JANU MADEL BARRELA AKKA SPECIAL

Поділитися
Вставка
  • Опубліковано 15 січ 2025

КОМЕНТАРІ • 510

  • @rajeshamanumallaRMVJ
    @rajeshamanumallaRMVJ 2 роки тому +43

    ఓ బర్రె పిల్ల సిస్టర్ జాను మడేల్ ఈశ్వర..ఆల్ ది బెస్ట్ 🎊💐🇸🇦💚.. ThanQ... Dinesh Bhai..🤝

  • @orugantisoujan3073
    @orugantisoujan3073 2 роки тому +19

    ఐలమ్మ వదిలిన తూటాల లాగా వున్నాయ్ నీ మాటలు సూపర్ జానూ మడేల్ 👍👍

  • @chrspatels5867
    @chrspatels5867 2 роки тому +46

    Tq🙏 జాన్నమ్మ మా గల్ఫ్ వాళ్ళని గుర్తుకు చేసినందుకు

  • @maheshwarkarukonda4629
    @maheshwarkarukonda4629 2 роки тому +63

    జగతి మెచ్చిన జాను
    ప్రజల మనసుల్లో షాను
    గొప్ప కోసం కొడతారు తొడలు
    నీ వెనక ఉన్నది మడెలు
    వంచము ఎవరి దగర మెడలు
    అద్భుతం నీ మాటలు
    పాత కాలం లో దాచిన నిధి మూటలు

  • @kvijay6023
    @kvijay6023 2 роки тому +17

    చాల గ్రేట్ సిస్ అండ్ బ్రదర్
    చెల్లె చాల కష్టాల్లో ఉంధి.. అందరు సపోర్ట్ చెయ్యండి ఫ్రెండ్స్ 👍 దుబాయ్ నుండి మి దోస్త్...

  • @surichinna2999
    @surichinna2999 2 роки тому +25

    చాలా థాంక్స్ దినేష్ రెడ్డి గారు జాను మడేల్ ను ఇంటర్ వ్యూ చేసి బయట ప్రపంచానికి పరిచయం చేసినందుకు జాను నువ్వు ఇంకా మంచి మంచి పాటలు వీడియో లు చేస్తు గొప్ప స్థాయి కి యదగాలని కోరుకుంటున్నాను మీ అభిమాని సురేష్ చిన్నా(దుబాయ్)
    దినేష్ రెడ్డి గారు కూడా మంచి మంచి టాలెంటర్ లను ఇంకా బయటకు తీయాలని కోరుకుంటున్నాను

  • @rudrasrimusic
    @rudrasrimusic 2 роки тому +23

    సూపర్ చెల్లి నీ విధానం నీ నిధానం బాగ నచ్చింది

  • @pramodkumarmedak8148
    @pramodkumarmedak8148 2 роки тому +55

    నమస్తే అన్న చాలా సంతోషం అన్న మా చెల్లి జానమ్మ నీ ఇంటర్వ్యూ చేసినందుకు మా చెల్లి గుణమే అంతా ఎప్పుడు కూడా ఒకరి మనసును నొప్పించదు అందరితో కలిసి మెలిసి ఉంటుంది ప్రతి ఒక్కరికి చెల్లెలుగా అయ్యింది మ జానమ్మ

  • @kalyankenny9276
    @kalyankenny9276 2 роки тому +9

    జగిత్యాల వాల్లు ఒక లైక్ ఏసుకోండి 👍

  • @tlmg5121
    @tlmg5121 2 роки тому +9

    జను సిస్టర్ సూపర్ రా నీ గొప్పతాననికి వందనాలు.🙏🏻 నిలా ఉండాలి అందరూ అప్పుడే ఈ దేశం బాగుపడతుంది.

  • @villageshow5778
    @villageshow5778 2 роки тому +6

    Dinnu Mama tq maaa
    జాను మడెల్ సుపించినవ్ బహుత్ బహూత్ ధన్యవాద్
    ALL THE BEST 👍 జాను మడెల్ KEEP ROCKING.....

  • @rachakondavenkat2039
    @rachakondavenkat2039 2 роки тому +8

    నువ్వు మాట్లాడుతుంటే టైమే తేలువలే జాను..
    సూపర్ జాను నీ లాంగ్వేజ్ సూపర్ సూపర్...,.....

  • @Nag_A_King
    @Nag_A_King 2 роки тому +14

    నువ్వు గుర్తించవు చెల్లె మా గల్ఫ్ బాధితులు ఎక్కువ మన వీడియోస్ కి కనెక్ట్ అవుతామని. తెలంగాణ చానెల్స్ చాలా వాటికి గల్ఫ్ అన్నలే ఎక్కువ సబ్స్క్రయిబర్స్ & వ్యూర్స్ గల్ఫ్ అన్నలవే ఉంటాయి

  • @mahendarkanna4981
    @mahendarkanna4981 2 роки тому +10

    అచ్చమైన తెలంగాణ పిల్ల పులి పిల్ల

  • @natural681
    @natural681 2 роки тому +4

    Super jaanu akka ., Naaku nee yaasa antey chaala ఇష్టం.అత్తది, ఇత్తరు, స్తా అన్న అక్షరానికి తెలంగాణలోని 33 జిల్లాల్లో చోటు లేదు.ఇప్పుడు నడుమంత్రపు సిరీ తొని ఇస్తా,వస్త , తీస్తా,ఇంకా ఎన్నో పదాలు. అవ్వ - అయ్య. అవ్వ - బాపు, అమ్మ అన్న పదం లేదు.సత్తెవ్వ, నరసవ్వ,గంగవ్వ, ఇంకా చాలా ఈ ఎలెక్ట్రానిక్ మీడియా వాళ్ళు చాకలి ఐలమ్మని ఐలవ్వ గా చెప్పడానికి ఇకారం పడ్డారు ఇది V6 lo తీన్మార్ మల్లన్న ప్రోగ్రామ్ 2013 లో చేసినప్పుడు , కెమెరామెన్ ఐలవ్వా అనకు ఐలమ్మ అని అను అని ఐలావ్వ మనుమరాలు కిస్తవ్వ ని ఒత్తిడి చేశారు.ఇది మన దరిద్రం.మన కర్మ

  • @srinupasula3807
    @srinupasula3807 2 роки тому +16

    సూపర్ interview anna & ur da Natural star చెల్లె, all the best both of you

  • @madhusudhankadari3761
    @madhusudhankadari3761 2 роки тому +10

    Sister mimmalni chustunte chala genuine ga vunnaru..... All the best for your future... God bless you... Just trust your reality it will take away next level...
    So many people are depending In someone ... Your inspiration to others...
    God bless you ra....

  • @poshannathokala8347
    @poshannathokala8347 2 роки тому +92

    అచ్చమైన తెలంగాణ పిల్ల ,మీలో నిజాయితీ చాలా బాగా నచ్చింది,మా గల్ప్ వాళ్లను గుర్తు చెసినందుకు 🙏All The Best Sister🎉🤝👍

  • @yadagiriappagalla912
    @yadagiriappagalla912 2 роки тому +78

    మీ మాటలు సూపర్ గా ఉన్నాయి... ఇంకా వినాలనిపిస్తుంది

  • @mangapandurangam8955
    @mangapandurangam8955 2 роки тому +5

    హాయ్ దినేష్ అన్న చాలా రోజుల తరువాత నీ ఇంటర్వ్యూ జాను చెల్లమ్మ వీడియోలు అన్నీ చూస్తా అన్నా బాగుంటాయి చెల్లె వీడియోలు అల్ దా బెస్ట్ చెల్లె 💐

  • @sateeshsateshsattu3300
    @sateeshsateshsattu3300 2 роки тому +4

    మీ మాటలు బాగున్నాయి తల్లి. మీ ఫ్రెండ్ సతీష్ చాకలి

  • @julamohan7760
    @julamohan7760 Рік тому +2

    నువ్వు సూపర్ రా మొహమాటం లేకుండా మాట్లాడం నిలో వున్న సత్యం ఎప్పుడూ అలా నే వుండు

  • @balkishanbrahmanpally6246
    @balkishanbrahmanpally6246 2 роки тому +20

    This is one of the best interview seen in my life. Both are natural and free in expressing their views. Best of luck to both of you.

  • @RameshRamesh-ob7xj
    @RameshRamesh-ob7xj 2 роки тому +24

    మన పల్లే మాటలు ఊపు మన జాను మాట తోపు.....

  • @kashettisrinivas861
    @kashettisrinivas861 2 роки тому +4

    జాను వీడియోలు అన్ని జూత్త, ప్రతి వీడియో లైకు గొడుత. సూపర్ సూపర్ గ ఉంటయ్. తెలంగాణ యాస మంచిగున్నది

  • @paadammahesh8395
    @paadammahesh8395 2 роки тому +19

    మనం చేసే పని మనకి తృప్తినీ ఇస్తే చాలు,, ఖాళీగా ఉండకుండ పనిచేసుకోవడం గొప్ప , మీరు చేసే పని గురించి సంతోషంగా, గొప్పగ చెప్పుకుంటున్నారు..మీరు చాలా చాలా గ్రేట్ 👌🙏🙏🙏🙏మీరు మంచిగా చాలా పేరు సంపాదించుకోవాలి

  • @karthikeyacreations9900
    @karthikeyacreations9900 2 роки тому +15

    జై రజక.... జై జై రజక

  • @arellilavanya5951
    @arellilavanya5951 2 роки тому +1

    Super Chelle .elage chala munduku vellalani koruntunna

  • @prathapbejjanki5863
    @prathapbejjanki5863 2 роки тому +87

    తెలంగాణ power జానమ్మ all the best💐

  • @mohammedanwarkhan1860
    @mohammedanwarkhan1860 2 роки тому +4

    జాను.... నీవు సూపర్ నేను సౌదిలో ఉంటా నీ వీడియోలు చూస్తూ ఉంటాను మస్త్ గుంటాయి.
    All the best 👍

  • @rachakondakanakaiah6866
    @rachakondakanakaiah6866 2 роки тому +17

    Jai Madel Jai Jai Madel 🙏🙏 Jai Rajaka Jai Jai Rajaka 🙏🙏

  • @shyampa4556
    @shyampa4556 2 роки тому +8

    బర్రె పిల్ల ఇంటర్వ్యూ 1st time అయిపోందక సుసినా. ,,సూపర్ రా

  • @uppunuriprabhakar3610
    @uppunuriprabhakar3610 2 роки тому +1

    జాను ఇట్టాం కాదు ఇష్టం కానీ నువ్వు ఇట్టాం అని నువ్వు అంటుంటే నాకు ఇష్టం
    ప్రభాకర్ మాడెల్

  • @vasuvadlamanu7536
    @vasuvadlamanu7536 2 роки тому +22

    రజకులు నిజాయితీగా ఉంటాం ఉన్నది ఉన్నట్లే మాట్లాడతాం కడుపులో ఏది దాచుకో ఒకరికి తలవంచం నీతిగా బతుకుతాం నిజాయితీగా బతుకుదాం రజక పవర్

  • @kavalinarsimulu3470
    @kavalinarsimulu3470 2 роки тому +46

    బరెల పిల్ల natural హీరోయిన్
    TT లో interview అంటే natural హీరోయిన్ అదృష్టం........దినేశన్న సూపర్.

  • @rajendharchekkala7259
    @rajendharchekkala7259 2 роки тому +7

    Great Janu Madel .. I appreciate you.. you are the Roll model and Natural Slang of Telangana women

  • @thirupataiahch409
    @thirupataiahch409 2 роки тому +2

    Best massage listen from Joan sister I have know best of Ideas

  • @palanagarajumudhiraj4028
    @palanagarajumudhiraj4028 2 роки тому +3

    Wow sister greatest humanity reality great future

  • @nadigotturavali9999
    @nadigotturavali9999 2 роки тому +37

    జై రజక జాన్సీరాణి (జాను)💪💪💪

  • @ravalimahi4468
    @ravalimahi4468 2 роки тому +2

    సూపర్ సిస్టర్

  • @drsahadevvadla3355
    @drsahadevvadla3355 2 роки тому +5

    Dinesh chala rojula tharvatha kanipisthunavu.janu model fallowerni.mi interview chala bagundi

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 2 роки тому +3

    జాను! అభినందనలు. బర్లు కాయడం వృత్తిగా నీ లా చేపట్టే యువతీ యువకులు తయారయితే మన ప్రాంతంలో మరో శ్వేతవిప్లవం ఖాయం.

  • @KumarKumar-xu4uq
    @KumarKumar-xu4uq 2 роки тому +20

    రజక పవర్ అంటే ఇది

  • @jeevankolakani4710
    @jeevankolakani4710 2 роки тому +26

    ఫస్ట్ టైం దినేష్ అన్న చాలా తక్కువ మాట్లాడడు
    జానుతో అట్లుంటాధి మరి 😂ఎవరికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వదు సూపర్ దినేష్ అన్న 😍

  • @adharshbeenaveni1389
    @adharshbeenaveni1389 Рік тому +1

    Happy birthday akka🥳💝🤩💞🥰🎂❤

  • @karrexxbhargavi379
    @karrexxbhargavi379 2 роки тому +3

    సూపర్ జాను

  • @thirupathithirupathi5599
    @thirupathithirupathi5599 2 роки тому +23

    సూపర్ 👍 అన్న జాను చెల్లెను ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు

  • @villageatozthings
    @villageatozthings 2 роки тому +9

    మీ మాటలు సూపర్ గా మీ నవులు సూపర్ గా వున్నాయి చెల్లెమ్మ supar supar

  • @mogilisrinivas3552
    @mogilisrinivas3552 2 роки тому +5

    Nuvu nee matalu Baga nachayi janu.

  • @kirankumarparamkusham5032
    @kirankumarparamkusham5032 Рік тому

    సూపర్ తల్లి నేను ఈరోజే చూసాను చాలా మంచి గున్నాయ్యి.all the best. చెల్లెమ్మ.

  • @alvalanaresh9440
    @alvalanaresh9440 2 роки тому +6

    Jai rajaka jai jai rajaka❤️

  • @TelanganaAataPaata
    @TelanganaAataPaata 2 роки тому +5

    సూపర్ బాగుంది ఇంటర్వ్యూ

  • @sridarrachkonda8307
    @sridarrachkonda8307 2 роки тому +8

    Jai Rajaka super ra sister

  • @MohanKumar-ec4st
    @MohanKumar-ec4st 2 роки тому +5

    Thanks to your helping neture janu garu

  • @rajuveeramalla4246
    @rajuveeramalla4246 2 роки тому +7

    Super video 💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗

  • @gopalyadav3930
    @gopalyadav3930 2 роки тому +10

    Jaanu open heart & good attitude helping nature & simplicity & talent.
    I felt very happy watching your Slang & Smile in Telagana Talent Tq. Bro. Dinesh.Really good natured girl .
    Good Luck Jaanu Beta.

  • @Telangana_Maanchaala
    @Telangana_Maanchaala 2 роки тому

    Super jahan ఆడపిల్ల లు అంటే ఇలానే ఉండాలి

  • @rachakondakanakaiah6866
    @rachakondakanakaiah6866 2 роки тому +14

    Excellent sister God bless you keep it up 🌷🥀🌹💐❤️💖

  • @rajendermatalarajendermata9695
    @rajendermatalarajendermata9695 2 роки тому

    Jaanu akka super... big fan of you..and dinesh annaki tnq..

  • @aaletisrikanth3116
    @aaletisrikanth3116 2 роки тому +2

    Memu kuda madel ne ,I supported you 🤩💐

  • @shyamsunderreddy3453
    @shyamsunderreddy3453 2 роки тому +5

    Super ఇంటర్వ్యూ

  • @dharshanjupally1008
    @dharshanjupally1008 2 роки тому +2

    నువ్వు మాట్లాడే ప్రతి మాటలో రియాల్టీ ఉంది సో స్వీట్ జాను

  • @chswamygalf161
    @chswamygalf161 2 роки тому +14

    చాలా బాగుంది అమ్మ

  • @jalendharlingampally7933
    @jalendharlingampally7933 2 роки тому +3

    చెల్లమ్మ. మరింత. ముందుకు వెళ్ళాలి..

  • @pinglimallareddy5459
    @pinglimallareddy5459 2 роки тому +5

    E video chala bava undhi janu liry akkanu kuda.interview cheyyandhi

  • @puramshettiadarsh6610
    @puramshettiadarsh6610 2 роки тому +3

    Tealangana power ma janu akka 💪💪💪

  • @nileshpuliol5342
    @nileshpuliol5342 2 роки тому +1

    Superra chelle nuvu mana Telangana yasalane matladale

  • @gumpalashyamala8962
    @gumpalashyamala8962 2 роки тому +5

    Super Janu all the best ♥️♥️

  • @purus475
    @purus475 2 роки тому

    Wow super super super super super super super super super super super super super super super super super akka

  • @NareshNaresh-uy7fo
    @NareshNaresh-uy7fo 2 роки тому +2

    జాను .... తెలంగాణ బిడ్డ రా నీవు

  • @gangadharaanilkumar2102
    @gangadharaanilkumar2102 2 роки тому +1

    Tq anna janu akka video thinadhuku

  • @vasuvadlamanu7536
    @vasuvadlamanu7536 2 роки тому

    ఓ అక్క నీకు ఆంధ్రాలో అభిమానులు ఉన్నాం. జై రజక ఆంధ్రాలో అభిమానులు ఒక లైక్ చేయండి

  • @prashanthdatla
    @prashanthdatla 2 роки тому +3

    Jaanu nv sprrr Nila undali honesty ga i like u

  • @shivagumpula8962
    @shivagumpula8962 2 роки тому +1

    Annaya mi matalu vintunte challan Happy ga navvukunna

  • @rameshpunna2431
    @rameshpunna2431 2 роки тому +2

    Nice janu super anna interview super

  • @Mahendhra_Sisters
    @Mahendhra_Sisters 2 роки тому +2

    Jaanu... Inka manchi manchi videos thisi paiki yedagalani korukuntunnanu..

  • @prasannaeditz5129
    @prasannaeditz5129 2 роки тому +6

    Super all the best

  • @sirivlogs6751
    @sirivlogs6751 2 роки тому +1

    Nice inter view brother kip top

  • @srujanarasa3345
    @srujanarasa3345 2 роки тому +1

    Super aslu Chala dhyryam undi sis

  • @sunkerajeshwer813
    @sunkerajeshwer813 2 роки тому

    Super real telangana language chelly dearing and dussing

  • @pothurajupadal4710
    @pothurajupadal4710 2 роки тому +3

    Jaanu all the best,

  • @gangadharsanthpale6445
    @gangadharsanthpale6445 2 роки тому +1

    Janamma,,maalu,muchatlu,superI

  • @shreestvshreeshtv
    @shreestvshreeshtv Рік тому

    Great sister interview kastajeevula nu veluguloki theche vedio idhi

  • @srinivas.l2781
    @srinivas.l2781 2 роки тому +5

    హాయ్ దినేష్ అన్న నమస్తే జాను చెల్లెమ్మ తో మంచి ఇంటర్వ్యూ సూపర్ మా ఊరు కోరట్ల కానీ నేను సౌదీ అరేబియా లో ఉంటాను

    • @telanganaagriculturekvenky7833
      @telanganaagriculturekvenky7833 2 роки тому +1

      ఎక్కడ ఉంటారు అన్న నేను రియాద్

    • @srinivas.l2781
      @srinivas.l2781 2 роки тому

      AL. KHARJ. రియాద్ కి 90 కిలోమీటర్ల దూరం ఉంటాను సారీ బ్రో మీ కామెంట్ నేను చూడలేదు ఏమనుకోవద్దు

    • @telanganaagriculturekvenky7833
      @telanganaagriculturekvenky7833 2 роки тому

      @@srinivas.l2781 number send me what's up

  • @surarajesham4825
    @surarajesham4825 2 роки тому +4

    సూపర్ రా జాను ఇలాగే చేయి

  • @sureshbollarapu
    @sureshbollarapu 2 роки тому +3

    Folks songs and short films lo act cheystey chaala baaguntadhiii jaaanu gaaaru ...

  • @rupeshnerelly4252
    @rupeshnerelly4252 2 роки тому +3

    Super janu rajak nv super

  • @devndardevndar4613
    @devndardevndar4613 2 роки тому +1

    Janamm Tq

  • @mohand4370
    @mohand4370 2 роки тому +6

    Super ra Janu🌹🌹

  • @venkyvyshu7749
    @venkyvyshu7749 2 роки тому +4

    Hi Dhinesh Anna thank u for Janu interview

  • @anilkumarmarripally3989
    @anilkumarmarripally3989 2 роки тому +3

    All the best janu thanks dinesh anna

  • @mamathareddy647
    @mamathareddy647 2 роки тому +7

    Super Dinesh Anna 👌👌👌👌👌

  • @ashweezreddyvlogs4329
    @ashweezreddyvlogs4329 2 роки тому +6

    Nice ra jaanu 👌👌👌

  • @sajjubhai123
    @sajjubhai123 2 роки тому +3

    Super mammu interview

  • @maheshkasanabada7589
    @maheshkasanabada7589 2 роки тому +4

    Honest person hybridpapa (janu) all the best for ur future

  • @narendarempelli6697
    @narendarempelli6697 2 роки тому +2

    Nice janu👏👍

  • @vishnuvardhanreddy1857
    @vishnuvardhanreddy1857 Рік тому

    Janu your talent is very nice your acting is excellent I am watching your vedios regularly madam all the best to you

  • @msrinivas9242
    @msrinivas9242 2 роки тому +2

    Supar janu garu

  • @habiullahabi2087
    @habiullahabi2087 9 місяців тому +1

    Jai barrelakka

  • @sateesh.chennuri7854
    @sateesh.chennuri7854 2 роки тому +5

    జను ఇంటర్వ్యూ బాగుంది పో అన్న దినేష్ రెడ్డి