మహానుభావులు జాబితాలో వున్న మంతెన గారికి కృతజ్ఞతలు. అనేక శాస్త్ర గ్రంథాల సారంసాన్శి, మానవసేవే సేవే మాధవ సేవగా చేస్తున్నారు. మీకూ, మీ వంశానికి భగవంతుడు దీవెనలు అనద చేస్తారు
Tq sir పెద్దవాళ్ళ మతిమరుపు నివారణ కోసం మంచి సలహలు చెప్పారు. నాకు 30 సం ,లు కానీ ఇప్పుడే మతిమరుపు, వచ్చింది,concerntration తగ్గింది.దీనికి మంచి సలహా ఇవ్వగలరు sir .
మంతెన సత్యనారాయణ గారు చిన్న పిల్లలు5/సంవత్సరాలు 8 సంవత్సరాలు పిల్లలు వాడితే మంచిది మంచిదా కాదా నా మనవళ్ళు కొంచెం చదువు కున్నా కొంచెం గుర్తు తక్కువుగా ఉంట్టుంది అందుకే మా మనవళ్ళుకు వాడటానికి ఈ మెసేజ్ చేశాను దయచేసి సమాధానం. తెలియపరుస్తారు అని ఎదురు చూస్తూ ఉంటాను 💯 🙏
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏ఆర్యా🌺మంచి విషయాలు మీ నుంచి తెలుసుకోగలుగుతున్నాము ప్రతి పండు కాయ ఆకులలో ఉండే విటమిన్లు యాసిడ్సు ఎలా గుర్తుంచుకొని చెప్పగలుగుతున్నరో మీ జ్ఞాపకశక్తికి అభినందనలు🙏🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి☀️ ☀️ ☀️ ☀️ 🌺🌺🌺🌺
Thank you Raju garu. I am yoga techer in Patanjali yoga samithi and conducting free yoga classes since 15 yrs. Your messages are very useful for me to advice my yoga sadhaks.
Thank you, for the good things & the problems of Aged people said today. Here completely dried Amla's are available in the market. But they are sweeten. (Murabba) .. CAN ALSO BE USED..? Then what about Diabetes..? Sir...?
Thanks sir chala baga chepparu.sir nalla miryalu atiga tinanu sir morning levagane roju 10 tinnanu ala 10 days tinnanu sir since2019 sir heart akkuva kottu kovatam body vugutunnatu kalu chetulu vugadam sir rooju narakame head vugatam sir adina prishkaram chepandi doctor gaaru.
🙏సార్ ఎండ బెట్టిన ఉసిరి ముక్కలు మార్కెట్ లో సాల్ట్ లేదా చెక్కర తో కలిసి వుంటున్నాయి సాల్ట్ &చెక్కర కలవనివి బూజు పట్టినట్లు నాన్యతతోలేనట్లు వుంటున్నాయి ఇంట్లో డ్రై ఉసిరి ఎలా తయారు చేసుకోవాలో నిల్వ ఎలా చేయాలో తెలపండి 🙏
పచ్చళ్ళ సీజన్ వేసవి కాలం లో తొనలు తీసి 2,3 రో ఎండబెట్టి గాజు సీసాలో నిల్వ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలున్నా చెడిపోవు పచ్చి తొనలను మిక్సీ వేసి మే నెల ఎండలో ఒక్కరోజు పెడితే బాగాఎండుతుంది ఎండలోంచి తీయగానే మిక్సీ వేసేస్తే తెల్లగా మెత్తటి పౌడర్ రెడీ ఫ్రిడ్జ్ లో పెడితే రంగు మారదు బయట ఉంచితే రంగు మారి నల్లగా అవటం ఉసిరి లక్షణం ఐనా రుచి మారదు పాడవదు ఎలా అయినా వాడుకోవచ్చు 1 డబ్బా ఉసిరి తొనలను కిలోన్నర తేనెలో వేసి ఊరబెడితే రసం అంతా తేనె లో దిగుతుంది రసంవడపోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని నీళ్ళలో జ్యూస్ లో కలుపుకుకుని వాడుకోవచ్చు వడపోసిన ముక్కలు ఎండ బెట్టి తినేయొచ్చు నిల్వఉంటాయి బయటే రంగుమారవు ఫోటో పేట్టే అవకాశం ఉంటే నేను తయారు చేసినవి ఫోటో పెట్టేదాన్ని
Andaro mahanubavulu andulo meeru vokaru nidu nurelu bratakali sir meeru. Na problem miryalu akkuv tesukotam valana body mottam head vugina feeling vastundi idi parkinson kadu 4 years nundi problem ను face chestunna everyday narakame sir deeniki solution cheppandi sir.
Old vallaki ante sahajam gane vastayi but Naku 22 years Naku endhuku total body control lo ne undadhu asala vanuku vastune untadi matimarupu undi nenu em cheppali sir 😢
I'm 80 to 85 kg for take all foods and walking, but 1 year back I'm 91 kgs ,with limited food, 2020 and 2021 year thinadam ,kurchovadam ,padukovadam, so almost 90kgs, after take 2 doses covishied vaccines , now 103 kgs ,right lite neck pain, right kidney side stone and muscle pain ,bcaz work form home, I'm taken heavily proteins, sodium,calcium,potasiium, vitamins 👍
Sir naku 27 years andi i am female sir naku body lo vanuku akuva ga vachesthundhi sir every day sir please nenu am thinali dhiniki Parminant solution chepandi sir please intlo pani chesukovadaniki kuda body sahakarinchatledhu vanuku vachesthundhi body so e problem valla job kuda cheyatledhu sir nenu please naku oka margam chepandi sir dhiniki🙏😭😭😭😭😭 please reply evandi
Respected Doctor Manthina Satyanarayana Raju garu,what better help and benefit can we,the public get sir,your valuable medical help to the society is very great, and unique,you are helping the society with your valuable medical knowledge since a very long time.people in the past were un avair of all these nature*s gift on which you are making the people avair.these nature*s gifts are safe and effective.what can we,the public give you in return for your great medical help,except thank you hole heartedly for giving us your valuable information on our health.
Sir auto immune disorders unnappudu em cheyyali..? Em thinna kuda pimples vastunnai face meda like nuts ,dhals ,eggs ,etc etc ..plzz solutions cheppandi
60+ kadhu sir 30years ke vastundhi body lo bayam mathimarupu
Dayachesi ivi tinadam modalu pettandi ammaa🙏🙏🙏
@@GoodHealthh thank you sir
Contact me my dp mamatha garu
Nijame Andi
30 + lone body lo bayam vanuku vastumdhi
మహానుభావులు జాబితాలో వున్న మంతెన గారికి కృతజ్ఞతలు. అనేక శాస్త్ర గ్రంథాల సారంసాన్శి, మానవసేవే సేవే మాధవ సేవగా చేస్తున్నారు. మీకూ, మీ వంశానికి భగవంతుడు దీవెనలు అనద చేస్తారు
ఉసిరకాయ తింటే మంచిది అని చాలా మంచి విషయాని గుర్తు చేశారు.
Tq sir పెద్దవాళ్ళ మతిమరుపు నివారణ కోసం మంచి సలహలు చెప్పారు. నాకు 30 సం ,లు కానీ ఇప్పుడే మతిమరుపు, వచ్చింది,concerntration తగ్గింది.దీనికి మంచి సలహా ఇవ్వగలరు sir .
I have super Idea
Same
sem
పెద్ద ఉసీరివడటంసలహ అద్భుతం గా ఉంది సార్ డాక్టరు సత్యనారాయణరాజు గారు .ధన్యవాదములు. టి.రామారావు సీనియర్ సీటీజెన్.
విలువైన సమాచారం అందించినందుకు ధన్యవాదాలు రాజు గారు
మంచి లాభం చెప్పారు. ధన్యవాదాలు రాజు గారు 🙏
మంచి విషయం చెప్పారు ధన్యవాదాలు మిత్రులకు డాక్టర్
గారికి👍
Rlxk8x
మంతెన సత్యనారాయణ గారు చిన్న పిల్లలు5/సంవత్సరాలు 8 సంవత్సరాలు పిల్లలు వాడితే మంచిది మంచిదా కాదా నా మనవళ్ళు కొంచెం చదువు కున్నా కొంచెం గుర్తు తక్కువుగా ఉంట్టుంది అందుకే మా మనవళ్ళుకు వాడటానికి ఈ మెసేజ్ చేశాను దయచేసి సమాధానం. తెలియపరుస్తారు అని ఎదురు చూస్తూ ఉంటాను 💯 🙏
Good information sir
నిండు నూరేళ్లు బ్రతకండి💯
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏ఆర్యా🌺మంచి విషయాలు మీ నుంచి తెలుసుకోగలుగుతున్నాము ప్రతి పండు కాయ ఆకులలో ఉండే విటమిన్లు యాసిడ్సు ఎలా గుర్తుంచుకొని చెప్పగలుగుతున్నరో మీ జ్ఞాపకశక్తికి అభినందనలు🙏🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి☀️ ☀️ ☀️ ☀️ 🌺🌺🌺🌺
🎉
Thank you Raju garu. I am yoga techer in Patanjali yoga samithi and conducting free yoga classes since 15 yrs. Your messages are very useful for me to advice my yoga sadhaks.
Very Interesting
మీరు 100 కాలర్ మంచిగా జీవించాలి సార్ మీరు
Naku kuda hands showering face showering vastundhi bro age 30 years only am cheyali kaju tinte konchame controle vuntundhi❤❤❤❤❤
Usiri mukkalanu entlo prepare chese easy technica please
Jai Shri Raam 🚩🚩🚩🙏🙏🙏 sir ji very good explanation miku dhanyawadhamulu 🙏🙏🙏
Excellent advisers sir thank you sir
Mimmalni devudu pampinchina gift sir maaku God gift
మంచి విషయం చెప్పారు🙏👍👌
ఊసిరి.గురించి.చాలాబాగాచెప్పినారు.ట్యాంకీయుసర్
ఆమ్ల (ఉసిరి) పౌడర్, తేనె, మంచి నీరు కలిపి ఒక్కొక్క చెంచాడు చొప్పున చప్పరిస్తూ తీసుకుంటాను!
కృతజ్ఞతలు సార్ 🙏🙏🙏🙏🙏
Manchi information sir 🙏
Very. Very. Good. Wathing. Sir. God. Bless. You
ధన్యవాదాలు గురువుగారు☺️🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
Dhanyvad aur Guru Garu thank you
Grateful to you sir. We have been happy only with your suggestions even I crossed 64
C vitamen untundhi Ani telusu Kani enni labhalu untayani teliyadu mantenagaru telipinandhuku thanks
Thank you sir for good information Raju garu.
Dr garu serial gurunchi cheppinadhuku thanks good
40 years ke nannu paina cheppina 3 problems vedhisthunnaayi guruvu gaaru
Thank you, for the good things & the problems of Aged people said today.
Here completely dried Amla's are available in the market. But they are sweeten. (Murabba) .. CAN ALSO BE USED..?
Then what about Diabetes..? Sir...?
ధన్యవాదాలు.........
1:25 content starts
I liked Amala type which looks like flower which is good to eat
ధన్యవాదములు సార్
Dhanya వాదములు 😢😢
Many many namskarams
శతకోటి వందనాలు
You are great sir
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏, Sir, U R a great naturopathy doctor/advoiser & god gift to public please 🙏🙏🙏
Chala chakkani vishayalu teliyachesinandhuku 🙏🙏🙏
ధన్యవాదాలు 🙏🙏🙏
Thank you 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thanks sir chala baga chepparu.sir nalla miryalu atiga tinanu sir morning levagane roju 10 tinnanu ala 10 days tinnanu sir since2019 sir heart akkuva kottu kovatam body vugutunnatu kalu chetulu vugadam sir rooju narakame head vugatam sir adina prishkaram chepandi doctor gaaru.
సూపర్బ్ sir
You are correct Guruji
Thanks for the helpful video 🙏🙏🙏Sir
35 to 40yrs vallaki em cheyali sir vanukudu ki
నమస్తే sir,
గౌట్ సమస్యల సంబంధించి ఇటవంటివి ఏమైనా వుంటే చెప్పండి.
Good information sir thank you so much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
supper idea sir👍
డాక్టర్ గారూ ఉసిరికాయ పౌడెర్ వడచ్చ ప్లీజ్ చెప్పండి
Yes before 60 age personnel are suffering
Do tadasana for Parkinson disease
Spinocerebellar ataxia disease Control kavalante m cheyali sir
🙏సార్ ఎండ బెట్టిన ఉసిరి ముక్కలు మార్కెట్ లో సాల్ట్ లేదా చెక్కర తో కలిసి వుంటున్నాయి సాల్ట్ &చెక్కర కలవనివి బూజు పట్టినట్లు నాన్యతతోలేనట్లు వుంటున్నాయి ఇంట్లో డ్రై ఉసిరి ఎలా తయారు చేసుకోవాలో నిల్వ ఎలా చేయాలో తెలపండి 🙏
Kadukkovali
@@kavithachikoti8825 అవును అన్నా నేను కూడా కొన్నాను మీరు చెప్పినట్టు ఉన్నాయి
Patanjali shop lo vunnavi
పచ్చళ్ళ సీజన్ వేసవి కాలం లో తొనలు తీసి 2,3 రో ఎండబెట్టి గాజు సీసాలో నిల్వ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలున్నా చెడిపోవు
పచ్చి తొనలను మిక్సీ వేసి మే నెల ఎండలో ఒక్కరోజు పెడితే బాగాఎండుతుంది ఎండలోంచి తీయగానే మిక్సీ వేసేస్తే తెల్లగా మెత్తటి పౌడర్ రెడీ ఫ్రిడ్జ్ లో పెడితే రంగు మారదు బయట ఉంచితే రంగు మారి నల్లగా అవటం ఉసిరి లక్షణం ఐనా రుచి మారదు పాడవదు ఎలా అయినా వాడుకోవచ్చు
1 డబ్బా ఉసిరి తొనలను కిలోన్నర తేనెలో వేసి ఊరబెడితే రసం అంతా తేనె లో దిగుతుంది రసంవడపోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని నీళ్ళలో జ్యూస్ లో కలుపుకుకుని వాడుకోవచ్చు వడపోసిన ముక్కలు ఎండ బెట్టి తినేయొచ్చు నిల్వఉంటాయి బయటే రంగుమారవు ఫోటో పేట్టే అవకాశం ఉంటే నేను తయారు చేసినవి ఫోటో పెట్టేదాన్ని
@@kavithachikoti8825 i
Shalt veyocha docter garu
Andaro mahanubavulu andulo meeru vokaru nidu nurelu bratakali sir meeru. Na problem miryalu akkuv tesukotam valana body mottam head vugina feeling vastundi idi parkinson kadu 4 years nundi problem ను face chestunna everyday narakame sir deeniki solution cheppandi sir.
Old vallaki ante sahajam gane vastayi but Naku 22 years Naku endhuku total body control lo ne undadhu asala vanuku vastune untadi matimarupu undi nenu em cheppali sir 😢
Thanks for sharing this
DR. GARU THELUSUKUNNAVARIKI AMRUTHA VARSHINI SANJIVINI MANCHI SALAHA ICHCHCHARU GURUKRUPA KATAKSHA SIDHDHIRASTHU
May God bless you 🙏
Sir na age 39. Naku mathimarupu ekkuva avuthundi. Nenu class 1st student ni. Ippudu chala ibbandiga undi. Dayachesi margam cheppandi.. Please 🙏🙏🙏🙏🙏🙏
Sir nenu 70 years jalubu daggu BP sugar ledu kani chalki tattukolekapothunna chalilo baitaku vellalekapothunna dayachesi pariharam cheppandi
Sir..market lo full salted dried amla only available .we cant eat such heavy salt..how to prepare at home without salt n sugar ..pl do a video
నేనూ ప్రతిరోజూ వంటలలో మిక్సి చేసి ఉపయోగిస్తున్న
Thank you somuch sir u r valuable information
WHAT REMEDIES FOR BLOOD CLITS IN MIND.
Pedda vallaku pallu vundavu Leda pallu vunna AA pulupuki pallu puslisi potai...kada..easy ga pedda vallu yela thinalo cheppandi
Dhanyvad all Guru Garu
పతంజలి లో స్వీట్ ,హాట్ ఉంటాయి తీసుకోండి
Prakruthi devaa subhodayam
I'm 80 to 85 kg for take all foods and walking, but 1 year back I'm 91 kgs ,with limited food, 2020 and 2021 year thinadam ,kurchovadam ,padukovadam, so almost 90kgs, after take 2 doses covishied vaccines , now 103 kgs ,right lite neck pain, right kidney side stone and muscle pain ,bcaz work form home, I'm taken heavily proteins, sodium,calcium,potasiium, vitamins 👍
Thanks
డయాబెటిక్ పార్సన్ తీసుకోవాచా
Usiri kaya mukkalu endabettina okarojuke booju padtunnnai...ela store cheyali?
Tankusir
మాణవ pranike ఇన్ని చిక్కులు అవసరాలు.
Good information cvramana
Sir 60 kadhu 30 matrame kaadhu 20 age lo kuda alane unttundhi sir...🥺😭😭 hair fall ,headache , mathimarupu , narala balahinatha
చిన్న పిల్లలకు 8 నుంచి 12 సంవత్సరాల పిల్లలకు స్కూల్లో పాఠాలు బోధించిన మతిమరుపు ఉసిరికాయను తీసుకుంటే ఎలా ఉంటుంది ఒకసారి దీని గురించి బోధించండి సార్
Sir naku 27 years andi i am female sir naku body lo vanuku akuva ga vachesthundhi sir every day sir please nenu am thinali dhiniki Parminant solution chepandi sir please intlo pani chesukovadaniki kuda body sahakarinchatledhu vanuku vachesthundhi body so e problem valla job kuda cheyatledhu sir nenu please naku oka margam chepandi sir dhiniki🙏😭😭😭😭😭 please reply evandi
Super sir
🎉🎉super sri
Respected Doctor Manthina Satyanarayana Raju garu,what better help and benefit can we,the public get sir,your valuable medical help to the society is very great, and unique,you are helping the society with your valuable medical knowledge since a very long time.people in the past were un avair of all these nature*s gift on which you are making the people avair.these nature*s gifts are safe and effective.what can we,the public give you in return for your great medical help,except thank you hole heartedly for giving us your valuable information on our health.
thanque guru garu
Nenu matram vaka strong peg vesta motham shake antha settle
Pasupu and allamu kalipi yendabetti thintamu memu.
Ji Srirama
Sir auto immune disorders unnappudu em cheyyali..? Em thinna kuda pimples vastunnai face meda like nuts ,dhals ,eggs ,etc etc ..plzz solutions cheppandi
తేనె లో నిల్వ వుంచు కొని వుసరి ముక్కలు బాగుంటాయ ఒంట్లో సుగర్ చేరుతుందా చెప్పండీ sir
This dry Amala I'm trying since 1year but unable to get
Below 30 valaku kuda edi work avuthunadha sir ?
Thank you sir
So nice of you🙏🙏🙏
Guruvu garu ma husband ke Hba1c 7 unde me food ni fallow avtunnaru enka manchi vishayalu chepande pls
వరి అన్నం మానేసి , చిరు ధాన్యాలు వాడండి .
Hi sar naku mudu babu epudu papa kaveli pie ma varu pap kaveli andunaru piece amcheyali chepandi pic 😭
Chinna pillalaku pethacha
Blead requetment solution tell me sir
చిన్న ఉసిరి, మంచిదా, పెద్దఉసిరి మంచిదా లేక రెండు సమానమావయినవా, తెలుపగలరు