రోజు 50 లీ" నెలకు లక్ష|Buffalo Dairy Farmer experience

Поділитися
Вставка
  • Опубліковано 12 гру 2024
  • రోజు 50 లీ" నెలకు లక్ష|Buffalo Dairy Farmer experience ‪@MalleshAdla‬
    #farmerexperience #buffalodairyfarm #malleshadla
    ఆమనగల్లు గ్రామం&మండలం, రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతన్న కావాలి లక్ష్మయ్య గారు క్రాస్ బ్రీడ్ గేదెలతో డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు. ఈ రైతన్నకు గత రెండు నెలల క్రితం వరకు సరైన చెడు కూడా ఉండేది కాదని ఈ మధ్యకాలంలోనే షెడ్డు నిర్మించాలని షెడ్డు నిర్మాణం చేయకుండా చాలా ఇబ్బంది ఉండేదని ఇప్పుడు అవన్నీ తీరిపోయావని ఇప్పుడు రోజు 50 లీటర్లు పోస్తూ నెలకు లక్ష నుంచి 1,60,000 వరకు సంపాదిస్తున్నానని వారి యొక్క అనుభవాలను మరియు సలహాలు సూచనలను మన తోని పంచుకోవడం జరిగింది.
    #buffalodairy #kavalilaxmaiah #rangareddydist
    ●Channel link:- / @malleshadla
    ●Instagram link:- / mallesh.adla
    ●Facebook link:- / mallesh.adla |
    Second channel link :- / @malleshvlogs
    గమనిక :-
    ---------------
    ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి యొక్క వ్యక్తిగతమైనవి ఎవరైనా ఆవులతో డైరీ ఫార్మ్ మొదలు పెట్టాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే మొదలుపెట్టాలి వీడియో చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము .
    రైతు సోదరులకు విజ్ఞప్తి:-
    ---------------------------------
    మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి.
    ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో కూడా చాలా మంచి సమాచారం ఉంది రైతన్నలు ఒకసారి ఇక్కడ ఇవ్వబడిన లింక్స్ క్లిక్ చేసి చూడండి మీకు కావాల్సిన సమాచారం దొరుకుతుంది.
    3ఏళ్లు లాభాలు లేవు|dairy farm by srinivas reddy @MalleshAdla • 3 ఏళ్లు లాభాలు లేవు|da...
    మహిళా సంఘం ద్వారా ఉపాధి Ganuga nune business @MalleshAdla • మహిళా సంఘం ద్వారా ఉపాధ...
    పాలకు ముందు దాన|dairy farmer raju experience @MalleshAdla • పాలకు ముందు దాన dairy ...
    లాభాల్లో ఉన్న|sheep farming by chandraiah goud @MalleshAdla • లాభాల్లో ఉన్న|Ultimate...
    300జీవాలకు షెడ్|high tech shed for sheeps goats @MalleshAdla • 300 జీవాలకు షెడ్|high ...
    మన చానల్లో టాప్ 5 వీడియోలు.....
    2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm @MalleshAdla • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
    ఎగతాళి చేసిన వారే వస్తున్నారు |balaji dairy farm@MalleshAdla • ఎగతాళి చేసిన వారే వస్త...
    35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat@MalleshAdla • 35 రోజులకే కోతకు best ...
    చదువు లేదని హేళన చేశారు|small farmer dairy farm success story@MalleshAdla • చదువు లేదని హేళన small...
    యువరైతు శ్రీశైలం డైరీ ఫామ్|yuva raithu Srisailam Dairy Farm@MalleshAdla • యువరైతు శ్రీశైలం డైరీ ...

КОМЕНТАРІ • 21

  • @prasadmadagoni8988
    @prasadmadagoni8988 Рік тому +6

    గేదెల గురించి వీడియో చేసినందుకు thanks అన్న 🙏🙏

  • @maheshgalipelly6039
    @maheshgalipelly6039 Рік тому +13

    Kani e video oka level malleshanna anna, cheskovalante enno works unai, andulo e dairy farm okati, kani e thatha matram thana pankki and thana opika ki🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @veeraganesh1902
    @veeraganesh1902 3 місяці тому +1

    Me videos motham lo edhi oka level Anna super video nijamgaa

  • @rameshgeddam4772
    @rameshgeddam4772 Рік тому +2

    thank you so mach malesh anna

  • @radhakrishnad4845
    @radhakrishnad4845 Рік тому +4

    Chaf cutter dd and bill information broo

  • @ashokyadav3171
    @ashokyadav3171 Рік тому +2

    మీరు పెట్టిన పెద్ద డైరీ ఫాం అనే స్టేటస్ ఫుల్ వీడియో పెట్టండి అన్న

  • @ramueramu4725
    @ramueramu4725 Рік тому +4

    Good farmer

  • @manjumanju-er7qb
    @manjumanju-er7qb Рік тому +2

    Good information ana

  • @nagaratnakarareddy2175
    @nagaratnakarareddy2175 Рік тому +1

    Cotton cake గురించి వీడియోస్ పెట్టండి annà
    Price and ekkada దొరుకుతుందో details పెట్టండి అన్న

  • @kpraveenreddy3607
    @kpraveenreddy3607 Рік тому +2

    Video super bro

  • @ashokreddydesham1240
    @ashokreddydesham1240 Рік тому +2

    Excellent 👌 👍

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 Рік тому +2

    Super👌

  • @talarividhun3771
    @talarividhun3771 Рік тому +2

    Super anna ❤

  • @vihariindia3877
    @vihariindia3877 Рік тому +2

    Super

  • @thotabharat6250
    @thotabharat6250 Рік тому +2

    Good video Anna 👍

  • @gugulothuvamshi5837
    @gugulothuvamshi5837 9 місяців тому

    anna warangal lo unna dairy farm gurinchi teliya cheyandi mee vedios anni ranagareddy lo untayi

  • @RajendraNaik-km1ce
    @RajendraNaik-km1ce Рік тому +3

    Anna information carefulga chepav

  • @mvenkateshyadav6160
    @mvenkateshyadav6160 Рік тому +1

    Sheep forming video vastale

  • @vamshigoud5597
    @vamshigoud5597 11 місяців тому +1

    Shed cost entha aindhi anna

  • @vemireddypradeepreddy7333
    @vemireddypradeepreddy7333 Рік тому +1

    Mallesh Anna me number kavali I'm farming natu turkey kolu,chick's sale videos

  • @sachinsachu3017
    @sachinsachu3017 Рік тому +1

    Number tell sir owner