Bhagavatam Stories Playlists - goo.gl/nAjy9C Subscribe to our channel 🙂🙂 If you confuse with video numbers, Please visit channel home page or playlist. వీడియో మిద-వున్నా అంకెలు అర్థం కాకపోతే ఛానల్(channel) ప్లే లిస్టు(playlist) ను చూడండి 🙂🙂
is the narration is true here., please verify such things before you post there was no such narration from Ramayana. how can you spread this blatant lie.
@@SatishkumarAnnavarapu-lv5vz what is this nonsense., Do you even have an iota of IQ., if the speaker is so and so does he have the privilege to speak racial slur?. take down the video.
బాపనోడు కట్టుకథ చెపుతున్నాడు. చాకలి అని ప్రవచనాలు కర్తలు చెప్పుకూడదు. మా వాళ్ళని రజక అని చెప్పాలి. మీ పొట్ట కూటి కోసం మా రజకులను వాడుకుంటున్నారు. మా కులాల గురించి కథలు చెప్పకండి. మీ బ్రాహ్మణ కథలు ఏమన్నా ఉంటే చెప్పుకోండి. వేరే వాళ్ళ కులాల గురించి కథలు చెప్పి. మీ పొట్ట నింపు కోకండి.జై రజక జై జై రజక
నేను ఒక రజకున్ని గనుక దీని గురించి మాట్లాడే హక్కు నాకు ఉంది కాబట్టే సమాధానం ఇస్తున్న .. ఇక్కడ గురువుగారు చాగంటి వారు చెప్పిన ఈ రజకుని వధ మూల భాగవతం అలాగే తెలుగు పోతన భాగవతం రెండింటి లోనూ ఉంది.. కాకపోతే రామాయణము లో అసలు సీతాదేవి మరియు రాముడి గుణ గణాలు మీద ఒక రజకుడు కారణంగా రాముడు సీతాదేవిని అడువులకు పంపాడు అన్నది అసత్యం అలా ఎక్కడ వాల్మీకి రాయాయనంలో లేదు అక్కడ ఉన్నది ఇది " శ్రుణు రాజన్ యథా పౌరాహా కథయంతి శుభాశుభమ్ l చత్వరాపణరత్యాసు వనేషూపవానేషు చ ll అని ఉంది దీని అర్థం మహారాజా దయతో అలకింపుడు కూడళ్ల యందు అంగళ్లూయందు, రాజ మార్గాలయందు, వనాలు ఉపవనాలులలో మీ గుణ దోషాల గురించి ప్రజలఅందరూ ఇలా మాట్లాడు కొంటున్నారు అని అన్నారు .. మారి మా రజకుల మీద ఇంత పెద్ద అపవాదం ఎందుకు వేశారో అలా రాసిన నీచ పండితులకే తెలియాలి కానీ ఇది ఎంత మాత్రం నిజం కాదు... ఇలాంటి వాటిని వాడుకొనే ఈ ధర్మం మీద దాడులు జరుగుతున్నాయి అవే మత మార్పిడులకు ఆయుధాలుగా కూడా మారుతున్నాయి.. ఇక భవతంలో శ్రీ కృష్ణుడు వదించిన రజకుడు వేరు ఇతర అనువాద రామాయణములో కల్పించబడిన రజుకుడి కథకు దీనికి లింక్ పెట్టేశారు కానీ భాగవతంలో చెప్పబడిన రజుకుని వృత్తాంతం వేరు ... నిజానికి ఇక్కడ కంస పరివారంలో ఉన్న రజకుడు ఒక రజక వర్గానికి నాయకుడు ఆయన నిజంగానే దూర్తుడు చాలా పరుషమైన మాటలతో భగవంతుడే వచ్చి వస్త్రాలు ఇమ్మని అర్తించినా ఆ అవకాశాన్ని వినియోగించు లేకపోయాడు కృష్ణ పరమాత్మ రజక శ్రేష్ఠ దయచేసి మీ దగ్గర మేలిమి వస్త్రాలు మాకు కొన్ని ఇవ్వండి మేము మీ రాజ్యానికి అతిథిగా వచ్చాం అనిచెప్పాడు కానీ ఆయన అలా అడిగినంత మాత్రానే ఆ రజకుడు ఏట్టెట్రా.. పాలు పెరుగు తిని కొవ్వు పట్టారు మీరు , వీటినిటిని ధరించడానికి మీకు అర్హత ఉందా గొల్ల వారైనా మీకు ఇలా అడగడానికి నోరు ఎలా వస్తుంది? రాజులకు రాజైన కంసుని ఇంటిలో నీ రాజసం ఎందుకు చూపిస్తున్నావు , తస్మాత్ కంసుని చేతిలో చచ్చిపోతారు అని రోషాగ్ని తో అవమాన పర్చాడు అందుకే కృష్ణుడు తన కొనవేలితో రజకుని శిరస్సు ఖండించారు.. ఈ వృత్తాంతం మీద తెలుగు భాగవతంలో కేవలం 4 పద్యాలు ఒక వచనం ఉంది అలాగే మూల భాగవతంలో కేవలం 4 సంస్కృత శ్లోకాలు ఉన్నాయి . రెంటిలోనూ శ్రీకృష్ణుడు వదించిన రజకుడు పూర్వ జన్మలో సీతావియోగానికి కారకుడు అయిన ఆ రజకుడే ఇప్పుడ శిక్షింప బడ్డాడు అని ఎక్కడా చెప్ప బడలేదు ..ఇది కేవలం ప్రక్షిప్తం (కల్పితం) *Final conclusion* 1. రామాయణంలో రాముడు సీతాదేవిని అడవులకు పంపడానికి అక్కడ ప్రజలు అందరూ కారణమే ..ఇక్కడ రజకుడికి ఎటువంటి సంబంధం లేదు... పైగా సీతాదేవి ఒక సారి తాను వాల్మీకి ఆశ్రమంలో కొన్ని రోజులు ఉండాలని కోరుకుంది ఆ ఇచ్చాను సారంగే ఆమెను రాముడు వాల్మీకి ఆశ్రమంలో వదిలిపెట్టి రమ్మని చెప్పారు.. 2. ఇక భాగవతంలో శ్రీ కృష్ణ పరమాత్మ పొగరుబోతు రజకుని చంపిన వృత్తాంతం ఉంది ఇది నిజమే కానీ ఇక్కడ చెప్పబడిన రజుకునికి రామావతారంలో కల్పిత కథలో చెప్పిన రజకుని ఏం సంబంధమే లేదు .. రజక అనే పదం ఎక్కడ ఉంది అని అడిగారు ఇది ఇక్కడ క్రింద చదవండి...👇 " *రజకం* కంచిదాయాంతం రంన్గాకారమ్ గదాగ్రజః l దృష్ట్వాయాచత వాసాంసి ధౌతాన్యత్యుత్తమాని చ ll భావం: వస్త్రాలకు రంగు వేసే ఒక రజకుడు అటుగా వస్తుండటం చూచి శ్రీ కృష్ణుని వాని వద్ద ఉన్న ఉత్తమోత్తమైన ఉతికిన వస్త్రాలు ఇమ్మని అడిగెను .. దేహ్యావయోహో సముచితాన్యంగా చార్హతో:l భవిష్యతి పరం శ్రేయో దాతుస్తే నాత్ర సంశయః ll భావం: దయచేసి మా ఇరువురికి సముచిత వస్త్రాలు ఒసుగుము నిక్కముగా మేము వాటికి యోగ్యులము. నీవీ దానము చేసినచో నిస్సందేహంగా పరమ శ్రేయస్సును పొందగలవు అన్నారు... ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది శ్రీ కృష్ణుడు దుర్మార్గులైన ప్రతి ఒక్కరినీ అన్ని కులాల్లో వారిని వధించాడు క్షత్రియులు, తమ సొంత యాదవులు వృష్ణి వంశస్థులు , రాక్షసులను ఇలా ఎంతో మందిని వాదించారు కానీ కేవలం ఒక దూర్త రజకని వదించటం ధర్మ సమ్మతమే దానికే భగవంతుడు ఒక జాతికి అన్యాయం చేశాడు అనేలా మాట్లాడటం సబబు కాదు .. అది దురదృష్టం సమాజంలో అలా పాకిపోయింది అలా ఎవరైనా అవమానించిన చట్ట పరంగా మనమ్ తప్పకుండా వారి మీద చర్యలు తీసుకోవాలి అంతే కానీ పురాణాలను పూర్వాపరాలు తెలుసుకోకుండా అపార్థం చేసుకోకూడదు... 🙏
So you are saying that the speaker is allowed to call ''Chakali vadu'' ? In one part, you are saying there was no mention of chakali narration in Valmiki Ramayana, and the speaker clearly links the two yugas' stories. what to belive ??
@@jaihind8482 Did you read my message properly ? I said we should not be blamed for Sita viyogam... It's sad that Chaganti vaaru is linking and taking this baseless allegation to Dwapara Yuga and concluding that he is the same Rajaka who took rebirth in Dwapara yugan under the Kamsa's regime...
@@rameshrasoori4669 What do you mean by a misconception. is it that hard to say chakali athanu vs chakali vadu?which informal? if I suggest something similar to the way the speaker sounded then I am called as cocky. you know let's have some sense.
ఇది కల్పిత కథ. రామాయణంలో లేదు. ఉంటే ఎక్కడ చాకలి వాడు అని రాసివుందో ప్రవచన కర్త చెప్పాలి...మేము రామాయణం చదివాము. ఇంకా ఎవ్వరిని వెర్రి వాళ్ళను చెయ్యలేరు. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కలతో మేము కూడా చదువకున్నాము. దయచేసి ఈ చాకలి వాడు అనే మాట లేదా రాజకుడు అనే మాటగానీ రామాయణంలో గాని లేదా భారతంలో గాని లేదా భాగవతంలో గాని లేదా మారే ఇతర ప్రాచీన గ్రంథాలలో ఉన్నదో చెప్పాలి. నిరూపించండి. జై హింద్.
అయ్యా కోటేశ్వరరావు గారూ, యెవరో ఒక చాకలి వాడు చేసిన తప్పును మొత్తము కులానికి ఆపాదిం చకండి... దయచేసి.... రావణాసురుడు ఒక బ్రహ్మణుడయి .... యెన్నో చండాలం పనులు చేసాడు కదా... మరి దానినీ మొతం బ్రాహ్మణ కులానికి ఆపాదిస్తే ఏలగుంటది... కులము, వంశము, మతము, ఇవన్ని కాదు మనిషి వ్యక్తిత్వం ముఖ్యం కదా... మీఉద్దేశ్యం ఆ ఒక్క అయి వుంటుందని అనుకుంటున్నాను... అది కానీ యెడల ఒక సరి ఆలోచించండి మీ వ్యాఖ్యలను...
ధర్మం గా చూస్తె ఒకరి బట్టలు ఇంకొకరికి ఎలా ఇస్తారు ఒక యజమానిని నమ్మి తన ధర్మం తాను పాటించాడు 🙏🏻 అందులో తప్పు ఎక్కడ ఉంది 🤔 మీరు ఇలా చెప్పడానికి అయిన సిగ్గు ఉండాలి 😡 కుల అహంకారం తో కాకుండా మనిషి గా ఆలోచించిన అర్దం అవుతుంది కదా ఇది 🙏🏻🔱 ఓం నమః శివాయ 🔱🚩 జై శ్రీరామ్ 🚩 కులం ఎది అయిన పోరాడే వీరులు ప్రతి కులం లోను ఉన్నారు జాగ్రత్త ✊🏻 ఏ కులం తక్కువ కాదు కుల దూషణ క్షమించరానిది 👈🏻✊🏻🚩🔱
మీరు ఏమి చెప్పదలచుకున్నారు. కులాల్లో ఎక్కువ తక్కువలు దాటలేని మీరు ఎంత వరకు హిందువుల ఉన్నతి కి ఉపయోగపడగలరు. చాకలి అని ఒక కులాన్ని సాలే అని ఒక కులాన్ని ఎత్తి చూపి మీరు చిన్నబోయారు. తక్కువ కులాల జోలికి వచ్చి ఒక సారి దోశ తిన్నారు. ఇకనైనా ఆపండి మీ వాచాలత్వం. నమస్తే.
@@kirankumar-vj5cc Ami sariga vinadu.., Chakali vadu annadhi vinapadaledha ..., Akkada jarigindhi ramayanam loo akkada undhi aa tarvataa adhe manishi vere yugam looo putinatttuu rujuvu ami ..., kochem alochinchi support cheyandhi.
మొదట బట్టలు ఉతికే పనిని కట్టబెట్టిన వారిని కొట్టాలి మెట్టుతో తరువాత చాకలి వారిపై కథలు అల్లిన వారిని కొట్టాలి మెట్టుతో ఆ తరువాత చాకలది,చాకలోడు,తిప్పడు అనే వాల్లను కొట్టాలి మెట్టుతో
అయ్యా, తమరు కూడా ఈ ప్రవచనాలు చెప్పి కులాని కించపరుస్తూ ఉన్నారు. చాకలి కులము ప్రతి కులము వారికి అవహేళన చేస్తూ ఉంటారు. ఈ కులము యొక్క దౌర్భాగ్యం. వాళ్ళ పాపము. ప్రతి వారి బట్టలు ఉతు కుట వలనే. పుట్టించిన బ్రహం గారిని నిందించాలి.
You don't have any right to unnecessarily criticise one cast by name. No where in the original scripts of Calling Ramayanam and Vyasa Mahabharatam this was not written. At that time there no castes ,there is only varna vyvastha. Your intentions are very wrong and crooked .you have the bad habit of criticising lower caste people like this. Instead of telling about the importance of Hindu dharma,you are abusing lower and downtrodden castes. First of all you should apologise for your bad deeds and stop telling your wrong pravachanms.
పంతులు గారు మీ పంచలు వేరేవారికి ఇస్తే మీరు ఉరుకుంటావా అప్పుడు తప్పు ఎవరిది అయితది ఇచ్చిన వారిదా అడిగిన వారిదా ఈ విషయం మీరే చెప్పండి కానీ తప్పు మా మీద వేయకండి జై శ్రీ కృష్ణ
చాగంటి గారు సీత గురుంచి చాకలి వాడు ఏదో అన్నాడు అని కథ బాగానే చెప్పారు ok మంచిది సీతను చేరాబట్టి న రావణాసురుడు ఏం కులం ఆయన గురుంచి అయన కులం గురుంచి చెప్పవా... పురాణాల్లో ఎక్కువ కులం వాళ్ళు ఏ తప్పు చేయలేదా చెప్పండి 🤔🤔 హిందూ మతం నాశనం కావడానికి మీలాంటి కులం అహంకారం కులం పిచ్చి ఉందట వలెనే హిందూ మతం రోజుకు రోజు తగ్గిపోతుంది... 😡😡😡✊✊✊
అందుకే బట్టలు ఉతకడం మానేయండి, ప్రత్యామ్నాయOగా, వేరే ఇతర పనులో నేర్పరులు అవ్వండి, తద్వారా మీకు, మీ పిల్లలకి గౌరవ ప్రధమ భవిషత్తు ఉంటుంది. వాళ్ళకి మంచి విద్య నివ్వండి, మీ బతుకులు మార్చుకోండి.
jai Sri Ram Jai Sriram jai Sri Ram Jai Sriram jai Sri Ram Jai Sriram jai Sri Ram Jai Sriram jai Sri Ram Jai Sriram jai Sri Ram Jai Sriram jai Sri Ram Jai Sriram jai Sri Ram Jai Sriram jai Sri Ram Jai Sriram jai Sri Ram Jai Sriram jai Sri Ram Jai Sriram jai Sri Ram Jai Sriram
కులాన్ని కించ పరిచే Rights మీకు ఎవరు ఇచ్చారు ఒక కులం గురించి ఇలా మాట్లాడారు కదా , ఏ కులం లో లేరు తప్పు చేసిన వాళ్లు రావణుడు బ్రాహ్మణుడు కాద మరి ఆ కులాన్ని ఎంత కించ పరుస్తారో పరచండి పెద్దాయనా 🙏🏻 ముందు కులం కాదు మతం గురించి పోరాడండి కల్పిత కతలు మాని 🙏🏻
Hello Guruvu garu This not true at all and you should now discriminate the any caste including Rajaka people and indirectly you are responsible for doing this meaning less comments.
ఎవరయిన ఒక కులాన్ని / మతాని తప్పు పట్టకూడదు, ఎవరి ఆచార వ్యవహారాలు, ఆహార అలవాట్లు వారివి. Koteswar rao your time is coming to an end, because of your crooked comments on the downtrodden castes God will definitely punish you. Be ready for legal actions.
@@mariasvasaba1261 In which Book it was written?.How can you blame and disrespect downtrodden communities particularly daliths by uttering their caste name.You will also be ome culprit by supporting such mean mentalities.
@@AshokKumar-rj9pj Sir they will not respond once you ask for proof, Rotten casteist idiots they good at corruption and exploitation which damages the Sanatana dharm and Hinduism.
This is not true. Lord krishna kamsudi battalu adagadam anedi ela possible. Krishnudiki battalu leva enti. This is completely false statement. Kulanni nindistunnaru
చాగంటి గారు మీరంటే గౌరవం ఉంది లేనిపోని బ్రాహ్మణి కల్పిత మాటలు చెప్పి మాలాంటి వారి మనోభావాలు దెబ్బ తీయొద్దు చెప్తున్నాం ఈ వీడియో పై కోర్టుకు వెళ్లడానికి మీ సిద్ధపడతాం అది ఏ శాస్త్రంలో ఉంది మాకు ఆ పేపర్ను చూపిస్తే తప్ప దీన్ని వదిలిపెట్టం
Mundhu nidhi chusuko raa yevadavira nuv ma kulani antaniki ni kulam ahamkaram medhi oka brathuka me valley hindhu matham pothundhi mimalani uuribayataki pampinchaliraaaa
Naradhudi. Sapam valla ramayanm jarigindi. Ani. Meera. Sepputaru. Malli. Adi sakali vadi. Meedaku. Tostharu. Vinea. Vallu. Prasna veyaru. Sakali lokuva.
Bhagavatam Stories Playlists - goo.gl/nAjy9C Subscribe to our channel 🙂🙂 If you confuse with video numbers, Please visit channel home page or playlist. వీడియో మిద-వున్నా అంకెలు అర్థం కాకపోతే ఛానల్(channel) ప్లే లిస్టు(playlist) ను చూడండి 🙂🙂
is the narration is true here., please verify such things before you post there was no such narration from Ramayana. how can you spread this blatant lie.
Ramayanam lo main villan Ravanabrahma athanu brahmana kulaniki chendinavadu. Ade kulaniki chendinavaru pravachanaalu chepthunnaru. 🙏
@@SatishkumarAnnavarapu-lv5vz what is this nonsense., Do you even have an iota of IQ., if the speaker is so and so does he have the privilege to speak racial slur?. take down the video.
బాపనోడు కట్టుకథ చెపుతున్నాడు. చాకలి అని ప్రవచనాలు కర్తలు చెప్పుకూడదు. మా వాళ్ళని రజక అని చెప్పాలి. మీ పొట్ట కూటి కోసం మా రజకులను వాడుకుంటున్నారు. మా కులాల గురించి కథలు చెప్పకండి. మీ బ్రాహ్మణ కథలు ఏమన్నా ఉంటే చెప్పుకోండి. వేరే వాళ్ళ కులాల గురించి కథలు చెప్పి. మీ పొట్ట నింపు కోకండి.జై రజక జై జై రజక
💯💯💯💯💯💯💯👌👌👌👌👌
Thanks rajaka
జై జై రజక ❤
లేని పోని కల్పితాలు చెప్పకు భాపనోడ.మేము పక్కా హిందువులం..హిందూ సంప్రదాయంలో మా జాతికి చాలా గౌరవం ఉంది.జై రజక
జై జై రజక ❤
నేను ఒక రజకున్ని గనుక దీని గురించి మాట్లాడే హక్కు నాకు ఉంది కాబట్టే సమాధానం ఇస్తున్న ..
ఇక్కడ గురువుగారు చాగంటి వారు చెప్పిన ఈ రజకుని వధ మూల భాగవతం అలాగే తెలుగు పోతన భాగవతం రెండింటి లోనూ ఉంది.. కాకపోతే రామాయణము లో అసలు సీతాదేవి మరియు రాముడి గుణ గణాలు మీద ఒక రజకుడు కారణంగా రాముడు సీతాదేవిని అడువులకు పంపాడు అన్నది అసత్యం అలా ఎక్కడ వాల్మీకి రాయాయనంలో లేదు
అక్కడ ఉన్నది ఇది
" శ్రుణు రాజన్ యథా పౌరాహా కథయంతి శుభాశుభమ్ l
చత్వరాపణరత్యాసు వనేషూపవానేషు చ ll
అని ఉంది దీని అర్థం మహారాజా దయతో అలకింపుడు కూడళ్ల యందు అంగళ్లూయందు, రాజ మార్గాలయందు, వనాలు ఉపవనాలులలో మీ గుణ దోషాల గురించి ప్రజలఅందరూ ఇలా మాట్లాడు కొంటున్నారు అని అన్నారు .. మారి మా రజకుల మీద ఇంత పెద్ద అపవాదం ఎందుకు వేశారో అలా రాసిన నీచ పండితులకే తెలియాలి కానీ ఇది ఎంత మాత్రం నిజం కాదు... ఇలాంటి వాటిని వాడుకొనే ఈ ధర్మం మీద దాడులు జరుగుతున్నాయి అవే మత మార్పిడులకు ఆయుధాలుగా కూడా మారుతున్నాయి..
ఇక భవతంలో శ్రీ కృష్ణుడు వదించిన రజకుడు వేరు ఇతర అనువాద రామాయణములో కల్పించబడిన రజుకుడి కథకు దీనికి లింక్ పెట్టేశారు కానీ భాగవతంలో చెప్పబడిన రజుకుని వృత్తాంతం వేరు ...
నిజానికి ఇక్కడ కంస పరివారంలో ఉన్న రజకుడు ఒక రజక వర్గానికి నాయకుడు ఆయన నిజంగానే దూర్తుడు చాలా పరుషమైన మాటలతో భగవంతుడే వచ్చి వస్త్రాలు ఇమ్మని అర్తించినా ఆ అవకాశాన్ని వినియోగించు లేకపోయాడు
కృష్ణ పరమాత్మ రజక శ్రేష్ఠ దయచేసి మీ దగ్గర మేలిమి వస్త్రాలు మాకు కొన్ని ఇవ్వండి మేము మీ రాజ్యానికి అతిథిగా వచ్చాం అనిచెప్పాడు కానీ ఆయన అలా అడిగినంత మాత్రానే ఆ రజకుడు ఏట్టెట్రా.. పాలు పెరుగు తిని కొవ్వు పట్టారు మీరు , వీటినిటిని ధరించడానికి మీకు అర్హత ఉందా గొల్ల వారైనా మీకు ఇలా అడగడానికి నోరు ఎలా వస్తుంది?
రాజులకు రాజైన కంసుని ఇంటిలో నీ రాజసం ఎందుకు చూపిస్తున్నావు , తస్మాత్ కంసుని చేతిలో చచ్చిపోతారు అని రోషాగ్ని తో అవమాన పర్చాడు అందుకే కృష్ణుడు తన కొనవేలితో రజకుని శిరస్సు ఖండించారు..
ఈ వృత్తాంతం మీద తెలుగు భాగవతంలో కేవలం 4 పద్యాలు ఒక వచనం ఉంది అలాగే మూల భాగవతంలో కేవలం 4 సంస్కృత శ్లోకాలు ఉన్నాయి . రెంటిలోనూ శ్రీకృష్ణుడు వదించిన రజకుడు పూర్వ జన్మలో సీతావియోగానికి కారకుడు అయిన ఆ రజకుడే ఇప్పుడ శిక్షింప బడ్డాడు అని ఎక్కడా చెప్ప బడలేదు ..ఇది కేవలం ప్రక్షిప్తం (కల్పితం)
*Final conclusion*
1. రామాయణంలో రాముడు సీతాదేవిని అడవులకు పంపడానికి అక్కడ ప్రజలు అందరూ కారణమే ..ఇక్కడ రజకుడికి ఎటువంటి సంబంధం లేదు... పైగా సీతాదేవి ఒక సారి తాను వాల్మీకి ఆశ్రమంలో కొన్ని రోజులు ఉండాలని కోరుకుంది ఆ ఇచ్చాను సారంగే ఆమెను రాముడు వాల్మీకి ఆశ్రమంలో వదిలిపెట్టి రమ్మని చెప్పారు..
2. ఇక భాగవతంలో శ్రీ కృష్ణ పరమాత్మ పొగరుబోతు రజకుని చంపిన వృత్తాంతం ఉంది ఇది నిజమే కానీ ఇక్కడ చెప్పబడిన రజుకునికి రామావతారంలో కల్పిత కథలో చెప్పిన రజకుని ఏం సంబంధమే లేదు ..
రజక అనే పదం ఎక్కడ ఉంది అని అడిగారు ఇది ఇక్కడ క్రింద చదవండి...👇
" *రజకం* కంచిదాయాంతం రంన్గాకారమ్ గదాగ్రజః l
దృష్ట్వాయాచత వాసాంసి ధౌతాన్యత్యుత్తమాని చ ll
భావం: వస్త్రాలకు రంగు వేసే ఒక రజకుడు అటుగా వస్తుండటం చూచి శ్రీ కృష్ణుని వాని వద్ద ఉన్న ఉత్తమోత్తమైన ఉతికిన వస్త్రాలు ఇమ్మని అడిగెను ..
దేహ్యావయోహో సముచితాన్యంగా చార్హతో:l
భవిష్యతి పరం శ్రేయో దాతుస్తే నాత్ర సంశయః ll
భావం: దయచేసి మా ఇరువురికి సముచిత వస్త్రాలు ఒసుగుము నిక్కముగా మేము వాటికి యోగ్యులము. నీవీ దానము చేసినచో నిస్సందేహంగా పరమ శ్రేయస్సును పొందగలవు అన్నారు...
ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది శ్రీ కృష్ణుడు దుర్మార్గులైన ప్రతి ఒక్కరినీ అన్ని కులాల్లో వారిని వధించాడు క్షత్రియులు, తమ సొంత యాదవులు వృష్ణి వంశస్థులు , రాక్షసులను ఇలా ఎంతో మందిని వాదించారు కానీ కేవలం ఒక దూర్త రజకని వదించటం ధర్మ సమ్మతమే దానికే భగవంతుడు ఒక జాతికి అన్యాయం చేశాడు అనేలా మాట్లాడటం సబబు కాదు .. అది దురదృష్టం సమాజంలో అలా పాకిపోయింది అలా ఎవరైనా అవమానించిన చట్ట పరంగా మనమ్ తప్పకుండా వారి మీద చర్యలు తీసుకోవాలి అంతే కానీ పురాణాలను పూర్వాపరాలు తెలుసుకోకుండా అపార్థం చేసుకోకూడదు... 🙏
So you are saying that the speaker is allowed to call ''Chakali vadu'' ? In one part, you are saying there was no mention of chakali narration in Valmiki Ramayana, and the speaker clearly links the two yugas' stories. what to belive ??
@@jaihind8482
Did you read my message properly ?
I said we should not be blamed for Sita viyogam... It's sad that Chaganti vaaru is linking and taking this baseless allegation to Dwapara Yuga and concluding that he is the same Rajaka who took rebirth in Dwapara yugan under the Kamsa's regime...
@@rameshrasoori4669 Yes.., did not find you condemned it.., Then it is time to call ''chaganti gadu'' and Thank you for your comprehensive text.
@@jaihind8482
They may have this misconceptions in some other puranas .. don't be too cocky...
@@rameshrasoori4669 What do you mean by a misconception. is it that hard to say chakali athanu vs chakali vadu?which informal? if I suggest something similar to the way the speaker sounded then I am called as cocky. you know let's have some sense.
సీతాదేవి మీద నిందలు వేసినవాడు ఈ రజకుడు ఒక్కడే అని ఎక్కడ ఉందో ఆ శ్లోకం చూపితే కోటి రూపయలతో ఇస్తా...
ఇది కల్పిత కథ. రామాయణంలో లేదు. ఉంటే ఎక్కడ చాకలి వాడు అని రాసివుందో ప్రవచన కర్త చెప్పాలి...మేము రామాయణం చదివాము. ఇంకా ఎవ్వరిని వెర్రి వాళ్ళను చెయ్యలేరు. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కలతో మేము కూడా చదువకున్నాము. దయచేసి ఈ చాకలి వాడు అనే మాట లేదా రాజకుడు అనే మాటగానీ రామాయణంలో గాని లేదా భారతంలో గాని లేదా భాగవతంలో గాని లేదా మారే ఇతర ప్రాచీన గ్రంథాలలో ఉన్నదో చెప్పాలి. నిరూపించండి. జై హింద్.
Idhi ramayanam lo kadhu dwapara yugam lo jarigina dhani gurunchee guruvugaru cheputhunaru ramayana lo kadhu
శుద్ది చేయటానికి చాకలి కావాలి కాని చాకలి కి గౌరవం ఇవ్వలేని బ్రా హ్మణ సమాజం సిగ్గు ఉO డాలి ఈ బ్రతుకులు మారవు
@@dommetinageswararao6521 oray meeto maku sudhi emiti meeru pedda daridrulu andariki boothulu tidataru dooshistaru chi 🤛 roudyism chelaistaru chi meerandaru okate mararu
Meeru akkada vunnara
parasurama vanti Vallu eppudu rajaka lo pudete ee tappulu cheppevallu yemi poyevallo
రజకులని ఇంత అవమానపరచినా రజకులు మతం మారలేదు. రజకుల పేర్లల్లో రాముడు కృష్ణుడు ఆంజనేయులే ఉంటారు.
అయ్యా కోటేశ్వరరావు గారూ, యెవరో ఒక చాకలి వాడు చేసిన తప్పును మొత్తము కులానికి ఆపాదిం చకండి... దయచేసి.... రావణాసురుడు ఒక బ్రహ్మణుడయి
.... యెన్నో చండాలం పనులు చేసాడు కదా... మరి దానినీ మొతం బ్రాహ్మణ కులానికి ఆపాదిస్తే ఏలగుంటది...
కులము, వంశము, మతము, ఇవన్ని కాదు మనిషి వ్యక్తిత్వం ముఖ్యం కదా...
మీఉద్దేశ్యం ఆ ఒక్క అయి వుంటుందని అనుకుంటున్నాను... అది కానీ యెడల ఒక సరి ఆలోచించండి మీ వ్యాఖ్యలను...
100% correct
ధర్మం గా చూస్తె ఒకరి బట్టలు ఇంకొకరికి ఎలా ఇస్తారు ఒక యజమానిని నమ్మి తన ధర్మం తాను పాటించాడు 🙏🏻 అందులో తప్పు ఎక్కడ ఉంది 🤔 మీరు ఇలా చెప్పడానికి అయిన సిగ్గు ఉండాలి 😡 కుల అహంకారం తో కాకుండా మనిషి గా ఆలోచించిన అర్దం అవుతుంది కదా ఇది 🙏🏻🔱 ఓం నమః శివాయ 🔱🚩 జై శ్రీరామ్ 🚩 కులం ఎది అయిన పోరాడే వీరులు ప్రతి కులం లోను ఉన్నారు జాగ్రత్త ✊🏻 ఏ కులం తక్కువ కాదు కుల దూషణ క్షమించరానిది 👈🏻✊🏻🚩🔱
రామాయణం లో ఉందొ లేదు పక్కన పెడితే మీరు చూసారా? చూసివుంటే నిరూపించు. కానీ ఒకటి😢🎉 0:03 😮😮 మీరు అంటే గౌరవం.సీతమ్మ,.మా తల్లీ 🙏ఓకే నా
sir This is a blatant Lie they can't provide any sort of proof. Casteist Idiots rotten crooks
మీరు ఏమి చెప్పదలచుకున్నారు. కులాల్లో ఎక్కువ తక్కువలు దాటలేని మీరు ఎంత వరకు హిందువుల ఉన్నతి కి ఉపయోగపడగలరు. చాకలి అని ఒక కులాన్ని సాలే అని ఒక కులాన్ని ఎత్తి చూపి మీరు చిన్నబోయారు. తక్కువ కులాల జోలికి వచ్చి ఒక సారి దోశ తిన్నారు. ఇకనైనా ఆపండి మీ వాచాలత్వం. నమస్తే.
guruvugaru caste grucnhee ekada matladaledhu meeru sariga vinandee akada jarigina dhanilo oka manshi chesina porapatu valla athanu dhani result anibvinchadu anthey thappa community mothanee emi analedhu
@@kirankumar-vj5cc Ami sariga vinadu.., Chakali vadu annadhi vinapadaledha ..., Akkada jarigindhi ramayanam loo akkada undhi aa tarvataa adhe manishi vere yugam looo putinatttuu rujuvu ami ..., kochem alochinchi support cheyandhi.
ఇది బ్రాహ్మణుల కల్పిత మాటలు
ఇదేమి సంస్కారం ఒక సమాజక వర్గ న్ని తిట్టే సంస్కృతీ
మొదట బట్టలు ఉతికే పనిని కట్టబెట్టిన వారిని కొట్టాలి మెట్టుతో
తరువాత చాకలి వారిపై కథలు అల్లిన వారిని కొట్టాలి మెట్టుతో
ఆ తరువాత చాకలది,చాకలోడు,తిప్పడు అనే వాల్లను కొట్టాలి మెట్టుతో
సోది పురాణం ఎక్కడ లేదు పని లేక చెప్పుడు కాదు ఏ గ్రంధములో లేదు
నీలాంటి పనికిమాలిన మాటలవల్ల.. కొంత మంది రజాకులు.. వేరే మతం లోకి వెళ్లి పోతున్నారు... ఏమీఅనిసివయ్య నువ్వు 😢😢😢😢
ఒరెయ్ చాగంటి చాకలి endiraaaa bapanodaaa
అయ్యా, తమరు కూడా ఈ ప్రవచనాలు చెప్పి కులాని కించపరుస్తూ ఉన్నారు. చాకలి కులము ప్రతి కులము వారికి అవహేళన చేస్తూ ఉంటారు. ఈ కులము యొక్క దౌర్భాగ్యం. వాళ్ళ పాపము. ప్రతి వారి బట్టలు ఉతు కుట వలనే. పుట్టించిన బ్రహం గారిని నిందించాలి.
ప్రతి కులము వారు
You don't have any right to unnecessarily criticise one cast by name. No where in the original scripts of Calling Ramayanam and Vyasa Mahabharatam this was not written. At that time there no castes ,there is only varna vyvastha. Your intentions are very wrong and crooked .you have the bad habit of criticising lower caste people like this. Instead of telling about the importance of Hindu dharma,you are abusing lower and downtrodden castes. First of all you should apologise for your bad deeds and stop telling your wrong pravachanms.
పంతులు గారు మీ పంచలు వేరేవారికి ఇస్తే మీరు ఉరుకుంటావా అప్పుడు తప్పు ఎవరిది అయితది ఇచ్చిన వారిదా అడిగిన వారిదా ఈ విషయం మీరే చెప్పండి కానీ తప్పు మా మీద వేయకండి జై శ్రీ కృష్ణ
Ma chakali kulam takuva chasi mataladaku
First nedi kusuko sir
S
Bapanoda. Marajakulanni. Avamanisthava nashanamuaipothavu
garika pati gari pravachanam lo seetha gurinchi chakali analedani chepparu,
Please explain
చాగంటి గారు సీత గురుంచి చాకలి వాడు ఏదో అన్నాడు అని కథ బాగానే చెప్పారు ok మంచిది సీతను చేరాబట్టి న రావణాసురుడు ఏం కులం ఆయన గురుంచి అయన కులం గురుంచి చెప్పవా...
పురాణాల్లో ఎక్కువ కులం వాళ్ళు ఏ తప్పు చేయలేదా చెప్పండి 🤔🤔
హిందూ మతం నాశనం కావడానికి మీలాంటి కులం అహంకారం కులం పిచ్చి ఉందట వలెనే హిందూ మతం రోజుకు రోజు తగ్గిపోతుంది... 😡😡😡✊✊✊
Very good ❤❤❤❤❤
అందుకే బట్టలు ఉతకడం మానేయండి, ప్రత్యామ్నాయOగా, వేరే ఇతర పనులో నేర్పరులు అవ్వండి, తద్వారా మీకు, మీ పిల్లలకి గౌరవ ప్రధమ భవిషత్తు ఉంటుంది. వాళ్ళకి మంచి విద్య నివ్వండి, మీ బతుకులు మార్చుకోండి.
Who's that guy that was a ring. Vest. Man. Chaganti
Jai Sri kirshna
Rajakulameda jokuluvesthe badagavunnadi
4:27
jai Sri Ram Jai Sriram jai Sri Ram Jai Sriram jai Sri Ram Jai Sriram jai Sri Ram Jai Sriram jai Sri Ram Jai Sriram jai Sri Ram Jai Sriram jai Sri Ram Jai Sriram jai Sri Ram Jai Sriram jai Sri Ram Jai Sriram jai Sri Ram Jai Sriram jai Sri Ram Jai Sriram jai Sri Ram Jai Sriram
Athanu rajakudu ani telisi adagatam thappu kadhu. Pogaruga samaadaam cheppadam thappu. Daaniki marana siksha. inni avamaanaalanu bharisthu inka memu Hinduvuliga brathukuthunnam.
Dayachesi elanati paliki Malina videos ni UA-cam lo upload cheyyankandi
కులాన్ని కించ పరిచే Rights మీకు ఎవరు ఇచ్చారు
ఒక కులం గురించి ఇలా మాట్లాడారు కదా , ఏ కులం లో లేరు తప్పు చేసిన వాళ్లు రావణుడు బ్రాహ్మణుడు కాద మరి ఆ కులాన్ని ఎంత కించ పరుస్తారో పరచండి పెద్దాయనా 🙏🏻 ముందు కులం కాదు మతం గురించి పోరాడండి కల్పిత కతలు మాని 🙏🏻
శీురాముడు అవతారం యెక్క సందేశం రాజు ,పాలకుడు ఏలా యుండాలి అని చెప్పడానికి అని తెలుసుకోవాలి జైశ్రీరామ్
Jai sri krishna
Bramhanulu chese antaranithanam gurinchi matladandi choodham
aasalu nijama ga jariginda
U meet garikapti sir
Thesham nityabhiyuktanam yoga kshemam vahamyaham ani Krishna parmatmudu pramanam chesadu.Athani paina manusu lagnam chesina athanu bangaru bata vesthadu jeevithaniki anedi ikkada nirupitham ayindi. Athani kanna athani bhaktulanu emaina ante vari brathukuni adhogatiki theeskellipothadu anedi kuda ikkada nirupinchabadindi Endukante seethamma athani modati bhakturalu .Gharbhavati ani thelisina ramayya gundenu champukuni sitamma thappu lekapoyina kastapettalsi vachindi.okapakka valmiki maharshi ashramam daggaraku velladam valla oka vaipu manchi jarigina sita ramulaki rendosari yedabaatu thappaledu.Intha badhalaki karanamaina chakalivadiki maaradaniki oka yugam avakasam icchi athaniki theerpu ichadu akharuki. Paramatmudi patla durmargamga vyavaharinchina athadu thana biddalaku maradaniki avakasam icchi vruddiloki rammani ashirvadinche athani ananthamaina karunaku ellappudu na vandanamulu arpisthunnanu.
siva
govinda
Hello Guruvu garu
This not true at all and you should now discriminate the any caste including Rajaka people and indirectly you are responsible for doing this meaning less comments.
Guruvu gariki 🙏🙏
భారతం ,రామాయణం అంతా కల్పితం ,శాస్త్రీయత లేదు ,అనవసర ఉపన్యాసాలు.
Ni bondha
Aribapanoda. Cjakalivallunikumausulalekkakanapaduthlerura. Ah ule. Makibadaaitjdira
Meeru nijalu chebhuthunnarani nenu nammatledhu, oka vela nijam ayyunte sri krishnidu lanti mahanubhavuni chethilo chanipoyina aa chakali entha adrustavanthudayi vundali, sri krishnuni chethilo chanipoyi vunte kacchitham ga athaniki moksham vacchi vundhi vuntundhi
Eedhi nijam
Guru Garu sali wala anta dhanavanthula
Sali vallu undakudadha andi,purvam rojullo sali vallu chala dhanavantulu undevallu ani chadivanu
Govinda Govinda.
Bhramins chusukondi
Neyabba adi nannu nammi ichinodi meda vunna nammakam chettanakodaka
Palikincheti vadu narayanude palikina vadu manavude....??
👁️👓🧭🚀☂️🔍✒️✂️🏹🚽🇮🇳
కోటేశ్వరరావు గారు అంటే నాకు చాలా గౌరవం ఉండేది.. ఎంత తప్పుగా ఇంత అన్యాయంగా ఎలా వ్యాఖ్యానం చేస్తారో నాకు అర్థం... కుల వ్యవస్థ పై ఇంత కక్ష ఏంటో
Asaluuu mekuuu basavapuranamm telustheyyy meee pureee panichesthundeee madiveluuu enthaa goppa sivaaradhanaa chesaduuu telusukondee bramhmna pureee Kee pappu belllamm tapppa enkaa emeeeteliyavuuanukuntaa
Chaganti gari meedha respect vundhi kani ramayanam lo jarigi vundocchu kani dwapara yugamlo jarigindhi Ani lenivi cheppakandi .
Aa rojulu kulalau anti mari Mee antha aganlu vunnara malli meeku respect
Meeku unna thelivi antha goppado ardam avthundi eswarudu sarva antharyami ainappudu rajakuni thelivini marchalekapoyada cheppandi lopalani chinna kulalameeda vesi goppavishayalanu meeku apaadinchukoni meeru adogoppavariga devuniputruluga feel authunnaru meeburralo unna ha verrini ni marchukondi ippatike sanathana darmanni mire nasanam chesaru verriga matladuthe goppavallu kaleru andarini samananga chudalani devudu cheppadu adi first nerchuko chinnakulalanu chinnachupu chupu chudatam niku unna chinna medaduku nidarshanam e pravachanalu cheppadam manuko
ఒకరి బట్టలు ఒకరికి ఎలా ఇస్తారు
కల్పితాలకు కూడా ఒక హద్దు ఉంటుంది.
ఎవరయిన ఒక కులాన్ని / మతాని తప్పు పట్టకూడదు, ఎవరి ఆచార వ్యవహారాలు, ఆహార అలవాట్లు వారివి.
Koteswar rao your time is coming to an end, because of your crooked comments on the downtrodden castes God will definitely punish you. Be ready for legal actions.
Did he speak any thing other than that which is written in the book. Courts will fine you for such a frivolous case.
@@mariasvasaba1261 In which Book it was written?.How can you blame and disrespect downtrodden communities particularly daliths by uttering their caste name.You will also be ome culprit by supporting such mean mentalities.
@@AshokKumar-rj9pj Sir they will not respond once you ask for proof, Rotten casteist idiots they good at corruption and exploitation which damages the Sanatana dharm and Hinduism.
@@mariasvasaba1261 would you provide more literature proof for the speaker narration. don't run away
Siva siva siva....... what r u talking sir.
Jai shree ramm krishna..
నీవు బ్రతకడం కోసం కులాలను వాడుకోకు, సొల్లు కబుర్లు అపి నిజాలు ఉంటే చెప్పు 🎉😢
🌼🙏🌼
Chale sir meeru cheppindi Inka rest tisukondi
This is not true.
Lord krishna kamsudi battalu adagadam anedi ela possible.
Krishnudiki battalu leva enti.
This is completely false statement.
Kulanni nindistunnaru
Rajakulameda niddaluveykura bapanivada
Ravanabramha Oka vishvabrahammanudu
Elanti kulalala gurinchi cheppukuntu Inka antha kalam cheptara eppudu ra e Desam bagupedidi
Excellent
Akkaditho aa vyakthi ki moksham vachesinda raleda
raledu
@@SanatanaDharmaBhagavadKathalu did he shared with you
@@SanatanaDharmaBhagavadKathalu mee ammani denginska vadiki mosksham vachi vuntadhi bro
Om hreem kleem sreem sivaya brahmaney namah
Ayya nenu e vishayaani Mee video chudakunda krishna charitra chadivi grahinchanu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chakali varinikinchaprchoddu arehavulega
ఏ పురాణం లో ఉంది చాకలి నింద కు సీత దేవి అడవికివెళ్లింది అని తప్పుగా ప్రచారం చెయ్యకండి. చాగంటి గారు అంటే గౌరవంఉంది అది కాపాడుకోండి
Yah karmafilim elatnedo miku thiliyadha
Elanti bramin domination Valle sanka nakipoyam Aryans nundi samethalu yeppudu chinna kulala pyne untayi kincha pariche vidamga
Rogu rogu ki mi medha opinion change avuthundhi...
Same story lo Rajakulani teesi, verey caste ni petti cheppandi. Meeku adey aakhai pravachanam avuthundi. Amayakapu rajakulu dorikaaru meeku.
చాగంటి గారు మీరంటే గౌరవం ఉంది లేనిపోని బ్రాహ్మణి కల్పిత మాటలు చెప్పి మాలాంటి వారి మనోభావాలు దెబ్బ తీయొద్దు చెప్తున్నాం ఈ వీడియో పై కోర్టుకు వెళ్లడానికి మీ సిద్ధపడతాం అది ఏ శాస్త్రంలో ఉంది మాకు ఆ పేపర్ను చూపిస్తే తప్ప దీన్ని వదిలిపెట్టం
Arei. Bapanoda. Chakali. Kulan ni. Avamanisthavura bapanibaduka u
E devudina manushalanu chapmithe ayna devude kaadhu..eyna cheppavanni fake news
Rajaka lu meda ninda vese vedu oka pravachana karta thooo
Chakali antey thokka tiyyali
Brahamunulu chesina thappulu
Aaya kolalu Yatra vahchahie miku theliAllah meeru panitulo veerabali Ravi samadhanam chipaddi miru maggurulu
Eyana anni nithulu cheptadu entha nijamo tlsa niku antha anni fake muchatlu
Chakali varinl kinchaprichoddu
Ore pila koda respect other community call rajaka
Mundhu nidhi chusuko raa yevadavira nuv ma kulani antaniki ni kulam ahamkaram medhi oka brathuka me valley hindhu matham pothundhi mimalani uuribayataki pampinchaliraaaa
Chaganti ,Why are you provacating the Castes , Have you seen that insident? Why are you telling fake stories about innocent Razaka peoples.
Elanti donga pravachana karulani chakalivallu cheppulatho kottali
Kottali
Ori. Murkub. Yadava. 😠😠😠😠
Mundu nuvvemanisivirababu nematalu worest
Ma intidaggara chakali vallaki baga pogaru ahamkaram Chala overga bootulu matladataru andarini tidataru manchi maryada lekunda chakalu SC st very danjours 😳Thankyou Gurooji 👏
caste batti person charcter ni decide cheseee jathi nedhii adhi brahmin gattti lanjadana nee ammani denguthaaa
Nuvve pedda waste danivi , velli aa guruji mo... K..............
Naradhudi. Sapam valla ramayanm jarigindi. Ani. Meera. Sepputaru. Malli. Adi sakali vadi. Meedaku. Tostharu. Vinea. Vallu. Prasna veyaru. Sakali lokuva.
Jai krishaiah namaha.
govinda