కేసీఆర్ మీద ఈటెలు విసిరిన ఈటెల | Etela Rajender Hot Comments On KCR | V6 Teenmaar News

Поділитися
Вставка
  • Опубліковано 2 тра 2021
  • కేసీఆర్ మీద ఈటెలు విసిరిన ఈటెల | Etela Rajender Hot Comments On KCR | V6 Teenmaar News
    సాగర్ కారుదే.. | ప్రాంతీయ పార్టీల జోరు
    • TRS Wins In Nagarjuna ...
    టెస్ట్ కు పొమ్మంటే గరం
    • Teenmaar Chandravva Co...
    ► Subscribe to V6 News Telugu : UA-cam at goo.gl/t2pFrq
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6TeluguNews
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #V6NewsLive #TelanganaNewsLive

КОМЕНТАРІ • 351

  • @rajujala6409
    @rajujala6409 3 роки тому +30

    ఈటెల రాజేందర్ పై కేసీఆర్ చేస్తున్న దాడి పూర్తిగా అనైతికమైనది, అధర్మమైనది, సభ్య సమాజం ముక్కున వేలేసుకుంటుంది, వామనరావు దంపతుల హత్య కన్నా మీరు చేసే ఈటెల వ్యక్తిత్వ హత్య అత్యంత కృూరంగా ఉంది. తెలంగాణలో కేసీఆర్ పూర్తిగా విశ్వసనీయత కోల్పోయాడు. రాజ్యాంగాన్ని, ధర్మాన్ని కాపాడాల్సిన వాడే రాజ్యాంగ విరుద్దంగా అప్రజాస్వామికంగా అధర్మంగా ఒక వ్యక్తి మీద అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తన వ్యక్తిగత కక్ష్య తీర్చుకోవడం యావత్ తెలంగాణ ప్రజలందరు గమనిస్తున్నారు. ఇటువంటి చర్యలను సభ్య సమాజం ఎన్నటికీ హర్షించదు. మిమ్మల్నే ఆదర్శంగా తీసుకొని మీరు పాటించే నీతే మీ ప్రజలు కూడా పాటిస్తే అది మీమీదే అమలు చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.
    భస్మమొనర్చే వరముల బొందిన భస్మాసురుడే భస్మంబాయెన్. మీరెంత? కేసీఆర్ గారు, మానవ పరిణామ క్రమంలో, జరుగుతున్న రాజకీయ మార్పుల్లో మీరు మొదటి వారు కాదు చివరి వారు కూడా కాదు. అధర్మ యుద్దం చేసిన వారికి ఏ గతి పట్టిందో చరిత్రనొకసారి పునశ్చరణ చేసుకోండి.
    *ధర్మేవ హతో హంతి ధర్మో రక్షతి రక్షతః*
    ధర్మాన్ని చంపిన వారిని ఆ ధర్మమే చంపేస్తుంది. ధర్మాన్ని రక్షించే వారిని ఆ ధర్మమే రక్షిస్తుంది.

    • @rmoulaiahnaidulegaldraftin2476
      @rmoulaiahnaidulegaldraftin2476 3 роки тому

      నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా ఆహ్వానిద్దాం న్యాయ బద్ధంగా ధర్మ బద్ధంగా పొలిటికల్ కెరీర్ కొనసాగిస్తున్న ఈటెల రాజేందర్ గారికి మనమంతా సపోర్ట్ చేద్దాం 👍

  • @TelanganaTribalDance
    @TelanganaTribalDance 3 роки тому +178

    ఎవడు మంచోడు లేడు.. తు మీ బతుకులు... మీకన్నా సోను సూద్ బెటర్ కదరా... మాకు ఎన్ని చెప్పిన.. మీరంతా అవినీతి పరులు అన్న మాట 100% శాతం నిజం.🙄🙄

    • @surpamganesh4776
      @surpamganesh4776 3 роки тому +8

      Jai sonu soodh

    • @rameshricky7850
      @rameshricky7850 3 роки тому +2

      S exactly bro

    • @Sve758
      @Sve758 3 роки тому +4

      100/100

    • @srihanuman3879
      @srihanuman3879 3 роки тому +6

      A mahanubavudini veellatho polchakudadhu brother.......రాజకీయ నాయకుల కన్నా, ఇండస్ట్రీలోపెద్ద హీరోల కన్నా ...... సోను సూద్అన్నా...... చాలాబెటర్..... ఒక్క మాటలో చెప్పాలంటే రియల్ హీరో ....... దేవుడు......🙏🙏🙏

    • @tataraokarri7473
      @tataraokarri7473 3 роки тому +2

      100% bro

  • @avulurisatyanarayana9878
    @avulurisatyanarayana9878 3 роки тому +16

    ఈటెల్ గారికి జై భీమ్,మీరు ఆత్మగౌరవం ఉన్న వారు.

  • @venkatreddymsr6534
    @venkatreddymsr6534 3 роки тому +86

    ఇన్ని రోజులు తెలువలేదా నీ వరకూ వచ్చేసరికీ తెలిసిందా....

  • @s.karankarnkar7874
    @s.karankarnkar7874 3 роки тому +97

    సోను సూద్ అన్న బెటర్ తన
    ఆస్తులు మోత్తం ఉన్నోడు లెనోడు అని ఆలోసుంచకుండ సహాయం చెసిండు
    🙏🙏🙏జై సోను సూద్ అన్న🙏🙏🙏

  • @subhashchandrabose6029
    @subhashchandrabose6029 3 роки тому +132

    వెంకటేష్ గణేష్ సినిమాలో కోట శ్రీనివాసరావు కి పట్టిన గతే కెసిఆర్ కి కూడా పట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న 🤣

  • @rmoulaiahnaidulegaldraftin2476
    @rmoulaiahnaidulegaldraftin2476 3 роки тому +59

    నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా ఆహ్వానిద్దాం న్యాయ బద్ధంగా ధర్మ బద్ధంగా పొలిటికల్ కెరీర్ కొనసాగిస్తున్న ఈటెల రాజేందర్ గారికి మనమంతా సపోర్ట్ చేద్దాం 👍

    • @memanthasiddam
      @memanthasiddam 3 роки тому

      Antha neethimantudu aithe munde ee vishayam enduku cheppaledu?? Terms bagunnapdu andaru baane untaru, repoddunna Malle iddaru kalustaru.. ippdu tittukunna janale verrivallu avtaru

    • @jteja579
      @jteja579 2 роки тому

      @@memanthasiddam 0ppp0p

  • @anell9992
    @anell9992 3 роки тому +26

    ఈటెల కీ హరీష్ రావు సపోర్ట్... వీల్లు లేకపోతే తెలంగాణ ఎక్కడ ది???

  • @gonakumar7483
    @gonakumar7483 3 роки тому +83

    Andaru dongale 🤣😂🤣😂...janalu red 🌹

  • @lingarajusarika3478
    @lingarajusarika3478 3 роки тому +3

    We are with you..

  • @venkatpanagari5899
    @venkatpanagari5899 3 роки тому +11

    Mari inni rojulu noru enduku medapeldu sir..

  • @mchennareddy7285
    @mchennareddy7285 3 роки тому +4

    అందరు డమ్మి గాళ్ళు అని ఈటెల సార్ చెప్పిండు

  • @raviteja-ii5qj
    @raviteja-ii5qj 3 роки тому +20

    Em chepinav sir monnati daka ee muchatlemainai

  • @saithogari5032
    @saithogari5032 3 роки тому +25

    నోయ్య కుంట మెల్లగా దించిండు 👍 కెసిఆర్ కు

  • @muppogulegopalreddy4808
    @muppogulegopalreddy4808 3 роки тому +4

    రాజేందర్ సార్ మీ విషయం కూ వచ్చే సరికి మీకు ఇప్పుడు తెలిసిందా. మాకు ముందు తెలుసు సార్.

  • @udaytechvlog
    @udaytechvlog 3 роки тому +39

    Oka pakka corona vachi janaalu sachipothunte adii pattenchukokunda e ydhavalu raajakiyala guriche kottukutunnru

    • @sirisirii4724
      @sirisirii4724 3 роки тому +2

      Mundhu villaki carona vachi povali

    • @udaytechvlog
      @udaytechvlog 3 роки тому +2

      Vachinaa corpate hsptal loo special treatment teskuntaranndii manaki vsthe Gandhi hsptal loo join avvali oxygen beds leka sachipovali kudaa

    • @srinivasyadavthuppudu3170
      @srinivasyadavthuppudu3170 3 роки тому

      @@sirisirii4724 😂

  • @srinivasaraobhimavarapu
    @srinivasaraobhimavarapu 3 роки тому +9

    🙏🙏🙏🙏

  • @mr_kumar_maharaj_official9402
    @mr_kumar_maharaj_official9402 3 роки тому +5

    Jai etala🙏🙏🙏🙏

  • @vinodrathod3432
    @vinodrathod3432 3 роки тому +12

    Jai etela anna

  • @pradeeppalepu8949
    @pradeeppalepu8949 3 роки тому +1

    Beautiful speech sir

  • @anilthoutu8306
    @anilthoutu8306 3 роки тому +13

    jai Etela jai mudhiraj 💪💪💪💪💪👍👍👍👍

  • @bhagavathgetha
    @bhagavathgetha 3 роки тому +2

    Jai cm Eatela rajendar anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mudhirajfolklovers166
    @mudhirajfolklovers166 3 роки тому +12

    Jai etela

  • @madhubhai7951
    @madhubhai7951 3 роки тому

    Anna nuvu super

  • @vallamsivabramhaiah8638
    @vallamsivabramhaiah8638 3 роки тому +11

    Prajalu arrollu

  • @mdhassan8782
    @mdhassan8782 3 роки тому

    U rite sir

  • @subbaraosubbarao4067
    @subbaraosubbarao4067 3 роки тому +5

    రాజశేఖర్ రెడ్డి ఎంత అవమానం చేసిన నిలబడి న మగాడు ఈటెల రాజేందర్ గారు

  • @sunderrajugiddalur9806
    @sunderrajugiddalur9806 3 роки тому +1

    ఆనాటికి ఈనాటికి మారింది పార్టీలు, పార్టీ జండాలు,పార్టీ పెద్దల ఆస్తుల టర్నవర్
    పేదల బతుకులు మారలేదు,మార్పు రాదు,

  • @upenderkoppula2998
    @upenderkoppula2998 3 роки тому +3

    Jai rajendra anna

  • @gangarao3459
    @gangarao3459 3 роки тому +4

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రవాళ్ళ మాభూమిలు గుంజకున్నారు మా ఉద్యోగలు గుంజుకున్నారు అని తెలంగాణ యషా మాటలుండి బాబు

    • @smasherno3442
      @smasherno3442 3 роки тому

      Telangana gurinchi nek em thilusu raa andhuruu... Verulla maraanallu jaruguthi gani evvali Mee vallu andhuku raa neku jai telangana 🔥🔥 telangana nee anti okkum. Babu......✌️

    • @gangarao3459
      @gangarao3459 3 роки тому +2

      @@smasherno3442 ఒప్పుకోపోతే ఉత్తర తెలంగాణ ఒకడు దక్షణ తెలంగాణ ఒకడు కోట్టుకు చవండి

  • @vinaydanaboina3187
    @vinaydanaboina3187 3 роки тому +5

    Sir whole telangana is with you ❤️

  • @srinadhsa1013
    @srinadhsa1013 3 роки тому +14

    Jai mudhiraj 💪

    • @purshuvicki2754
      @purshuvicki2754 3 роки тому

      Harey pichi suliga vadu manchi pani chesadu Ra Adhukee vote vesam vani caste chudalee Public Jai Bheem

  • @kranthichandra942
    @kranthichandra942 3 роки тому +3

    Why didn’t you tell before that KCR took assigned lands? both KCR and Etela should be arrested. Why did you take assigned lands?

  • @ajaykumarduggidevara8189
    @ajaykumarduggidevara8189 3 роки тому +1

    ఏడున్నర సంవత్సరాలపాటు మంత్రిగా పనిచేసి బర్తరఫ్ గురైనంతరం రాజేందర్ గారు ఆత్మగౌరవ ప్రస్తావన చేయడం ఎంతవరకు సమంజసం ? ఆత్మగౌరవానికి భంగం కలుగుతోందని భావించిన మరుక్షణమే పదవులకు రాజేందర్ గారు రాజీనామాచేసిఉంటే బాగుండేది. ప్రస్తుతం రాజేందర్ గారు చేస్తున్న వాదనకు ఎంతో విలువ ఉండేది.

  • @bhagavathgetha
    @bhagavathgetha 3 роки тому +5

    Kotha party pettandi sir please

  • @radhakrishnasarla5882
    @radhakrishnasarla5882 3 роки тому

    JAI

  • @avulurisatyanarayana9878
    @avulurisatyanarayana9878 3 роки тому

    Sir very clear to speak about swichvation,but the honourable high court clearly mentioned to present swichivation.

  • @prasadbanoth7700
    @prasadbanoth7700 3 роки тому +1

    👍👍👍👍👍👍

  • @No.name_this-
    @No.name_this- 3 роки тому +3

    Jai etala rajendhar anna

  • @satheeshproperties6271
    @satheeshproperties6271 3 роки тому

    Title anti

  • @ramprasanth9413
    @ramprasanth9413 3 роки тому +1

    ఈటెల రాజేందర్ అన్నా ని సొంత పార్టీ అవమాన పరిచింది ఇంకా ప్రజలకు యువత కు అర్థం కావట్లేదా తెరాసా పార్టీ కుటుంబ పార్టీ ఈపుడైన మారండి కొత్తదనం కోరుకోండి ఒకసారి కాంగ్రెస్ కూ అవకాశం ఈ వ్వండి జై కాంగ్రెస్ జై తీన్మార్ మల్లన్న

  • @ravinderkothagadi8097
    @ravinderkothagadi8097 3 роки тому

    Good

  • @praveenp92
    @praveenp92 3 роки тому +8

    జై ఈటల

  • @murthypulluri7047
    @murthypulluri7047 3 роки тому +2

    Diverting present Corona situation

  • @bharathiyudu4472
    @bharathiyudu4472 3 роки тому +1

    Jai Sonu Sood

  • @RameshKummarivmd
    @RameshKummarivmd Рік тому

    Super

  • @ranjithp7604
    @ranjithp7604 3 роки тому +1

    జే ఈటల

  • @mdelramakanth1404
    @mdelramakanth1404 3 роки тому +3

    Support etala

  • @avulurisatyanarayana9878
    @avulurisatyanarayana9878 3 роки тому

    Iam supported you

  • @umamaheswaraosiramsetti4882
    @umamaheswaraosiramsetti4882 3 роки тому

    Samagrasiksha abiyan art craft teachers ni renual cheyandi plzz

  • @vinayreddy8884
    @vinayreddy8884 3 роки тому +5

    Jai ETElA 🔥🙏

  • @m.ajamil2774
    @m.ajamil2774 3 роки тому +7

    Egaa aipayee..

  • @nagarajubathula2938
    @nagarajubathula2938 3 роки тому

    Rajendhar sir kotha partti pettandi

  • @VenkataRamana-wt4cy
    @VenkataRamana-wt4cy 3 роки тому +1

    ఇది నిజంగా దురదృష్టకరం. కానీ, అందరు ఒకసారి ఆలొచించాలి. ఈటెల కు యెప్పుడు కుడా TRS అత్యున్నతస్తానం ఇచ్చింది. ఈటెల తో పాటు TRS లో వెరెవాల్లు కుడా ఉన్నా...ఈటెలకు మాత్రం యెప్పుడూ సమున్నతస్తానం లభించింది. ఇంత మంచి స్తానం పార్టీ కలిపించినా కుడా ఈటెల కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసే విదంగా ప్రతిపక్షాలకు లీకులు అందించి, ఇతర పార్టీ వాళ్లతో సంబందాలు నెరుపుతూ KCR పట్ల, ప్రభుత్వం పట్ల వ్యతిరేక వ్యాక్యలు చేస్తు పార్టీని ప్రజల్లో, పార్టీ వ్యతిరేకుల ముందు బలహీన పరిచే విదంగా చేయడం నిజంగా ఆక్షెపనీయం. యెన్నొసార్లు నచ్చచెప్పినా, KCR మాట వినకుండా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయడం వల్లే ఈరోజు ఈ పరిస్తితి వచింది. ఇప్పుడు కాంగ్రెస్, BjP లు ఈటెలకు సపోర్ట్ గా మాట్లాడుతున్నవి అంటేనే అర్దం అవుతుంది వాళ్లతో యెంత మంచి సంబందాలు ఉన్నవి అనేది అర్దం అవుతుంది. యే పార్టీ ఐనా సరే యెంతమంచి స్తానంలో ఉన్నా, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ఊరుకోదు. యెది యెమైనా ఈటెల TRS లొ లేకపోవడం చాలా భాదాకరం.

  • @badrinath2772
    @badrinath2772 3 роки тому +2

    నీ తీసేయడం బాధ అనిపించిన... ఇప్పుడు నీ మాటలు చూస్తుంటే...నిన్ను తొలగించి మంచి పని చేశారు😏... లేకపోతే పార్టీ లోనే చాప కింద నీరులా కుల రాజకీయాలు తిస్కొచ్చే వాడివి👎🏼....అయినా పదవి పోయాకే ప్రజలు,ప్రజల సమస్యలు గుర్తుకు వచ్చాయి ఈటెల గారికి....😂😂🤙🤙

  • @narendratyy15
    @narendratyy15 3 роки тому +3

    Etela Rajender sir We are with you 👍

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv 3 роки тому

    good.6.5.21.ramesh babu sbi

  • @jayathishravan3073
    @jayathishravan3073 3 роки тому +3

    Andaru ausumanti bapathey!

  • @govindankanchi8379
    @govindankanchi8379 3 роки тому +1

    Don't resign Eatala you will lose status Protection think

  • @MdMahabub-st8rt
    @MdMahabub-st8rt 3 роки тому

    Wow great party

  • @RajuG-ld2uo
    @RajuG-ld2uo 3 роки тому +1

    Media ki kuda antha telusu....antha jaganatakkam....vote diversion....sharmila madam ..etela sir...all are doing the .....same ..

  • @masoodali8445
    @masoodali8445 3 роки тому

    Maku izzath ledu sir me mata chepte
    reseign cheyyande we will
    suppoot

  • @muralidadi3541
    @muralidadi3541 3 роки тому +4

    Sir padavi vunnnatha kalam emi vimarsimchaledu,epudu vimarsisthunnaru

  • @singam_siri
    @singam_siri 3 роки тому +2

    Etela sir meeru e media valla matalu prathipachala matalu vinakanda Alochichi nirnayamu thisukondi

  • @annamdasshailaja3474
    @annamdasshailaja3474 3 роки тому

    🤗🤩😍

  • @vamshipasham2193
    @vamshipasham2193 3 роки тому +1

    Diverted topic kosam idhanthaa..... Corona ee situation lo manushulu deeni gurinchi oettinchukovalani idho plan mallee

  • @kothurrealestate
    @kothurrealestate 3 роки тому +1

    Jai etela rajendra

  • @slover9838
    @slover9838 3 роки тому +4

    Anchor chala andhanga vundhi

  • @ambalanareshgoud3881
    @ambalanareshgoud3881 3 роки тому +2

    ఇన్ని రోజులు ఎలా వున్నావ్ మరి

  • @ravigajula4531
    @ravigajula4531 3 роки тому +1

    sar meru machi vekthi damodar redini odichi adikamejarti thogeli

  • @aletirajesh469
    @aletirajesh469 3 роки тому +3

    Rip kalvakuntla family

  • @reddynaveen9801
    @reddynaveen9801 3 роки тому

    Real hero

  • @mdayoob605
    @mdayoob605 3 роки тому

    😢😢😢😢

  • @Vishnupriyakalivela30
    @Vishnupriyakalivela30 3 роки тому +1

    Jagan also face same problems when oppose Sonia Gandhi. Now your turn Sir TO FACE KCR AND KTR and you will become CM Telangana state...............

  • @nareshanna7855
    @nareshanna7855 3 роки тому

    Udabekudu correct sir italanu
    Sir nu maku kuda emraleadu itala valla

  • @ManiKanta-me2wf
    @ManiKanta-me2wf 3 роки тому

    Hi

  • @lavanyac3071
    @lavanyac3071 3 роки тому

    By this news corona news gone in Telangana

  • @venukulkarni6891
    @venukulkarni6891 3 роки тому +6

    Kotha party pettadam manchidi

  • @MrRobbin96275
    @MrRobbin96275 3 роки тому +1

    Simham single Sir

  • @AbhiRam-ey6ci
    @AbhiRam-ey6ci 3 роки тому +7

    dushtudi tho snehaM valla jarigina parinamam papam Etela rajender anna.....

  • @karthikpriya1181
    @karthikpriya1181 3 роки тому +2

    Inkaa paalu pottulla vaadiki.. Zip teesi poyulli..

  • @bhaskarreddyannapureddy7910
    @bhaskarreddyannapureddy7910 3 роки тому +1

    Jai eteal

  • @ksayagoud9868
    @ksayagoud9868 3 роки тому

    నిప్పు లేంది పొగ రాదు..

  • @haribabugangineni9915
    @haribabugangineni9915 3 роки тому +1

    Jai Etila, down down 'Dora' kcr

  • @malleshakula7497
    @malleshakula7497 3 роки тому +2

    టాంక్ బండి water poyandi vellameda

  • @gauthamreddypasnoor222
    @gauthamreddypasnoor222 3 роки тому

    Sir, why u guys do all drama. Why separate law for you. Anyways nothing will happen. Take it easy

  • @madhavireddy5021
    @madhavireddy5021 3 роки тому +1

    Sonusood garu maku CM ithe bagundu.. People andarni equal ga chustharu..

  • @sattysatty6675
    @sattysatty6675 3 роки тому

    నిజమైన ఉద్యమ నాయకుడు.., విలువలతో రాజకీయం చేసిన రాజేంద్రుడి... పైనిందలు మోపి కెసిఆర్ సారు అభాసు పాలయ్యారు... నిజమైన టిఆర్ఎస్ కార్యకర్తలకు ఎవరికి కూడా ఇంత దిగజారుడు రాజకీయాలు నచ్చలేదు కేసీఆర్ దీనికి సమాధానం ప్రజలు త్వరలోనే మీకు చెల్లిస్తారు

  • @vaishnaviteja2962
    @vaishnaviteja2962 3 роки тому +5

    అంధారు షాకహారులే చికెన్ బిర్యానీ యెవాడు తిన్నాడు

  • @comedylifetelugu
    @comedylifetelugu 3 роки тому

    మీకు ఎదురు తిరిగితే ఇలా చేయడం మంచిది కాదు మీతో సహా ఎంతోమంది అనేస్తారు మీ పార్టీలో ఉన్నారు కెసిఆర్ గారు వారందరినీ కూడా జైలుకు పంపండి మీరు కూడా జైల్లో ఉండండి అప్పుడు ఒప్పుకుంటారు మీరు నిజాయితీపరులు అని

  • @ShivaShiva-xf3hk
    @ShivaShiva-xf3hk 3 роки тому

    N by
    CT

  • @ponneboinasaidulu3857
    @ponneboinasaidulu3857 3 роки тому

    Hai eetala

  • @narenderanusha
    @narenderanusha 3 роки тому +1

    Asalu evariki vote veyyioddu andaram APD veellu set avtharu

  • @raghunandanraghunandan9938
    @raghunandanraghunandan9938 3 роки тому +1

    Jai etala

  • @RR-hx5tm
    @RR-hx5tm 3 роки тому

    News chanal kuda konni pichhakuntla channel lu unnay

  • @nithishgoud2245
    @nithishgoud2245 3 роки тому

    No XP

  • @kranthichandra942
    @kranthichandra942 3 роки тому +2

    Arrest both Etela and KCR and other ministers

    • @starravi3596
      @starravi3596 3 роки тому

      Arrested bandi Sanjay and Modi and other bjp party leader

  • @vasufitnesschannel3410
    @vasufitnesschannel3410 3 роки тому

    Sir meru manchi varo chedavaru emo nenu chepalenu but na feel meru health minister unaru kabati ne kastha Corona mana telagana lo thakuva undhi inka meru roju roju maku Corona lo kastha daryam echaru 🙏🙏🙏

  • @ganugulamanoj6742
    @ganugulamanoj6742 3 роки тому

    మరి అప్పుడు ఎం చెప్పలే మీ లోవడలో రాజకీయం

  • @muttaiahb6481
    @muttaiahb6481 3 роки тому

    C y