Anna 8th class tab after reset chesindi taruvata device automatically reset aipotundi please solution
8th class tabs how to without PC how to reset please Pro big video
Without pc kavali bro 😢😢
Ann with out pc Kavali anna
Without pc without laptop bro bro
Anna emm software ela all apps ravalo cheppu anganwadi mobiles ki
Acer tab ki upload cheyandi
9apps lo wallpepar yela petaru bro
Anna mari reset option lekunda wall paper ela pettaru
Anna without pc anna 😢😢😢😢😢😢😢
How to restart 9 apps tab plz put video
@@AllHarshadCreation1 brother 9 apps tab a but lock marchipoyaru అని tab icchina vallu chepparu and 8th class టాబ్ sm-x110 X110XXU1AWHH ఈ tab కూడా reset అవుతుంది 2 డేస్ లో upload chesta direct 9 apps to all apps
14 number restart
గురు నీకు నెగిటివ్ కామెంట్స్ నచ్చటం లేదు కదా సరే ఇప్పుడు చెప్పిన మెథడ్ చూడు రీసెట్ లోకి వెళ్లి అప్లై అప్డేట్ ఫ్రమ్ adb వుంటుంది చూడు adb side load mode try chai ,👍
Negative comments అని khadu brother cheppina method video lo inappudu kontha మందికి అవుతుంది kontha మందికి avvatam లేదు ante. Avvani vallu first antivirus off cheyyali. Taruvatha samsung drivers install cheyyali. Taruvatha ports files install cheyyali comport 3,4,,5,6,7,8,9,. Evi Anni install chestene ga అవుతుంది ఒకసారి live lo చెప్పా Evi Anni install cheyyali అని. Prathi video lo chepte video duration ఎక్కువ అవుతుంది గా. ఇంకా negative comments antara adi common Avvani vallu istaru Ina vallu positive ga response avutaru. Sare brother నేను try చేస్తా meru cheppindhi work avutundho ledo చూస్తా tnxu 🤗🤗
@@ravitech4 లాస్ట్ టైం నువ్వు చెప్పిన మెథడ్ sp flash tool స్కేటర్ ఫైల్ డౌన్లోడ్ అవ్వట్లేదు అసలు స్టార్ట్ అయినట్టు కూడా చూపించటం లేదు నేనుఇంతకుముందు కూడా నువ్వు చెప్పిన మెథడ్స్ చేసి ఆ తరువాతే కామెంట్ పోస్ట్ చేసా వర్క్ అయితే నెగిటివ్ కామెంట్స్ ఎందుకు చేస్తా బ్రో
@@ravitech4 నువ్వు చెప్పిన రీజన్ కూడా బానే వుంది కానీ ఇక్కడ కూడా తప్పు నీదే వీడియో చైడానికి ముందే ప్రిపరేషన్ ఎలా అవ్వాలో కూడా చెప్పాలి, వీడియోలో నేను ముందే చేసేసాను కాబట్టి ఇప్పుడు క్లోజ్ చేసేస్తున్న అని చెప్తున్నావ్
@@altimatemechanic sare brother ఈ sari try చేస్తా ఇలా నేను adina mistake చేస్తే ఎవరూ Ina sare chepte నేను Danni correct chesukunta tnxu once again
@@ravitech4 పొరపాట్లు సహజం కానీ చేసిన పొరపాటే మళ్ళీ అవకుండా చూడండి మీ వీడియో చూసేవాళ్ళు వాళ్ళ టైం కి విలువ ఉంటుంది దానికి మీరు ఇచ్చే కంటెంట్ వుండాలి అప్పుడు దానంతట అదే రీచ్ అయ్యిది
Bro admin pass word cheppu plzz
Free fire
Bro na Maddda ra nu reset kanukovu Maddda gadivi
Em ఇప్పుడు pettina video reset avvaledha leka meku adina eye problem undha. Brother 😂😂😂
Bro mdm can't download ani paduthundi bro
@@Naruto.uzumaki583 రేపు solution tho video clear గా 9 apps నుంచి ALL Apps కి vaccheyla video upload chesta brother mobile shop lo కూడా same method a use chestaru
@@ravitech4 thanks bro🙏. Aa mdm download block meeru chesina tab lo ledhu kani na tab lo mdm mode block not allow aney kottha option show avuthundhi
Anna mari reset option lekunda wall paper ela pettaru
Anna mari reset option lekunda wall paper ela pettaru
Anna mari reset option lekunda wall paper ela pettaru
@@MajarMogal starting lo wallpaper pettaru anta brother lock తెలియదు and 9 apps unnaie ani chepparu
@@ravitech4bro I have files for flashing...250rs annaru ga previous video lo.... avi
@@pavankalyanfromkadapa flash files 250 rs. Khadu brother. నాకూ 250.rs పడుతుంది annanu endukante నేను mobile repairing shop lo 4 years work చేశా. Mobile shop vallaki separate price ఉంటుంది. Kanuka naku 250.rs charge chestaru ఒక టాబ్ ki adhe normal mobile ite 100 rs. Charge chestaru. కానీ SM-T220 tab ki matram flash files Anni unnaie sm-x110 tab ki konni files లేవు
Frist view and frist like
నీకోసం స్పెషల్ ఐటమ్ ఇస్తాడు