Vinareyo Narulara song track |

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ • 1

  • @christopherandgrace
    @christopherandgrace  10 днів тому

    ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు - 104
    యేసు జన్మము-
    క్రీస్తు నరావతార సందేశము
    వినరే యో నరులారా - వీనుల కింపు మీర - మనల రక్షింప క్రీస్తు - మనుజావతారుఁ డయ్యె - వినరే = అనుదినమును దే - వుని తనయుని 'పద - వనజంబులు మన - మున నిడికొనుచును ॥వినరే॥ -
    1.
    నరరూపుఁ బూని 'ఘోర - నరకుల రారమ్మని - దురితముఁ బాపు దొడ్డ దొరయౌ మరియా వరపుత్రుఁడు = కర మరు దగు క - గి 'రయంబున ప్రభు - కరుణను గనరే ॥వినరే॥ - ల్వరి గిరి దరి 'కరి -
    2.
    ఆనందమైన మోక్ష - మందరి కియ్య దీక్ష - బూని తనమేని సిలువ మ్రాను నణఁచి మృతిఁ బొందెను = దీన దయా పరుఁ - డైన మహాత్ముఁడు - - జానుగ - యాగము సలిపిన తెరంగిది ॥వినరే॥ -
    3.
    'పొందుఁ గోరిన వారి - 7విందా పరమోపకారి - యెంద రెందరిఁ బరమా - నందపద మొందఁగఁ జేసెను = అందమునన్ దన - 'బొంది సురక్తము జిందెను భక్తుల - డెందము గుందఁగ ॥వినరే|| -
    4.
    ఇల మాయావాదుల మాని మతి ని - - యితఁడే సద్గురు డని తలపోసి చూచి - శ్చల భక్తిని గొలిచిన వారికి=నిల జనులకు 'గలు-ములనలరెడు ధని-కుల కందని సుఖ - ములు మరి యొసఁగును ॥వినరే॥
    5.
    దురితము లణఁప వచ్చి - మరణమై తిరిగి లేచి నిరత మోక్షానంద - సుందర మందిరమున కరుదుగఁ "జనె బిరబిర మన మం దర మా కరుణా - 13శరనిధి "చరణ మె శరణని పోదము ॥వినరే|| 12 -
    - పురుషోత్తమ చౌధరి