Two Promises by TDP are gone case - వాలంటీర్ వ్యవస్థ నేలమట్టం - భూ చట్టం మళ్ళీ అమలు - that is TDP

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • TDP has officially announced that it’s closing the Volunteer system and going to implement the land titling act which was supposed to be closed
    #drpradeepchintavlogs #landtitlingact #volunteers #andhrapradesh #chandrababu #ysjaganmohanreddy #pawankalyan

КОМЕНТАРІ • 375

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 2 місяці тому +92

    *బ్లీచింగ్ పౌడర్ కు డబ్బులు లేవు. రామోజీ సంస్మరణ సభ ఖర్చుకు కోట్లు ఉన్నాయి*

  • @maradanilavanya2794
    @maradanilavanya2794 2 місяці тому +121

    అన్నయ్య నేను వాలంటీర్ గా చేసాను అప్పుడు ఇప్పటికి కూడా జగన్ అన్న వైపే ఉన్నాను అన్న కోసమే రిజైన్ చేసి పార్టీ కోసమే కట్టు బడి ఉన్నాను అన్నయ్య

    • @sriiniivas8951
      @sriiniivas8951 2 місяці тому +11

      Big Salute. Our sincere goal is to see YS Jagan as CM in 2029. No Compromise.
      Jai Jagan 💕🇸🇱

    • @emmedevaprasad5133
      @emmedevaprasad5133 2 місяці тому +8

      🎩
      😁
      👕👍Great!
      👖
      👍✨✨✨
      🎉😊👏😁👏😃🎉
      Congratulations!

    • @JnTnAP
      @JnTnAP 2 місяці тому +2

      Anna kosam antha tyaagam chesaav.. mee lanti vaalu unnantha Buddhi gnanam cheema antha kooda ledhu mee jailgun.

    • @gaayathrireddy-pb6fy
      @gaayathrireddy-pb6fy 2 місяці тому +4

      That's great 👍

    • @devasahayamsahayam5242
      @devasahayamsahayam5242 2 місяці тому +1

      Weldon

  • @Rebanth2
    @Rebanth2 2 місяці тому +121

    EVM లతో గెలిచారు ప్రజలని మెప్పించలసిన అవసరం లేదు అని చంబ చక్రం తిప్పిడు

    • @Raghunath-zl8lc
      @Raghunath-zl8lc 2 місяці тому

      @@Rebanth2 2019 ఎలక్షన్స్ లో 151 ఎ ఎలా వ చ్చాయి EVM టాంపరింగ్ తో వస్తే కనుక 2024 కూడా అలాగే అనుకో. జగన్ గెలుస్తే గెలుపా బాబు గెలుస్తే EVM గెలుపా? జగన్, బాబు, మోడీ screwdriver పట్టుకొని EVM లు రిపేర్ తో టాంపరింగ్ చేయలేరుకదా, ఒకవేళ EVM టాంపరింగ్ కి అవకాశం ఉంటే మోడీ 400 seats తెచ్చుకునేవాడు కదా, ప్రజలు సునామి అంటే ఇలాగే ఉంటుంది. AP 2019 కూడా అంతే. ప్రజా నాడి ముందు రాజకీయ విశ్లేషకులు బొక్క బోర్ల పడాలసిందే. ఒదినవాడు పార్టీ తప్పు లు సరిచేసుకోవాలి. భూతుల మంత్రులు, గుట్కా మంత్రులు, పార్టీ ను మోసం చేసిన లీడర్స్ ఉంటే ఇలాగే ఉంటుంది.

  • @DileepKumar-v8j
    @DileepKumar-v8j 2 місяці тому +119

    EVM ట్యంపరింగులో ప్రశాంత్ కిషోర్
    హస్తముంది , ఇందుకు వాడి మాటలే సాక్షం , ysrcp ఓడిపోతుంది అని చెప్పడం

    • @agastianbandi
      @agastianbandi 2 місяці тому +14

      U r correct bro

    • @abhinavreddy7510
      @abhinavreddy7510 2 місяці тому +10

      Correct 💯. Ayana hastham ledu. Ayanatho money ichi cheppincharu

    • @Reddylion
      @Reddylion 2 місяці тому +1

      True from delhi...... bihari kukka Prashant kishore...........

    • @gaayathrireddy-pb6fy
      @gaayathrireddy-pb6fy 2 місяці тому +3

      Yeah that's true 💯

    • @paladuguvankat8184
      @paladuguvankat8184 2 місяці тому

      అన్న 2019 లో కుడా ఈవీఎం కుడా ఉన్నాయిగా అప్పుడు ప్రశాంత్ కిషోర్ ఉన్నాడుగా మీరు టాంపరింగ్ సేసారా

  • @akkapellibhasker8073
    @akkapellibhasker8073 2 місяці тому +65

    నిజం చెప్పారు ప్రదీప్ గారు...💯
    ఏరు దాటాక తెప్ప తగెలేయటం అంటే ఇది ఉదాహరణకు సిబియన్ .

  • @ananthakrishnacv6213
    @ananthakrishnacv6213 2 місяці тому +45

    అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి, బోల్తా పడిందిరోయ్ బుల్ బుల్ పిట్ట. గోవింద, గోవిందా!

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 2 місяці тому +33

    "ప్రజలతో అవసరంలేదు... EVM లే ముద్దు" అనే కిటుకు కనుక్కున్నాడు! ఇక ప్రజలతో, పథకాలతో పనేముంది డబ్బులు బొక్క! EVM లు ఉండగా! 😀😀😀

  • @AjayGupta-xl4vz
    @AjayGupta-xl4vz 2 місяці тому +34

    బొల్లోడి కి కేవలం కమ్మ రావతి ని బాగుచేసుకోవడం తప్ప వేరే ఉద్దేశం లేదు ఇది నిజం

  • @krishnal.7781
    @krishnal.7781 2 місяці тому +37

    అన్న, ఉన్నాది పోయే ఉంచుకున్నాది పోయే. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి 😝😝😝

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 2 місяці тому +44

    ఆ యాక్ట్ వస్తే భ్రమరావతి భారీ భూదోపిడీ లోని పచ్చ రాబందులు, ఎల్లో గద్దల ఎవ్వారాలు బయట పడతాయని పచ్చ మీడియా భయం. ఇప్పుడేం చేస్తారో పాపం

  • @naidubheesetti5527
    @naidubheesetti5527 2 місяці тому +25

    జనాలకు పథకాలు వుండవు. లంచాలు మళ్ళీ మొదలు. ఇది బొల్లిబాబు రాజకీయం. పావలాగాడు గంగిరెద్దుల తలవుపడం తప్ప ఇంకా ఏమివుండదు

  • @Dvu786
    @Dvu786 2 місяці тому +36

    పోదుకు సంఘాలు కూడా అమరావతి కి గ్రూపుకి 1000రూపాయలు ఇవ్వాలంట sir

    • @charanreddy940
      @charanreddy940 2 місяці тому +1

      Ala jaragalasendy Ly anna vesaru kadha chandram thathaki vot

    • @satheeshammiraju3016
      @satheeshammiraju3016 2 місяці тому +2

      🙃🙃🙃🙃🙃🙃🙃🙃🙃🙃🙃🙃🙃🙃🙃 yeedi bathuku tagaleyya aalla meeda kuda paddada

  • @indiranagadesi7102
    @indiranagadesi7102 2 місяці тому +1

    🙏

  • @haribabu9255
    @haribabu9255 2 місяці тому +17

    JAI YSR 🎉🎉🎉🎉🎉

  • @prudhiviprudhvi3000
    @prudhiviprudhvi3000 2 місяці тому +22

    వాళ్లకు కూడా ఒక 30% బుద్ధి రావాలి

  • @UdayKiran-hb4qz
    @UdayKiran-hb4qz 2 місяці тому +8

    బ్రదర్ గుడ్ జాబ్ బ్రదర్ 👍🏻✊🏻

  • @rajyalakshmibathula9594
    @rajyalakshmibathula9594 2 місяці тому +9

    బాబు గారు ఎంత విజనరీ నో ప్రజలకిపూర్తిగా తెలియాలి

    • @RaviKumar-wf2nd
      @RaviKumar-wf2nd 2 місяці тому

      తెలుసు కాబట్టే ఓట్లు వేశారు.

  • @chekkalamuniraja7947
    @chekkalamuniraja7947 2 місяці тому +17

    10000 vasthundhani పాపం వెళ్లి 45% కూటమి కి సపోర్ట్ చేసారు.

  • @dharshans5843
    @dharshans5843 2 місяці тому +2

    ప్రదీప్ అన్నా నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏ స్పిరిట్ తో ఉన్నారో . ఈరోజు మన ప్రభుత్వం లేనప్పుడు కూడా అదే స్పిరిట్ తో మాట్లాడుతున్నారన్న. నిన్ను చూసి నేర్చుకోవాలన్నా మన వైసీపీ నాయకులు.

  • @jareenampp9683
    @jareenampp9683 2 місяці тому +1

    నువ్వు సూపర్ అన్న

  • @ramakrishna-qm8uj
    @ramakrishna-qm8uj 2 місяці тому +10

    జై జగన్ అన్న..

  • @Msbabaumsbabu
    @Msbabaumsbabu 2 місяці тому +19

    జనాలకు మంచి చేస్తే, అంత తొందరగా ఎక్కదు. మళ్ళీ ఎక్కువ చెడు జరిగినప్పుడు, అప్పుడు తెలుస్తుంది మంచి విలువ ఏంటో. జగన్ విలువ టీడీపీ వాళ్ళు చేసే చెడు వల్ల, ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నప్పుడు , జగన్ ఖచ్చితంగా జ్ఞాపకం వస్తాడు. ఏ జనం అయితే జగన్ వద్దు అనుకున్నారో, మళ్లీ అదే జనం మాకు జగనే కావాలి అంటారు. అప్పటి దాకా ఓపిక పట్టాలి.

  • @prem6835
    @prem6835 2 місяці тому +1

    Music start... జయము జయము చంద్రన్న...

  • @sriram-mp7cv
    @sriram-mp7cv 2 місяці тому +15

    చాలా సంఘాలు పుట్టుకు వస్తాయి,, వాలంటీర్ల వ్యతిరేక సంఘం,, గవర్నమెంట్ స్కూల్స్ వ్యతిరేక సంఘం, గవర్నమెంట్ హాస్పిటల్ వ్యతిరేక సంఘం,అంతర్జాతీయ వెన్నుపోటు దారుల సంఘం etc 🤭🤭

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 2 місяці тому +12

    చంద్రబాబుకు ఎలాగూ సిగ్గులేదు... కనీసం ప్రజలైనా సిగ్గుపడండి ఓటేసినందుకు! 😀😀😀

  • @ravindragorareddy8666
    @ravindragorareddy8666 2 місяці тому +16

    జగన్ గారికి బుద్ధి లేదు
    వాలంటరీ వ్యవస్థ ను నమ్ముకొని
    గ్రామ స్థాయి పార్టీ నాయకులను గాలికి వదిలేశారు
    వాలంటరీలు ఎన్నికల్లో డబ్బు కు ఆశపడి టిడిపి పంచన చేరారు
    గ్రామస్థాయి నాయకులు కూడా మాకెందుకు లే అన్ని వాలంటరీ లే చూసుకోనిలే అని ఎన్నికల సమయంలో ఇంట్లో నే కూర్చున్నారు
    అందుకే జగన్ గారు పరాజయం పాలయ్యారు

  • @Srinivasareddy-n3i
    @Srinivasareddy-n3i 2 місяці тому +12

    ನಮಸ್ತೇ ಪ್ರದೀಪ್ ಸರ್

  • @msharshitha9666
    @msharshitha9666 2 місяці тому +1

    Super 👍👍

  • @raviavuru5114
    @raviavuru5114 2 місяці тому +10

    crt ga cheparu anna

  • @prasadreddy5421
    @prasadreddy5421 2 місяці тому +10

    ప్రభువు ఇష్టానుసారముగా ఐదేళ్ళూ
    నడుస్తుంది
    ప్రజల బాగోగులు పట్టయ్😮😢

  • @KarriVanktaramana
    @KarriVanktaramana 2 місяці тому +2

    Tanks Dr pradeep garu

  • @srinivasamurtyvaddadi4641
    @srinivasamurtyvaddadi4641 2 місяці тому

    Dr ji Super Super sir

  • @LaxmanLaxman-hp1ks
    @LaxmanLaxman-hp1ks 2 місяці тому

    jagan sir 👏👏🙏🙏 super sir 👌👌👍👍🙏🙏 god bless you Dr pradeep sir 👏👏🙏🙏🙏🙏 thank you sir 🙏🙏

  • @ArunKumar-bf5ue
    @ArunKumar-bf5ue 2 місяці тому

    Well said

  • @swarupananivillage
    @swarupananivillage 2 місяці тому +13

    Chandrababu ni evadu nammuthadu sir

  • @ShaikFarjana-d2u
    @ShaikFarjana-d2u 2 місяці тому +2

    Super గా చెప్పారు అండి.మీరు చెప్పింది నిజం.కానీ volunteers ఉండాలి వావ్యస్థ ఉండాలి.మేము ప్రజలకు చాలా సేవ చేశాము.😢😢.

  • @prakashagencies9541
    @prakashagencies9541 2 місяці тому +8

    రోడ్డుమీదకు వస్తే వినుకొండలో జరిగిన సంఘటన రిపీట్ అవుతుంది ఖబ్దార్ వాలంటీర్స్, మళ్లీ మళ్లీ మోసం చేస్తాం ఏం పీకుతార్రా, మీరు ఓట్లేస్తే మేం గెలవలేదు రా ఈవీఎంలు టాంపరింగ్ చేసి గెలిచాం, వేలకోట్లు ఖర్చుపెట్టి గెల్చామ్, ఏందిరా ప్రజలకు చేసేది గువ్వపగిలిద్ది, మీరు జగనకే వేశారు ఓట్లు కానీ మేం గెల్చామ్ మేజిక్ బె

  • @boyakishan1699
    @boyakishan1699 2 місяці тому +1

    Jai ❤ysr

  • @Saripalliashokkumar
    @Saripalliashokkumar 2 місяці тому +1

    వాలంటీర్స్ meedha టీచర్స్ మీద జాలి చూపించకండి అత్యాశ నమ్మక ద్రోహనికి బ్రాండ్ అంబాసిడర్స్ వీళ్ళు.

  • @GuruGolla-ec7ki
    @GuruGolla-ec7ki 2 місяці тому +4

    శుభం

  • @padembhaskararao1846
    @padembhaskararao1846 2 місяці тому +2

    Sir your correct

  • @urstrulyrama
    @urstrulyrama 2 місяці тому

    Super analysis bro

  • @madhurig2894
    @madhurig2894 2 місяці тому

    Super anna

  • @rambhupal8673
    @rambhupal8673 2 місяці тому

    Super bro

  • @N.SreenivasuraoNammi
    @N.SreenivasuraoNammi 2 місяці тому +5

    ఎలక్షన్స్ ముందు బీజేపీ కూడ ల్యాండ్ టైటింగ్ గురించి డ్రామా ఆడింది. అప్పుడు నోరు మేధాప లేదు. చంబా, పీకేజీ పప్పు ఇష్టం వచ్చినట్లు వాగర్. పబ్లిక్ చాలా వరస్ట్ ఫెలోస్

  • @manu1430
    @manu1430 2 місяці тому +6

    I am happy to see all those who ditched Jagan, now are seeing stars.....😂. They definitely deserve this.

  • @kakaraprema8047
    @kakaraprema8047 2 місяці тому +4

    Real chepparu pradeep garu 👍👍👍

  • @srinathmelgiri3938
    @srinathmelgiri3938 2 місяці тому +4

    వాలంటీర్లు పిసుక్కోవడమె బాగయ్యిది యేమీ జాలి సానుభూతి లేదు వాలంట్రలపట్ల ,

  • @tejkamal6084
    @tejkamal6084 2 місяці тому +1

    Excellent analysis.

  • @rajendrakirankathi1001
    @rajendrakirankathi1001 2 місяці тому +13

    అన్న ఈ 5 ఇయర్స్ లో 14 లక్షలు అప్పు అప్పు లు చేయబోతున్నాడు బాబు గారు

  • @shanker1983
    @shanker1983 2 місяці тому +22

    Veedu MP ela ayyadu anna😂😂😂 Gas central kindiki vastundi ani telisi abaddalu aduthunnadu😂😂😂

  • @jareenampp9683
    @jareenampp9683 2 місяці тому +2

    ఈవీఎం బ్యాచ్ అన్న

  • @shaikabdhulsathar8883
    @shaikabdhulsathar8883 2 місяці тому +1

    Correct Atle Atle Atle annaadu🎉🎉

  • @prasanthtanavarapu
    @prasanthtanavarapu 2 місяці тому +3

    Evm కూటమి త్వరలో అడ్రస్ వుండదు

  • @chandrasekhar-hd5wu
    @chandrasekhar-hd5wu 2 місяці тому +1

    last tenure only kamaravati real estate no question of schemes only worst days

  • @nanibandela9233
    @nanibandela9233 2 місяці тому +1

    Chala baga chepparu doctor gaaru 🩵🩵🩵 Jai jagan anna 🩵🩵🩵

  • @sukkakirankumarsukkakirank3314
    @sukkakirankumarsukkakirank3314 2 місяці тому +2

    అన్న వాళ్ళు ఏమి చేసిన మాకు ప్రాబ్లెమ్ లేదు జై జగన్

  • @torlapatishivarama5307
    @torlapatishivarama5307 2 місяці тому

    ❤❤❤❤❤❤

  • @gowthambabi2279
    @gowthambabi2279 2 місяці тому

    Meeru chpindhi nijamm anna

  • @thotasujatha5731
    @thotasujatha5731 2 місяці тому +1

    నేను కూడా రాజీనామా చేసి జగనన్నను గెలిపించికొందమనికొన కానీ ఇల్లా జరిగింది అన్నా.

  • @rajyalakshmibathula9594
    @rajyalakshmibathula9594 2 місяці тому +3

    వైసీపీ మీద కేసు లు కూడా పెట్టించారు వాలంటీర్ ల చేత

  • @anandbabu9295
    @anandbabu9295 2 місяці тому

    Good analysis 👍

  • @chottuchottu4491
    @chottuchottu4491 2 місяці тому +1

    Chandrababu U tune star ⭐⭐

  • @Chani847
    @Chani847 2 місяці тому +2

    కొన్ని వాలంటీర్ ముండలు కొడాలి మీద కేసులు వేసినాయి.... తిన్నింటి వాసాలు లెక్కేస్తే ఇలాగే ఉంటది

  • @k.lokesh2144
    @k.lokesh2144 2 місяці тому

    Anna nuvvu super anna

  • @mandepraveen
    @mandepraveen 2 місяці тому +1

    Vallaki undhi Kamma kula gajji Annaiah

  • @kalyanchakravarthi783
    @kalyanchakravarthi783 2 місяці тому

    Good Pradeep bhai

  • @dharshans5843
    @dharshans5843 2 місяці тому +1

    ప్రదీప్ అన్న మన ల్యాండ్ టైటిల్ యాక్ట్ జనాలకి కరెక్ట్ గా వివరించలేకపోయాం అన్న. మనం జగనన్నకి ఒకటి విన్నవించుకోవాలన్నా. ఆయన దయ ఉంచి ఎప్పుడు ఇంగ్లీషులో మాట్లాడొద్దని విన్నవించుకోవాలన్న ఎప్పుడు తెలుగులోనే మాట్లాలి చాలా మంది ఇంగ్లీష్ అర్థం కాక ఈయన సమంగా వివరించి లేక చాలా మంది ఇరకాటంలో పడుతున్నారన్న తర్వాత మన పార్టీ కూడా ఇరకాటంలో పడుతున్నారు. మన విద్యా వ్యవస్థలు అన్ని బాగుపరచమన్నా కానీ ఏ ఒక్క నాయకుడు మన వైసీపీ నాయకులు ఎవరైనా పబ్లిక్ లో గంటపదంగా చెప్పారా మనం చేసిన డెవలప్మెంట్. ఈరోజుకి తెలుగుదేశం చేసిన అన్యాయాలని ఈ మన నాయకులు మన వైసిపి నాయకులు ఎవరైనా బయటకు వచ్చి చెప్పగలుగుతున్నారా నేను విన్నవించుకునేది ఒకటే అన్న ఏ విషయం అయినా మన జగనన్న తెలుగులోనే మాట్లాడాలి తెలుగులోనే వివరించాలి.

  • @prameelauba1347
    @prameelauba1347 2 місяці тому +1

    భయపడేవాడు రాజీనామా చేస్తే బాగుంటుందిగా అన్నా

  • @Bonthu.NanajiBabu
    @Bonthu.NanajiBabu 2 місяці тому

    ⭐⭐⭐⭐⭐

  • @swarupananivillage
    @swarupananivillage 2 місяці тому +6

    Sir idi starting matrame Inka chalachustham ilantvi

  • @ramakrishnagorantla6893
    @ramakrishnagorantla6893 2 місяці тому

    Volunteers Govind

  • @GudivadaEswararao
    @GudivadaEswararao 2 місяці тому +1

    Sir cm గారికి తెలుసు ,కానీ వెల్ఫేర్ ఆపేసి కమ్మరావతిని నిర్మించాలి కదా

  • @AshokKumar-nc8oo
    @AshokKumar-nc8oo 2 місяці тому +1

    వాలెంటర్ వ్యవస్థా బొక్క దానివల ఏం లాబమ్ లేదు

  • @blobazee5180
    @blobazee5180 2 місяці тому +1

    Land titling act is good, but Jagan intention of implementing is wrong.
    He wanted to use it and put litigations in land and then will do private panchayiti by sai reddy kind of crooks

  • @swarupananivillage
    @swarupananivillage 2 місяці тому +9

    Vadu fenction thapa okka padakam kuda ivaru

  • @DEATHSQUAD003
    @DEATHSQUAD003 2 місяці тому

    Chala currect ga matladutunnarandi meeru

  • @MDJAVEED1335
    @MDJAVEED1335 2 місяці тому

    గుడ్డెలమీద చెయ్యి వేసుకొని చెబుతున్నా జగన్ అన్న గడచిన 5years చాల మంచి పరిపాలన అందిచారు

  • @parvathikumarareddythavana3783
    @parvathikumarareddythavana3783 2 місяці тому

    Correct...Gajji...

  • @krishnayallapragada1570
    @krishnayallapragada1570 2 місяці тому +3

    Anna monna pettina jagan garu press meet 2 months mundu petti vunte paristiti vere la vundedi

  • @madhavipakalapati9185
    @madhavipakalapati9185 2 місяці тому

    THAT IS CBN

  • @chrajeswararao7215
    @chrajeswararao7215 2 місяці тому +7

    DOTORGARU, 40% VOLUNTIERS THEY ARE SUPPORTED TDP, DOCTORGARU,FOR EVERY ACTION THERE IS AN EQUELLENT OPPOSITE REACTION.(KARMAPHALAM)YEVVARINI VADILIPETTADU.🙏🙏🙏🙏🙏🙏🙏

  • @searching.....47
    @searching.....47 2 місяці тому

    Xlent ❤😂😂😂😂😂

  • @blobazee5180
    @blobazee5180 2 місяці тому +1

    Land titling act is good, but Jagan intention of implementing is wrong.
    He wanted to use it and put litigations in land and then will do private panchayiti by sai reddy kind of guys

  • @dchsndraleelachandraleela7513
    @dchsndraleelachandraleela7513 2 місяці тому

    ,🎉

  • @maddisrinivasgupta5061
    @maddisrinivasgupta5061 2 місяці тому +2

    తప్పుడు కూతలు తప్పుడు ఎదవలు మైకు చేతికి దొరికితే మందు వేసుకుని ఏదైనా మాట్లాడుతారు ఒక్కటి ఆచరణ లేదు

  • @b.a.narayana1090
    @b.a.narayana1090 2 місяці тому

    Goppa teermaanam chesaaru sarpanchulu dr gaaru. Evidi kharma vaallu anubhavinchanivvandi

  • @MahithaDavala
    @MahithaDavala 2 місяці тому +1

    Annaadu annaadu

  • @krishnamathi748
    @krishnamathi748 2 місяці тому +8

    వీళ్ళు ప్రజా బలంతో గెలవలేదు కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు ఏమి చేసినా చేయకపోయినా 2029 లో ఓడిపోవటం తథ్యం అని వాళ్ళకి తెలుసు. అందుకే ఈ ఐదు సంవత్సరాలలో వచ్చే బడ్జెట్ మొత్తం అమరావతిలో ఖర్చు చేసి దాన్ని మళ్ళీ మార్చే అవకాశం లేకుండా చేయడమే లక్ష్యంగా చేసుకుని పోతున్నారు. ఈ ఐదు సంవత్సరాలలో వాళ్ళ బ్యాచ్ కి మొత్తం దోచిపెట్టి వాళ్ళని కోటీశ్వరులు చేస్తాడు. ఇదే ప్లాన్.

    • @luckyjoy7090
      @luckyjoy7090 2 місяці тому

      ఇప్పుడు ప్రజా బలంతో గెలవని వాడు next మాత్రం ప్రజలనే ఎందుకు నమ్ముతాడు బ్రో... మళ్లీ evm లనే నమ్ముతాడు కదా,ఎందుకంటే ఇప్పటిలాగే అప్పుడు కూడా సరైన ప్రూఫ్స్ ఉండవు కదా😢😢

    • @krishnamathi748
      @krishnamathi748 2 місяці тому

      @@luckyjoy7090 అన్ని రోజులు ఒకేలా ఉండవుగా బ్రో నెస్ట్ ఐదు సంవత్సరాలలో పరిస్థితులు ఇలానే ఉండవు మారిపోతాయి.

  • @mohanreddy2879
    @mohanreddy2879 2 місяці тому

    Supero super dulla tirimdhi kuntha mandhi vedavalkaki. Asha ku amthu vumdali.

  • @Vinikondaravi
    @Vinikondaravi 2 місяці тому +4

    Jagan అన్న చేసిన పెద్ద తప్పు అందరూ మనవాళ్ళు అనుకోవడమే ఎదో ఎందుకు మా సచివాలయం లో 32 మంది వాలంటీర్లు ఉంటే 16 మంది మాత్రమే రిజైన్ చేసాము మిగతా వాళ్ళు అందరు కూడా టిడిపి సంబంధించిన వాళ్ళే టిడిపి సంబంధించిన వాళ్లకు ఇవ్వకుండా మనవాళ్ళకి ఇచ్చుంటే మనకి పరిస్థితి వచ్చేది కాదు

  • @prudhiviprudhvi3000
    @prudhiviprudhvi3000 2 місяці тому +9

    అన్నా వాలంటీర్లు టూ ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ టిడిపికి మద్దతు లోకల్ ఎమ్మెల్యే వాళ్లకి సెటిల్మెంట అయ్యిందన్న

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 2 місяці тому +3

    మనం EVM లనే నమ్ముకుందాం! జనాలకు ఒక్క హామీ కూడా ఇవ్వద్దు... ఏం పీక్కుంటారో చూద్దాం... మనకు EVM లు ఉన్నాయి! నువ్వు తగ్గొద్దు! 😀😀😀

  • @WorldwideUpdatesNow-n3j
    @WorldwideUpdatesNow-n3j 2 місяці тому

    #pradeep anna AP people not done anything they have chosen right leader but with political and money power they won the seats to take revenge that shall and its final

  • @chandrashekar3232
    @chandrashekar3232 2 місяці тому +2

    మబ్బులు చూసి ముంతలో నీళ్లు పారబోసిన చందనగా ఉంది ఈ వాలంటర్స్ పరిస్థితి😂😂😂😂😂

  • @ramakrishna-qm8uj
    @ramakrishna-qm8uj 2 місяці тому +2

    అన్న మీకు యూట్యూబ్ లో వచ్చిన మనీ పేదవాళ్ళు కు పంచు అన్న

  • @Ashok-dx4lr
    @Ashok-dx4lr 2 місяці тому +1

    Kama gaji

  • @kakaraprema8047
    @kakaraprema8047 2 місяці тому +2

    Jai jagan Anna 💪👍

  • @satheeshammiraju3016
    @satheeshammiraju3016 2 місяці тому

    Brother yee daridruni di yeppudoo vundede advance congratulations for 200 k😊

  • @king36952
    @king36952 2 місяці тому

    Land title act correct but jagan photo Passbook మీద రాంగ్