Sai Madhav Burra About Kalki 2898 AD Part-2,3 Story | Prabhas, Nag Ashwin | @Tagteluguu

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024

КОМЕНТАРІ • 54

  • @siva2661
    @siva2661 3 місяці тому +38

    లేదండీ...కాశీ మొదటి నగరమే కాదు చివరి నగరము కూడా....గట్టిగా చెప్పాలి అంటే అసలు. కాశీ నగరానికి అంతమే లేదు...కలియుగం తర్వాత కూడా కాశీ ఉంటుంది అని పురాణాల్లో ఉంది...అదే విషయం చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు..సాక్షాత్తు శివుడు అక్కడే ఉంటాడు కాబట్టీ...

    • @venkysmiles8625
      @venkysmiles8625 3 місяці тому +2

      ​@@siva2661 avunu pralaya kaalam lo shivudu kaasi ni tana trishulam paina nilabetti unchutadu ..A kaalam lo kuda kaasi Deepam la prakashistu untundi ..adi chudadaniki terichi pettina godugula untundi ..

    • @avinashlanka6817
      @avinashlanka6817 3 місяці тому

      World lo first nagaram Damascus bro. It is scientifically proven

    • @siva2661
      @siva2661 3 місяці тому +2

      మనం ఒక్కసారి చూసుకుంటే...అన్ని దేశాలలో ఎక్కడైనా పురావస్తు శాఖ తవ్వకాలలో మన సంస్కృతి యెక్క రిఫరెన్సులు మరియు లిపిలు మరియూ మన దేవుడి విగ్రహాలు బయటపడుతున్నాయి కానీ....వేరే దేశం వాళ్ళవి కనపడటం లేదు...రష్యా, జర్మనీ, ఆఫ్రికా మొదలైన అన్ని దేశాల్లో... అంతదాకా ఎందుకు....కాశీలో జ్ఞానవాపి శివాలయం, అయోధ్యలో రామ మందిరం సీతులు భూగర్భంలో దొరికాయి....నిజాన్ని తెలుసుకో... అబద్ధం అనే ముసుగు నుండి బయటకి రండి.

    • @avinashlanka6817
      @avinashlanka6817 3 місяці тому

      @@siva2661 scientifically ga prove aina city Damascus bro Syria lo undi. Inkoti manaku teliyanidi entange 5000yrs unna temple okkati kuda India lo ledu scientifically proven aindi

    • @siva2661
      @siva2661 3 місяці тому

      @@avinashlanka6817 Bro నువ్వు చెప్పింది ఎలా ఉందీ అంటే ముక్కుని చుట్టు తిప్పి చూపించినట్లు ఉందీ...హర్రప్ప సింధు లియ నాగరికథ, మహాభారత యుద్ధం, వాటి అవశేషాలు దొరకలేదా....అబద్ధాన్ని ప్రచారం చేయకండి...

  • @ad.k6384
    @ad.k6384 3 місяці тому +28

    27:46 shooting matter

  • @Teja_107
    @Teja_107 3 місяці тому +6

    Mid credit scene kamal hassan dialog Sri Sri rasaru ani cheppali kadha sir. Nijaniki mee least creative work idi

  • @SheshukumarKokkula
    @SheshukumarKokkula 2 місяці тому +1

    Best song 🎉

  • @sainadh7
    @sainadh7 3 місяці тому +2

    నిజం చెప్పాలంటే.. సినిమాలో భాష కి పెద్ద ప్రాధాన్యత ఏమీ లేదు. తెలుగు సరిగ్గా పలకటం రాని వాళ్ళతో అతికి అటకనట్టు మాటలతో సంభాషణలు, ఇప్పటి జనాలు మాట్లాడేలా ఉన్న అశ్వత్థామ మాటలు మరియు పాటలు అయితే పిచ్చ లైట్.

  • @reddyganesh5319
    @reddyganesh5319 3 місяці тому +3

    17:06

  • @premanand6374
    @premanand6374 3 місяці тому +3

    Nenu sai madav gari fan ni ❤

  • @rashtrabhakti_tv
    @rashtrabhakti_tv 3 місяці тому +3

    ఓటమి ఎరుగని వీరుడు కర్ణుడు అని ఎలా రాశారు? దాన్ని కృష్ణుడి పాత్ర తో ఎందుకు చెప్పించారు?

  • @sateeshbatchu5071
    @sateeshbatchu5071 2 місяці тому

    గర్వం తలకి ఎక్కించుకుంటే పతనం ఖాయం. Be Grounded. నాగ్ అశ్విన్ గారికి లేని అహం మీకు ఎందుకు? ఆయన ఒప్పుకున్నాడు కర్ణుడు తన పాపాలని కడుకున్నె ప్రయత్నమే ఈ జన్మలో దేవుడి వైపు నిలబడటం అని. మార్క్సిస్టులు మన పురాణాలని వక్రీకరించి రాక్షస స్వభావం ఉన్నవాళ్ళని Glorify చేసినట్లు మీరు కూడా చేస్తే వారికి, మీకు తేడా ఏంటి? అయినా మీకెందుకు ఈ గర్వం. అడిపురుష్ కి మనోజ్ ఎలాగ డ్యామేజ్ చేశాడో, మీరు కూడా అలాగే చేసేలా ఉన్నారు మీ మాటలతో. జాగ్రత్తగా మాట్లాడండి...

  • @TirumalaDevi-86
    @TirumalaDevi-86 3 місяці тому +4

    Meeru chaalaa తప్పులు రాశారు. మీరు ఇంకా చదవాలి. యాంకర్ ఓవర్ చేస్తున్నాడు.

    • @sudheerk67
      @sudheerk67 3 місяці тому +2

      ​@@TirumalaDevi-86 ఏం తప్పులు రాసారో మచ్చుక్కి కొన్ని చెప్పు..

    • @penubadinaveen5290
      @penubadinaveen5290 3 місяці тому +2

      @@TirumalaDevi-86 nvu okka dialogue rastava ayana laaga musukuni undu

  • @nageshbabu2756
    @nageshbabu2756 3 місяці тому

    babu sodi & solu anchor did u c ur interview after finish, ur screen time is more then Sai .
    U R going on talking, u should shoot good questions only as this is not a debate just interview, ur question always must be short & sweet.
    Blady solu interview 👎👎👎👎

  • @sekharchandra3075
    @sekharchandra3075 3 місяці тому

    Dialogues ayyite worst bro 😢 and album kuda but prabhas ❤ anna & others ❤🎉 Nagi anna ❤

  • @krishnajaga8417
    @krishnajaga8417 2 місяці тому

    Anchor pedda bokka questions sariga adagadam ledu

  • @Anusha983
    @Anusha983 3 місяці тому

    Mee best review daaniki answer edandi

  • @MainHyderabadi
    @MainHyderabadi 3 місяці тому +1

    Why do you guys compare these film lyricists with Saraswathi Devi? These guys are just film songwriters / screenwriters. Just don’t get it!!

    • @sainadh7
      @sainadh7 3 місяці тому +1

      ​@@MainHyderabadi ఏమీ లేని చోట ఆముదమే మహావృక్షం !

  • @savinirs700
    @savinirs700 3 місяці тому

    The destiny of Sai Madhav Sir is that, he wrote dialogues to Lord Krishna and the upcoming Kalki Avatar. No movie writer has ever achieved this luck. Such a lucky soul.

  • @meeabbai3790
    @meeabbai3790 2 місяці тому

    Sai madhav burra gaaru memmalni kalavali ela aproche avvali

  • @kiranpoojari4760
    @kiranpoojari4760 3 місяці тому +3

    ఈ సినిమాలో మైనేస్సే డైలాగ్స్

  • @padmavathisajja6603
    @padmavathisajja6603 3 місяці тому

    కధ ఈయన రాసాడా

  • @naren1977
    @naren1977 3 місяці тому +2

    Chala baga interview chesaru bro

  • @VenuBabu-g9u
    @VenuBabu-g9u 3 місяці тому +3

    Jai praboss sir ❤❤❤❤❤❤

    • @gopalreddy1960
      @gopalreddy1960 3 місяці тому +1

      Kalki First half compleatly wrost.... Prabhas కనపడ్డాడు అంటే తల నొప్పి ... బిల్డప్ సీన్లుకోసం తప్పితే ఎందుకూ లేడు... ఉత్త Buildup babai అంతే 😂... పిచ్చి సినిమా ఇది.... Don't waste your money
      అతి పెద్ద మైనస్ (మ్యూజిక్) పాటలు, BGM Santosh Narayana గాన్ని ఎందుకు పెట్టుకొన్నారో అర్ధం కాదు... వాడు ఉత్తగ కూర్చున్నాడు అంతే... ఏమీ కష్టపడకుండా డబ్బులు దొబ్బేసాడు... ఒకేఒక్క పెద్ద అసెట్ అమితాబ్, సినిమాని తన బుజాల మీద మోసేసాడు ఇతని కేరక్టర్ లేకపోయి ఉంటే సంక నాకి పోయేది సినిమా
      Finally ఈ మధ్యలో అన్ని సినిమాల్లోనూ ప్రభాస్ బిల్డప్ బాబాయ్ పాత్రలు మాత్రమే చేస్తున్నాడు... బాబాయ్ సినిమాలను వొదిలిపెట్టు బాబాయ్ 😂

  • @davidofficial7696
    @davidofficial7696 3 місяці тому

    23:6

  • @mdfarazaliahmed9841
    @mdfarazaliahmed9841 3 місяці тому

    Add subtitles

  • @sureshgangula4411
    @sureshgangula4411 3 місяці тому

    Informative interview anna ❤

  • @koudaganianjaiah7731
    @koudaganianjaiah7731 3 місяці тому +2

    Inka emotional ga connects chaiyalsendhi mahanati tho compare chaisthai emotion Antha laidhu visual ga chusam but emotional ga connect ayethai reapt audience untaru

  • @Moviesadmirer
    @Moviesadmirer 3 місяці тому

    Theatre లో ఘోళ్ళుమనడం ఏంటయ్యా anchor, 🤣 ఘోళ్లుమనడం అంటే ఏడవటం 🙏

  • @vasupasupuleti831
    @vasupasupuleti831 3 місяці тому +1

    ఈ కల్కి కి సినిమాలో కూడా అదే లేదు ఫీల్.. ఎమోషనల్ లేదు 🤷‍♂️🤷‍♂️ స్టార్స్ ఉన్నారు భారీ బడ్జెట్ ఉంది వి ఎఫ్ ఎక్స్ మాత్రమే ఉన్నాయి ఎమోషన్ లేదు q🤷‍♂️🤷‍♂️

  • @muralikrishna11222
    @muralikrishna11222 3 місяці тому

    Anchor మరి ఓవర్ ఎక్కువ అయింది

    • @msudha6611
      @msudha6611 2 місяці тому

      Yes

    • @UnivesalMan
      @UnivesalMan 2 місяці тому

      @@muralikrishna11222 అంత అంత ప్రతిభ తొ. బజన తో నెట్టుకోకూస్తారు ఇక్కడ నిలబడాలంటే తప్పదు మరి

  • @HameedHassainShaik
    @HameedHassainShaik 3 місяці тому

    Are bokada ga cinema interview ani political interview endhuku ra

  • @vamsikrishnamraju5466
    @vamsikrishnamraju5466 3 місяці тому

    Akkada unnadi prabhas 🎉

    • @Urscharan22
      @Urscharan22 3 місяці тому

      Arey anchor nuvvu nee overction aapu vachina guest ni first matladanivvu nee over feelings valla meedha ruddhodhu