బోయకొండ క్షేత్రం గురించి అద్భుతమైన వీడియో. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చుస్తే షాక్ అవ్వాల్సిందే !!

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2021
  • ಬೋಯಕೊಂಡ ಕ್ಷೇತ್ರದ ಬಗ್ಗೆ ಅದ್ಭುತವಾದ ವಿಡಿಯೋ.
    చిత్తూరు జిల్లా, పుంగనూరు సమీపంలో వెలసియున్న శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ క్షేత్రం గురించి అద్భుతమైన వీడియో చిత్రీకరించిన శ్రీ బోయకొండ గంగమ్మ భక్తి ఛానెల్ వారు. ఇది వరకెన్నడూ చూడని అద్భుతమైన విజువల్స్ తో మొట్ట మొదటి సారిగా శ్రీ బోయకొండ గంగమ్మ తల్లి ఆలయాన్ని, అక్కడ జరుగుతున్న అభివృద్ది పనులను, ఆలయ కమిటీ చైర్మెన్ మిద్దింటి శంకర్ ణారాయణ మరియు కమిటీ సభ్యులు, కార్యనిర్వాహణాధికారి బి. చంద్రమౌళీ మరియు ఆలయ సిబ్బంది పర్యవేక్షణ ఈ వీడియోని చిత్రీకరించారు.
    రాష్ట్ర మంత్రివర్యులు మరియు స్థానిక శాసన సభ్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గారి మరియు రాజంపేట పార్లమెంటు సభ్యులు శ్రీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి గారి కృషితో ఈ బోయకొండ దేవాలయం అభివృద్ధి ముందుకు దూసుకువెళ్తోంది.
    అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎన్నో ఏర్పాట్లను చేస్తూ, ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాకుండా పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చెందుతోంది. శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ విశిష్టతనూ, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులనూ ఈ వీడియోలో చూడవచ్చు .
    బోయకొండ క్షేత్రం గురించి మరెన్నో విషయాలను ప్రతిరోజూ తెలుసుకోవడానికి " Sri Boyakonda Gangamma Bhakthi Channel" (SBGBC) ను వెంటనే SUBSCRIBE చేసుకోండి.
    ಶ್ರೀ ಬೋಯಕೊಂಡ ಗಂಗಮ್ಮ ಭಕ್ತಿ ಚಾನೆಲ್ ಚಿತ್ತೂರು ಜಿಲ್ಲೆ ಪುಂಗನೂರು ಬಳಿಯ ಶ್ರೀ ಬೋಯಕೊಂಡ ಗಂಗಮ್ಮ ದೇವಸ್ಥಾನದ ಬಗ್ಗೆ ಅದ್ಭುತವಾದ ವಿಡಿಯೋ ಚಿತ್ರೀಕರಿಸಿದೆ. ಈ ವಿಡಿಯೋವನ್ನು ಮೊದಲ ಬಾರಿಗೆ ಶ್ರೀ ಬೋಯಕೊಂಡ ಗಂಗಮ್ಮ ತಾಯಿ ದೇವಸ್ಥಾನ, ಅಲ್ಲಿ ನಡೆಯುತ್ತಿರುವ ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಗಳು, ದೇವಸ್ಥಾನ ಸಮಿತಿ ಅಧ್ಯಕ್ಷ ಮಿಡ್ಡಿಂತಿ ಶಂಕರ್ ನಾರಾಯಣ ಮತ್ತು ಸಮಿತಿ ಸದಸ್ಯರು, ಕಾರ್ಯನಿರ್ವಾಹಕ ಅಧಿಕಾರಿ ಬಿ.ಚಂದ್ರಮೌಳಿ ಮತ್ತು ದೇವಸ್ಥಾನದ ಸಿಬ್ಬಂದಿ ಸಹಯೋಗದಲ್ಲಿ ಹಿಂದೆಂದೂ ನೋಡಿರದ ಅದ್ಭುತ ದೃಶ್ಯಗಳೊಂದಿಗೆ ಚಿತ್ರೀಕರಿಸಲಾಗಿದೆ. ರಾಜ್ಯ ಸಚಿವರು ಮತ್ತು ಸ್ಥಳೀಯ ಶಾಸಕರಾದ ಶ್ರೀ ಪೆಡ್ಡಿರೆಡ್ಡಿ ರಾಮಚಂದ್ರ ರೆಡ್ಡಿ ಮತ್ತು ರಾಜಂಪೇಟೆ ಸಂಸದ ಶ್ರೀ ಪೆಡ್ಡಿರೆಡ್ಡಿ ವೆಂಕಟ ಮಿಥುನ್ ರೆಡ್ಡಿ ಅವರು ಬೋಯಕೊಂಡ ದೇವಾಲಯದ ಅಭಿವೃದ್ಧಿಗೆ ಮುಂದಾಗಿದ್ದಾರೆ. ಇದು ಕೇವಲ ಆಧ್ಯಾತ್ಮಿಕ ತಾಣವಾಗಿ ಮಾತ್ರವಲ್ಲದೆ ಪ್ರವಾಸಿ ತಾಣವಾಗಿಯೂ ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದುತ್ತಿದೆ, ಭಕ್ತರಿಗೆ ಯಾವುದೇ ಅನಾನುಕೂಲತೆ ಇಲ್ಲದೆ ಅನೇಕ ವ್ಯವಸ್ಥೆಗಳನ್ನು ಮಾಡುತ್ತಿದೆ. ಈ ವಿಡಿಯೋದಲ್ಲಿ ನೀವು ಶ್ರೀ ಬೋಯಕೊಂಡ ಗಂಗಮ್ಮ ದೇವಸ್ಥಾನದ ಅನನ್ಯತೆ ಮತ್ತು ಇಲ್ಲಿ ನಡೆಯುತ್ತಿರುವ ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಗಳನ್ನು ನೋಡಬಹುದು.
    ಪ್ರತಿದಿನ ಬೋಯಕೊಂಡ ಕ್ಷೇತ್ರದ ಬಗ್ಗೆ ಹೆಚ್ಚಿನ ಮಾಹಿತಿಗಾಗಿ, ತಕ್ಷಣವೇ "ಶ್ರೀ ಬೋಯಕೊಂಡ ಗಂಗಮ್ಮ ಭಕ್ತಿ ಚಾನೆಲ್" (SBGBC) ಗೆ ಚಂದಾದಾರರಾಗಿ.
    #SriBoyakondaGangammaBhakthiChannel #BoyakondaGangammaTemple #ಬೋಯಕೊಂಡ

КОМЕНТАРІ • 9