ నేను 2012 to 2013.బ్యాచ్ ..మీకు దేనిమీద పూర్తి గా అవగాహనా లేనుట్టుగావుంది
@@bramana2588 2019 notification lo, konni zones lo ,CCAA quota loni EWS cutoff 45+ poindhi.
Once check bro
@@bramana2588 rrc ECR PATNA ,DHANPUR DIVISION.
CCAA quota ews cutoff for 2019 notification .43.41383 , inka chaala zones lo 40+ undhi bro ccaa ews cutoff
@@bramana2588 RRC hubbali (SWR)
Ccaa ews cutoff 44.87934
One lakh unnaru
Scr ki 77% vasaru anna
SCR మొత్తం కాదు బ్రో.. మీ establishment కి అయ్యుంటుంది
అందరికి అలాగే vesaru నేను GOOTY లో చేశాను
@@sairamtangi2894 NENU SCR LO CHESA NAKU 87 VESARU
Clarity ledu
2019 నుండి 2024 వరకు ఎంత మంది అప్రెంటిస్షిప్ రైల్వేలను పూర్తి చేసారు
Bro epudu technician 3 ki rrb lo apraship chesthe exam lekunda job estharu anta kadha resent update see yes or no
Tech-3 కి select అయిన తరువాత normal వాళ్ళకి 6months training ఉంటుంది.. తరువాత exam ఉంటుంది..బ్రో..
Rly Act Apprentices కి ఉండదు.. అలాగే ట్రైనింగ్ తరువాత exam ఉండదు.. ముందు RRB exam ప్రతి ఒక్కరికీ ఉంటుంది..
Ela Aina 40 Marks Vaste Chance Vundhi Kadha Sir
అది notification మీద depend అయ్యి ఉంటుంది బ్రో..
@@RailwayCCAAinTelugu
Notification వచ్చాక explain చేయండి అన్ని caste వారికి ఎన్ని marks రావాలి, ఏ caste వారు ఏ zone కు apply చేస్తే job వస్తుంది అనేసి please
CCAA 87.75% అయితే మార్కుల లో ఎన్ని మార్క్స్ వస్తాయి ప్లీజ్ రిప్లై అన్న
87.75÷3cheyu bro
29.25
29.25
28
Apprentice cbt exam score
Bro ccaa 95.50% కి ఇన్ని మర్క్స్ వస్తాయి ప్లీజ్ బ్రో
31.83
ట్రక్ బ్రో
95.50×1/3=31.833
@@kumarraveendra14 tq bro
rrb apraship lo work Ela untundhi bro
Wast video
Waste అయితే చూడకు బ్రో.. చాలా మందికి నచ్చింది అది చాలు..
Waste ani anna ku bro is really t
70 Cuttof avtada matsthu telusu Neku
నేను అసలు cutoff ఇంత ఉంటుంది అని ఎక్కడైన చెప్పనా.. పూర్తి గా చూడకపోతే ఇలానే ఉంటుంది..
70మార్కులు అని చెప్పనా.. వీడియో చివరిలో ఒక మాట చెప్పా వినలేదా cutoff గురించి..
Hi anna