వాళ్ళ మనసుల్లో నేను లేను అన్నది అసలు ఎవరూ లేనప్పుడు సింధు తను ఏం చెప్తే అది అందరూ చేయాలి ఎవరు ఏం చెప్పినా తను చేయదు నాకంటూ ఒక మనసు ఉంటుంది దానికి ఒక ఇష్టం ఉంటుంది నా మనసంతా నేనే నేను ఎవరు చెప్పింది వినను ఎన్ని వద్దన్న పనులు తప్పులు చేసిన క్షమించి క్షమాపణ చెప్పి ఇంట్లోకి రమ్మంటే తనే వాళ్ళందర్నీ వదిలేసి వెళ్ళిపోయి తప్పుడు పనులు చేస్తేనేకాదు అన్ని సీరియల్స్ లో ఒక తప్పు చేసిన బయటికి గెంటేసిన చూపిస్తారు ఒక అబద్ధం ఆడినందుకు వేరే పెళ్లి చేసుకున్నట్టు చూపించారు ఈ సీరియల్ లో ఇంకో పెళ్లి చేసుకున్నట్టు చూపించలేదు సింధు మళ్లీ ఎక్కడ వారి జీవితాల్లోకి వస్తుందో అన్నట్టు కోపంతో తల తిక్క పనులు చేస్తున్నట్టు ఉంది ఏది ఏమైనా యాక్టింగ్ లేకుండా చంద్ర సింధు సంధ్య కన్యాకుమారి వీళ్ళని చూస్తుంటే చాలా ఇరిటేషన్ వస్తుంది 😮😮😮😮
ఈ సీరియల్ లో డ్రామాలు తట్టుకోలేక పోతున్నాము ఇప్పుడు కొత్తగా కన్యాకుమారి అబద్ధాలు చెప్ప నేర్పించడం ఏంటి ఎస్ వచ్చి తొంగి చూసినప్పుడు చదువుతున్నట్టు యష్ అవతలికి పోగానే సెల్ ఇచ్చి ఆడుకోమని చెప్పటం మళ్ళీ వచ్చి తొంగి చూడగానే చేతిలో పుస్తకాలు ఉంచడం మూడుసార్లు చూపించారు కదా సింధు పిల్లలు అని తెలియనప్పుడే ఎస్ టిట్ గా ఉన్నాడు అందుకే మీ ఇంట్లో ఎంతమంది ఉన్న వాళ్లకి ఇష్టమైంది ఇవ్వట్లేదు అందుకే నా దగ్గరకు వస్తారు అని చెప్పింది ఐస్ క్రీమ్ చాక్లెట్లు మీ నాన్నతో చెప్పద్దు అని చాటుగా చేతిలో పెట్టి నట్లు చాలాసార్లు చూపించారు చూసి ఎస్ అలాంటివి హెల్త్ మంచిది కాదు స్టెట్ గా ఉంటే నేర్పించ వద్దు అంటే అందుకే నా దగ్గరకు వస్తున్నారు పిల్లల ఇష్టమైన కూడా ఇవ్వడం రాదు ఎటు తిప్పినా వికటకవి అన్నట్టు ఏ సిచువేషన్ అయినా ఎస్ ని తిట్టడం ఏంటో నాకు అర్థం కావట్లేదు
❤❤❤❤❤ nanna ante illa nee undali

Sindhu yeshki sesi visayam chala baaga cheppindi kaani laast maate konchem yesh ki sesi meeda kopam poindi cha. Ina sare suuuper❤
ఈ సీరియల్ లో డ్రామాలు తట్టుకోలేక పోతున్నాము ఇప్పుడు కొత్తగా కన్యాకుమారి అబద్ధాలు చెప్ప నేర్పించడం ఏంటి ఎస్ వచ్చి తొంగి చూసినప్పుడు చదువుతున్నట్టు యష్ అవతలికి పోగానే సెల్ ఇచ్చి ఆడుకోమని చెప్పటం మళ్ళీ వచ్చి తొంగి చూడగానే చేతిలో పుస్తకాలు ఉంచడం మూడుసార్లు చూపించారు కదా సింధు పిల్లలు అని తెలియనప్పుడే ఎస్ టిట్ గా ఉన్నాడు అందుకే మీ ఇంట్లో ఎంతమంది ఉన్న వాళ్లకి ఇష్టమైంది ఇవ్వట్లేదు అందుకే నా దగ్గరకు వస్తారు అని చెప్పింది ఐస్ క్రీమ్ చాక్లెట్లు మీ నాన్నతో చెప్పద్దు అని చాటుగా చేతిలో పెట్టి నట్లు చాలాసార్లు చూపించారు చూసి ఎస్ అలాంటివి హెల్త్ మంచిది కాదు స్టెట్ గా ఉంటే నేర్పించ వద్దు అంటే అందుకే నా దగ్గరకు వస్తున్నారు పిల్లల ఇష్టమైన కూడా ఇవ్వడం రాదు ఎటు తిప్పినా వికటకవి అన్నట్టు ఏ సిచువేషన్ అయినా ఎస్ ని తిట్టడం ఏంటో నాకు అర్థం కావట్లేదు
Super
Evaru adi sindhu bihevear pravartana chala bavuntai emko saari sindhuni emi anakandi please daya chesi
Sesiki em bhayam ledu cha
Please yesh gonthu yesh ke evvandi please please please
Yesh chala baaga cheprunnadu chaduvu sesiki
Sindu super sashi talk very over
శశి కారెక్టర్ కాదు సింధూ [ రచయిత ] బిహేవియర్ ( ప్రవర్తన .)
First RIP ⚰️keep sandhya in title 👍
Anu ni chupinchara inka
😮
Enka. Nijam epudu. Telustadi