జగన్ పై సంచలన వీడియో విడుదల చేసిన కేతిరెడ్డి.. సోషల్ మీడియాలో వైరల్ | Praja Chaithanyam
Вставка
- Опубліковано 19 жов 2024
- #YSJagan #kethireddyvenkataramireddy #prajachaithanyam
Watch :జగన్ పై సంచలన వీడియో విడుదల చేసిన కేతిరెడ్డి.. సోషల్ మీడియాలో వైరల్ | Praja Chaithanyam
Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.
Super Super, Analysis కేతి రెడ్డి గారు, మీరు మరల ఇలాగే ఇంకొక మంచి Analysis తో వస్తారని ఆశిస్తున్నాం.
సార్ మరల మనకి మంచి రోజులు
వస్తాయి మీలాంటి మంచి మనిషి ని
మిస్ అవటం ప్రజల కర్మ
అల్ ది బెస్ట్ sir
ఎప్పుడైకైనా నిజాయితీ గెలుస్తుంది జై జగన్ అన్నా
జై కేతిరెడ్డి అన్నా
Great message ❤
మీరు ప్రజల మనిషి గా మిమ్మల్ని గౌరవిస్తాం
అన్నా యధార్థ వాది సంఘ విద్రోహి అని అంటారు అది జగన్ గారు నిజం చేసారు.
ప్రజలు కూడా ఆలోచించెలా చాలా మంచి వీడియో చేశారు సార్ విచిత్రం ఏమిటంటె జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలతొ లబ్ది పొందినవారు చాలా మంది జగన్ మోహన్ రెడ్డి గారికి అండగా లేకపోయారు జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలతొ లబ్ది పొందనివారు చాలా మంది తోడుగా నిలిచారు
నాకు
Yes bro
Naku 1 rupees kuda raledhu.kani jaganke vote vesa
Yes same ma daddy central government maku one rupaye kooda raledhu .But ma family motham Jagan ke vesam
Administration is not money distribution... he and people should realise it
Super ga chepparu anna ... U r a graeat leader...
మీ లాంటి మంచి మనిషి తొందరపడి వైసీపీ కి గుడ్ బై చెప్పకండి మీ అవసరం చాలా ఉంది ముందు ముందు 🙏🙏🙏
Yes bro కేతరెడ్డి లాంటి మంచి మనిషి వైసిపి లో ఉండాలి మీ requst
Please Vechi chudandi Kethireddy garu JAGAN tappem ledu.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సార్ ఇవన్నీ మీరు ఎలక్షన్స్ ముందు YSJ govt పై విమర్శలు వచ్చినప్పుడు ఇదే విధంగా మాట్లాడి ఉంటే బాగుండేది
Pothe ponee brother. Jagan ki manam unnam. ఉంటాం.
Sooperb analysis sir 👏👏👏👏👏
Good afternoon anna.superb explanation కానీ మిమ్మల్ని అలా చూశాక కొంచెం బాధగాఅనిపించింది.రోజూ ప్రజల్లో మమేకమై కళకళలాడుతూ ఉండే అన్నే ఇట్లాఅయిపోయారేంటి అనే బాధ.అన్నంపెట్టిన చేతినే నరికేసుకునే కృతఘ్నలు ఉన్న లోకంలో జీవిస్తున్నారు.కానీ మంచి ఎప్పుడూ చనిపోదు ఎదోమూల చిగుర్చుతునే ఉంటుంది.మనిషికి ఓపిక మాత్రం అవసరం.🎉
Very good reply to Kethireddy, whose first reaction on Jagan was some what not good. He mentioned the reason for the defeat of Jagan was some coterie or the IAS officer one Dhanunjaya Reddy IAS, who's responsible for delaying things or so
I already replied to his Statement as wrong. It is but natural, some officers close in the CMs office behave that way. Jagan, had many meetings with MLAs on Gadapa Gadapa reviews. Any MLA can raise that point or he can contact for some request meeting. Jagan is not adamant, Jagan has lot of Patience. As a leader, he bore patiently all abuses from the opposition. I think, Roja, Rambabu, Kodali, Perni are the only persons from MLA side spoke giving counters. Even in Assembly, Kethireddy never spoke like Roja, or Kodali,. Now, as if Jagan is responsible for the total debacle speaking and advising Jagan not to say a word against CBN, when he is talking on debts etc in Assembly in the absence of an opposition leader. There are certain MLAs who think of themselves only but not leader.Knowing fully well how EC and EVM S played a role.
గుడ్ మొర్నింగ్ ధర్మ వారం 🙏 ప్రజలు ఆశ ఉండొచ్చు కాని అత్యాష ఉండ కూడదు అనుభ వించాలి
ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం EVM ప్రభుత్వమే ఇటీవల జరిగిన ఎలక్షన్స్ విషయంలో ప్రపంచ మంతా చర్చ జరుగుతుంది
Evm government lo endhuku vuntnnnav neatga manchi government vunna cities loki velu ,,,,nilantivallay ap development lekapotey vunnadhi,,,
show proof infrastructure of public waste fellows
Sir you have done well,
Wonderful Brother. Hat's off to you. God bless AP 🙏
Very matured & balanced- Sir👍
Perfect speech bro jagan kuda relax avvali sir tqu
జగన్ అన్న చేసింది కరెక్ట్
Reddy garu, you have a bright future… keep doing good things with positive attitude 👌
😂😂జగన్ మంచి చేసినా చెడ్డ పేరు తెచ్చారు.....cbn మోసం చేస్తున్న మంచి అని అంటున్నారు..దరిద్రం😢😢😢
EVM ( Earn Violate Manipulate) CM for new A. P( Arachaka Palana) 😮
Chadra Buba...
CBN cheyyaledhu,antha pk Valle ,mundhu pk ni target cheyyandi, Roja ni target Ela chesaro,Pk ni cheyyandi
@@RK9_RK9 Same EVMs were used in the 2019 elections as well.
@@venkateswarluk5133manchi question
@@venkateswarluk5133 NOT same EVM s ..!! evms used in 2014,2019&2024
సూపర్ గా చెప్పరూ సార్
Chala Baga assessment chesi explain chesaru sir. Thank you.
Sir great to see
Exlent message sir your arer Good Politicien. Don't worry sir will be back sir
Greatwords about jagangaru u r great sir
You are one lakh percent ✅ kethi reddy garu
Correct sir all the best sir
అన్నా, మీరు అలా అనకండి... మీరు పెట్టిన system చాలా ఉపయోగకరమైన విషయం...
మీరు కేతి రెడ్డి మాత్రమే కాదండి, నీతి రెడ్డి గారు కూడా
NAmeste.anna..super.reddygaru..jai.jagrn
Good analysis. .people like dhopidi system by CBN & pk.. best example..
Good message ❤
👌👍👏🌹
అంతే సర్! మాకు ఈ బానిస బతుకులే కావాలి మేము ఎప్పుడూ వాళ్ళముందు చేతులుకట్టుకొని నిలబడాలి మాకు అలవాటు ఐపోయింది
సూపర్ 👌
100% మంచి వివరణ ఇచ్చారు అన్న... నా వ్యక్తిగత అభిప్రాయం కూడా మీకు లానే ఉంది
We r with u sir.
Super Anna, people will realise and Sun rise will appear again.
Very good and neutral analysis
Sir జగన్ garu చేసిన పని చాల బాగుంది. Kani EVM లో LOPALUNTE యేమీ చేయాలో ఆలోచించాలి.
I am Bandela Premanand coincide your analysis and your presentation .
Chala chakkaga chepparu jagan ni choosaka evaru ichinamaata nilabettukovalani anukoru
Your analyses and explaining is good Sir,
Sir
Excellent analysis...
Secret ballot system
Kosam
Poraatam
Cheyaali
Sir..
EVM is bluff and blurr
Supar
Anna మీరు చెప్పింది 100% కరెక్ట్, kani EVM లో MOSAM జరిగిందని అందరికి ARDHAMAYYINDI. KANI NEXT STEP కోర్టు ద్వారా వెళితే YEMAYINA VUPAYOGAM VUNTUNDEMO AALOCHINCHANDI.
👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
Analysis is 💯 correct
Your analysis is absolutely correct sir.
👌👌🙏🙏🙏
You are exactly correct.
పథకాలు కు టైము ఇచ్చినా పర్లేదు కానీ వాళ్ళు దాడులు చేస్తూ వుంటే టైము ఇవ్వాలి అంటే ఎలా
🙏🙏🙏🙏🙏
Your argument is correct.but don't upset sir.
😢😢
Anna garu well sed keep it up
Very good message
మీరు చెప్పింది బీసీ sc st మైనారిటీ లు జగన్ ని వద్దనుకుని cbn కి vote వెయ్యలేదు.. అంతా cbn మాయ..అందరికీ అర్ధమయ్యింది..ఏమి చెయ్యలేని పరిస్థితి అంతే.. ప్రతిదానికి ఓ time వస్తుంది. We have to wait that's all !
😂
👍👍👍👍👍🙏🙏🙏 super kethireddy garu
Hats off bro 🙏🙏🙏🙏🙏
Well said sir
Peoples change avvaru adi expect cheyakudadhu
Old system ye best
జై వైసీపీ 🥰
Yes u are right have to give time.
Your defeat is unbelievable, surprising sir.Still even present govt also surprising. Jai Kethireddy.
గుడ్ మెసేజ్
Sir janam thappukadhu Evm tho odipoyam
God bless you sir
Super sir, excellent ga chepparu,janalaku manchi cheyyakudadu sir, waste
Excellent sir. 💯 correct. Thanks. Please support jagan anna❤
మంచి గా చెప్పారు 👏👏👏👏
Political party should not blindly trust the voters political people should read the book PRINCE😊
BOYCOTT EVM
కేతిరెడ్డి గారు చాలా మంచి వీడియో చేశారు ఇలానే ఇంకా చాలా విషయాలు వీడియో ద్వారా ప్రజలకు తెలియజేస్తూ అదే విధంగా ఎల్లవేళలా వైసిపి కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ ముందుకు సాగి రాబోయే ఎలక్షన్లలో మన వైసిపి తిరిగి అధికారం చేపట్టే వరకు మీరు యాక్టివ్ గా ఉంటారని ఆశిస్తున్నాము
Sir your great don't leave jagan pls
Sir voters ni nindinchakandi. Emi jarigindo meeke bagatelusu. Meere chepparu
Good personality 🎉
Good realizing Visio of running scenarios, no can erase significant rolls and aims of Jagan sir’s,
రాజన్న బిడ్డ కి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది ఏ ఇటువంటి కాన్వాస్ ఇంకా అయినా మేము రెడీగా ఉంటాము కేతిరెడ్డి గారు మమ్మల్ని మర్చిపోకండి రాజన్న రాజ్యంలో మేము చాలా పనులు చేస్తున్నాము ఇప్పుడు కూడా మేము చేయడానికి ముందుకు వస్తాము కొన్ని కారణాల వల్ల మేము దూరంగా ఉన్నాం తప్ప రాజన్న బిడ్డను వదిలిపెట్టే సమస్య లేదు
దొంగకి చేతకాని దద్దమ్మకు సపోర్ట్ ఎందుకురా వాడు మానసిక వికలాంగుడు
ఎందుకన్నా చేతి రెడ్డి గారు జగన్ నిజాయితీగా ఉన్నాడు నిజాయితీ గానే ఉండనీయండి ఎందుకు తనను కల్మషం చేస్తారు
Jaggadilo nijayitheena? Nijayithee gane Rishikonda meeda palace kattaadaa? Jillako palace kattadam nijayitheenaa? Tadepalli kompalo prajadhanam tho furniture konnnadu. Avi tirigi ivvakapovadam nijayitheenaa?
Miru chudaleni manchi chala mandhi chusharu eppatti nuchi enka manchinundadhu le
@@RamC-u7nadi jagan Peru tho ledhu gani amaravati bhudanda nu chusuko
వివేకానంద రెడ్డి కి నిజాయితీ గాని చంపించి నాడు ఆయన నిజాయితీకి ఒక నమస్కారం ఆయన లో నిజాయితీ చూసిన నీకు పదివేల నమస్కారాలు
@@RamC-u7n cbn nijayathi na chinnappati nunchi choostunna vision ledu eppudu real danda ne
adenti tdp govt lo ne hatya jarigindi oka prajanayakudiga edagali anukonevadu enduku chestadu appati govt emmanaa gadidalu kastunda
Sir Jagan sir ruled the AP State very Dynamic
Chala chala correct your words
I am always Support to Jagan MohanReddy garu
JAI JAGAN
100 correct realgachapparu
Tax kaduthunnam kadha. Malli chetta pannu enduku. Jagan did great job on many many other things. Our people don't know his value. Mana janalni evaru marchaleru.
Sir resurvey gurinchi ipudu inta manchiga explain chasaru apudu chapinta prajalaku artam ayyiundadi
Because of ur govts mistakes a leader like u have lost elections ur sincere and honest Sir
Atleast now people should understand.
Very good sir.we must support Jagan ji..
అన్న మీ అనాలసిస్ చాలా బాగుంది, ఇలాగే మంచి మంచి వీడియో లు చేయండి, 🙏🙏🙏
ఇప్పటికి ఎప్పటికి మంచి చేసిన జగన్ ఒక ఉప్పెన laga వస్తాడు
Uppena lo hero ki cut ayyinatla😂
MLA means Mr. Kethi Reddy Garu
Meru chapidi motham nijam sir
జై జగన్ అన్న... జై కేతిరెడ్డి అన్న
Jagan sir decision 100 % right sir
ఇంకా డిప్రెషన్లోనే ఉన్నాడు.......ఎందుకు ఇవ్వాలి టైమ్ మీరే అలా అంటే.....ఓట్లు వేసి ప్రజలే పోరాడలనే సూచన చేస్తున్నారా
Sir meeru chaalaa manchi vaallu devudunnaadu. Memunnaam meeku toduga be brave❤ 23:39
Brother this is very very bad dayes. Jai jagan Anna👍.
వైసీపీ ప్రభుత్వం లో ఎంప్లాయిస్ ని చాలా ఇబ్బంది పెట్టారు.
Jai Jagan anna
Anna next meru vastharu minister kuda avvatharu