ఇలాంటి దుర్ఘటన జరుగుతది అని అక్కడ పోలీస్ వాళ్లకి గాని అక్కడ ఉన్న అల్లు అర్జున్ గాని అక్కడ ఉన్న పబ్లిక్ గాని ఎవ్వరికి తెలిసి ఉండదు దీనికి ఏ ఒక్కరిని బాధ్యులను చేయకుండా ఆకస్మికంగా జరిగిన దానికి ఏమి చేయలేము కాబట్టి మానవత్వంతో ఆ కుటుంబానికి అండగా ఉండాలి
GOVERNMENT కి మా సూటి ప్రశ్న 1) FILM 🎥 కి TAX కట్టించుకునే మీరు PROPER SECURITY ఎందుకు ఇవ్వరు 2) A11 గా ఉన్న అల్లు అర్జున్ ని మొత్తం RESPONSIBLE చేయడం CORRECTAA 3) PUSHPA SCENES ఇప్పుడు అభ్యంతకరం గా అనిపించాయా KGF 2 లాంటి సినిమాలు లేవా 4) CONTROL లేకుండా ఉన్న జనాన్ని ఎం చేద్దాం 5) SANDHYA KI LADIES పిల్లల తో BENEFIT కి వచ్చిన FAMILY ని ఏమందాం
6 గ్యారంటీలు 420 హామీలు పక్కదారి పట్టించడానికి ఒక ప్లాను రఘునందన్ రావు కు వ్యతిరేకం పెట్టే కామెంట్స్ బ్రదర్స్ పోలీసులు పర్మిషన్ ఏంది లోపలికి ఎలా వచ్చాడు రాజకీయ నాయకులు అయితే నేను అరెస్ట్ చేస్తారు ఇతని ఆగడు చేస్తే ప్రభుత్వం మీద ఎక్కడ నింద పడతది అని ఇది ఒక ప్లాను పేద ప్రజల సమస్యలు వదిలిపెట్టి గంట సేపు అసెంబ్లీలో చర్చించడం అవసరమా అలా అనుకుంటే హైడ్రా బాధిత వల్ల ఫస్ట్ రేవంత్ అన్నని లోపల వేయాలి రేవంతన్న గురువుగారి పర్యటనలో 25 మంది చనిపోయారు అప్పుడు చంద్రబాబును లోపల వేయాలి
Allu Arjun, Sukumar and DSP are never fail ,they are proving once again . This is great communication . They are creating sensation and wonders in the world wide 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
ఏదేమైనా రఘునందన్ సార్ చెప్పింది 100% వాస్తవం.... రేవంత్ రెడ్డి కి సంధ్య థియేటర్ గుర్తొచ్చిందాకాకపోతే ఏంటి రాజకీయ కుట్ర కాకపోతే అదొక్కటి గుర్తొచ్చింది ఆయనకి.... ఇది ముమ్మాటికి రాజకీయ కుట్ర ని ప్రజలందరికీ అర్థమవుతుంది
చిన్నపిల్లలని భార్యని బెన్ఫిట్ షోలో అల్లరి మూకలు అభిమానులు ఉంటాయని తెలిసి కూడా తీసుకొచ్చిన వ్యక్తులు కూడా భద్యులె అది ఫ్యామిలీ సినిమా పిల్లల్ని చూపించే గొప్ప సినిమా కూడా కాదు .. ఎటు పోతుందో సమాజం .. వివరణ నేను అల్లు అభిమానిని కాదు అతన్ని సమర్థించడం లేదు . బట్ ఒక్క సారి మనం ఆలోచించి మన atleast మన కుటుబలను సరిచేసుకుందాం
ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు కూడా బాధ్యతగా వ్యవహరించాలి. బెనిఫిట్ షో వంటి ఈవెంట్‌కు ఎవరైనా పిల్లవాడిని తీసుకువస్తారా? లఅభిమానులను పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తుందని తెలుసు మరియు వారు రిస్క్ మరియు ఫలితాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి, హాజరయ్యే అభిమానులు ఇందులోని నష్టాలను అర్థం చేసుకుని మానసికంగా వాటికి సిద్ధంగా ఉండాలి. అంతేకాకుండా, అటువంటి సంఘటనల ఫలితాలను అంచనా వేయడం ఎవరికైనా సహజంగా కష్టం. సాధారణంగా, టికెట్ హోల్డర్లు థియేటర్ లోపల కూర్చుని, హీరో రాక కోసం వేచి ఉంటారు. మరోవైపు, బయట నిలబడి, హీరోని చూడాలని ఆశతో, ముఖ్యంగా చిన్న పిల్లలతో, సంభావ్య ప్రమాదాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి మరియు వాటిని నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలి.
దీన్నిబట్టి అర్థమైంది ఏంటంటే భారతదేశంలో పాలకులు, డబ్బు పరపతి ఉన్నవారు తలచుకుంటే వ్యవస్థల్ని ఎవరినైనా హరాస్ చెయ్యడానికి అడ్డు అదుపు లేకుండా వాడుకోవచ్చు. డబ్బు పరపతి ఉన్నవారు న్యాయం కొనుక్కోగలరు ఎలాంటి నింద ఐన పోగుట్టుకునే సత్తా ఉంటుంది. డబ్బుని బట్టి మనిషికి వ్యాల్యూ.
I request all Andhra people to come back home and live peacefully. Here no JAC will attack on your house and you can live happily. Please stop investing your money in Hyderabad. There's nothing like home, come soon..
ఇది కరెక్ట్ పాయింట్ sir......superb
ఇలాంటి దుర్ఘటన జరుగుతది అని అక్కడ పోలీస్ వాళ్లకి గాని అక్కడ ఉన్న అల్లు అర్జున్ గాని అక్కడ ఉన్న పబ్లిక్ గాని ఎవ్వరికి తెలిసి ఉండదు దీనికి ఏ ఒక్కరిని బాధ్యులను చేయకుండా ఆకస్మికంగా జరిగిన దానికి ఏమి చేయలేము కాబట్టి మానవత్వంతో ఆ కుటుంబానికి అండగా ఉండాలి
@@vagdevipublishers26972 correct, bit issue jarigaka, sir behaviour chala jagrattaga and empathy tho undali, ade okati taggindi
But don’t you think he should be punished for violating police order and visiting theater leading to death/ calamity??
Allu Arjun enduku badnaam chestunnaru
@@L4-5 police kuda allow cheyaddhu
SHO ravaddu ani cheppadu. Ayina AA vachadu, okari maranam ki Karanam ayyadu.
హైడ్రా హత్యలు ఎవరు చేశారు 😊
Randa revanth down' 😅
Sir you raised fundamental points to think this society.
GOVERNMENT కి మా సూటి ప్రశ్న 1) FILM 🎥 కి TAX కట్టించుకునే మీరు PROPER SECURITY ఎందుకు ఇవ్వరు
2) A11 గా ఉన్న అల్లు అర్జున్ ని మొత్తం RESPONSIBLE చేయడం CORRECTAA
3) PUSHPA SCENES ఇప్పుడు అభ్యంతకరం గా అనిపించాయా KGF 2 లాంటి సినిమాలు లేవా
4) CONTROL లేకుండా ఉన్న జనాన్ని ఎం చేద్దాం
5) SANDHYA KI LADIES పిల్లల తో BENEFIT కి వచ్చిన FAMILY ని ఏమందాం
Yes public ki kuda konchem responsibility undali
Yes
👍👍👍👍
Correct 💯
అవసరమా బెనిఫిట్ షో కి ఇద్దరు పిల్లలు తోలుకొని వచ్చి ఫ్యామిలీ 800 రూపాయలు పెట్టి టికెట్ కొని చూడడం అవసరమా
Correct point
సూపర్ పాయింట్ సార్ ✊✊
Raghu is Lawyer and his voice is towards that only. In any anger moments he will not loose his tongue that is his character. Jai Raghu....long live
.
అందరిదీ తప్పు .ఒక్క అల్లు అర్జున్ నీ టార్గెట్ చేస్తున్నారు కరెక్ట్ కాదు...
Jai ragunandhan anna 🔥🔥
Mp raghunandan sir salute 😎
6 గ్యారంటీలు 420 హామీలు పక్కదారి పట్టించడానికి ఒక ప్లాను రఘునందన్ రావు కు వ్యతిరేకం పెట్టే కామెంట్స్ బ్రదర్స్ పోలీసులు పర్మిషన్ ఏంది లోపలికి ఎలా వచ్చాడు రాజకీయ నాయకులు అయితే నేను అరెస్ట్ చేస్తారు ఇతని ఆగడు చేస్తే ప్రభుత్వం మీద ఎక్కడ నింద పడతది అని ఇది ఒక ప్లాను పేద ప్రజల సమస్యలు వదిలిపెట్టి గంట సేపు అసెంబ్లీలో చర్చించడం అవసరమా అలా అనుకుంటే హైడ్రా బాధిత వల్ల ఫస్ట్ రేవంత్ అన్నని లోపల వేయాలి రేవంతన్న గురువుగారి పర్యటనలో 25 మంది చనిపోయారు అప్పుడు చంద్రబాబును లోపల వేయాలి
Chandrababu yenduku madyalo, asale aayana
Its utter failure of Government in security ground
BJP party support vnte , Revanth Reddy garu Allu Arjun ni yem cheya leru.good question Raghu Nandan Rao.
Yes prevention is better than cure.
సార్ నువ్వు మాట్లాడింది 100% కరెక్ట్
రాఘవేంద్రరావు బెస్ట్ లీడర్ తెలంగాణ 🙏
భద్రత లోపం 👍👍👍
Supr speech
సూపర్ గా చెప్పారు రఘునందన్ రావు గారు ధన్యవాదాలు🎉🎉🎉
Correct Answer Anna
MP WORDS TRUE,
SHOW OFF POLITICS !!!
Ur point 💯/💯correct✅✅✅✅✅✅✅✅✅✅✅ sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯
Tq sir ur massage.... super jai BJP
You are great sir Telangana required leaders like you sir
Correct point Raghu anna
💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯 correct sirrrrrr
సూపర్ సార్ మీరు
సూపర్ సార్ 🎉
Super anna
సూపర్ అన్న నీ ఒక్కో మాట ప్రభుత్వానికి తూట లెక్క తగులుతాయి .
Allu Arjun, Sukumar and DSP are never fail ,they are proving once again . This is great communication . They are creating sensation and wonders in the world wide 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
Govt must responsible to this
Tickets rates increase chesindhi benfitshows ki permission ichindhi police security ledu total ga govt big fail
ఏదేమైనా రఘునందన్ సార్ చెప్పింది 100% వాస్తవం.... రేవంత్ రెడ్డి కి సంధ్య థియేటర్ గుర్తొచ్చిందాకాకపోతే ఏంటి రాజకీయ కుట్ర కాకపోతే అదొక్కటి గుర్తొచ్చింది ఆయనకి.... ఇది ముమ్మాటికి రాజకీయ కుట్ర ని ప్రజలందరికీ అర్థమవుతుంది
చిన్నపిల్లలని భార్యని బెన్ఫిట్ షోలో అల్లరి మూకలు అభిమానులు ఉంటాయని తెలిసి కూడా తీసుకొచ్చిన వ్యక్తులు కూడా భద్యులె అది ఫ్యామిలీ సినిమా పిల్లల్ని చూపించే గొప్ప సినిమా కూడా కాదు .. ఎటు పోతుందో సమాజం .. వివరణ నేను అల్లు అభిమానిని కాదు అతన్ని సమర్థించడం లేదు . బట్ ఒక్క సారి మనం ఆలోచించి మన atleast మన కుటుబలను సరిచేసుకుందాం
1:15 good question
Super sir this is true 🎉
బీజేపీ లొ కాబోయే సీఎం రఘ అన్న
పోలీసు వైఫల్యం చక్కగా చెప్పాడు అడ్వకేట్ రఘునందన్.అసలు అక్కడు రూట్ క్లోజ్ చేస్తే సంద్య థిటర్ వద్దకు హీరో ఎల వస్తాడు.
Correct point 👏👏👏👏
Good analysis Raghunandan sir🙏🙏🙏🙏 tq sir🙏, as human saport the Revathi family sir🙏🙏💯
Correct Sir 👍👍
Super super super super super sir
ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు కూడా బాధ్యతగా వ్యవహరించాలి. బెనిఫిట్ షో వంటి ఈవెంట్‌కు ఎవరైనా పిల్లవాడిని తీసుకువస్తారా? లఅభిమానులను పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తుందని తెలుసు మరియు వారు రిస్క్ మరియు ఫలితాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి, హాజరయ్యే అభిమానులు ఇందులోని నష్టాలను అర్థం చేసుకుని మానసికంగా వాటికి సిద్ధంగా ఉండాలి. అంతేకాకుండా, అటువంటి సంఘటనల ఫలితాలను అంచనా వేయడం ఎవరికైనా సహజంగా కష్టం.
సాధారణంగా, టికెట్ హోల్డర్లు థియేటర్ లోపల కూర్చుని, హీరో రాక కోసం వేచి ఉంటారు. మరోవైపు, బయట నిలబడి, హీరోని చూడాలని ఆశతో, ముఖ్యంగా చిన్న పిల్లలతో, సంభావ్య ప్రమాదాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి మరియు వాటిని నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలి.
Super point sir
good points
Well said Sir,
మీరు అడిగింది కరెక్ట్ sir
Very good leader in bjp
సినిమాలు లేకుంటే గవర్నమెంట్ మీద ఎఫెక్ట్ పడుతది. ఎందుకంటే ప్రజల మనసు మొత్తం 6 గ్యారటిల మీద నే ఉంటది ప్రజల మైండ్ డైవర్ట్ కాదు
Super point
Super Anna..
Yes. సూపర్ అన్న
Raghunandan point is correct
కచ్చితంగా రాజకీయం చేస్తుంది పుష్ప ఫండ్స్ ఈ వ్వనందుకే
Raghunandan Rao Sir is 💯 percent correct.. Public is also questioning the same
Chala Baga Chepparu Raghunandan Rao Garu.
ఇంక ఎన్ని రోజులు ఈ న్యూస్
అల్లు అర్జున్ బలహీను డు అని నువ్వు అన్నప్పుడు అర్ధం అయింది
@@RameshRamesh-x6x6d emi annnado sariga artham chesuko infront govt and officer he looks normal ekkadanunchi vastaro half knowledge
@mohanr9758half knowldge ఎవరో అర్ధం అయింది ,
@@mohanr9758 desamlo pavu vanthu janalaki thelivi sarigga undi unte desam china ni daatipoyedhi
Neku Ila ardham iyinda howle
Dammu unna vadu ...... jai Ragunandan anna. Super question.
Correct 💯💯💯 sir
జై రఘునందన్ sir
Raghunandan ji ko🙏🙏🙏🙏
Very correct
దీన్నిబట్టి అర్థమైంది ఏంటంటే భారతదేశంలో పాలకులు, డబ్బు పరపతి ఉన్నవారు తలచుకుంటే వ్యవస్థల్ని ఎవరినైనా హరాస్ చెయ్యడానికి అడ్డు అదుపు లేకుండా వాడుకోవచ్చు. డబ్బు పరపతి ఉన్నవారు న్యాయం కొనుక్కోగలరు ఎలాంటి నింద ఐన పోగుట్టుకునే సత్తా ఉంటుంది. డబ్బుని బట్టి మనిషికి వ్యాల్యూ.
కేక అన్న ...నువ్వు/ మీరు...
సూపర్ సార్ ఇది న్యాయం అల్లు అర్జున్ గారుకి జరిగింది
Correct answer is 💯💯💯
అంత detailed ga వివరించినా కూడా మీకు అర్థం అవుతలేదా
This person can become CM
Super Sir
Correct ga chepparu
Shri Allu Arjun Gaaru done excellent job in the pushpa-1 & pushpa -2
WELL DONE. WELL SPOKE RAGHUNANDAN RAO GARU !!
అల్లు అర్జున్ బలహీనుడు వాస్తవం నిజం నిజం
Pushpa 2 is the Biggest Hit movie in this decade 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
I do agree with Raghunandan sir
I request all Andhra people to come back home and live peacefully. Here no JAC will attack on your house and you can live happily. Please stop investing your money in Hyderabad. There's nothing like home, come soon..
Well spoken
Then why POLICE never filed case when children died in Gurukul school incident?
Super Ragunadanana
Great speech sir
Super Sir ❤
సూపర్ సూపర్.. వాడెవడో ఏసీపీ ప్రెషమీట్ పెట్టాడు ఈ పాయింట్ మాటలాడలేదు... ఇవ్వడో లాయర్ అంట వాడు.. ఈ గురుకుల పిల్లలు మరణాలు గురించి ఎందుకు మాటలాడ లేదు
Ur right sir
అవును . మీరు చెప్పినది నిజం .
Ragunandhan rao sir 🙏🙏 meeku dhanyavaadaalu
రఘు నందన్ విచిత్రంగా మారి పోయారు.
కేసు కోర్ట్ లో ఉంది,
బయట ఇలా చెప్పి లాభం ఏంటి
కోర్ట్ కు పోయి చెప్పి అల్లు ను కాపాడి ప్రభుత్వన్ని బజారు కు గుంజు.
Salute raghu anna
Good logic sir
Ur right
Raghunandan rao❤
Corret raghu anna i agree with you anna well talking
100% correct
100% true what raghu sir said
Revenge on TFI
It's time to change CM ✊
Super.correct
Sir, you nailed the govt. Superb