ప్రతి ఒకరు యెంతో సులభంగా చేసుకొనే విధంగా చేసి చూపించారు చాలా పద్దతి గానే ఉంది మంత్రం రాని సామాన్యులు చేసు కొనే విధంగా చూ పిoచారు నేను కూడా బ్రాహ్మణ వనితను 🙏👌👍
ఓమ్ నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా గురుతుల్యులైన గురువుగారికి నమస్సుమాంజిలి చాలా చక్కగా వివరించినారు సామాన్యుడికి కూడా అర్థం అయ్యే విధంగా చెప్పినందుకు ధన్యవాదాలు గురువుగారు
దేవుడి కి ఇవ్వవలసిన ఆచమనం, పాద్యం , అర్ఘ్యం వీటిని కలశం లోని నీటిని మాత్రమే వాడాలి మరియు దేవుడికి సమర్పించిన ఆ నీటిని వేరే ప్లేట్ లో వదలాలి , మన ఆచమన పాత్ర లోని నీటిని వాడకూడదు !!!🙏🙏🙏
OM Sri Gurubyo Namaha OM Sri Mathre Namaha Sri Vishnu Rupaya Namasivaya Chala Chakka Gaa Teliyachesharu Andi Meku Maa Tharupuna Sathakoti Kruthajnathalu
Swami. Vuzag lo pandithulavaru Sri Rudrabhisakamu chayinchina tha dupari Abhishekamu theeri Samudramu lo kali Palani selavichinaaru, idi enthavarKu samuchithamu? THELIYAPARCHAVALENU.
కొన్ని వందల వీడియోలు చూసిన స్వామి మీరు మీరు చెప్పిన విధంగా ఎవరు ఎంత వివరంగా చెప్పనేలేదు చాలా చక్కగా చెప్పారు స్వామి పాదాభివందనాలు జై శ్రీరామ్ 🙏🙏
🙏🙏🙏
చాలా కృతజ్ఞత లు గురువుగారు సులభంగా నిదానంగా అర్థం అయ్యేట్లు చె ప్పారు
చాలా బాగా తెలిపారు స్వామి ... ఈశ్వర కృపా కటాక్ష ప్రాప్తిరస్తు ...
ప్రతి ఒకరు యెంతో సులభంగా చేసుకొనే విధంగా చేసి చూపించారు చాలా పద్దతి గానే ఉంది మంత్రం రాని సామాన్యులు చేసు కొనే విధంగా చూ పిoచారు నేను కూడా బ్రాహ్మణ వనితను 🙏👌👍
గువు గారికి హృదయ పూర్వక పాదాభివందనలు శివ అభిషేకం అధ్బుతంగ చేసిచూపించారు ధన్యవాదములు.
ఓం నమః శివాయ చాలా అంటే చాలా బాగా చెప్పారు గురువుగారు
చాలా చక్కగా వివరించారు స్వామీ 🙏🏻🙏🏻🙏🏻
మీకు మా పాదాభివందనా లు చాల సులభంగా ఈజీ గా చెప్పారు ఎవ్వరిది ఇలా వినలేదు చాల thanks
ఓం నమశ్శివాయ చాలా బాగా చెప్పారండి 🙏
Om Namah Shivaya Chala Bagha Chapa randi
మీకు ధన్యవాదాలు గురువుగారు చాలా బాగా చెప్పారు ఓం నమశ్శివాయ🙏🙏
Simple ga intlo chesukovadam chepparu.
Guruvugaru Shiva bhaktulu patinturugaka.tq
చాలా మంచిగా అర్ధమయ్యేలా వివరిస్తూ చూపించారు 🙏
నేను గత కొద్దీ రోజులుగా అభిషేకం చేస్తున్నాను. ఈరోజు మిమ్ములలను అనుసరించాను
స్పటికళింగలోకి దక్షిణమూర్తి, కాలభైరవ స్వాములను ఆహ్వానిం చ్చ లేమా, కూడదా తెలుపగలరు 🙏
చెయ్యచ్చు .
అక్కడ చుపించు శివలింగ్ ఒరిజినల్ స్ఫటిక్ కాదు. 95 శాతం ఇప్పుడు మార్కెట్‌లో అందుబాటులో ఉంది, ఆ డూప్లికేట్ గ్లాస్ తయారు చేసిన శివలింగ్.
ఓమ్ నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా గురుతుల్యులైన గురువుగారికి నమస్సుమాంజిలి చాలా చక్కగా వివరించినారు సామాన్యుడికి కూడా అర్థం అయ్యే విధంగా చెప్పినందుకు ధన్యవాదాలు గురువుగారు
ఓం శ్రీ మాత్రే నమః.అయ్యా, దండ ప్రణామం.అభిషేకం గూర్చి చాలా విషయాలు వివరించారు.ధన్యవాదాలు.అభిషేక పాత్ర బాగుంది.అది ఎక్కడ కొన్నారు.తెలియజేస్తారా .
Poojaa store lo dorukuthaayi andi
చాలా బాగా చెప్పారండి మీరు
చాలా బాగా వివరించారు గురువు గారూ... నమస్కారం
Really you are great swamy. Thank you sir 🙏. Very useful information about lord shiva prayer.
ఓం నమః శివాయ చాలా బాగా చెప్పినారు స్వామి
Great explanation swamy
దేవుడి కి ఇవ్వవలసిన ఆచమనం, పాద్యం , అర్ఘ్యం వీటిని కలశం లోని నీటిని మాత్రమే వాడాలి మరియు దేవుడికి సమర్పించిన ఆ నీటిని వేరే ప్లేట్ లో వదలాలి , మన ఆచమన పాత్ర లోని నీటిని వాడకూడదు !!!🙏🙏🙏
Chala baga cheppaaru
Super swamy
Shatha koti vandanalu swamy
Chaala easy ga explain chesaru swamy
Thanks andi miru chepinna vidham ga e roju nenu Puja chesukogaliganu
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಹೇಳಿದ್ದೀರಿ. ಧನ್ಯವಾದಗಳು..
మీకు ధన్యవాదాలు స్వామి. మా జన్మ ధన్యం.
Super sir🕉️🙏🙌📿🥰
ఓం నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః ధన్యవాదాలు
సూపర్ అయ్యగారూ meeru పూజ చాల కరెక్ట్ గా చేసారు చూపించారు thank you
చాలా చక్కగా వివరించారు గురువు గారు,మీకు ధన్యవాదాలు
బాగా చూపించారు స్వామి, అందరికి అర్థం అయ్యే విదంగా చెప్పారు స్వామి 🙏🙏🙏
Abishekam chesin prasadam gurinchi chepthy baguntundi.
చాలా బాగా చెప్పారు గురువుగారు 🙏🙏
Guru ji meeru chala manchi ga chepinaru thanks china request ee mantralu telugu lo raasi chupiste baga untundi
Chala baga chesi chupincharu Lingabhishekam thank you Shastry garu
OM Sri Gurubyo Namaha OM Sri Mathre Namaha
Sri Vishnu Rupaya Namasivaya
Chala Chakka Gaa Teliyachesharu Andi Meku Maa Tharupuna Sathakoti Kruthajnathalu
Chalabaga chapparu ayyagaru
Chala Baga chesaru🙏
Supar panthulu garu ala cheyali teludu baga chepparu
స్వామియే శరణమయ్యప్ప
Pdf pettandi poojari garu. Memu chusi chadivi nerchukotaniki easy ga untundi.
Om nama shivaya
Swamy garu baaga chepparu
Archaka Swamy chalaaga chupincharu danya vadalu 🙏
You have explained perfectly . Good enough for those who don't know the procedure. Thank you.
పూజా విధానం చాలా బాగా చెప్పేరు
Om hara hara mahaadeva sambho sankara…chaala chaala baaga cheppaarabdi naakunna chaalaa doubts clear ayyaay❤
So good video,I a m impressed I will follow u.
Super swami chala baga cheparu
Chala bagha Cheparu guruvu garu
Explanation is extraordinary Swamy thanks a lot Swamy.
Swami. Vuzag lo pandithulavaru Sri Rudrabhisakamu chayinchina tha dupari Abhishekamu theeri Samudramu lo kali Palani selavichinaaru, idi enthavarKu samuchithamu? THELIYAPARCHAVALENU.
Namaskaram, chaala baaga chepparu, chesi chupimcharu. Thank you sir.
Best abeshakam 🙏🙏
గురువుగారు ఇంట్లో శివలింగం ఉండవచ్చచెప్పండి ప్లీజ్
meeru abhishekam chesina panchamrutalanu emie chesaru? Emie cheyyalie telapagalaru?
వినాయచవితి పూజ విధానం కూడా పెట్టండి గురూగారు 🙏
Swami memu vake patralo abhishekam cheyacha
Danyavadalu guruvugaru
Namaste 🙏 guruvugaru
Om namasivayaa antu abhishekam chestunnaru. Namaka chamkaalatho cheyyatam kaadaaa.
CHAALA BAAGAA CHEPPINAARU.🙏🌷
Asalu chala baga chepparu guruvu garu 🙏
Aggipulla to deepam veliginchakudadu kada
Abhishekam chesina panchamrutha theertham em cheyali theliyacheyagalaru plzz
Deepanni aggipullatho veliginchakudadu antaru kada guruvu garu
Swamy
Meeru cheppina vidanam chalaaa bagundi
🙏🙏
శుభం
Super Guruvu8
Guruvugariki namaskarulu
Sugandha dravyalu evevi veyyali swami
ఓమ్ నమః శివాయh
Swagrahamuloabhisekham chesukovacha
Thank you swamy chala baaga chepparu. Swamy oka doubt andi daily sivuni and vishunu bhagwaan ahwanam chesi pooja cheyali ante okesaari yela cheyali
గురువు గారు
ఈ పూజా విధానం PDF లో పెట్టీ link ఇవ్వండి. మాలాంటి వాళ్ళు డౌన్ లోడ్ చేసుకొని ఉపయోగించ వచ్చు
చాలా బాగాచెపేరు స్వామి మాకు పూజ vidhanamబుక్ దొరుకు తుందా ఉంటే ఇవ్వగలరా
Thank you Swami Ohm Namahsivaya
Abhisheka jalanni em cheyali..andulo pasupu kunkuma gandham kuda vesaru kada...
Etuvanti mantrapu ranivaru ela cheyyali dayschesi cheppagalaru🙏
Abhishekam chesthunnappudu rudram chadhuvthuu cheskovacha andi??
Ela mantralu chadhuvuthu aadavaru kuda abhi shekam cheyavacha swamy
Good 💐🙏🙏🙏🙏
Swamy dayachesi panchayatana pooja time lenappudu simple chesetatlu cheppandi
Excellent
Abhishek watermel what are you cheyali
Sir,
Pdf please in Telugu
Om namah shivaya 🙏
Good understandable abhiseka Puja. Thank you. 🙏🙏🙏
Guruji Dakshinamurthy Pooja details
Cheppagalaru
Thanks om Nama shivaya
Abishekam chesina palu perugu emi cheyali
Chala bagachupicharu thanks Guruvugaru
Swamy okko padardham tarwatha sudhidaka snanam cheyinchali kadaa. ? Panchamruthalanu appudu collect cheyatam ela?
Namaste
Excellent
Aey dikku lenappudi devudey dikku chupistadu annatu ayya mee video kanta padindi...🙏🙏
🙏🙏 om namaha Shivaya 🙏🙏
Chala bagundi guruvugaru
Jai sriram
Koti koti thank you swamy
@pmfdevotional is the procedure same for Lakshmi Narayana?
Chala baga chepparu guruvugaru
Abhishekam chesina tharuvatha a dhrayalanu em cheyyali....