Journalist Daamu Balaji About Garikipati Narasimha Rao And kameswari | RED TV

Поділитися
Вставка
  • Опубліковано 7 січ 2025
  • Journalist Daamu Balaji About Garikipati Narasimha Rao And kameswari | RED TV
    Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
    Subscribe To Our Channel To Get Latest News And Updates.
    Follow us on Social Media:
    ►Red Tv Videos: • Producer Natti Kumar A...
    ►Red Tv Telugu: • Sr Journalist Daamu Ba...
    Red Tv: / @redtvnews
    Bharadwaja Talks : / @bharadwajatalks3546

КОМЕНТАРІ • 58

  • @jayakrishnapenumarthi3510
    @jayakrishnapenumarthi3510 День тому +15

    తప్పులు అందరూ చేస్తారు. ఇద్దరు కొడుకులను ప్రయోజకులను చేసారు. తెలుగు జాతి గర్వించే ప్రవచన రాక్షసుడు, సహస్రావధాని, పుంభావ సరస్వతినీ ఈ వయస్సులో అవమానించడం తప్పు. ఇటువంటి వ్యక్తులు చాలా అరుదుగా జన్మిస్తారు. మహాకవి శ్రీనాథుడు తరువాత గరికపాటి. తరువాత అంతా శూన్యం!!!

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 2 години тому

    ఇంటిగుట్టు రచ్చకీడ్చే ఈవిడ చాలా గొప్పమనిషి. శత కోటి వందనములు.

  • @sridevipolisetty8797
    @sridevipolisetty8797 23 години тому +1

    Really good analysis Daamu garu .

  • @daphnekosi4179
    @daphnekosi4179 8 годин тому +1

    Garikapati garu answer cheppakapovadamu lone aayana great ness kanipistundi. Garikapati garu open ayithe, first wife use chesina language kani, aame lopalu bayatiki cheppina, avida image Inka debba tintundi
    kameswari gariki psychiatrist avasaramu 💯 undi

  • @lssprasad4343
    @lssprasad4343 23 години тому +3

    తెలంగాణ కి సంబంధించిన ఒక ప్రముఖ కవి, బహు పురస్కార గ్రహీత గారు కూడా వారి సొంత వదిన గారి తొ అక్రమ సంబంధం ఉంది అంటారు. భగవంతునికి ఎరుక. ఆ కవిగారు ప్రస్తుతానికి లేరు.

  • @sridharasastryPendyala
    @sridharasastryPendyala День тому +1

    Baga chepparu sir

  • @Nirmalakumari-j5v
    @Nirmalakumari-j5v День тому +14

    ఎదుటిమనిషికి చెప్పేటందుకే నీతులు ఉంటాయి 😄😄😂😂

    • @Chikkideva134
      @Chikkideva134 21 годину тому

      Adi vaari gatam alochinchu mitrama

  • @ramdevisriram4999
    @ramdevisriram4999 День тому +2

    She herself accepteing her illegal affairs with so many 🎉🎉 Really great 😃

  • @venkateswarasarma8344
    @venkateswarasarma8344 8 годин тому

    This is common. If anyone gets popularity some people particularly relatives feels greedy. Nothing new.

  • @upenderreddy2685
    @upenderreddy2685 23 години тому +1

    విప్పి అన్నీ చూపిస్తాం అంటే మనమేం చేస్తాం-చూస్తాం తప్ప 🥳

  • @Postman3181
    @Postman3181 День тому +3

    అమ్మ! నీవు బేతవోలు మీద కవితలు ఎందుకు రాసావు. అదే నీ కొంప కూల్చింది.
    ఆయన వదిన తో సరసాలు ఆడాడు సరే. నీవెందుకు కులికావు. ఇద్దరు నేరస్తులే. సరదాలు తీరిన తరువాత ఎవరు దారిన వారు పోయారు ఇప్పుడెందుకు పంచాయతీ.
    మీ అగ్రహారం సంస్కృతి అందరికి తెలిసి పోయింది.
    ఏదీ ఏమైనా గరికపాటి గారు మహా జ్ఞానాన్ని సంపాదించారు. అది సమాజానికి కావాలి. ఆయన మన మూలగ్రంధాలను వివరిస్తున్నారు. అది కావాలి సమాజానికి. ఆయన నీతి నిజాయితీ కాదు.
    ఒక వేదికపై అయన బజార్లో బజ్జి తినే యోగం లేదని బాధ పడ్డారు. అప్పుడే అనుకున్నాము ఈయన ఉప్పు కారం తినే మనిషి అని.
    స్వామి ప్రవచనాలు చెప్పు. నీతులు వద్దు. ఎప్పటికి నీవు మా ప్రవచన కర్తవే.

  • @nagireddyaparna3777
    @nagireddyaparna3777 День тому +1

    2 తిమోతికి 4:3
    ఎందుకనగా జనులు హితబోధను సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అను కూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని,
    2 తిమోతికి 4:4
    సత్యమునకు చెవినియ్యక కల్పనాకథలవైపునకు తిరుగుకాలము వచ్చును.
    అది ఇప్పుడు వచ్చే యున్నది.,
    కథలలో ఉండే దేవుని మర్మమును మనస్సుతో పట్టుకోవడం నేర్పక.,
    తాము భ్రష్టులై యుండి.,
    దేవుని శక్తిని ఆశ్రయించక.,
    పై పైన భక్తిని ఆశ్రయించి అనేకుల చూపును, సత్యం వైపుకి గాక లోకము వైపుకి (ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు) త్రిప్పుతారు
    కాలక్షేపం కోసమో, పుణ్యం కోసమో వినే రోజులను పెంచి పోషిస్తున్నారు మన పండితులు.,
    👍🙏

  • @appalanaidu1254
    @appalanaidu1254 20 годин тому

    గరిక పాటి గారే ఈ విషయం లో స్పష్టత ఇస్తే బాగుంటుంది

  • @prasunarecherla
    @prasunarecherla День тому

    Very Nice Damu garu. Yee roju correct Statements istunnaru. 💯

  • @sreekanthsanaka3563
    @sreekanthsanaka3563 День тому +4

    ఇద్దరూ గురివింద లే.

  • @3cap-i4o
    @3cap-i4o День тому +3

    అన్న భార్యతోఎఫైర్ పెట్టుకున్నారు ok బయటకు తీసుకు వెళ్ళడమేమిటి ?పెళ్లి చేసున్నారా లేదా పిల్లలను కనడమైనది?విడి పోవడమేమిటి ? మరి ఈమె ఎలా ఎవరి వద్ద జీవిస్తుంది అన్ని ప్రశ్నలేమొత్తానికి సమాజం దృష్టిలో వీరి విలువ ప్రశ్నార్థకమైనది.... .అభిమానులు ఈయన సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు.....

  • @Anandrao143
    @Anandrao143 День тому +6

    అతనని అవమనిస్తే మన కళ్ళు మనం పోడుచు కున్నట్లు

  • @sreenivassharma7186
    @sreenivassharma7186 23 години тому +1

    అది నిజమైతే వారు కామేశ్వరి గారి పిల్లలు కారు అన్నమాట. డబ్బు కోసము చదివిన చదువును నమ్మకుండా ఇలాంటి వారు ఏది చెయ్యడాని కైన వెనక్కు పోతారా?
    గరిక పాటి గారు విద్యను, ధర్మాన్ని నమ్మి అదే దారిలో వెళ్తున్నట్టు అనిపిస్తుంది.

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 День тому +1

    ఆమే మొదటి భార్య అనే ఎలా? అంతకుముందు ఇంకెవరైనా 😊😊 వద్దు లేఅబ్బా 😊😊

  • @RealRandomVideos
    @RealRandomVideos День тому +3

    parveen sulthana-pravachana kartha?😂😂😂

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 День тому

    ఇంకా విశ్లేషణ లేదేం అని అనుకుంటుండగా..😊😊

  • @Learnenglishwithssg
    @Learnenglishwithssg День тому +5

    Inka meeru vadalara ee topic ?

  • @sailudr6787
    @sailudr6787 День тому +3

    Koduku case pettaru kabatti ame react ayyundochu. Case petti kampu chesukuntaru Garikapati.

  • @somasekharrao7122
    @somasekharrao7122 День тому +1

    Self defense. Let truth come out. And close the issue

  • @appalanaidu1254
    @appalanaidu1254 20 годин тому

    కీరవాణి గారు ట్యూన్ కడితే ఒప్పుకోని వాళ్ళు గరికపాటి కి పదవి ఇస్తే ఒప్పుకుంటారా

  • @Kumar-o7u8n
    @Kumar-o7u8n День тому +3

    Stop this topic

  • @NarayanRao-j3g
    @NarayanRao-j3g День тому +5

    గరికపాటి గారు మరియు కామేశ్వరి గారితో ప్రత్యక్షంగా ముఖా ముఖి చర్చలు జరిపితేనే వాస్తవాలు బహిర్గతమవుతాయి. వారిద్దరినీ చర్చకు పిలవండి. గరిక పాటిగారు ఎందుకు నోరు విప్పడం లేదు. నోరు విప్పకపోవడం వల్లే గరికపాటి గారు దోషిగా నిలబడుతున్నారు.

    • @mycomments1815
      @mycomments1815 16 годин тому

      అది వాళ్ళ వ్యక్తిగతం. ఎందుకు చర్చ ?

  • @somasekharrao7122
    @somasekharrao7122 День тому

    How to live and let others live on the present day of speed life.

  • @ChandraPrakash-xj3df
    @ChandraPrakash-xj3df 23 години тому +1

    Chiranjeevi inspirationaa?

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 День тому

    Mp,Mla ల పైన విశ్లేషణ 😊😊 సమాధానం చెప్పకపోతే..?

  • @20vennela
    @20vennela 19 годин тому

    cousin kadu real brother

  • @sravani27
    @sravani27 6 годин тому

    Ayina vere valla personals meekendhukandi, already athani age 60+, eddaru old ayipoyaru. Valla ni rachaki edchatam avasarama

  • @suneethachittari9385
    @suneethachittari9385 День тому +1

    She was also wrong, what she was doing this many years 🎉

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 День тому

    మీ కామెంట్ గూడా యాంకర్ కు 😊😊

  • @prasadnarasimha3592
    @prasadnarasimha3592 23 години тому

    We dont know real fact.first wife is not correct. Garikipati didnot open his mouth till now

  • @bhanubrahmadesam659
    @bhanubrahmadesam659 День тому

    Garikapati Venkateswara Rao garu , Narasimha Rao garu anna garu , noru vippi asalu nijam cheppochhuga.

  • @subrahmanayamboosala753
    @subrahmanayamboosala753 23 години тому

    Ame oka stree ante chinnada peddada kadu, garikapati vayasu lo chinnaina samajam lo guru stanam pondina varu buddi leda.

  • @sridevipolisetty8797
    @sridevipolisetty8797 23 години тому +1

    ఆమె తనకంటే చిన్నవాడు , అన్న భార్యనంటది, కాని తప్పంతా గరికిపాటిదే అంటది నంగనాచిలా. Both are wrong without etichs. She is not correct. If we think deeply can understand real character.

  • @narayanakaramsetty8610
    @narayanakaramsetty8610 День тому

    Meeru chalaa baagaa visleshincheru...u-tubers ardham chesukuntey manchidi...garika. Pati oka celibrity---gurustanamlo vundi EXTRA s ekkuva maattlaadu taadu...
    Aaa vishayam prajalu prabhutwam ardham chesukuntey baaguntundi

  • @ramakrishnabhagavan2505
    @ramakrishnabhagavan2505 21 годину тому

    దాము బాలాజీ మీకు ఎందుకో గరికిపాటి నరసింహారావు గారి విద్యత్తును తక్కువ చేసి మాట్లాడటం గమనార్హం....ఈ విషయం లో గరికిపాటి వారు స్పందించాలి అని వ్యాఖ్యానించారు....అది తప్పు.... ఇలాంటి చిల్లర విషయాలకు ఆయన స్పదించరు....‌

  • @krishnanarayana2423
    @krishnanarayana2423 День тому +2

    Asal nuv evadra babu Anni neku telisinattu prathidi analyst ani edokati chepthunnav

  • @appalanaidu1254
    @appalanaidu1254 20 годин тому

    గరిక పాటి గారే ఈ విషయం లో స్పష్టత ఇస్తే బాగుంటుంది

    • @mahdurree4848
      @mahdurree4848 4 години тому

      Emi istaadu aayana vaypu kuda kasta mistake undi kada

  • @ramdevisriram4999
    @ramdevisriram4999 День тому

    She herself accepteing her illegal affairs with so many 🎉🎉 Really great 😃