కేబినెట్‌ నిర్ణయాలు వెల్లడి | Cabinet Decisions Approvals | Minister Parthasarathy Briefs

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • జులై నెల పింఛన్ల పంపిణీని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దనే పంపిణీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. సచివాలయంలో తొలిసారి సమావేశమైన మంత్రివర్గం... సీఎంగా చంద్రబాబు చేసిన 5 సంతకాలకు ఆమోదముద్ర వేసింది. పింఛన్ల పెంపు, మెగా డీఎస్సీ, ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దుకు ఆమోదం తెలిపింది. గంజాయి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుతో పాటు... 7 అంశాలపై శ్వేతపత్రాల విడుదలకు క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. ఆగస్టులో అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 13

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 3 місяці тому +3

    అన్నా కాటేన్స్ కి ఇస్కాన్ వారిని సంప్రదించండి చక్కని ఆహారం అందిస్తారు 🙏 వాళ్ళది అక్షయ పాత్ర అనే ప్రోగ్రాం ఉంది ఆల్రెడీ

  • @naidusivaprasad22
    @naidusivaprasad22 3 місяці тому +1

    Future lo farming anedi chala important sir farmers ki investments ki loans provide cheyandi and farmers pandinchina panta ki gittubatu rate ni ivvandi .... Appudu ee jobs cheyali ane aalochana nundi farming cheddam ane aalochana vastundi

  • @Prasanthi-b9c
    @Prasanthi-b9c 3 місяці тому +1

    Freebies stop cheyyandi please..

  • @venkatarao-t7r
    @venkatarao-t7r 3 місяці тому

    చంద్ర బాబు నాయుడు గారు ముందు చూపు గల రాజకీయ నాయకుడు...జై CBN ✌️✌️🚲🚲...అన్న క్యాంటీన్ లు త్వరగా పెట్టండి సార్, పేద ప్రజలు కడుపు నిండా భోజనం చేస్తారు...పేద ప్రజలకు ఆహారం, ఆరోగ్యం అలాగే వృద్దులుకి పెన్షన్లు చాల ముఖ్యం

  • @durgaraopappula8568
    @durgaraopappula8568 3 місяці тому +1

    Yenni rojulu ayyindhi swamy e lanti silent preemeet chusi

  • @Prasanthi-b9c
    @Prasanthi-b9c 3 місяці тому

    First off all family planning amalu cheyyali..idi chaala important.

  • @nagakumarv9321
    @nagakumarv9321 3 місяці тому

    Pension Bank Account lo veyyali

  • @leadmobileaccessorieslead3068
    @leadmobileaccessorieslead3068 3 місяці тому +1

    దయచేసి గంజాయిని అదుపు చేయండి 🙏🙏🙏

  • @janvalishaik786
    @janvalishaik786 3 місяці тому

    bus free epudu chestaru ladies ki

    • @PrasanthAkasam
      @PrasanthAkasam 3 місяці тому +2

      Endhuku raa kangaruu jagan gadi chesi dardam vadhalee kadha wait

    • @RajasekharVJA
      @RajasekharVJA 3 місяці тому +1

      ​@@PrasanthAkasamచెప్పేటమ్దుకే నీతులు, పక్క రాష్ట్రం పొలిటికల్ బ్రోకర్ రామోజీ కి మా ఆంధ్ర ప్రజల సొమ్ముతో సంస్మరణ సభ ఎంటి?😡