News update గుబ్బల మంగమ్మ ఆలయంపై నుండి ఉధృతంగా ప్రవహిస్తున్న కొండ వాగు మంగళవారం 25-07-2023 నుండి దంచికొడుతున్న వర్షానికి బుట్టాయగూడెం మండలంలోని జల్లేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. ఏజెన్సీలో పలు గ్రామాలకు రాకపోకలు రద్దయ్యాయి. గుబ్బల మంగమ్మ ఆలయం వద్ద ఆలయంపై నుంచి కొండవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గుబ్బల మంగమ్మ ఆలయ దర్శనం కమిటీ సభ్యులు రద్దు చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు దర్శనాలు నిషిద్ధం అన్నారు.
Tnq bro..great information 😊..ammavari temple ki vellakundane dharshanam cheyinchesav..
Tq for support 🤝 చాల చాల ధన్య వాదాలు 🙏
Chala baga chepparu brother
ధన్యవాదాలు 🙏
Nice thammudu
ధన్య వాదములు అన్నయ్య 🤝
Good information
ధాన్య వాదాలు
Tqqq bro
ధాన్య వాదాలు 🙏
TQ for the information bro
Tq brother 👍👌
నేను వేళ్ళ ఆన్న సూపర్... మాధి విజయవాడ పక్కన.. 7గంటలు జేరిని... అమ్మవారు మనం వెళ్లిన రోజూ ఏ అర్థం అవుతోంది... ఆ ప్రాంతం లో అమ్మవారు ఉంది అని
Nice
Thanks brother
శ్రీ మాత్రే నమః
Namashkaramu ayyagaru pamarru Krishna dist ap allamsetti v rao apsrtc
నమస్కారము ధన్యవాదములు 🙏
Nice అన్న
ధన్య వాదాలు
Chala baga explain chysaru bro
ధన్య వాదాలు 🙏
All the best ra anandh ...nuv chese e pryathnam kachitham ga success avuthundhi all the best..
Tq for support 🤝 చాల చాల ధన్య వాదాలు 🙏
Present temple ki allowed unda bro
ఉంది
🙏👍
Anna ippudu vellocha guduki
Vellavachhu
Vellavachhu
ఆ ఒక్క కారణం వల్ల మా దేవాలయం గవర్నమెంట్ తీసుకోలేదు అని చెప్పావు కదా అంత బానే చెప్పావు గాని ఈ స్టోరీ మాత్రం చెప్పలేదు
A story
Anna ippudu allow chestunara temple ki
ఇప్పుడు వెళ్ళవచ్చు.
@@YuvathaMelukoChannel ok ta anna
Meeru vedio mundu cheppinavanni akkada chestaru
Home
Kinemaster app
Anna temple daggara ippudu ela undhi varshalu padutunnai ga memu ravali anukuntunam vellavacha koncham cheppu bro reply ivvu anna
Vellavachhu
@@YuvathaMelukoChannel tq anna
News update
గుబ్బల మంగమ్మ ఆలయంపై నుండి ఉధృతంగా
ప్రవహిస్తున్న కొండ వాగు
మంగళవారం 25-07-2023 నుండి దంచికొడుతున్న వర్షానికి
బుట్టాయగూడెం మండలంలోని జల్లేరు వాగు పొంగి
ప్రవహిస్తోంది. ఏజెన్సీలో పలు గ్రామాలకు రాకపోకలు
రద్దయ్యాయి. గుబ్బల మంగమ్మ ఆలయం వద్ద ఆలయంపై
నుంచి కొండవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎడతెరపి
లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గుబ్బల మంగమ్మ
ఆలయ దర్శనం కమిటీ సభ్యులు రద్దు చేశారు. వర్షాలు
తగ్గుముఖం పట్టే వరకు దర్శనాలు నిషిద్ధం అన్నారు.
@@YuvathaMelukoChannel tq bro malli open chesaka update chey anna
తప్పకుండా