యేసయ్యే నా ప్రాణం.. Yesayye Naa Praanam 2025 NEW YEAR LIVE SONG 𝑷𝒂𝒔.𝑱𝒐𝒉𝒏 𝑾𝒆𝒔𝒍𝒆𝒚 anna 13-1-2025
Вставка
- Опубліковано 13 січ 2025
- #hosannaministries #Pastor_JohnWesley anna #2025newsong #hosannanewsong #hosannanewyearsong #Worships #Messages #HosannaMandirRajahmundry #teluguchristiansong #yesayye_naa_pranam #Latest #hosannaministries2025newsong #hosanna2025newsong
#2025hosannaministriesnewsong
#hosanna2025 #2025 #hosannaministriesrjy
యేసయ్యే - నా ప్రాణం
పల్లవి :- యేసయ్య నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా - 2
అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే
నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను
నా జీవమా - నా స్తోత్రమా - నీకే ఆరాధన
నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాద్యుడా
1 : చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని
నీలో నను చేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని
ఆనందగానము నే పాడనా - 2
ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే -2
సృజనాత్మకమైన నీకృప చాలు- నే బ్రతికున్నది నీకోసమే -2
2 : జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని
జనులకు దీవెనగామార్చావని - జగతిలో సాక్షిగాఉంచావని
ఉత్సాహగానము నే పాడనా - 2
ఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీశక్తిని -2|| యేసయ్య ||
ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా - 2 ॥ యేసయ్య|
3 : మధురముకాదా నీనామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం
మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం
స్తోత్రగీతముగా నేపాడనా -2
నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా -2 స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా - 2
స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన
ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్య ||యేసయ్య ||
☞ Watch 47th Feast of Tabernacles Festivals Live Streaming Videos :
Click this link : • 47h Feast of Tabernacl...
☞ HOSANNA MINISTRIES RAJAHMUNDRY 2024 New Year Service
Full Video: ua-cam.com/users/li...
☞ Watch 46th Feast of Tabernacles Festivals Live Streaming Videos :
Click this link : • 46వ గుడారాల పండుగలు - ...
☞ Watch Pas. John Wesley anna Live Songs Full HD 1080p :
Click this link : • PAS.JOHN WESLEY LIVE S...
☞ Watch Pas. John Wesley anna Live Messages :
Click this link : • PAS.JOHN WESLEY LIVE M...
☞ Re-uploading of this video in any platform is strictly prohibited. If anyone does your channel leads to termination.
© Hosanna Ministries Rajahmundry || UA-cam | Instagram
Stay connected with us on :
/ hosannaministries_rjy
/ hosannaministriesrjy