విజయోస్తు || జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు బీ ఫారంలు అందజేస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు

Поділитися
Вставка
  • Опубліковано 16 кві 2024
  • Follow JanaSena Chief Pawan Kalyan on Facebook : / pawankalyan
    JanaSena or JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014. JanaSena which means People’s Army in Telugu language.
    To become a member of JanaSena Party :
    To Donate : janasenaparty.org/donations
    Other official Social media Links :
    / janasenaparty
    / janasenaparty
    / janasenaparty
    #JanaSenaParty #PawanKalyan

КОМЕНТАРІ • 393

  • @kishorechennupati9155
    @kishorechennupati9155 Місяць тому +131

    ఎంత....కనుల విందుగా....నిండుగా....ఉంది...100% స్ట్రైక్....రేటు తో....విజయం...సాధించాలి....విజ ఈ భవ....జై జనసన...జై పవన్ కళ్యాణ్.... జై భారత్

  • @sandeepreddy079
    @sandeepreddy079 Місяць тому +137

    ఆయన ఓటమికి వచ్చిన ధ్వనికే మీకు మతి పోతుంటే...
    ఆయన గెలుపుకి వచ్చే ప్రతిధ్వని ఇంకేంత భయంకరంగా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాము... 🔥🔥🔥

  • @govindarajuitdept4239
    @govindarajuitdept4239 Місяць тому +75

    బి ఫారం అందుకున్న మిత్రుడు బొమ్మిడి నాయకర్ అఖండ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, జనసేన అభ్యర్థులందరూ విజయం సాధించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. జై భజరంగ్ భలీ, జై శ్రీరామ్

  • @srishailamyadav7171
    @srishailamyadav7171 Місяць тому +37

    కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అసెంబ్లీ లో అడుగు పెట్టిన రోజు...ఒక చరిత్ర మొదలు అవుతుంది

    • @Mintus_Adda
      @Mintus_Adda Місяць тому +1

      It's true bro

    • @saratbabu9819
      @saratbabu9819 Місяць тому

      Jagan సీఎం గా పవన్ mla గా అసెంబ్లీ లో వుంటే pk matadina తింగరి video la tho jagan daily నరకం చూపిస్తాడా pk ki. A అవమానాలు బరించే కన్నా ఓడిపోవడం బెటర్ 😭

    • @srishailamyadav7171
      @srishailamyadav7171 Місяць тому +1

      @@saratbabu9819 కలలు కనకు ...జలగడి పని katham

    • @saratbabu9819
      @saratbabu9819 Місяць тому

      @@srishailamyadav7171 ఒరేయ్ అబ్బులు జగన్ teginchinodu ఓడిపోయాడు అనుకో ఏముంది 2 ఆతులు పోతాయి అదే pk bolli odaru అనుకో? జస్ట్ imazine

    • @srishailamyadav7171
      @srishailamyadav7171 Місяць тому +1

      @@saratbabu9819 రేయ్ సుబ్బులు జలగడు ఓడిపోతే జీవితాంతం జైల్ ఏ రా..pk ఓడిపోతే పోయేది ఏమి లేదు

  • @kpnaidu9999
    @kpnaidu9999 Місяць тому +80

    జై శ్రీ రామ్ జై హనుమాన్ జై సీతారామ్
    జై జనసేన
    జై పవన్ కళ్యాణ్ గారు.. తిరుపతి దేవస్థానం పవిత్రత కాపాడండి సర్

    • @phanindraphanindra2767
      @phanindraphanindra2767 Місяць тому

      😂😂😂bro,kodiga pachii nijaluu మాట్లాడుకుందాం.Converted SC ST BC OC evaru ayena memu మతము puchamu certificate lo hindu kadu Christian ani evadana tesukuntunara ledu.aa political member ayena enti antunada ledu,pavan a antadu nenu temple ki potanu na daughter church ki potundi ani inka evadu temples ne కాపాడేది

  • @kpnaidu9999
    @kpnaidu9999 Місяць тому +56

    అందరూ గెలిచే అభ్యర్ధులే....జై కాలభైరవ స్వామి జై

  • @Kase-se3sz
    @Kase-se3sz Місяць тому +35

    🎉మీరు అందరు విజయం సాధించాలని జీసస్ ని ప్రార్ధిస్తూన్నాను 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @pobbathisheshadri9977
    @pobbathisheshadri9977 Місяць тому +34

    బి ఫామ్ లో అందుకున్న 21 అభ్యర్థులకువిజయం చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానుకచ్చితంగా విజయం సాధిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @JanaSenaKosamAlways
    @JanaSenaKosamAlways Місяць тому +37

    జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు విజయోస్తు ✊✊✊

  • @srishailamyadav7171
    @srishailamyadav7171 Місяць тому +31

    ఈ సారి అసెంబ్లీ లో జనసేన గర్జన ఉంటుంది..
    జై జనసేన

  • @nanirajesh9379
    @nanirajesh9379 Місяць тому +63

    ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు పవిత్ర శ్రీరామనవమి రోజున బి ఫార్ములా అందుకున్న జనసేన అభ్యర్థులకు విజయోస్తు విజయ భవ🙏

  • @SanyasiraoVooyaka-tc6jm
    @SanyasiraoVooyaka-tc6jm Місяць тому +5

    జనసేన మ్మెల్యే ఎంపి లు గా గెలవాలి అని వేసుక్రీస్తు మనసారా ప్రార్ధనా చేస్తున్నాను మీరు అందురు గెలుస్తరు ఇది నా 112 ఉపవాసం ప్రేయర్ జైజనసేన

  • @appikatlarajeswari9813
    @appikatlarajeswari9813 Місяць тому +24

    విజయోస్తు పవన్ అన్నా 🎉🎉🎉 జై శ్రీ రామ, జై హనుమాన్,జై జనసేనా 🎉🎉🎉

  • @venkateshbodduru8312
    @venkateshbodduru8312 Місяць тому +15

    ఆ సీతా రాముల ఆశీస్సులు మన కూటమి నాయకులు అందరిపై ఉండాలని మన కూటమి 100% స్త్రైక్ రేట్ తో ఘనవిజయం సాధించాలని ఆ సీతా రాములను ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏 జై శ్రీ రామ్ 🙏 జై జనసేన జై టిడిపి జై బిజెపి ✊ జై హింద్ ✊✊

  • @syamsundarpangi4320
    @syamsundarpangi4320 Місяць тому +3

    అందుకే పవన్ అంటే అభిమానం..

  • @venkateshbodduru8312
    @venkateshbodduru8312 Місяць тому +10

    అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు 🙏🙏జనసేన నుండి పోటీ చేస్తున్న 21మంది MLA మరియు 2 MP సభ్యులు అందరూ ఘన విజయం సాధించాలని ఆ సీతా రాముల ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏 జై జనసేన జై టిడిపి జై బిజెపి ✊✊ జై హింద్ ✊✊

  • @durgarao8010
    @durgarao8010 Місяць тому +32

    జై జనసేన. జై శ్రీరామ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు . విజయీభవ

  • @nareshbara8735
    @nareshbara8735 Місяць тому +22

    శ్రీరామ శుభాకాంక్షలు అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి మరియు బి ఫాం అందుకున్న వారందరూ అఖండ విజయం సాధించాలని కోరుకుంటున్నా జైశ్రీరామ్ 🚩🙏🏻🙏🏻

  • @konisisuryanarayana5615
    @konisisuryanarayana5615 Місяць тому +2

    బిపామం లోకం మాదవి గారు నాయకత్వం వాద్రిల్లాలి నెల్లిమర్ల ప్రజలు నియోజకవర్గం అండ ఉండాలి జై జనసేన జై హింద్

  • @prasadpediredla1356
    @prasadpediredla1356 Місяць тому +1

    జై జనసేన ❤ 🇮🇳 జై జై జనసేన అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈరోజు బీఫామ్ తీసుకున్న ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులందరినీ అఖండ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర ప్రజలను కోరుకుంటున్నాను. అలాగే కూటమి తరపున పోటీ చేస్తున్న అందరి అభ్యర్థులని గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. 🙏

  • @murthydevadi823
    @murthydevadi823 Місяць тому +18

    విజయోస్తు.....జై తెలుగుదేశం...జై జనసేన....👍👍👍

  • @digumarthisantosh6412
    @digumarthisantosh6412 Місяць тому +17

    జై పవన్ కల్యాణ్ గారు

  • @toletivenkateswararao345
    @toletivenkateswararao345 Місяць тому +17

    మంచి వాళ్ళకు మంచి జరుగుతుంది. Godblessallofyou. 👑. 🙏🏿.

  • @passi_60021
    @passi_60021 Місяць тому +15

    All the best for all Janasena Candidates 🎉🎉.....This time Janasena jenda... Assembly lo...vundali...next elections looo....own government form cheyali

  • @NanjineyuluNanjineyulu-hk9tc
    @NanjineyuluNanjineyulu-hk9tc Місяць тому +12

    Next ap power full cm pavan 💙

  • @abhisathvikakanakam
    @abhisathvikakanakam Місяць тому +19

    Jai janasenaa ❤❤
    We are all with u senanii❤❤

  • @pratapdasar7981
    @pratapdasar7981 Місяць тому +2

    B form antee okaa promise aaa...innii rojuluu aaa party kudaa elaa chayaldu...for the frist time oka party echaa promise ❤....True Leader sir meru ❤

  • @arjun10423
    @arjun10423 Місяць тому

    విజయోస్తు అందరికీ దిగ్విజయం రావాలని ఆశిస్తున్నాను జై jenasena ✊

  • @satishpuli2350
    @satishpuli2350 Місяць тому

    విజయోస్తు మీరందరూ విజయంతో తిరిగి రావాలని మనస్ఫూర్తిగా ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి కోరుకుంటున్నాం

  • @vijaychillapalli3166
    @vijaychillapalli3166 Місяць тому +3

    మీరు ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలి అన్నయ్య

  • @nagulapallirambabu7896
    @nagulapallirambabu7896 Місяць тому +11

    జై జనసేన ✊✊

  • @JanaSenaSNPadu
    @JanaSenaSNPadu Місяць тому +2

    జై శ్రీ రామ్, విజయీభవ

  • @UNARMED_COMBAT
    @UNARMED_COMBAT Місяць тому +5

    నాదెండ్ల మనోహర్ గారు. స్నేహం అనే పదానికి రూపం చూపించాలి అంటే, మిమ్మల్ని చూపిస్తే చాలు సార్. కొంచెం కూడా స్వలాభం, స్వార్దం లేకుండా మా పవన్ అన్న చేయి వదలలేదు. శ్రీ కృష్ణ కుచేలా స్నేహంలా, చరిత్రలో నిలిచిపోయారు మీరు🙌. తెలుగు ప్రజలకి విన్నపం: ఇంకా ఆయన పడిన అవమానాలు, హింసలు చాలు. అసెంబ్లీ లో ఆ అడుగు మోపడానికి మన ఓటు ని వినియోగ్గిద్దాం

  • @SaiRam-pd7re
    @SaiRam-pd7re Місяць тому +2

    విజయీభవ జై జనసేన

  • @srinivaschandranki9563
    @srinivaschandranki9563 Місяць тому +1

    Jai Janasena అందరికి శుభాకాంక్షలు

  • @laxminaryanaa4030
    @laxminaryanaa4030 Місяць тому +3

    అభ్యర్థులందరూ శ్రీరామనవమి సందర్భంగా విజయం సాధించాలని పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే అభిమానిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను జై జనసేన గ్లాస్ గుర్తుకి ఓటు వేసి గెలిపించండి 🎉🎉

  • @veerufin
    @veerufin Місяць тому +1

    Great leader Shri Pawan Kalyan Garu 🎉

  • @ratnakumar7873
    @ratnakumar7873 Місяць тому +6

    జై జనసేన
    అందరికీ విజయోస్తు 🎉🎉🎉

  • @starboy0104
    @starboy0104 Місяць тому +1

    Jai Janasena ❤ Tadepalli Gudem Pawan Kalyan fans 🎉🎉

  • @ramanavadaparti4307
    @ramanavadaparti4307 Місяць тому +7

    అభ్యర్థులందరికీ విజయోస్తు... జై శ్రీరామ్

  • @nadinarayananarayana4320
    @nadinarayananarayana4320 Місяць тому +6

    మీకు మీ సబ్యులకు విజయోస్తు

  • @VARAHIAMMA7975
    @VARAHIAMMA7975 Місяць тому +4

    శ్రీ రామ నవమి శుభాకాంక్షలు అందరికీ.. జై పవన్ కళ్యాణ్ అన్న జై జనసేన జై పిఠాపురం జై వారాహి అమ్మ వారు 🙏🙏🙏🙏🙏✊✊✊✊✊🥛🥛🥛🥛🥛🥛 vote for గ్లాస్ 🥛🥛🥛🥛🥛🥛🤝👌👍🙏🙏✊✊🥛🥛💐💯

  • @jamesphysio
    @jamesphysio Місяць тому +1

    జై జనసేన 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @BhanuR-md2fk
    @BhanuR-md2fk Місяць тому +2

    అంతా మంచి జరగాలి అందరు విన్ అవ్వాలి ఆ వారాహిమాత ఆశీర్వాదం మా అన్నకు ఉండాలి

  • @mirchimoviereview4497
    @mirchimoviereview4497 Місяць тому +1

    జై జనసేన జై pspk

  • @vasupadala5012
    @vasupadala5012 Місяць тому

    బీ ఫారం అందుకున్న జనసేన నాయకులు కీ ముందుగానా అభినందనలు మీరు అందరూ అఖండ మెజారిటీ తో గెలవాలని కోరుకుంటున్నాను 🤝🤝 జై జనసేన

  • @indianbandi4066
    @indianbandi4066 Місяць тому +2

    అందరూ గెలవాలని శ్రీ రాముడు బ్లెస్సిగ్స్ vunatayani కోరుకుంటున్న

  • @boyaramudu9522
    @boyaramudu9522 Місяць тому

    రాబోయే కాలం జనసేన రాజ్యం
    #జైజైజైజైజైజైజైజైజైజైజైజైజైజైజైజైజైజైజైజైజైజైజైజైజైజైజైజైజైజైజైజైజనసేన
    ❤❤❤❤❤❤❤❤💓🌹🔥🌹💓

  • @srisuri16
    @srisuri16 Місяць тому

    అందరికి all the best నిజమైన జనసేన leaders కి...
    Tdp నుండి వచ్చి mla గా పోటీ చేస్తున్న వారికి మాత్రం wishing bad luck...

  • @naresh3418
    @naresh3418 Місяць тому +2

    శుభమస్తు 💯✅

  • @konisisuryanarayana5615
    @konisisuryanarayana5615 Місяць тому +1

    ఉత్తరాంధ్ర గడ్డ జనసేన అడ్డ అవాలి జనసేన ఉత్తరాంధ్ర వలసలు అపాలి దయచేసి ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @user-js6ux3uv2x
    @user-js6ux3uv2x Місяць тому +1

    సారు పవన్ నిజమైన నాయకుడు సార్ మీ పాదాలకు నమస్కారం

  • @rafishaik3684
    @rafishaik3684 Місяць тому +4

    విజయీభవ జై జనసేన✊✊✊

  • @PawanMusing
    @PawanMusing Місяць тому +1

    రామో విగ్రహవాన్ ధర్మః 🙏🙏
    జై శ్రీరామ్ 🚩🚩🚩

  • @sathibabu327
    @sathibabu327 Місяць тому +1

    All the best for all members of janasena 😊 Full mejarty of all niyojavargams🤝🤝✊✊

  • @Krishna-ul2cs
    @Krishna-ul2cs Місяць тому +2

    పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై జనసేన

  • @likithkuppala4637
    @likithkuppala4637 Місяць тому +1

    Pawan Kalyan good 👍

  • @srisaimaddikatla1843
    @srisaimaddikatla1843 Місяць тому

    పార్తీలకు,కులమతాలకు అతీతంగా జనసేనా పార్తీ అబ్యర్తులందరినీ భారీ మెజారిటి తో గెలిపించాలని కోరుకుంతున్నాము.

  • @konisisuryanarayana5615
    @konisisuryanarayana5615 Місяць тому +2

    స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు అయింది కానీ విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో రావివస గ్రామం లో శ్వాసనాకి రోడ్డు లేదు జై జనసేన జై హింద్ దేశం కోసం ధర్మం కోసం

  • @polnatisuresh7471
    @polnatisuresh7471 Місяць тому

    విజయీభవ విజయోస్తు ✊🇮🇳✊

  • @gollurusrinu3787
    @gollurusrinu3787 Місяць тому

    21mla 2mp అందరికి మంచి విజయం సాదించాలి అని ఆ భగవంతుడు ని మనసు పూర్తి గా కోరుకుంటున్నా

  • @ladivenky6660
    @ladivenky6660 Місяць тому +2

    జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏జై తెలుగు దేశం జై టీడీపీ జై జనసేన జై బీజేపీకి ఓటు వేయండి గెలిపించండి ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷

  • @Yogareddy21
    @Yogareddy21 Місяць тому +8

    Vijayayostu ,Jai Sree Ramachandra prabhu 👍

  • @operatingsystem4996
    @operatingsystem4996 Місяць тому +5

    2014 nunchi waiting sir PK has to Arrive in Assembly.
    I will also contestent from JSPnot now later

  • @sjonegramgold8824
    @sjonegramgold8824 Місяць тому +1

    జై జనసేన

  • @lamareddymylaram2279
    @lamareddymylaram2279 Місяць тому +1

    All the best janasena

  • @nagabhushanammurari517
    @nagabhushanammurari517 Місяць тому +6

    Adhariki mana janasena nayakulaku all the best🎉🎉🎉❤❤❤❤ thappakunda 21 ki 21 ki manave ayye vijayam avvali avuthundhi nenu gattiga bhavisthunnanu and please akkada vunnaana janasainikulu yekkuvaga gelupe dhyeyam ga mundhuku nadavalani nadustharani asisthunnanu ❤❤❤

  • @gantamuralikrishna8864
    @gantamuralikrishna8864 Місяць тому +2

    అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు 🎉

  • @sschemifab7801
    @sschemifab7801 Місяць тому

    Best of luck all MLA and MP mambars best of luck Jai janasana Jai Jai janasana vote for glass

  • @user-qu2hc4oy4y
    @user-qu2hc4oy4y Місяць тому +1

    Jai power star super Anna 🙋💐🕉️☪️✝️👍

  • @swarajyalakshmichevuru926
    @swarajyalakshmichevuru926 Місяць тому +1

    Jai janaasena

  • @sivvakrishna543
    @sivvakrishna543 Місяць тому

    జై జనసేన జై పవన్ కళ్యాణ్ 🚩

  • @munigpl5902
    @munigpl5902 Місяць тому +5

    జైశ్రీరామ్ ముందుగా జనసేన పార్టీ కార్యకర్తలకు జనసేన నాయకులకి జనసేన పార్టీ నింకా ఎన్నిక కాబోతున్న ఎమ్మెల్యే లా గారికి శ్రీరామనవమి శుభాకాంక్షలు

  • @boyinasurendra5023
    @boyinasurendra5023 Місяць тому

    జై జనసేన జై జై జనసేన ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @manjunatha.smanju2016
    @manjunatha.smanju2016 Місяць тому

    All the best janasenani garu 💪💪💪💪💪

  • @ksrksr1081
    @ksrksr1081 Місяць тому +1

    Jai Janasena

  • @sreenivask5983
    @sreenivask5983 Місяць тому

    జై జనసేన ❤❤❤🎉🎉🎉
    విజయీభవ ✊✊❤️🌷💐💐
    అందరికీ. విజెయోస్తు ,🤝🙏🏼💐💐💐💐

  • @madavaramkiran2462
    @madavaramkiran2462 Місяць тому +1

    Jai janasena

  • @Pawans_Janasena_War99l
    @Pawans_Janasena_War99l Місяць тому

    జై జనసేన జై జనసేన జై జనసేన

  • @Ramu-Ch
    @Ramu-Ch Місяць тому +4

    Janasena For Better Society Jai JANASENA Jai HIND

  • @venkateswararaochippala7094
    @venkateswararaochippala7094 Місяць тому

    All the best 🎉 All 🎉 Jai janasena Jai Pawan Kalyan Garu 🎉🌹🙏

  • @umeshr91
    @umeshr91 Місяць тому

    Jai janasena ❤🎉🎉🎉 100 %🏆 🥇 🏅 🙌 ❤️ 💙 🏆 🥇 🏅 🙌 ❤️ 💙 🏆 🥇 🏅 🙌 ❤️ 💙 🏆 🥇 🏅 🙌 ❤️

  • @gottapulakshmanrao5246
    @gottapulakshmanrao5246 Місяць тому +4

    Jai జనసేన✊✊

  • @pattabiramayya6793
    @pattabiramayya6793 Місяць тому +4

    Jai jenasena

  • @sattiworld3004
    @sattiworld3004 Місяць тому

    జై జనసేన, విజయీ భవ.

  • @gollapallisrinivasarao7041
    @gollapallisrinivasarao7041 Місяць тому +1

    జాతీయ భావాలు గల జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన టీడీపీ బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో పార్టీ ఇలా కలయికలో B J P ప్రభుత్వం సహకారంతో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నెంబర్ వన్ గా ఉండాలని ఆశిస్తూ భారతీయుడు

  • @nageswarreddy5335
    @nageswarreddy5335 Місяць тому

    బాగా కష్టపడి మంచి ప్రణాళికలు రచించుకొని అందరినీ కలుపుకొని ఆ దేవుడు ఆశీస్సులతోటి నూటికి నూరు శాతం ఫలితాలు ఆశించాలని,
    అసెంబ్లీలో రాష్ట్ర భవిష్యత్తు కోసం మంచి పోరాటం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏

  • @ammunivas4140
    @ammunivas4140 Місяць тому +5

    Jai JANASENA❤🎉🎉

  • @kambhampatisureshbabu6062
    @kambhampatisureshbabu6062 Місяць тому +5

    All the best💐💐💐.

  • @nagabhushanam4774
    @nagabhushanam4774 Місяць тому +1

    👏👏💐 all the best sir🙏

  • @prasad77777
    @prasad77777 Місяць тому

    జమ్మిచేట్టు పోదలో ఆయుధాలు యుద్ధన్నికి సిద్ధం విజయోస్తూ....21/21....2/2.... జై జనసేన

  • @bhaskarrao8802
    @bhaskarrao8802 Місяць тому

    Jai Vamsi anna ✊🔥jai janasena ✊✊✊ pakka winnn ma vizag lo aithe no doubt 💥

  • @HARIKRISHNAGUNISETTI-cg4gf
    @HARIKRISHNAGUNISETTI-cg4gf Місяць тому

    All the best mla mp jai janasena jai Sri ram❤

  • @chiranjeevirachapudi4412
    @chiranjeevirachapudi4412 Місяць тому

    Andhariki vijayosthu Sri Ramanavami subhakankshalu

  • @ravigattem79
    @ravigattem79 Місяць тому

    Jai Janasena Vote for Glass❤❤❤❤❤

  • @venkateshkuna6135
    @venkateshkuna6135 Місяць тому +6

    Jai janasena Jai tdp Jai bjp

  • @bangarayyasanku1975
    @bangarayyasanku1975 Місяць тому

    Jai janasana Jai Pawan Kalyan vote for Glass

  • @varshitreddy8175
    @varshitreddy8175 Місяць тому

    నీ కూటమి మీ కొంప ముంచింది....
    జాగ్రత్త బ్రో

  • @malachinnamallaiahmala7381
    @malachinnamallaiahmala7381 Місяць тому

    All the best 👍 Jai janasena

  • @varahamurthyy5509
    @varahamurthyy5509 Місяць тому

    I'm wish u all of you best of luck definitely all of you are winning 🎉🎉🎉 Jai janasena Jai Pawan Kalyan