వున్నది ఉన్నట్లు మీ సామి గురించి నీ గురించి చెప్పమను అంతే కానీ అడగని వాళ్ళకి పబ్లిక్ గా చెప్పాడమెంట్రా, ఇది ఎలావుందీ తెల్సా పెళ్లి ఐనది అని సంసారం పదిమంది లో చేస్తారా.
జీవితం (Life) ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని రోజులు మనమెంతో ఆనందంగా జీవిస్తే .. మరికొన్నిసార్లు ప్రపంచంలోని కష్టాలన్నీ మనకే ఉన్నాయని అనిపిస్తుంది. అలాంటి సమయాలలో గుర్తొచ్చే మనిషి జ్యోతిష్యులు అందులో టాప్ లో ఉన్నారు మన వేణు స్వామి గారు
Very genuine Astrologer , everything was very much correct as much I observed about myself years.. it made my coming time much much clearer and very positive .." "I enjoy the clear language and imagery you use to make the material accessible for someone who is new to astrology like Venu Swamy
ప్రస్తుతం గూగుల్ సర్చింగ్ లో గాని గూగుల్ కి అవార్డ్స్ లో గాని వేణు స్వామి గారు టాప్ టెన్ లో ఉన్నారు అందుకని యూట్యూబ్ చానల్స్ గాని సోషల్ మీడియా గానీ వేణు స్వామి గారి పేరు వాడుకుంటే ఆయన తంబినేలు పెడితే చాలా వ్యూస్ వస్తాయి అని ఉద్దేశంతో ఉన్నారు
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు అది నిజమే జ్యోతిష్యం కూడా నిజమే నాస్తికులు దేవుణ్ణి నమ్మరు జ్యోతిష్యం గురించి తెలియని వారు జ్యోతిష్యాన్ని నమ్మరు ఇప్పుడు ఇంటర్వ్యూస్ బాగుంన్నాయి గురువుగారు ఇలాగే కంటిన్యూ చేయండి సూపర్ no కాంట్రవర్సీ లు నిజాలు చెప్పడంలో మనకు ఏమి రాదు సూపర్ గురువుగారు ఇప్పుడు నచ్చారు జై వేణు స్వామి❤❤❤❤🎉🎉🎉🎉
గణితం మరియు భౌతికశాస్త్రం అన్ని సత్యాలను నిరూపించలేవు .....జ్యోతిష్యం నక్షత్రాల స్థానాలను అర్థం చేసుకోవడంపై స్థాపించబడింది, ఇది దానికదే శాస్త్రీయంగా తగినంత అన్వేషణ వలె కనిపిస్తుంది. జ్యోతిష్యం
పెయిడ్ చెనల్ లో పబ్లిసిటీ చేసుకోవడానికి సిగ్గుగా లేదా మీకు, ఈ వీడియోస్ చుస్తే చెప్పొచ్చు ప్రస్తుతం నీ జాతకం టైం బాగోలేక ఇలా పెయిడ్ పబ్లిసిటీ చేస్కుంటున్నావని.
నీ ఆస్ట్రాలజీ 90 సక్సెస్ అంటున్నవ్ 100% ఫెయిల్యూర్ అని ప్రూవ్ ఇలా అంటావా, నువ్వు జగన్ సీఎం అవుతాడు అది ఒక్కటే అవ్వలేదు అంటున్నవ్, కాదు CBN TDP పార్టీ జాతకం బాగోలేదు వాళ్ళు 2029 వరకు సస్టైన్ ఐనప్పుడు చూదాం CBN ఏజ్ ఎన్లు బ్రతుకుతాడా అన్నావ్, వాళ్ళు 3 వస్తారా 4 వస్తారా నేను మాత్రం జగన్ సీఎం అని చెప్పావ్ అంటే నువ్వు అందరి జాతకాలు చూసి ఎవరికీ యోగం ఉందొ ఒక్కటే చెప్పాలి. సో నువ్వు నలుగురి జాతకల్లో ఫెయిల్ అయ్యావ్, జగన్ CBN PK LKS
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు అది నిజమే జ్యోతిష్యం కూడా నిజమే నాస్తికులు దేవుణ్ణి నమ్మరు జ్యోతిష్యం గురించి తెలియని వారు జ్యోతిష్యాన్ని నమ్మరు ఇప్పుడు ఇంటర్వ్యూస్ బాగుంటుంది గురువుగారు ఇలాగే కంటిన్యూ చేయండి సూపర్ ఐ కాంట్రవర్సీ నిజాలు చెప్పడంలో మనకు ఏమి రాదు సూపర్ గురువుగారు ఇప్పుడు నచ్చారు జై వేణు స్వామి❤❤❤❤🎉🎉🎉🎉
హిందూ మతాన్ని జ్యోతిష్య శాస్త్రాన్ని నిర్భయంగా ధైర్యంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటువంటి గొప్ప వ్యక్తి వేణు స్వామి
వున్నది ఉన్నట్లు మీ సామి గురించి నీ గురించి చెప్పమను అంతే కానీ అడగని వాళ్ళకి పబ్లిక్ గా చెప్పాడమెంట్రా, ఇది ఎలావుందీ తెల్సా పెళ్లి ఐనది అని సంసారం పదిమంది లో చేస్తారా.
జీవితం (Life) ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని రోజులు మనమెంతో ఆనందంగా జీవిస్తే .. మరికొన్నిసార్లు ప్రపంచంలోని కష్టాలన్నీ మనకే ఉన్నాయని అనిపిస్తుంది. అలాంటి సమయాలలో గుర్తొచ్చే మనిషి జ్యోతిష్యులు అందులో టాప్ లో ఉన్నారు మన
వేణు స్వామి గారు
Very genuine Astrologer , everything was very much correct as much I observed about myself years.. it made my coming time much much clearer and very positive .." "I enjoy the clear language and imagery you use to make the material accessible for someone who is new to astrology like Venu Swamy
ప్రస్తుతం గూగుల్ సర్చింగ్ లో గాని గూగుల్ కి అవార్డ్స్ లో గాని వేణు స్వామి గారు టాప్ టెన్ లో ఉన్నారు అందుకని యూట్యూబ్ చానల్స్ గాని సోషల్ మీడియా గానీ వేణు స్వామి గారి పేరు వాడుకుంటే ఆయన తంబినేలు పెడితే చాలా వ్యూస్ వస్తాయి అని ఉద్దేశంతో ఉన్నారు
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు అది నిజమే జ్యోతిష్యం కూడా నిజమే నాస్తికులు దేవుణ్ణి నమ్మరు జ్యోతిష్యం గురించి తెలియని వారు జ్యోతిష్యాన్ని నమ్మరు ఇప్పుడు ఇంటర్వ్యూస్ బాగుంన్నాయి గురువుగారు ఇలాగే కంటిన్యూ చేయండి సూపర్ no కాంట్రవర్సీ లు నిజాలు చెప్పడంలో మనకు ఏమి రాదు సూపర్ గురువుగారు ఇప్పుడు నచ్చారు జై వేణు స్వామి❤❤❤❤🎉🎉🎉🎉
Ippudu మీరు సూపర్ గురువు గారు
no controversys,, no lag, interview was good 👌👌👌👍👍👍💕💕💕🙏🙏🙏🙏🙏
చాలా భాగా చెప్పినారు గురువు గారు ❤
నాకు వున్న పరిజ్ఞానం మేరకు జన్మ లగ్న కుండలి మిద చాలా పరిజ్ఞానం వుంది గ్రేట్ వేణు స్వామి గారికి
Comments ఇప్పుడు బాగున్నాయి వేణుస్వామిజీ❤ ఇలాంటి పాజిటివ్ ఇంటర్వ్యూs చేయండి గురువుగారు నమస్తే
నిజంగా మీ జాతకం బాగుంది గురుji , 🎉❤
Om Namo Venkateshaya Guruji Garu 🙏🙏🙏🙏🙏Jai Gurudev 🙏🙏🙏🙏🙏 maa Venu Swami Great Guruji Garu 🙏🙏🙏🙏🙏
చాలా కొత్త రకంగా మాట్లాడుతున్నారు ఏంది స్వామి
ధన్యవాదములు వేణు స్వామి 🙏
JAI HO SRI.VENUSWAMY GARU
గణితం మరియు భౌతికశాస్త్రం అన్ని సత్యాలను నిరూపించలేవు
.....జ్యోతిష్యం నక్షత్రాల స్థానాలను అర్థం చేసుకోవడంపై స్థాపించబడింది, ఇది దానికదే శాస్త్రీయంగా తగినంత అన్వేషణ వలె కనిపిస్తుంది. జ్యోతిష్యం
గురువు గారు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂
Anchor super ❤
Namaste guruji 🙏🙏🙏🙏🙏
Venu Swami prediction is 95% correct.
Sir last 5 interviws lo okate chepparu same matter
Super information
Nice Swamy
Namaste Swamy
Padabivandanam guruvu garu
ఇది చాలా ఓవర్
@@battumallikarjuna6556venu swamy eeka kavala
నమస్తే
ఈ వీడియోలోని ఇతని version ఆల్రెడీ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది ఎక్కడ అనేది చెప్పగలరు
మొత్తం పెటిమ్ బ్యాచ్ పది కామెంట్స్ పెట్టి వెళ్లిపోయారు. పెయిడ్ ఇంటర్యూ పెయిడ్ ఫాలోయర్స్
Yeriiiiii puuu cricket kosam wrong chepaduuu chalaaa wrong ga chepaduuu
Paid interview
పెయిడ్ చెనల్ లో పబ్లిసిటీ చేసుకోవడానికి సిగ్గుగా లేదా మీకు, ఈ వీడియోస్ చుస్తే చెప్పొచ్చు ప్రస్తుతం నీ జాతకం టైం బాగోలేక ఇలా పెయిడ్ పబ్లిసిటీ చేస్కుంటున్నావని.
Nuvvu interview chesthava
నీ ఆస్ట్రాలజీ 90 సక్సెస్ అంటున్నవ్ 100% ఫెయిల్యూర్ అని ప్రూవ్ ఇలా అంటావా, నువ్వు జగన్ సీఎం అవుతాడు అది ఒక్కటే అవ్వలేదు అంటున్నవ్, కాదు CBN TDP పార్టీ జాతకం బాగోలేదు వాళ్ళు 2029 వరకు సస్టైన్ ఐనప్పుడు చూదాం CBN ఏజ్ ఎన్లు బ్రతుకుతాడా అన్నావ్, వాళ్ళు 3 వస్తారా 4 వస్తారా నేను మాత్రం జగన్ సీఎం అని చెప్పావ్ అంటే నువ్వు అందరి జాతకాలు చూసి ఎవరికీ యోగం ఉందొ ఒక్కటే చెప్పాలి. సో నువ్వు నలుగురి జాతకల్లో ఫెయిల్ అయ్యావ్, జగన్ CBN PK LKS
జనాలు ఆలోచించండి ఇతను బిజినెస్ చేసుకోవడానికి ఇలాంటి పెయిడ్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఇతడి విద్య సూన్యం. లేదు ఇంకా నాముతాం అంటే నిజంగానే మీ టైం బాడ్
సామి నువ్వు చెప్పే దానిలో 100% తప్పులే ఎందుకంటే నువ్వు చెప్పేది ఆస్ట్రాలజీ కాదు అనాలిసిస్
Anchor super cute undhi❤❤❤