జై పురందర విఠల.... మీ వ్యాఖ్యానం చాలాబాగుంది..మీ ద్వారా మాకు పురందర దాస్ గారి చరిత్ర తెలిసింది.ఇలా ఇంకా ఎన్నో మంచి వీడియోస్ చేయాలని ఆశిస్తూ..జై శ్రమన్నారాయణ,
I heard full life story of purandhara dass.Till now I didn't heard this story.Thank u so much for sharing.Adbhuthamaina vaggeyakaruni charita.Dhanyavadamulu🙏🙏🙏
మీ వల్ల సంగీత విద్వాంసులకు ఒక చక్కటి మార్గదర్శకం పురంధర దాసు గారి చరిత్ర తెలియని వారు కూడా ఇకమీదట వారి కీర్తనలను వాడుకలోకి తెచ్చుకో గలుగుతారు మీకు నా ధన్యవాదాలు
చాల బాగ వివరించారు. ఆ వాగ్గేయకారుని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సంగీతరూపంలో శ్రీమన్నారాయణుని కీర్తించే అద్భుత అవకాశం కల్పించారు 🙏🙏 జైశ్రీమన్నారాయణ 🙏🙏
పురందరదాసు గురించి మీరు చెప్పిన వ్యాఖ్ర్యానం చాలా బాగుంది . ధన్యవాదాలు
Ayyagaru.meeru.chala.chala.bhagha.vivarinchi.chepparu.meeku.sahasrakoti.vandanamulu.vandanamulu.
పరమ పూజ్య శ్రీ పురందరదాసు దివ్వచరిత్రను వినగలిగాము. తెలిపించిన మహానీయునకు పాదాభివందనాలు గాలిస్తున్నాము.
ధన్యవాదములు, మాకు తెలియని పురందరదాసు గారి గురించి తెలియచేప్పారు. మా జన్మ ధన్యం
కొద్దిగా అతిశయం తగ్గించితే బావుంటుంది.
ఇతిహాసం ఛానెల్ వారికి హృదయపూర్వక నమః సుమాంజలులు.
దివ్య మైన పురంధర దాసులు వారి చరిత్ర ను చాలా బాగా చెప్పారు. తన్మయులమైనాము. ధన్యవాదములు.
Dhanyavadamulu sir
జై పురందర విఠల....
మీ వ్యాఖ్యానం చాలాబాగుంది..మీ ద్వారా మాకు పురందర దాస్ గారి చరిత్ర తెలిసింది.ఇలా ఇంకా ఎన్నో మంచి వీడియోస్ చేయాలని ఆశిస్తూ..జై శ్రమన్నారాయణ,
మమ్మల్ని ధన్యులను చేస్తున్నటువంటి మీ ప్రయత్నానికి
ఆ శ్రీమన్నారాయణుని కృప కలగాలని కోరుకుంటున్నాం
ధన్యవాదములు అండీ 🙏🙏
జై శ్రీమన్ నారాయణ. చక్కగా వివరించారు వారి గురించి.🙏🏼🙏🏼🙏🏼
అద్భుతమైన అనుభూతి కలుగుతుంది
భక్త పురందరదాసు గారి కథ విన్నాను ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా రావాలి గురువుగారు ధన్యవాదములు
Jai srimannarayana.nuvve Dikku
Cha la chala chakkaga chepparu miku padabhi vandanamulu🙏
విఠల విఠల హరి జై విఠల. పురందర దాసు గురించి చాలా చక్కగా తెలిపినారు. ధన్య వాదములు
Super Sir.Adhyatmika spoorthy ichindi.Krutgnatalu.
భక్త పురందరదాసు గారి కథ చాలాబాగుంది ... జై శ్రీమన్నారాయణ🙏🙏
Sir chala viva rang purandaraswamy gurinchi chepinaduku danyavadamulu
భక్త పురందరదాసు ...అద్భుతంగా కథ 🙏🙏
పూర్తిగా విని మళ్ళీ నా అభిప్రాయం వ్రాస్తాను
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా చక్కగా వివరిస్తున్నారు... మీకు దన్యవదాములు....🙏🙏🙏🙏
ఆహా!!!!! పరమ భక్తాగ్రేసరుడు.
ధన్యోస్మి
Om Namo Nrayanaya Iam happy to know About Sri Purandara Das swamy.Thank you
మంచి కథ ను వినిపించారుసార్ 🙏
జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏
I heard full life story of purandhara dass.Till now I didn't heard this story.Thank u so much for sharing.Adbhuthamaina vaggeyakaruni charita.Dhanyavadamulu🙏🙏🙏
Chaala rojulu nundi ee vishayam telusikundam anipinchindi santhosham guruvu garu
చాలా అత్యద్భుతంగా చెప్పారు.వింటున్నంతసేపు.సమయం కూడా తెలియలేదు.స్వామి మ హిమలు అనంతం.
శ్రీ పురందరదాసు గారి చరిత్ర ని ఎంతో బాగా తెలియచేసిన వక్త గారికి మా ధన్యవాదాలు.
Sir chala bhavundi. Purandardas gari charitra telusukogaliganu. Swamy govinda, narayana, mukundha neeku 🙏🙏🙏🙏🙏🙏.
Intha chakkani vishayalu teliyaparustunna meeku dhanyavadalu sir... jai sriram 🙏🙏🙏🙏
🙏🏻🙏🏻 అద్భుతంగా చెప్పారు సార్ 🙏🏻🙏🏻 మీకు ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Adbuthamuga cheparandi
Purandaradass gari Padalaku Namaskaramu OM Namonarayana
Thankyou sir meeru cheppindhi poorandaradasu story twodays back aiena aradhana chesaaru uttharadhimatthamulo naaku aiena guruinchi telisindhi haree srinivasan meeru inkha ilanthivideos cheyandhi maaku thelusthundhi
మీ వల్ల సంగీత విద్వాంసులకు ఒక చక్కటి మార్గదర్శకం పురంధర దాసు గారి చరిత్ర తెలియని వారు కూడా ఇకమీదట వారి కీర్తనలను వాడుకలోకి తెచ్చుకో గలుగుతారు మీకు నా ధన్యవాదాలు
నమస్కారం గురువు గారు 🙏
మొట్టమొదటి సారిగా మీ ఛానెల్ చడటం జరిగింది, మహద్భాగ్యం గా అనిపించింది , వెంటనే subscribe చేసుకున్నాను
జై శ్రీమన్నారాయణ 🙏
🙏🙏
Sir once again you did great job
Guruvu garu namaskaramandi. Memu chala adrustavanthulam elanti kadhalu cheppe meelanti vallu maku unnadhuku
Full fledged information on Purandaradasa. A very rare collection. Thank you
Chala danyavadalu
Chalabaagundhi . Ituvantivi chaalaa bodhinchaali. Meeku sadhaa subham kalugu gaaka. Om srimannarayana
Manchi vishayalu chepparu. Dhanyavaadhaalu.
Jai Sreemannaaraayana 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹
కళ్ళకు కట్టిన్నట్లు చాల బాగ చెప్పినారండీ జై శ్రీమన్నారాయణ
మీరు చెప్పే విధానం. వలన మేము రాయలు వారి కాలానికి వెళ్ళివచ్చాము స్వామి
nice narration about purandaradaasu
Jai srimannarayana.. Jai sangeetha siromani.. Jai Bhaktha sikhamani purandara dasa.. Jai purandhara vittala.. 🙏🙏🙏
గురువుగారు ఈ మాఘ మాసంలో మాఘ పురాణము మన శ్రోతలకు చెప్పగలరని కోరుకుంటున్నాము.
💐💐అద్బుతం గా చెప్పారు 💐💐💐💐
Sir namskarm E Katha vinte maku yantho anandhamga vundhi sir 🙏
చాలా బాగుంది
చాల బాగ వివరించారు. ఆ వాగ్గేయకారుని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సంగీతరూపంలో శ్రీమన్నారాయణుని కీర్తించే అద్భుత అవకాశం కల్పించారు 🙏🙏
జైశ్రీమన్నారాయణ 🙏🙏
Jai srimannatayana
Jai srikrishna,namo narayanaya 🙏🙏
Jai Ithihasam Jai Srimannarayana
Chala Baga chepiru memu kuda puradra fasla కిరత్నలు రో జూ వింట్టము దన్వా వ ద ములు👌👏👏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏 chala manchi vishyam chepparu
పురందరదాసు గారి చరిత్రను తెలియచేసినందులకు మీకు నాధన్యవాదములు ..
Purandharadhasu charitra teleyajesenandhuku dhaniyavadhalu Jai srimannarayana
@@madhavigoverdhan 8
Chaalaa baaga chepparu....jai srimanNaarayana
నారాయణుడి లీలలు ఎన్ని విన్న ఇంకా వినాలి అనిపిస్తుంది జై శ్రీమన్నారాయణ 💐🙏💐
Excellent Sir. Please try to do the Madva chary n Vysaraya Thirtha life history. TQ.Sir...
Jai sreemannrayana jai jai vittala panduranga vittalla vittala panduranga
Jai srimannarayana
Guruvu garu Meeku padhabi vandhanamulu namaste 🙏
Om namo venkatesaya
గోవిందా హరి గోవిందా కృష్ణం వందే జగద్గురుం. Good morning Sir
Adbhutamaina story maaku andinchinanduku 🙏🙏🙏👋👋👋
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare
Om నమో భగవతే వాసుదేవాయ
కృష్ణ వందే జగద్గురుమ్.🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Purandaradasu gari gurinchi chakkaga vivarincharu🙏
Jai srimannarayana🙏
పురందర రంగా హరే విట్టలా 🙏🙏🙏🌹🌹🌹.......
Great to know about Purandardas garu 🙏 Jai Sreemannarayana 🙏
జై సాయి నారాయణ
Jai Purandara das ...Jai Sreemannarayana .🙏🙏🚩
Meeru yeti bags puramdaradasu gari.hurimchi chepparu chala chala samtosham
కథ వింటూంటే అలౌకిక ఆనందం కలుగుతుంది ధన్యవాదములు 🙏
Sir,Adi vysya kutumbam
Sarry to inform
Gurubhonamha 🙏guruprandhdasri nima chrana kamlavanabhdi 💐🙏👏Hari srinivasa 🙏🙏
జై శ్రీమన్నారాయణ. 🙏🏻🙏🏻🙏🏻🌸🌺🌼🌸🌼🌺
Tsk a lot sir
Sir, Purandharadasaru gurinchi thelusukunnamu, Thanks🙏
మీ విశ్లేషణ చానా బాగుంది కంఠ ధ్వని కూడా బాగుంది.
🙏🌺జై శ్రీ మన్నారాయణ 🌺🙏
Jai srimannarayana jai ho srimannarayana
Jai markandeya jai ho markandeya
Hara hara mahadheva shambo shankara om namha Shivaya
Jai srimannarayana🙏🙏🙏🙏catha vintuunte chala aanandhnga unadhi
Thank you 🙏 very beautiful we r blessed
Our pleasure!
JAI SRIMANNARAYANA🙏
Purandaradaasu gurinchi teliyani vishayaalu teliyaparachi anduku dhanyavaadamulu 🙏🙏🙏
చాలా బాగుంది అండి
చాలా బాగుంది సార్👌👏👍🙏🙏
Most valuable and most wonderful story you have given me . Thank you very much
Hare krishna Hare krishna krishna krishna hare hare Harerama Harerama Rama Rama Hare Hare🙏🙏🙏🙏
Jai Srimannarayana 🙏 Thank you andi
Hare rama hare rama rama rama hare hare hare krishna hare krishna krishna krishna hare hare
జై శ్రీమన్నారాయణ 🙏
శ్రీమతే రామానుజాయ నమః🙏
Jai purandharadasaryaha
Excellent narration on Purandara Dasa
జై శ్రీమన్నారాయణ
జై శ్రీమన్నారాయణ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jai srimannarayana 🙏chala baga vivarincharu inka chala vivarinchali mana bharatheeyulaku 😊👌👍
Appara karunasindhum jnyanadam santharupinam sreechandrashekara gurum pranamami mudanmaham💐💐💐 🌾🌾🌾👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Awesome guruvu garu 🙏🙏🙏
ధన్యవాదాలు
మీ యెక్క కరుణ తో భక్త పురందర దాసు చరిత్ర తె లుసుకొన్నాను మీ వాక్యానం కి ధన్య వాదములు
🙏🙏🙏🙏
తెసిన చరిత్ర అయిన వింటుంటె కన్నీళ్ళు ఆగలేదు ధన్యవాదములు🙏🙏🌹🌹🌹
Very nice explanation sir
Vary good thanks
OMSAIRAM
OM NAMO NARAYANAYA
THAN'Q SIR
NICE ANALYSIS
Intavaraku teliyani vishayani sampurnamga telipinanduku dhanyavadamulu inka marikonni krotha vishayalu telupagorutunnamu namaste
జై శ్రీ కర్నాటక పీతామహా నమ:🙏🙏
Jai Sri Krishna+ Jai Sri Rama andi¡🙏🏻🙏🏻
Maku school lo kannada lo lesson undedi ee story malli vini chala santhoshanga undi
Avunaa great
Jai. Srimanarayana maananagaru nenu chinnapudu edhe chepevadu tharuvata meeruchepenatu nenu meeru chepedi moodata nundi chevarivaruku shardagavennanu nenu chala dhanyudynanu mahanu bawa mee padalaku koti koti vandanalu. Pamarulaku ardhamyente nammandi chala chala dhanyavadamulu. Guruv garu.