మన తెలుగు actors ని నాయకులను first మనం గౌరవిస్తే బయట వాళ్ళు కూడా గౌరవిస్తారు. పావలా ఏంటి.. పేరు రాయలేవా? మనలో ఐకమత్యం లేకపోతే పరాయి వాడికి చులకన అయిపోతాము! మన పరువు మన చేతుల్లోనే వుంది
Ego CM (ఇలా చేస్తే Chief Minister అవ్వడు Cheap Minister అవుతాడు) పేరు గుర్తుపెట్టుకోనేలా పరిపాలించాలి, అంతే కానీ అధికారం వుంది కదా అని బలం చూపించకూడదు, ఆ కుర్చీకి వున్న మర్యాద పోగొట్టకూడదు ఆ కుర్చీలో వున్న వారు ఏమీ చేసినా చెళ్లుద్ది, అది రేవంత్ గొప్ప కాదు ఆ పదవి పవర్, దాన్ని ఉపయోగించి చేయవాల్సింది అభివృద్ధి, ఇలా చీప్ ట్రిక్స్, ఈగో కోసం ప్లే చేయడానికి కాదు.. ఆ కుర్చీకి తగ్గట్టుగా పనులు చేస్తే ఎవరూ నీ పేరు మర్చిపోరు ఇప్పటికీ నెహ్రూ, గాంధీ, ఇందిరమ్మ, వాజపేయి, పీవీ, లను మార్చిపోయామా? పేరు అనేది నీవు తెచ్చుకోవాలి భయపెట్టి కొనుక్కోకూడదు.. ఇంత ఎగోతో ఒక సిఎం వుండడం మన రాష్ట్రానికే చెడు పేరు తెచ్చే అవకాశం వుంది... ఇది చాలా తప్పు.. అల్లు తప్పు చేసి వుంటే అది కోర్టు చూసుకొంటుంది సిఎం గా నీవు చూసుకోవాల్సిన పనులు చాలా వున్నాయి, నా పేరు మర్చిపోయాడు, అలా ఎలా మార్చి పోతాడు, ఇది కాదు.
అబద్దాని నిజం అని చెప్పడం లో రేవంత్ కంటే బాగా ఎవరు చెప్పలేరు... అసెంబ్లీ సాక్షిగా అల్లు అర్జున్ గారి వ్యక్తిత్వ హననం జరిగింది... పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క డోళ్ళతనాన్ని రేవంత్ రెడ్డి బయట పెట్టాడు... తెలంగాణ ప్రభుత్వం ఇంటలిజెన్స్ వ్యవస్థ లోపాన్ని చూపించాడు... ఇకపై కాంగ్రెస్ పార్టీ ఏ మీటింగులు పెట్టిన ఎమి తప్పు జరిగిన ఉచ్చ కరిస్తారు తెలంగాణ ప్రజలు
జై కేసీఆర్ ❤జై.శంకర్ అన్న. గుడ్ కేసీఆర్ టైగర్. ఆబుది.రేవంత్ కు.ఉంది. తఫా.కేసీఆర్ కు.లేదు.వేస్ట్ గా.ధోంగ మా టలు.కాంగ్రెస్ పార్టీ వల్ల యి.జై తెలంగాణ తల్లి నీ. అముకోవడం రేవంత్ కు.బాగా అర్థం చేసుకోండి.జనలు. జై బిఆర్ ఏస్ ❤
శంకర్ అన్న తెలంగాణ బిడ్డలమీద,తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ని చూసి ఓర్వలేక కథ మొదటికి తేవాలన్న ఆంధ్రోళ్ళ,వాని బానిసలకు ప్రతి రోజు 12mm రాడ్డు పెడతవు
అన్నా National media ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ గురించి మంచిగా మాట్లాడిందా? chance దొరికినప్పుడల్లా కాంగ్రెస్ ని రాహుల్ గాంధీ గారి నీ ఇతర కాంగ్రెస్ నాయకులను బద్నాం చేస్తూనే ఉంటది.. ఇప్పుడు కొత్తగా ఏకి పారేసేయడం ఏమిటి...!!
మీవిశ్లేషణ జర్నలిజం సూపర్ గా ఉంది.❤ ప్రెస్ మీట్ ప్యాకేజ్...👌 ఆణిముత్యాలు.. ఓహ్..అదిరింది...
గుడ్ శంకర్ 👌🏻👌🏻🌷
రెండు తెలుగు రాష్ట్రాలకు పట్టిన దరిద్రం గురు శిష్యులు ఇద్దరు కూడా
సిఎం రేవంత్ పర్యటనలో అనుకోకుండా తొక్కిసలాట జరిగి ఎవ్వరైనా చనిపోతే సిఎం నీ జైలు లో వేస్తారా
Excellent analysis Shankar Goud 👍👍
💯
సీబీన్, పావలా, రేవంత్, కలిసి అతన్ని తొక్కే ప్రయత్నం లో telugu స్టేట్స్ పరువు తీస్తున్నారు 100%
మన తెలుగు actors ని నాయకులను first మనం గౌరవిస్తే బయట వాళ్ళు కూడా గౌరవిస్తారు. పావలా ఏంటి.. పేరు రాయలేవా? మనలో ఐకమత్యం లేకపోతే పరాయి వాడికి చులకన అయిపోతాము! మన పరువు మన చేతుల్లోనే వుంది
@@UrbanLegend09గుడ్ రికంటర్...
Good
Correct sir
దీని కూడా తనకు అనుకూలంగా మార్చుకునే తెలివితేటలు ఉన్నవి అన్న !!
ఎలా అయినా ఫ్రీ గా నేషనల్ మీడియాలో పబ్లిసిటీ వస్తుంది !! 😮
Ego CM (ఇలా చేస్తే Chief Minister అవ్వడు Cheap Minister అవుతాడు) పేరు గుర్తుపెట్టుకోనేలా పరిపాలించాలి, అంతే కానీ అధికారం వుంది కదా అని బలం చూపించకూడదు, ఆ కుర్చీకి వున్న మర్యాద పోగొట్టకూడదు ఆ కుర్చీలో వున్న వారు ఏమీ చేసినా చెళ్లుద్ది, అది రేవంత్ గొప్ప కాదు ఆ పదవి పవర్, దాన్ని ఉపయోగించి చేయవాల్సింది అభివృద్ధి, ఇలా చీప్ ట్రిక్స్, ఈగో కోసం ప్లే చేయడానికి కాదు.. ఆ కుర్చీకి తగ్గట్టుగా పనులు చేస్తే ఎవరూ నీ పేరు మర్చిపోరు ఇప్పటికీ నెహ్రూ, గాంధీ, ఇందిరమ్మ, వాజపేయి, పీవీ, లను మార్చిపోయామా? పేరు అనేది నీవు తెచ్చుకోవాలి భయపెట్టి కొనుక్కోకూడదు.. ఇంత ఎగోతో ఒక సిఎం వుండడం మన రాష్ట్రానికే చెడు పేరు తెచ్చే అవకాశం వుంది... ఇది చాలా తప్పు.. అల్లు తప్పు చేసి వుంటే అది కోర్టు చూసుకొంటుంది సిఎం గా నీవు చూసుకోవాల్సిన పనులు చాలా వున్నాయి, నా పేరు మర్చిపోయాడు, అలా ఎలా మార్చి పోతాడు, ఇది కాదు.
కరెక్ట్
అబద్దాని నిజం అని చెప్పడం లో రేవంత్ కంటే బాగా ఎవరు చెప్పలేరు... అసెంబ్లీ సాక్షిగా అల్లు అర్జున్ గారి వ్యక్తిత్వ హననం జరిగింది... పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క డోళ్ళతనాన్ని రేవంత్ రెడ్డి బయట పెట్టాడు... తెలంగాణ ప్రభుత్వం ఇంటలిజెన్స్ వ్యవస్థ లోపాన్ని చూపించాడు... ఇకపై కాంగ్రెస్ పార్టీ ఏ మీటింగులు పెట్టిన ఎమి తప్పు జరిగిన ఉచ్చ కరిస్తారు తెలంగాణ ప్రజలు
Good day, love watching your channel, very interesting channel, Super Content. Voice of common people
4
Reply
WELL SAID
Shanker Gadu friends Good comments
ఒక సమాన్య మనిషిగా నా doubt.. రాజకీయాలకు సమానంగా జ్యూడిషరీ కూడా అలానే తయారయ్యింది అని ప్రజలు మాట్లాడుకోవడం చుస్తే, చాలా భాదగా ఉంది..
Yesss brother
మీ వివరణ అందరికీ తెలియాలి.లాయర్ శ్రీనివాసరెడ్డి మీద కూడా వీడియో చెయ్యి బ్రో
Anna nuvu matram super anna 🙌💥correct ga cheppav 🙋♂️
Yes West revanth Reddy
Super super Super super Super super Super super bro ❤❤❤❤
జై కేసీఆర్ ❤జై.శంకర్ అన్న. గుడ్ కేసీఆర్ టైగర్. ఆబుది.రేవంత్ కు.ఉంది. తఫా.కేసీఆర్ కు.లేదు.వేస్ట్ గా.ధోంగ మా టలు.కాంగ్రెస్ పార్టీ వల్ల యి.జై తెలంగాణ తల్లి నీ. అముకోవడం రేవంత్ కు.బాగా అర్థం చేసుకోండి.జనలు. జై బిఆర్ ఏస్ ❤
జై తెలంగాణ జై కెసిఆర్ జై ❤🎉
👌👌👌👌👌 super super singer Anna
👌👌👌
🙏👌👌👏👏
Spoke the facts. Need courage to stand against injustice. 👍
🎉🎉🎉🎉🎉🎉
Wonderful Anna. 👍
నిజం బ్రో మా అల్లుఅర్జున్ తరఫున వీడిని అస్సలు గెలవడం
శంకర్ అన్న తెలంగాణ బిడ్డలమీద,తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ని చూసి ఓర్వలేక కథ మొదటికి తేవాలన్న ఆంధ్రోళ్ళ,వాని బానిసలకు ప్రతి రోజు 12mm రాడ్డు పెడతవు
Shanker garu vakil saab chala humorously matladuthunnaru navvu Vathundhi
Great analysis Shankar. You’re the best of all UA-cam Telugu channels.
Supup idi nijam bro
Super analysis
Chamba, Pawan, Revanth ఈ ముగ్గురు కలసి నాటకాలు ఆడుతున్నారు
Super sir miru super ga adigaru
superb anna
Super bro 👌👌👏👏
Iam in AP
Super analysis bro...
👍
కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజలకు మొత్తం తెలియాలి అంటే KCR సైలెంట్ గా ఉంటే చాలు...
❤❤❤❤❤bro
Love you baiya
U r right bro...Revanth Sir..a ooserevelli seriously I realised and observed recently
జై. Kcr
మతి స్థితి లేని వాళ్ళకీ లాయర్ సీట్ ఇచ్చిళ్లు
Athanu asalu high court lawyer yena?
రేవంత్ రెడ్డి వి అన్నీ డైవర్షన్ రాజకీయాలు ఆరు గ్యారెంటీలా విషయం అడగకుండా ఇలా చేస్తున్నాడు
West congress
𝚂𝚞𝚙𝚎𝚛 𝚐𝚊 𝚌𝚑𝚎𝚙𝚙𝚊𝚛𝚞 bro
We are congress. BUT FEELING BAD
What high court judges doing one cm useless laguvange to much recent national media immediately judges save Hyderabad
Target for money according to social media 200 CR or imprisonment
Correct panikimalina batches are increasing
Anna super comedy chestunnav inka elantivi enno cheyyali tanque bro iam andhra Full support to kcr ❤❤
Jai KCR Telangana
28 states ki revanth cm ahh😃😃😃😃
తప్పు తెలంగాణ గవర్నమెంట్ ది శాంతి భద్రతలు తెలంగాణ గవర్నమెంట్ దే,
అబద్దాలు చెప్పడానికి వెన్నతో పెట్టిన విద్య
Eppudu vishayam adhikadhu cm ku amaina kavalikadha anna
Good joke by advocate
Mari school pillala matenti adagandi shankaranna
Movie lo Pushpa cm ni change chesaduga andhuke anukunnademo😂😂😂😂
🌺🌺🌺🌺🌺🌺🌺😂😂😂
Arey. Advocate.
Eeyana cheppina maatalu nijam kavalani korukuntunna
మళ్లీ ఆడే నేషనల్ పార్టీ మ😂 గుడిసిపెట్టిండు
Sir, Congress ni ku la gottalante congress chalu
Manchi medhavi batch vundhi Congress lo. Naluguru navvutaru ane soyi kooda Ledu
అన్నా National media ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ గురించి మంచిగా మాట్లాడిందా? chance దొరికినప్పుడల్లా కాంగ్రెస్ ని రాహుల్ గాంధీ గారి నీ ఇతర కాంగ్రెస్ నాయకులను బద్నాం చేస్తూనే ఉంటది.. ఇప్పుడు కొత్తగా ఏకి పారేసేయడం ఏమిటి...!!
Ravanth Reddy ego diversion politics
Jai revanth jai congress kcr family motham dochukunnaaa niku kanipinchatledhaa???entha tisukunnv
Bhai Your Very Supar and. Who he is talking About Government He is Worst wards
Worst cm in the history
Kcr family motham dochukunnaa niku kanipinchatledhaaa??
Revanthreddy abaddhalatho thana govt ni Thane kulagottukuntunnadu
Judiciary samaajam lo maarpulu,,samaajam amaalochisthundi ,politics ladies meda crimes,,lies,pracharam,daaniki evidence vundadu ,status kuda marchipothunnaru
Antha panikimalina govt. na meedhi
Shame on u
Jagapathi babu paraamarse chessadu kada
Congress party Leader La ku vere pani pata Leddu
Taggede le aaduko , telangana lo kcr ravali , jai telantana , public waiting
Aa victim Baskar ki 2 crores echaranna
Enkemi cheyyali?
Sigguleni cm
Iragadheesadu anchor analysis
😂 orini yendira you tube nunndi bale bhatukutunnaru😅
Revanth Reddy congress ki match kadu
సెంకరన్న ఆ మీటింగ్ పెట్టిన లాయర్న్ గాన్ని నేనైతే సెప్పువట్టి కొట్టుకుంట వాడ వాడ తిప్పలని వున్నది అన్న
Ss
Then allu arjun is the greatest person
U r afraid of him 😢😅
😂😂😂😂
Papam lawyer pushpa movie ni chala sarlu chusinatunnaru. Inka aa translone unnaru
Big basket (B B) DORIKINDEMO EE SAR KI.(LA KE BINDELU.)
SOU OR DOSOU TESUKUNI VUNDAVACHHU.VEENI THO CHEPPI DEAL AVUTUNDA .PICHHI MATLU PICHHI
PUSHPAM.
Oka advocate iyundi e matalu matladam thapu kada
Tragedy meda pyalalu worst
Arey. Nonsense
😂😂
Me maind KI 😂
😂
Congress drama plan
Chi ,a speech evaru vintaru?
Shanker , Revanth Reddy gurunchiYendu ku Picchiga matladutunnavu .