Jabardasth | 27th October 2022 | Full Episode | Hyper Aadi, Indraja, Rashmi, Krishna Bhagavaan | ETV

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2024

КОМЕНТАРІ • 582

  • @chithravvr4147
    @chithravvr4147 Рік тому +62

    గల్ఫ్ కంట్రీ లో ఉన్న వాళ్ళకి చాలా రిలీఫ్ ఫుల్ గా ఉంటుంది జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ ఎందుకంటే మా కష్టాల లో కాస్త సమయం ఈ ప్రోగ్రాం చూసి నవ్వుకుంటాం👌👌😁😁😁

    • @naraharireddyupputuri1773
      @naraharireddyupputuri1773 Рік тому +3

      Be happy careful ma,

    • @bujjiskfromqatar6982
      @bujjiskfromqatar6982 Рік тому +3

      హాయ్ అండి ఎక్కడ ఉంటారు మీరు నేను అయితే కతర్ లో ఉంటా

    • @chithravvr4147
      @chithravvr4147 Рік тому +3

      @@bujjiskfromqatar6982 ఎలా ఉన్నారండి బాగున్నారా? నేనైతే కువైట్ లో ఉంటాను

    • @bujjiskfromqatar6982
      @bujjiskfromqatar6982 Рік тому +2

      @@chithravvr4147నేను బాగున్నాను మీరు బాగున్నారా అవునా అండి ఓకే

    • @tatapudiramesh830
      @tatapudiramesh830 Рік тому +1

      @@bujjiskfromqatar6982 IMO ఐడీ.???

  • @lavakumar6535
    @lavakumar6535 Рік тому +55

    ఆది అన్న మరియు కృష్ణభగవాన్ గారి కామెడీ టైమింగ్ సూపర్

  • @ramudammu405
    @ramudammu405 Рік тому +19

    అది గారు &krishna భగవన్ గారు ఈ ఎపిసోడ్ కే హైలైట్ 👌👌👌😄😄👍

  • @baluabcd1662
    @baluabcd1662 Рік тому +3

    ఇంద్రజా గారుషేక్ హ్యాండ్ ఇస్తే తీసుకోవటం లేదు. మాటలకేమో మనమంతా ఒక ఫ్యామిలీ అని చెప్తది రోజా గారిని చూడండి ఎంత బాగా అందరినీ కలుసుకుని పోతది.

  • @gangadhararmoor4149
    @gangadhararmoor4149 Рік тому +111

    రాఘవ గారి స్కిట్ సూపర్ హైపర్ ఆది గారి స్కిట్ సూపర్👍👍
    🇸🇦 Saudi Arabia 🇮🇳

  • @shaikpspk5706
    @shaikpspk5706 Рік тому +264

    కృష్ణ భగవాన్ గారి టైమింగ్ మాత్రం.. 🔥
    ఆయన ఉంటే నవ్వులే నవ్వులు,. ☺️☺️
    అది అన్న మరియు భగవాన్ గారు 🤣🤣

  • @subhachallasubhachalla160
    @subhachallasubhachalla160 Рік тому +77

    కృష్ణభగవాన్ గారి acting & timing suuuuperb 💐

  • @keerthysuresh9222
    @keerthysuresh9222 Рік тому +4

    Only watching for RASHMI mam

  • @cinemafashion6425
    @cinemafashion6425 Рік тому +102

    కొత్త కొత్తగా స్కిట్ చేయాలంటే హైపర్ ఆది మాత్రమే ఇల చేయడం వల్లనే జబర్దస్త్ ట్రెండింగ్ లో ఉంటది ❤️ లవ్ యూ అన్న మీరు ఇలానే చేయండి మా సపోర్ట్ మీకు ఉంటది ❤️😍

    • @honeytalli1321
      @honeytalli1321 Рік тому

      అది గాడు పెద్ద......,వాడికంటే కామెడీ చేసే వాళ్ళు చాలా వున్నారు.

    • @bommisettybrahmam8055
      @bommisettybrahmam8055 Рік тому +2

      నీకు పని లేదు అంటే చెప్పు

    • @bommisettybrahmam8055
      @bommisettybrahmam8055 Рік тому

      నా ఆఫీసుకి రండి

    • @SSr_we_entertain
      @SSr_we_entertain Рік тому

      @@bommisettybrahmam8055 chesina vallani encourage cheyandi
      Mimmalani yevaru choodamanaru
      Office lo nee undadi marii

    • @krishnathirupathi
      @krishnathirupathi Рік тому

      @@bommisettybrahmam8055 aa

  • @m.yuvaraj7521
    @m.yuvaraj7521 Рік тому +11

    Krishan Bhagavan Garu Jabardasth lo continue kavali

  • @Daddy-Princes
    @Daddy-Princes Рік тому +4

    rashmi garu indraja garu beautiful ga vunnaru

  • @SURESHBABI
    @SURESHBABI Рік тому +20

    వావ్ రష్మీ మధ్య మధ్యలో పంచులు బాగానే వేస్తున్నావు గుడ్ కంటిన్యూ కంటిన్యూ 💃💅👌👏

  • @nanipailwan913
    @nanipailwan913 Рік тому +9

    Rashimi kosam chusivalu✌✌💥💥

  • @srcreations7501
    @srcreations7501 Рік тому +114

    కృష్ణ భగవాన్ గారి comedy timings vere leaval abbaaa

  • @vkreddy5733
    @vkreddy5733 Рік тому +24

    జబర్దస్త్ షో ప్రతి వారము తప్పకుండా చూస్తా నేను చాలా కామెడీగా ఉంటుంది సూపర్ సూపర్ నాకు చాలా ఇష్టమైన షో

  • @rajeshkuppasta7092
    @rajeshkuppasta7092 Рік тому +29

    Krishna bhagwaan & Hyper Aadi combination Adhurs🔥💯

  • @bdhanalakshmiboddepalli9376
    @bdhanalakshmiboddepalli9376 Рік тому +5

    All time rashmiji fans

  • @santhoshkumarpandrangi2576
    @santhoshkumarpandrangi2576 Рік тому +32

    Krishna bhagavan garu and adhii combination awesome...punches kuda bhale vunnaie...🥰🥰🤣🤣🤣

  • @SURESHBABI
    @SURESHBABI Рік тому +165

    కృష్ణ భగవాన్ మీరు సూపర్ అండి నచ్చితే నచ్చింది అని నచ్చలేదంటే నచ్చలేదని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు సూపర్ 💅👌👏

  • @DurgaDurga-vk8vs
    @DurgaDurga-vk8vs Рік тому +46

    రాఘవ గారి స్కిట్ ఎపుడు వేరే లేవుల్ 👌👌👌అది అన్న స్కిట్ సూపర్ సూపర్ సూపర్ 👌👌😄😄😄😄😄 కృష్ణ భగవాన్ టైమింగ్ కామిడి సూపర్ 🎆🎆🎆🎆

  • @venkateswarlu0301
    @venkateswarlu0301 Рік тому +30

    కృష్ణ భగవాన్ గారి టైమింగ్ 💪💪💪💪
    జై జబర్దస్త్❤️😄😄😄😄😄

  • @najmuddin8429
    @najmuddin8429 Рік тому +38

    🔥 Hyper Aadhi 🔥 💥 Krishna Bhagwan💥 Combination Ekdum Kiraak 👌👌👌

  • @dhruvabhupathigowdas240
    @dhruvabhupathigowdas240 Рік тому +11

    Adhi garu krishna bagavan garu super skit 👌👌👌👌👌👌👌👌

  • @naidusatish3427
    @naidusatish3427 Рік тому +76

    ఆది and కృష్ణ భగవాన్ గారి కామెడీ
    Extraordinary 👌👌👌👌👌👌
    సూపర్

  • @ramsolocreations2987
    @ramsolocreations2987 Рік тому +10

    రాఘవ గారు మీరు మళ్ళీ ఒక Charlie Chaplin Skit చేయాలని కోరుకుంటున్నాం

  • @manju7520
    @manju7520 Рік тому +17

    అందరు బాగా చేశారు.
    కృష్ణ భగవాన్ గారి పంచులు 👌🏽👌🏽👌🏽👌🏽
    కుర్రాళ్ల skit డైలాగ్స్ and ending ఇంకొంచెం shine చేయాలి.
    Thanks for entertaining us

  • @రమేష్జంగ
    @రమేష్జంగ Рік тому +28

    కృష్ణ భగవాన్ గారు సూపర్ టైమింగ్..... అందరిలో ఐశ్వర్య సూపర్ మంచి బ్యూటీ

  • @mahadeviasuper8859
    @mahadeviasuper8859 Рік тому +8

    Rashmi.mam..dance.super.super.mam.ssssssssssss👌👌👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️K.A.RaichuR.

  • @ismartaadhyasri1761
    @ismartaadhyasri1761 Рік тому +10

    Krishna bhagavan gaaru mi punches super

  • @sampangip5041
    @sampangip5041 Рік тому +4

    ಆದಿ ಅಣ್ಣಾ ಸ್ಕಿಟ್
    ಚೆನ್ನಾಗಿದೆ ಜೈ ಸುದೀರ್ ಅಣ್ಣಾ ಅಭಿಮಾನಿ ಮಿಶ್ ಯು ಸುದೀರ್ ಅಣ್ಣಾ

  • @SURESHBABI
    @SURESHBABI Рік тому +9

    ఇంద్రజ గారు ఏంటండీ మీకు ఏజ్ పెరిగే కొద్దీ అందం పెరుగుతుంది స్మాల్ డౌట్ ఇదంతా మేకప్ వల్ల కాదు కదా 💃 💅👌👏

  • @ramupathakamuri768
    @ramupathakamuri768 Рік тому +3

    Jabardasth 40 minutes kakunda 1hour untene bavuntindhi

  • @nanireddy8126
    @nanireddy8126 Рік тому +42

    Rashmi garu so cute and beautiful

  • @govindugh9272
    @govindugh9272 Рік тому +7

    ರಶ್ಮಿ 😍💙

  • @javeedali8438
    @javeedali8438 Рік тому +42

    Addi anna you are real great king of comedy

  • @cinemafashion6425
    @cinemafashion6425 Рік тому +49

    రాఘవ గారి స్కిట్ చాలా బాగుంది 👍 ❤️

  • @SURESHBABI
    @SURESHBABI Рік тому +86

    రాఘవ్ గారు స్కిట్ కొట్టారు విత్ ఆది బ్రో ఐ యాం హ్యాపీ అమ్మ 💅👌🖐️

  • @triveni3255
    @triveni3255 Рік тому +35

    Watching this show only for RASH 🥰😘all the best for BOMMA BLOCKBUSTER 🤩👍👍definite ga bomma blockbuster avutundhi RASHMI 🥰😍😘🥳🥳🥳

  • @gudipativenkatrao4152
    @gudipativenkatrao4152 Рік тому +1

    కృష్ణ భగవాన్ జడ్జీ గా వస్తే ఇంకో పది సంవత్సరాలు జబర్దస్త్ ఇలాగే నడుస్తుంది

  • @prasadyeeli2252
    @prasadyeeli2252 Рік тому +8

    Last 2skits gatham lo Dhanraj & Chandra or Abhi chesinay...Raghava gaari skits always super hit🔥👍

  • @b.venkatb.venkat31
    @b.venkatb.venkat31 Рік тому +17

    నూకరాజు పర్ఫామెన్స్ సూపర్ 👌😀😀

  • @tillutillu634
    @tillutillu634 Рік тому +31

    Only for hyper aadi 🔥🔥🔥🔥

  • @ganeshgani7945
    @ganeshgani7945 Рік тому +7

    హైపర్ రాకెట్ స్కిట్స్ సూపర్ ❤️🥰🥰🥰

  • @smilemachine8811
    @smilemachine8811 Рік тому +28

    Aadi u will be always my fav 😍 ❤️‍🔥❤️‍🔥❤️‍🔥

  • @pavaninandan
    @pavaninandan Рік тому +4

    Raghava Skit Adhurs .. chala navva... Pure Comedy ....

  • @sanamchandra5227
    @sanamchandra5227 Рік тому +18

    Nookaraju and Asia Jodi Superrrrr 💐💐😍😍

  • @josh143josh
    @josh143josh Рік тому +2

    From ನಮ್ಮ ಬೆಂಗಳೂರು
    Aadi Anna and Krishnagaru super super super super super super super

  • @harriskumarbsy7131
    @harriskumarbsy7131 Рік тому +8

    ఇంద్రజ గారి స్మైల్ అంటే ఎంతమందికి ఇష్టం ❤❤❤❤

  • @vinodcherry7614
    @vinodcherry7614 Рік тому +43

    Jai aadi anna ✊✊👌superb skit anna krishna Bhagwan garu natural punches 😅

  • @jamesjamesjamesjames9436
    @jamesjamesjamesjames9436 Рік тому +4

    రేష్మి మి డాన్స్ కి fhedha

  • @PrasanthKumar-fu1ur
    @PrasanthKumar-fu1ur Рік тому +9

    Adi punches Back to Back punches is very entertaining the audience

  • @bashapspk4889
    @bashapspk4889 Рік тому +11

    Reshmi dance super super 🔥🔥🔥❤️❤️🥰

  • @chandrikagandretichandrika4224
    @chandrikagandretichandrika4224 Рік тому +11

    Rash akka love❤😘 you

  • @jyothin2639
    @jyothin2639 Рік тому +11

    Rashmi 👍👍👌👌👌

  • @v.amarav.amaranath
    @v.amarav.amaranath Рік тому +6

    ఆది అన్న హైపర్ అతని పంచులు జై పవర్ 😍🤩🤩🤩😍😍

  • @ssrao7140
    @ssrao7140 Рік тому +4

    Very good dance Reshmi
    I Love you Reshmi 💚💚🧡💜🌹🌹

  • @akulasivaraja6090
    @akulasivaraja6090 Рік тому +13

    I love aadi garuand krishna bhagawan garu combination

  • @triveni3255
    @triveni3255 Рік тому +13

    Beauty and queen of the show & etv RASH 👸🥰😘waiting for BOMMA BLOCKBUSTER movie 🤩only for RASHMI 🥰😘all the best RASH 👍🥳🥳

  • @sandyshorts1435
    @sandyshorts1435 Рік тому +12

    Aadi hat's off kadu Krishna bhagavan garu meeku hat's off sir.👌👌👌🙏🙏🙏

  • @RajenRajs2288
    @RajenRajs2288 Рік тому +5

    Raghava Gaari skit ultimate trendy skit 😂😂😂

  • @lokeshloke4661
    @lokeshloke4661 Рік тому +6

    Adhi anna thopu nuvvey ma addu apu

  • @parvathigontu8749
    @parvathigontu8749 Рік тому +4

    Rashmi,indraja gari dance supar

  • @taatagaarikadhalu7664
    @taatagaarikadhalu7664 Рік тому +4

    AADI SKITY KANNA RAGHAVA SKIT SUPER

  • @naavinreddy5270
    @naavinreddy5270 Рік тому

    ఇప్పటి వరకు కేవలం నచ్చిన స్కిట్లు మాత్రమే చూస్తుండి. ఇప్పుడు కృష్ణ భగవాన్ కోసం ఫుల్ స్కిట్ చూస్తున్న.

  • @bdhanalakshmiboddepalli9376
    @bdhanalakshmiboddepalli9376 Рік тому +7

    Queen of etv Rashmi mam😘😘

  • @nishanthrao4956
    @nishanthrao4956 Рік тому +6

    Entha mandi Jabardast lo kevaoam Hyper adhi ni
    Extra Jabardast lo Auto RamPrasad teams matrame Chsue valu like here

  • @arbas.offcial2037
    @arbas.offcial2037 Рік тому +6

    hyper adhi & Krishna bhagwan comedy timing next level suppar skit... hyper adhi always suppar....

  • @sybhashitha
    @sybhashitha Рік тому +6

    Aadi ,nagi,raghava annalu super 👌. Keep rocking ♥

  • @ngeshnages8739
    @ngeshnages8739 Рік тому +7

    love you rashmi akka😘

  • @apushpalatha1231
    @apushpalatha1231 Рік тому +3

    Rashmi love you❤❤❤

  • @tejateja6304
    @tejateja6304 Рік тому +4

    Hyper aadi Anna skit kosam ee I am watching big fan of aadi Anna

  • @imprashanth2033
    @imprashanth2033 Рік тому +3

    ఇంద్రజ ఎంట్రీ డాన్స్ చెయ్యకపోతేనే బాగుంటదేమో

  • @imprashanth2033
    @imprashanth2033 Рік тому +16

    Rashmi 😍😘

  • @pramakwt9538
    @pramakwt9538 Рік тому +1

    రాకెట్ రాఘవ గారి స్కిట్ సూపర్గా వుంది ఫుల్ కామెడీ మరియు మంచి మెసేజ్ ఇచ్చారు రాఘవ గారి స్కిట్ ఎంతమందికి ఇష్టమో ఓ లైక్ వేసుకోండి

  • @srisri1965
    @srisri1965 Рік тому +57

    Watching only for raghava గారు. His skits are very dignified and descent.

  • @PrasanthKumar-fu1ur
    @PrasanthKumar-fu1ur Рік тому +5

    Adi ana punches and Krishna bagavan garu punches vere level punches skit is hilarious comedy

  • @shaikameer4044
    @shaikameer4044 Рік тому +10

    Jabardast show chalaa baguntadi sooooóo good 👍👍👍👍

  • @mohansurbiryala8470
    @mohansurbiryala8470 Рік тому +3

    జడ్జ్ మీరు కొత్త టీమ్స్ వాళ్ళుకు ఎంకరేజ్ చేయండి విన్నర్ గా ఇవ్వండి 👍👍

  • @ramanareddy266
    @ramanareddy266 Рік тому +1

    Judjes కూడా punch వేస్తేనే బాగుంటుంది krishna bhagwan super

  • @nammarao4282
    @nammarao4282 Рік тому

    కృష్ణ భగవాన్ గారితో జూనియర్ కృష్ణ భగవాన్ ఆది సూపర్ స్కిట్ కృష్ణ భగవాన్ గారితో ఆదిని పోల్చిన అమ్మ అంజనాదేవి గార్కి నా 🌹🌹🙏🙏🙏🙏🌹🌹

  • @sashank2185
    @sashank2185 Рік тому +7

    Hyper + Krishna bhagavan = 🔥🔥🔥

  • @honeyhari9247
    @honeyhari9247 Рік тому +4

    I love you ra reshmi so sweet smile 🥰

  • @sparktouch-
    @sparktouch- Рік тому +27

    Krishna bhagavan timing kosam and marvelous punches 👏👏👏

  • @challasomasekhar4240
    @challasomasekhar4240 Рік тому +24

    As said by Sri Krishna Bhagwan gaaru., Raghava gaaru is becoming as a replica of _Charlie Chaplin_ ... Hats off to Raaghavaa gaaru...👍👍👍

  • @rachakondavijay5049
    @rachakondavijay5049 Рік тому +6

    Rashmi superb😘

  • @rameshnayaka6392
    @rameshnayaka6392 Рік тому +1

    అది కి లేదు lover
    కానీ comdey పంచిసకి ఉంది power 🤣🤣
    Super combition sir❤️🙏

  • @pavankrishna163
    @pavankrishna163 Рік тому +11

    Raghava Garu 👼💯

  • @lakshmankumaryemineni3059
    @lakshmankumaryemineni3059 Рік тому +5

    Aadi Anna and Krishna bhagavan garu comedy timing super 👌

  • @murthysiva5819
    @murthysiva5819 Рік тому

    కృష్ణ భాగవాన్ గారు జడ్జి గా కొనసాగాలి అని ఎంత మంది కోరుకుంటున్నారు

  • @chinakoteswararao4342
    @chinakoteswararao4342 Рік тому +5

    Krishna Bhagavan Camedy Timing Super.

  • @gundetiposhetty9095
    @gundetiposhetty9095 Рік тому +2

    Looking so beautiful and very nice Rashmi super song my favorite songs

  • @bassarabbani5546
    @bassarabbani5546 Рік тому +6

    Supar hypar adi

  • @krishnarao7177
    @krishnarao7177 Рік тому +9

    Adi anna na mazaka✨

  • @vedharamarapuvedharamarapu8961

    Kurrallu baboi skit kuda chaala bagundhi.nice one👏👏👏

  • @rowdyfellow6359
    @rowdyfellow6359 Рік тому +2

    Papam krishna bhagavan garu shake hand iste thisuko ledu.. Madam garu 🤣🤣🤣😀

  • @pavankumart6878
    @pavankumart6878 Рік тому +2

    ఎప్పుడూ ఆది అందరి మీదా పంచులు ఎస్తారు కృష్ణ భగవాన్ గారు వచ్చాక ఆది గారి మీద పంచులు పడ్డాయి

  • @jagadeeshbabu860
    @jagadeeshbabu860 Рік тому +2

    ఏమున్నదక్కో.super judgment.. 👌 KRISHNA BHAGAVAN గారు.

  • @naveenhoney8128
    @naveenhoney8128 Рік тому +4

    Hyper Aadhi Anna ki Oka like Vesukondi 💚

  • @Marukshanam
    @Marukshanam Рік тому +1

    Super Krishna bhagavan garu me Comey punch super 👌👌👌

  • @subramanyamobili2859
    @subramanyamobili2859 Рік тому +2

    రాఘవ గారిని. ఆదిని. ఉంచి. మిగత వారిని తీసిపారేయండి తలకాయ నొప్పిగా. ఉంది