కొడుకు కోడలు కలిసి ఉంటే ఈ చిత్రం మాత్రం బాగుంది ఇలాంటి చిత్రాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను ఇలా మ్యూజిక్ మాత్రం బాగుంది భయ్యా వెంకనట్ మోడల్ అనిపించింది నాకు మాత్రం ప్రియా రెడ్డి గారు మీ యాక్టింగ్ సూపర్ అండి కెవ్వు కేక అంతే మీరు
పెళ్లిళ్లు చేసుకుని పెళ్ళాల మాట విని తల్లిదండ్రుల దూరం చేసుకున్నారు తప్ప ఈ ఏ కొడుకు తృప్తి గా ఉన్నాడు బావ అన్న డైలాగ్ నచ్చింది గుండెకు హత్తుకుంది చాలా మంచి స్టోరీ సూపర్ మల్లన్న
ఈ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది. అందరూ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. ప్రత్యేకించి ముగింపు ఆసక్తికరంగా ఉంది. ఓ పరిస్థితిలో అత్త, కోడళ్ళు కలిసి పోతారనిపించింది. కానీ, మనుషులు దూరంగా ఉంటేనే, మనసులు దగ్గరవుతాయనడంతో, కథ మళ్ళీ మొదటికొచ్చిందనిపించింది. అయితే చివరకు మంచి సందేశాత్మక మలుపుతో, కథ సుఖాంతం కావడం, ప్రశంసనీయం. పాల్గొన్న కళాకారులకు, కథ, మాటలు, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం వహించిన అనితారాజ్ గారికి, టీం మేనేజర్ సీతామాలక్ష్మి గారికి, తదితర బృంద సభ్యులకు అభినందనలు.
మా ,మీ ,మన లఘుచిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకదేవుళ్ళకు అభినందన మందారమాలలు ,మీ ప్రభు తిప్పర్తి ,అనిత రాజ్ ,మల్లికార్జున్ ,ప్రియా ,బాబా ,చైతన్య తిప్పర్తి ,భాస్కర్ టీమ్ ,అందరికి కృతజ్ఞతలు .
Hhhmmlll LLC
ua-cam.com/video/XvCtQcH41DU/v-deo.html
B 15:27 😅 chi
😅🎉❤
Super story chalabagundi elanti story s enkaravalli👌👌👌
Chala chala baagundhi video... mallikarjun and Priya combination always superb 👍
Thank u Rk bro.
Super film elanti story vaste tiyandi video
Thnqq
మందారమాలలు ,మీ ప్రభు తిప్పర్తి ,అనిత రాజ్ ,మల్లికార్జున్ ,ప్రియా ,సునీత రెడ్డి ,బాబా ,చైతన్య తిప్పర్తి ,భాస్కర్ టీమ్ ,అందరికి కృతజ్ఞతలు .
Superb me nalugurini chala rojula tarvata chustunna mallikarjun ki nannaga act chestuna sir Mee acting superb excellent kevvvvvvuuuuuuu kekkkaaaaa
Thank u sir
I like mallikarjuna gari vidios
Nice
Thank u Suresh garu
Supar Mallikarjun priya combination Inka tiyyandi
Thank u
Super annaya
Super priya akka and malikarjun Anna
Thank u Venkt reddy
సూపర్ స్టోరీ అందరూ అలా ఆలోసించాలి
Mallikarjun priya combination super
కొడుకు కోడలు కలిసి ఉంటే ఈ చిత్రం మాత్రం బాగుంది ఇలాంటి చిత్రాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను ఇలా మ్యూజిక్ మాత్రం బాగుంది భయ్యా వెంకనట్ మోడల్ అనిపించింది నాకు మాత్రం ప్రియా రెడ్డి గారు మీ యాక్టింగ్ సూపర్ అండి కెవ్వు కేక అంతే మీరు
Malli Priya jodi super Malli repeat
పెళ్లిళ్లు చేసుకుని పెళ్ళాల మాట విని తల్లిదండ్రుల దూరం చేసుకున్నారు తప్ప ఈ ఏ కొడుకు తృప్తి గా ఉన్నాడు బావ అన్న డైలాగ్ నచ్చింది గుండెకు హత్తుకుంది చాలా మంచి స్టోరీ సూపర్ మల్లన్న
thnqq
Atbkbl
Atbb
Priya mallikarjun combination super inka tiyandi please
చాలా మంచి కాన్సెప్ట్... అందరూ బాగా చేసారు.. నాకు బాగా నచ్చింది...
Super priya akka super malikajun annaya super mee jod super
Super story chala bagundi
Super super
ఈ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది. అందరూ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. ప్రత్యేకించి ముగింపు ఆసక్తికరంగా ఉంది. ఓ పరిస్థితిలో అత్త, కోడళ్ళు కలిసి పోతారనిపించింది. కానీ, మనుషులు దూరంగా ఉంటేనే, మనసులు దగ్గరవుతాయనడంతో, కథ మళ్ళీ మొదటికొచ్చిందనిపించింది. అయితే చివరకు మంచి సందేశాత్మక మలుపుతో, కథ సుఖాంతం కావడం, ప్రశంసనీయం. పాల్గొన్న కళాకారులకు, కథ, మాటలు, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం వహించిన అనితారాజ్ గారికి, టీం మేనేజర్ సీతామాలక్ష్మి గారికి, తదితర బృంద సభ్యులకు అభినందనలు.
Thnqq so much
thank u sir,kruthagnyathalu.
Mallikarjun Super video👌👌🎥🎥
Super Mallikarjuna and priya
Super
చాలా అద్భుతంగా ఉంది వాస్త వానికి చాలా దగ్గరగా ఉంది ప్రస్తుతం కొన్ని కుటుంబాల్లో ఈవిధంగా జరుగుతుంది ఇలా ప్రవర్తించే కోడళ్ళు కి కనువిప్పు కావాలి ఈవీడియో
Thank u
Super super ilanti video choosinaina kutumbalu bagundali👍👍
Priya Acting Super gid bless you ma
అనిత రాజ్ గారూ కుటుంబ సమస్యలు ప్రజక్టు చేయటంలో నెం1 మీరు
అందరికి నమస్కారం ఈ మా లఘు చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు..#AnithaRaj
Anna super
Super ga undi undi
hi tq very much. same edhi naa story la vundhi brother last seen nijam aithe bagunddu
Mallikarjun Anna super
200k ,అభిమాన ప్రేక్షక దేవుళ్ళకు కళాభివందనాలు మీభిమానం ఎప్పటికి ఇట్లనే ఉండాలని కోరుకుంటూ , మీ ప్రభు తిప్పర్తి ,అనితరాజ్ ,మల్లికార్జున్ ,ప్రియ,సునీత రెడ్డి ,బాబా ,చైతన్య తిప్పర్తి టీమ్ .
సూపర్ విడియో చాలా బాగుంది👌👌👌👌👌
Bhagundi anna👌👌👌
ఇలాంటి ఆంటీ ఉన్న వాళ్ళు అదృష్టవంతులు.ఈలాగ. లేనివారు. దురదృష్టవంతులు ఓకే
All numbers action super
Super andi
Super gaa undhi
Super video 👌👌👌
Mallikarjun super thsmmudu
Very good and nice story please
Nice bro
Priya ninadumu super
మనసుకు నచ్చేవిధంగా ఉంది.
Sunita Reddy Periya AviReddy acting👌👌👌 video👌👌👌
Thank u Nagireddy garu
Chala bhagundhi story
Super atta maama koduku kodalu
Good massage for new couples
Thank Reddy garu.
చాలా. మంచి లాగు చిత్రం
Money purpose present nowadays trend relationship. Ego feeling so fully hurt.
Superb
Nice message...
Anitha Raj videos all are superb...
Thnqq so much
Good meassge everybody good acting
Chalaa bagundi
Priya akka acting super
Mallanna nv superrrrrr anna👌👌
Super Anna chala bagundhi super
Good message prabhu bhayya
Nice video anna❤❤❤👌👌👌
బాగుంది
Chala bagundi
Miss u na devatha
మంచి ముగింపు థాంక్స్ డైరెక్టర్జీ
thnqqq
Video Super ga undi
Good Message icharu anna suoer
Superb malli sir
NICE VIDEO
Eppuduna paristhitulo Money sampandichadam kanna sariga artham chesukune barya dorkadam chala kastam
👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👍
So. Fantastic. Family
Nijajervitham lo. Kuda. Jarigithy. Bagundi. Naa. Jeevithmlo. Please. Dhymuda. Naaandhu. Dhayunchu. Naa. Bidalini. Naa. Dhagaraku. Chyruchu thhandri.
ప్రతి తల్లి తండ్రి ఇదే కోరుకుంటారు
Super👌
Chala baghudhi
👌👌👌👍👍💐🌹
👍
Hatsaff to you
Chala chala bagundistory👌
Thank u Meena garu
Nice video Mallikarjun bro
hi namaste mallikarjun anna
అన్నా నీ ఎక్స్‌ప్రెషన్ సూపర్ అన్నా
చాలా బాగా చెప్పారు
POPULAR
Super super Madam
Happy to see you both (Priya and Mallikarjun) super story..All the best for your future films..we will keep support you all the time..💐💐💐
Lu
Super family
Nice message to everyone
🙏🙏🙏🙏🙏
good massage to present society
Thank u sir
Super village story annnaya
good film
🙏🙏👍👍 super
Nice 👌👍
Malli ann acting super
Video super gaundi
Nice story
Chala saarlu chusham
Dhanyulam memu
Superb ❤️❤️❤️❤️
Thank u
Super video Anna.