రెండు రూపాయల పూటకుళ్ళ అవ్వ కు ఎలా ఇస్తారు.? ఇస్తే మూడు రూపాయలు ఇవ్వాలి, ఎందుకంటే 1) మొదటి తంటా వచ్చి రుపాయి ఇచ్చినప్పుడు అవ్వ పిడతా లో వేస్తూ ఒకటి అన్నది, 2) రెండవ తంటా వచ్చి పిడతా లోని మొదటి తంటా ఇచ్చిన రూపాయి తీసి మళ్ళీ అవ్వకు ఇచ్చినప్పుడు రెండు అన్నది, 3) మూడవ తంటా వచ్చి పిడతా లోని రెండవ తంటా ఇచ్చిన రూపాయి తీసి మళ్ళీ అవ్వకు ఇచ్చిన్నపుడు మూడు అన్నది, నిజానికి ఒక రూపాయి recycle అయింది కదా.? ఎలా రెండు రూపాయలు ఇస్తారు.?😊 ఎవ్వరికీ తెలియకుండా చేసేది దొంగతనం, అందరికి తెలిసి, తెలియజేసి "ఖా" జేసేదాన్ని మోసం అంటారు కదా.? మరి వాళ్లు దొంగతనం చేసినట్టు ఎలా అవుతుంది.?☺️
మిత్రమా.... మంచి ప్రశ్న వేశారు...... * మొదటి తంటా ఇచ్చిన రూపాయి అక్కడే వుంది * రెండో తంటా వచ్చి ఆ రూపాయి తీసి మళ్ళి అదే అవ్వకు ఇచ్చాడు. * మూడో తంటా వచ్చి మళ్ళి ఆ రూపాయి తీసి అవ్వకు ఇచ్చాడు .....అంటే ఆ రూపాయి అక్కడే వుంది.... రాజు దెగ్గర నేరం ఒప్పుకున్నాక రెండు రూపాయలు ఇచ్చారు అంటే అవ్వకు ఇవ్వవలసిన మూడు రూపాయలు ఇచేసినట్టే కదా.... * వారు చేసింది ఒకరకంగా చూస్తే మోసం కూడా అవుతుంది... కానీ వారు తమ వైపుణ్యాన్ని ప్రదర్శించడానికే ఇలా చేసారు... వారు ముందే చెప్పి చేసిన రాజు వారిని పట్టుకోలేకపోయారు ఈ ముగ్గురు తంటాలను మోసం చేయడం వేరే దొంగలకు కష్టం కాబట్టి వారిని క్షమించాడు
@@AanatiKathalu మిత్రమా ధన్యవాదాలు మీ స్పందన కు, నాకు సిగ్గుసేటు గా ఉంది, ఆ డబ్బుల విషయం లో ఇంత చిన్న తర్కాన్ని ఎలా వదిలేశాను, మీ వల్ల నాకు జ్ఞానోదయం అయింది, ఏదైనా దాని గురించి మాట్లాడేటప్పుడు వాటిలోని లొసుగులు అన్ని తెలుసుకుని మాట్లాడాలి🙏
Super ❤❤❤ thantala tho thanta
భలేగుందండీ.
Alludu.....telidhaa mari vidduram
♥️
మంగమ్మ శపథం సినిమా లో ఈ కథలోనివి ఉన్నాయి.
bhale undhii
Super
Nice
Ok
కధ ఇంకోలా ఉంటే బాగుండు
Hi
రెండు రూపాయల పూటకుళ్ళ అవ్వ కు ఎలా ఇస్తారు.? ఇస్తే మూడు రూపాయలు ఇవ్వాలి, ఎందుకంటే
1) మొదటి తంటా వచ్చి రుపాయి ఇచ్చినప్పుడు అవ్వ పిడతా లో వేస్తూ ఒకటి అన్నది,
2) రెండవ తంటా వచ్చి పిడతా లోని మొదటి తంటా ఇచ్చిన రూపాయి తీసి మళ్ళీ అవ్వకు ఇచ్చినప్పుడు రెండు అన్నది,
3) మూడవ తంటా వచ్చి పిడతా లోని రెండవ తంటా ఇచ్చిన రూపాయి తీసి మళ్ళీ అవ్వకు ఇచ్చిన్నపుడు మూడు అన్నది,
నిజానికి ఒక రూపాయి recycle అయింది కదా.? ఎలా రెండు రూపాయలు ఇస్తారు.?😊
ఎవ్వరికీ తెలియకుండా చేసేది దొంగతనం, అందరికి తెలిసి, తెలియజేసి "ఖా" జేసేదాన్ని మోసం అంటారు కదా.? మరి వాళ్లు దొంగతనం చేసినట్టు ఎలా అవుతుంది.?☺️
మిత్రమా.... మంచి ప్రశ్న వేశారు......
* మొదటి తంటా ఇచ్చిన రూపాయి అక్కడే వుంది
* రెండో తంటా వచ్చి ఆ రూపాయి తీసి మళ్ళి అదే అవ్వకు ఇచ్చాడు.
* మూడో తంటా వచ్చి మళ్ళి ఆ రూపాయి తీసి అవ్వకు ఇచ్చాడు .....అంటే ఆ రూపాయి అక్కడే వుంది.... రాజు దెగ్గర నేరం ఒప్పుకున్నాక రెండు రూపాయలు ఇచ్చారు అంటే అవ్వకు ఇవ్వవలసిన మూడు రూపాయలు ఇచేసినట్టే కదా....
* వారు చేసింది ఒకరకంగా చూస్తే మోసం కూడా అవుతుంది... కానీ వారు తమ వైపుణ్యాన్ని ప్రదర్శించడానికే ఇలా చేసారు... వారు ముందే చెప్పి చేసిన రాజు వారిని పట్టుకోలేకపోయారు ఈ ముగ్గురు తంటాలను మోసం చేయడం వేరే దొంగలకు కష్టం కాబట్టి వారిని క్షమించాడు
@@AanatiKathalu మిత్రమా ధన్యవాదాలు మీ స్పందన కు, నాకు సిగ్గుసేటు గా ఉంది, ఆ డబ్బుల విషయం లో ఇంత చిన్న తర్కాన్ని ఎలా వదిలేశాను, మీ వల్ల నాకు జ్ఞానోదయం అయింది, ఏదైనా దాని గురించి మాట్లాడేటప్పుడు వాటిలోని లొసుగులు అన్ని తెలుసుకుని మాట్లాడాలి🙏