త్వరలో షష్టగ్రహ కూటమి.. దాని తరువాత ప్రళయమే || Venu Swamy Predict Shastagraha Kutami || Jai Hindu

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2025

КОМЕНТАРІ • 46

  • @A.srinu12345
    @A.srinu12345 2 дні тому +10

    అప్పుడు సునామి వచ్చినప్పుడు వీడిని తీసుకెళ్లి ఏ డివిలోనో వదిలేస్తే ఎంతబావుణ్ణో దరిద్రo పోను

  • @bandaram71
    @bandaram71 3 дні тому +19

    గ్రహాలు అన్ని కలిసి వీడ్ని ఎప్పుడు తీసుకుపోతాయి?

  • @Sudha6999
    @Sudha6999 3 дні тому +10

    అక్కడ శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి మీరు చెప్పిన షష్ట కూటమి ఏం ప్రమాదం లేదు ఇంక చాలు అక్కడ శుక్ర కారకత్వము దెబ్బతిని దానికి ఆస్కారం ఉంది కాబట్టి మీరు చెప్పినట్టు అన్ని ఏమి జరగవు అందరు బాగుండండి అన్ని రాశుల వారికి బాగానే ఉంటుంది ముఖ్యంగా ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలన్నీ ఆగే స్థితికి వచ్చింది ఇక ఏ భయం లేదు 30 ఏళ్ల వరకు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు యుద్దాల వలన

    • @Manishi-e4p
      @Manishi-e4p 3 дні тому

      ❤ thanks anndee

    • @nirupamayarlagadda787
      @nirupamayarlagadda787 4 години тому +1

      చాలా చాలా thanks అండి. 🙏

    • @Sudha6999
      @Sudha6999 3 години тому

      @@nirupamayarlagadda787 ముఖ్యంగా శుక్రుడు ఆ ఇంట్లో ఉన్నంతవరకు ఏ ప్రభావం లేదు మే 30 వరకు 30 తర్వాత సింహ రాశి వాళ్లు మీన రాశి వాళ్లు మీన రాశిలో కూడా ముఖ్యంగా గమనించవలసిందిగా పూర్వభాద్ర నక్షత్రంలో ఉండే వాళ్లకు కొంచెం ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయొద్దు అండి దూర ప్రయాణంలో తగ్గించుకోండి మంచిది ముఖ్యంగా సింహ రాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్య గమనిక శని భగవానుడు లగ్న చాట్లో ఎక్కడ ఉన్నాడు నీచే స్థితిలో ఉన్నాడా ఉచ్చ స్థితిలో ఉన్నాడా లేకపోతే సమానత్వం మిత్ర గ్రహ మిత్ర రాశుల ఉన్నారు అది చూసుకొని దాని తగ్గట్టుగానే బాధిస్తుందా బాధించదా అనేది మీరు అర్థం చేసుకోవాలి అన్ని రాశుల వారికి ఇబ్బంది ఏమీ లేదు వాళ్ళ వాళ్ళ లగ్న దశాబుక్తికలు ఎట్లా జరుగుతాయని

  • @MentaSubramanyam
    @MentaSubramanyam 3 дні тому +8

    ఈరాశులకుచావుతప్పదుఈహెడ్డింగుఏందిఅయ్యాభయపడతారుకదా

    • @varalaxmin6249
      @varalaxmin6249 23 години тому

      ఆ హెడ్డింగ్ పెట్టినోడే చస్తాడు

  • @kotipalliramu6627
    @kotipalliramu6627 5 годин тому

    Sastagrahakutami valana labapade rasulu gurunchi cheppandi

  • @prayagaramakrishna3977
    @prayagaramakrishna3977 5 годин тому

    అన్నా చావు తప్పదని ఒకరు చెప్పేదేంటడి.అది తథ్యం.జీవుడే టెంపరెరీ

  • @eswararaopallapothu4990
    @eswararaopallapothu4990 3 дні тому +4

    nuvvu cheppaavu kaabatti. memu safe memu baaguntam

  • @jaipalreddygjaipalreddy4405
    @jaipalreddygjaipalreddy4405 День тому +2

    వీని జైల్ లో పెట్టండి పబ్లిక్ లో బయబ్రతులు కలిగిస్తున్నారు

  • @tirmanpallymohan1750
    @tirmanpallymohan1750 19 годин тому

    🙏ధన్యవాదములు గురువుగారు 🙏🙏

  • @sradivi
    @sradivi День тому

    జ్యోతిషం లో అక్షరాలు కుఏం సంబంధం

  • @b.s.r6479
    @b.s.r6479 10 годин тому

    అసలు మళ్ళీ భవిష్యత్తు ని గూర్చి మాట్లాడను అని మళ్ళీ ఎందుకు నీకీ సంధి ప్రేలాపన ఫ్లూట్

  • @Sudha6999
    @Sudha6999 3 дні тому +1

    వేణు స్వామి మార్చ్ 29వ తారీఖున షష్టకూటమి ఫుల్లుగా 30 తారీఖున విడిచి వెళ్ళిపోతుంది 29 రిక్కున షష్టకూటమి ఏర్పడిన కూడా ఏమీ జరగదు ఎందుకంటే అక్కడ బలం ఉండే వాళ్ళు ఎవరు లేరు ముందుగానే అది గురు భగవాన్ నిండు అక్కడ ఎవరు ఏమి చేయరు ముందుగా పరీక్ష చెప్పేదానికి ముందు నువ్వు నేర్చుకో 2021లో అక్కడ గ్రహ కూటమిలో జరిగిన కుజ భగవానుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు శని భగవానుడు తన సొంత ఇంట్లో ఉండడం వల్లనే అక్కడ రెండు పాప గ్రహాలు ఆ రెండు గ్రహాలు పోటా పోటీ వల్లనే ఈ యొక్క విధ్వంసం జరిగింది అంతేగాని షష్టకూటమి వలన కాదు ముందు ఏదైనా చెప్పాడు భయపెట్టొద్దు . మనుషుల జాతకంలో గోచార రీత్యా 32 to 40% జరుగుతుంది కారణమేమి అంటే వాళ్ళ యొక్క పర్సనల్ జాతకంలో ఏ దశ జరుగుతుందో ఏ గ్రహం ఎట్లుందో దాని ప్రకారమే అది జరుగుతుంది అంతేగాని ఒకడికి తెలిసి ఒక తెలియకుండా అందరిని భయపడదు నీకు కావాల్సిందే వేరే విధంగా సంపాదించుకో

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 День тому

    May GOD bless the people from 6 Planet Conjunction

  • @vasu0870
    @vasu0870 16 годин тому

    Eee title pettinavaadu, video lo maatlaadinavaadu, upload chesina vaadu… thondaralo chaavaali ani korukundaami…. Veella story’s Lu last 5 years lo okkati koodaa nijam kaaledu..,, Janam eee sollu videos ni believe cheyyakandi

  • @vanisreev7938
    @vanisreev7938 10 годин тому

    ఎప్పుడుప్రళయం అది ఇది తప్పు ఒక్క సారి కూడా నోట్లో నించి మంచి మాట రాదా.

  • @sreenivassharma7186
    @sreenivassharma7186 19 годин тому

    నీ హేడింగ్ లో ఏమి పెట్టావు? బుద్ధి ఉందా? రోజూ అన్నము తింటున్నావా? నీవు చెప్పే రాశులలో 300 కోట్ల మంది ఉంటారు. అందరూ చేస్తారా? బ్రహ్మడిలా ఎలాగూ బ్రతుక లేవు? కనీసము మనిషిలా బ్రతుకు. ఛీ నువ్వు బ్రతుకుతున్నావు, వేశ్య బ్రతుకుతున్నది. నీది అంతా కంటే ఘోరమైన బ్రతుకు. ఛీ ఛీ.

  • @saraswathiarival
    @saraswathiarival 3 дні тому +2

    1962. Lo. Astgraa Kutame. Vachinde. Naku. Koduku. Pute. Nadu. Hapyga. Vunamu. ❤🎉

  • @gychary9315
    @gychary9315 3 дні тому +1

    బొంగులో కూటమి...ప్రళయం లేదు,గొలిపెం లేదు...మలిచి పెట్టుకో.

  • @satyanarayanakorlepara3660
    @satyanarayanakorlepara3660 День тому

    Veedu.tondaraluperalsissu.vachipotademo

  • @Sthitapragna-v7l
    @Sthitapragna-v7l 16 годин тому

    Sir ! Aa raasulalo , Mee raasi kooda , unte , baaguntundani , viewers , thinking. 🎲🎲🎲

  • @PratapKumarSomu
    @PratapKumarSomu 3 дні тому +1

    Eee title chaavu ante meeku estamaaa

  • @baluvenkateswarlu5148
    @baluvenkateswarlu5148 20 годин тому

    Vorei Venu simi nuvvenka chavaleda 😂

  • @saraswathiarival
    @saraswathiarival 3 дні тому

    1962. Lo. 8 graha kutame. Vachinde. Naku. Koduku. Putinadu. Happy ga. Vunamu. Please. Bayapytakande.

  • @omnamahshivaya-k9
    @omnamahshivaya-k9 3 дні тому +1

    వేణుస్వామి జ్యోతిష్యం అని కొన్ని books publish చేయండి.
    పెళ్లి జాతకం ఎలా చూడాలో books లో publish చేయండి.

  • @Manishi-e4p
    @Manishi-e4p 3 дні тому

    Okka manchi maata cheppandi saami. Bayyam gaa vundi.

  • @PratapKumarSomu
    @PratapKumarSomu 3 дні тому

    Ekam ga rasulavare chastharu ani title pettaru meeru manishi ga eala puttaru maha prabhoo

  • @herokiran3176
    @herokiran3176 10 годин тому

    సుళ్లి గా ముందు ఈవి మానుకో

  • @amanishruthi2070
    @amanishruthi2070 День тому

    Chavu thappadani Cheppa vacha. Yentha murkhathvam

  • @AilollaVivek
    @AilollaVivek 3 дні тому

    Aa raasulalo mee raasi undho ledho chusukondi😂

  • @lathagangaraju7707
    @lathagangaraju7707 3 дні тому

    సరే ముయ్ ఏవోవక రెమిడీస్ ఉంటాయి కానీ

  • @AsrAsr-vk3ty
    @AsrAsr-vk3ty 3 дні тому +3

    లు చ్చంమా ట లు

  • @rameshkakkerla937
    @rameshkakkerla937 3 дні тому +1

    Ninu evadu jathakam cheppamannaru vedava

  • @sarmay-w3r
    @sarmay-w3r 21 годину тому

    Nuvvinka bathike..unnava

  • @chandrakalachandrakala8921
    @chandrakalachandrakala8921 3 дні тому

    Ary waste neku kuda inthakana akuvuga vundhae mo chusko vedu chapina resha valu avaru kuda byapadakandi me personally jathakani chusukondi 🙏

  • @ravikiranchakka431
    @ravikiranchakka431 3 дні тому

    Orey venu niku flute paguluddi jatakam cheppatam manestanu annav malli anduku ra niku ninnu memu adigama

  • @saraswathiarival
    @saraswathiarival 3 дні тому

    1962. Lo. 8 graha kutame. Vachinde. Naku. Koduku. Putinadu. Happy ga. Vunamu. Please. Bayapytakande.