ఒక భక్తుడి కల స్వయంగా తమ ఇంట్లోనే సాయి బాబా విగ్రహం..! | Sai Srinivas Sai Baba Statue |

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • Watch►ఒక భక్తుడి కల స్వయంగా తమ ఇంట్లోనే సాయి బాబా విగ్రహం..! | Sai Srinivas Sai Baba Statue | #saibaba
    India is a land of Spirituality and Religious beliefs. My destiny is the UA-cam channel showcasing the religious strength and Spiritual practices of India espoused by Famous religious Gurus, sages, Numerology experts, Palmistry exponents and experts who throw light on Mysticism for the understanding of general public. We provide daily updates of religious events, Festivals and practices befitting the daily events for Hindu Followers. My Destiny channel acts as bridge between the common man and the religious Gurus in deep understanding of importance of Practices. The Video programmes of My destiny also offer insights into the personal Horoscope as per the impact of Planetary position in the universe. My Destiny offers wholesome knowledge about the devotional and spiritual site of Hindu religion for the believers. @My Destiny

КОМЕНТАРІ • 229

  • @mayurihome5330
    @mayurihome5330 3 місяці тому +48

    బంగారు కొండ రూపం చూసి మనస్సు ఆనందంతో పోగిపోయరు

  • @rekhamusunuru141
    @rekhamusunuru141 3 місяці тому +6

    ఓం శ్రీ సాయిరాం నన్ను అడుగడుగునా కాపాడుతూ నన్ను నిలబెడుతున్న సాయి తండ్రి కి నా నమస్కారాలు 🙏🙏🙏

    • @MuraliKrishna-rh3xw
      @MuraliKrishna-rh3xw 3 місяці тому +1

      సాయిరామ్ అండి, ఆ నా సాయిదేవుడు మిమ్మల్ని అదుఅడుగునా కాపాడుతాడు

  • @sudhakarsudha5037
    @sudhakarsudha5037 Місяць тому +1

    బాబా అనుగ్రహం అందరికీ వుండాలి.అందులో వుండాలి. బాబా❤

  • @momskitchen4531
    @momskitchen4531 2 місяці тому +1

    Guru pournami roju baba darshanam Adhbutham...Kalla nunchi telyakunda ne neellu,,,,,meeku intha Adhrushtam ichharandi baba...meeru Entho punyam cheskunnaru....okasari daggara chusi na baabani thakalani korika....Na thandri E roju gudikellaledhe Ani baadha padhunnanu...Anukoni ni darshanam Entho Adhbutham🙏🙏🙏🙏🙏💯

  • @krishnasuseela5133
    @krishnasuseela5133 3 місяці тому +7

    Om Sai Ram 🙏🙏🙏🙏🙏💐

  • @anuradhat9498
    @anuradhat9498 3 місяці тому +8

    Vallu chala lucky

  • @LakshmiVelagapudi-s5z
    @LakshmiVelagapudi-s5z 3 місяці тому +3

    I'm so happy to see Sai baba ❤❤❤ 23:36

  • @GiriRadhika-mz7cv
    @GiriRadhika-mz7cv 3 місяці тому +4

    Baba naku manashanthini kalugajeyu deva

  • @lakshmigvp8628
    @lakshmigvp8628 Місяць тому

    జై సాయిరాం🙏 నిజంగా బాబా అక్కడ కూర్చున్నట్లు ఉంది...మీరు ధన్యులు గురూజీ

  • @gandijanardhan5162
    @gandijanardhan5162 3 місяці тому +3

    OM Sai Ram Sri Sai Jaya Jaya Sai 🌹🪔🔔 OM Sai Sri Sainathya Namaha❤🎉 🌹 Om Sri Sainathya Namaha 🌹🪔🔔 OM Sri Sainathya Namaha❤🎉 🌹

  • @SRIPARAMESWARAJYOTHISHYALAYAM
    @SRIPARAMESWARAJYOTHISHYALAYAM 28 днів тому

    *శ్రీ పరమేశ్వర వాస్తు జ్యోతిష్య పీఠం*
    *"ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది..*
    *ప్రతి సమస్యకు పరిష్కారమూ ఉంటుంది..."*
    *ఆ పరిష్కారం సరైనదా కాదా అని తెలుసుకోవడమే మీ కర్తవ్యం.*
    *"కలౌ పరాశరస్మృతిః..."*
    *అటువంటి బృహత్పరాశర హోరాశాస్త్రాది సాంప్రదాయ జ్యోతిష్య గ్రంథాల ఆధారంగా మీ భూత భవిష్యత్ వర్తమానములను తెలియచేయగలము.*
    *మీ జీవితంలో గల విద్యా, ఉద్యోగ, వ్యాపార, వివాహ,సంతాన సమస్యలకు, భార్యా భర్తల మధ్య సమస్యలకు శాస్త్ర బద్ధమైన పరిష్కారం చూపగలము.*
    *గృహ పరమైన సమస్యలకు, వాస్తు దోషములకు, వీధి పోటు వలన గృహంలో మనశ్శాంతి లేకపోయినా, గృహం కలిసి రాకపోయినా ఖచ్చితమైన పరిష్కారం చూపగలము.*
    *గాలి, ధూళి, భూత ప్రేత పిశాచ గ్రహ బాధలతో బాధపడుతున్న వారు ఖచ్చితమైన శాస్త్రబద్ధమైన శాశ్వతమైన పరిష్కారం కొరకు నేరుగా గురువు గారిని సంప్రదించండి.*
    *Ph: 9959940224.*
    *"సర్వేజనా సుఖినోభవంతు......."*

  • @sheethalsayam1250
    @sheethalsayam1250 3 місяці тому +3

    Om sai ram 🙏❤️🙏🌹🙏❤️🙏🌹🙏

  • @harithareddy-ml2ry
    @harithareddy-ml2ry 3 місяці тому +2

    Ommm sai rammmm.....🙏🙏🙏🙏🙏

  • @hemapulipati-nt8gk
    @hemapulipati-nt8gk 3 місяці тому +1

    Om sai Ram

  • @lathadevivarada5660
    @lathadevivarada5660 3 місяці тому +3

    Ma thandri vandanamulu

  • @JayaLakshmiKondavalasa
    @JayaLakshmiKondavalasa 2 місяці тому +1

    I like.babaverymuch

  • @SyamalaKumari-ho7oj
    @SyamalaKumari-ho7oj 3 місяці тому +2

    సాయిరాం, మీ చిరునామా చెప్పండి, మేము వస్తాం, దర్శనానికి

  • @saradarao4719
    @saradarao4719 3 місяці тому +1

    Sairam 😊

  • @bodapadma896
    @bodapadma896 3 місяці тому +2

    Om sai ram thandri❤

  • @RajuRaj-jy2wg
    @RajuRaj-jy2wg 3 місяці тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kanchirajyalakshmi222
    @kanchirajyalakshmi222 3 місяці тому +1

    Sai Ram tandri 🙏

  • @TeluguCreations-rc3vp
    @TeluguCreations-rc3vp 3 місяці тому +1

    Om sairam namaste 🙏 🙌

  • @narayanavanam8379
    @narayanavanam8379 3 місяці тому +1

    ఓం సాయి రామ్ 🙏🙏🙏🙏💯💯🌷🌷

  • @amaras8025
    @amaras8025 3 місяці тому +1

    దయ చూడు సాయిరాం

  • @anithavarma3345
    @anithavarma3345 2 місяці тому

    Entha Andam GA vunnav thandri ❤❤❤

  • @sunithaedithala9786
    @sunithaedithala9786 3 місяці тому +1

    Ninu chusthne chalu baba janma danyam om sairam 🙏🙏🙏🙏

  • @sridevilanka759
    @sridevilanka759 2 місяці тому

    సాయిరామ్🙏🙏🙏🙏🙏

  • @manisai7156
    @manisai7156 Місяць тому

    జై సాయిరాం 🌹🙏

  • @Vandanasharma44444
    @Vandanasharma44444 3 місяці тому

    Om sai ram 🎉🎉🎉🎉🎉

  • @adabalababu137
    @adabalababu137 3 місяці тому

    ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సర్వేజనా సుఖినోభవంతు బాబు ఐ లవ్ యు బాబాజీ❤❤❤🙏🙏🙏😍😍😍

  • @SaiBaba67977
    @SaiBaba67977 3 місяці тому

    Naa tandri naa sarvam naa pranam om sai ram🙏 gurugaru meeru chala adrusthavanthulu

  • @babyrani5446
    @babyrani5446 2 місяці тому

    Om sri sai ram ❤

  • @yashoddawvanapalli8995
    @yashoddawvanapalli8995 3 місяці тому

    OM sai nadh Maharaj ki Jai Geetanjali madam ki Maro shari ma tharupuna sathakoti kruthajnathalu

  • @PushpavalliChilambi
    @PushpavalliChilambi 3 місяці тому

    Om Sairam 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 😢

  • @sudhakarsudha5037
    @sudhakarsudha5037 Місяць тому

    బాబా ను నిజంగా చూసినట్టు వుంది సాయి రామ్

    • @sudhakarsudha5037
      @sudhakarsudha5037 Місяць тому

      Sumn T.v ku Tq babanu memu reyal ga chusi nattundi akka❤

  • @keerthipilli965
    @keerthipilli965 3 місяці тому

    Om 🕉 sai ram ❤🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙏

  • @Chkasieeswarich
    @Chkasieeswarich 3 місяці тому

    Jai sairam

  • @moulkavishala9161
    @moulkavishala9161 3 місяці тому

    Om saiii naa saii ramm❤❤❤❤❤❤❤❤❤❤

  • @gollapallibhagyalaxmi2859
    @gollapallibhagyalaxmi2859 3 місяці тому

    Om Sai Ram ❤❤❤❤❤

  • @ammulucky9926
    @ammulucky9926 2 місяці тому

    Om sairam

  • @LakshmanRao-o4v
    @LakshmanRao-o4v Місяць тому

  • @rathnakumaris6393
    @rathnakumaris6393 3 місяці тому

    Nanna srenivas garu memmalni cudali ekkada umtaru

  • @sarithapendem298
    @sarithapendem298 3 місяці тому

    Chalaa bhagunnaru babaa

  • @polireddypavani2792
    @polireddypavani2792 3 місяці тому

    🙏🙏🙏

  • @sailajasanaga6762
    @sailajasanaga6762 3 місяці тому

    Looking like real baba

  • @sridevikatkoju2677
    @sridevikatkoju2677 3 місяці тому

    Om Sairam🙏🙏🙏🌺🌺🌺

  • @Bavigadda_Radhika
    @Bavigadda_Radhika 3 місяці тому

    0m Sai Ram ❤🙏🙏🙏🍎🍇🌷🌹

  • @jayapm9514
    @jayapm9514 3 місяці тому

    Omsairam

  • @BodempudivineethaBodempudivine
    @BodempudivineethaBodempudivine 2 місяці тому

    Baba vaarini touch time lo anchor gaariki yela undho kaani chustunte Naku ollu pulakarinchi poothundhi😊🙏🙏ohm Sri sai ram

  • @mlovasaijyothish584
    @mlovasaijyothish584 3 місяці тому

    Om sai

  • @rohiniketavarapu1616
    @rohiniketavarapu1616 3 місяці тому

    Om sai ram. Andharini challagaa chudu swami. Pellalu chaduvulu baga jarigelaga chudu swami.

  • @KesavaRao-d5s
    @KesavaRao-d5s 3 місяці тому

    Madam,goto,hindupuram.

  • @prameelaranieeranki2354
    @prameelaranieeranki2354 3 місяці тому

    ఏ ఊరు, ప్రా౦త౦ చెప్ప గలరు.

  • @narender6483
    @narender6483 2 місяці тому

    గురువు గారు మీరు విగ్రహ శిల్పి చిరునామ తెలియచేయగలరు సాయి

  • @kndsunithakndsunitha3175
    @kndsunithakndsunitha3175 3 місяці тому

    Baba ne chusinanthasepu matallo cheppaleni anamdam,anubhuthi naaku kaligindi

  • @gurumanchirajashree6212
    @gurumanchirajashree6212 3 місяці тому

    Friend intli Amma intli manchi photo vundedi nasku photo peddadi techukunnani ganeshudidi

  • @laksshmiusha7971
    @laksshmiusha7971 3 місяці тому

  • @seshasaidurga6529
    @seshasaidurga6529 3 місяці тому

    ఈయనగారు చాలా పెద్ద సెల్ఫ్ branding candate...తనకి మొక్కితే బాబాకి మొక్కినట్టే అని చెప్తూ ఉంటారు... సాయిబాబా ఈయన చెప్పిన మాట ఖచ్చితంగా వింటారట...ఇలా తనని బ్రాండింగ్ చేస్కుంటూ ఉంటాడు.. అన్ని సంవత్సరాలు హారతి అటెండ్ అయిన ఈయనకు శేజారతి పాటల అర్థం ఏమాత్రం తెలియదు అని ఈయన మాట్లాడే భాష ద్వారా అర్థం అవుతోంది

  • @SubuSubu-w4k
    @SubuSubu-w4k 2 місяці тому

    💞💞💞💞💞👌👌👌👌👌👌❤️❤️❤️❤️😘❤️❤️ఊ🌹🌹🤣🌹🌹🌹

  • @ramadevimanikonda41
    @ramadevimanikonda41 3 місяці тому

    Please nambar kavaladi

  • @apoorva.vantalu
    @apoorva.vantalu 3 місяці тому +16

    బంగారు తండ్రి,ఎంత ఆనందం వేస్తుందోనయ్యా ఈ వీడియోలో నిన్ను చూస్తుంటే.చల్లగా చూడు తండ్రి ❤🌷🌷🙏🙏

  • @revathireddykota7170
    @revathireddykota7170 3 місяці тому +1

    Om Sai Ram 🙏🙏

  • @venkateswararaogowrisetty3802
    @venkateswararaogowrisetty3802 2 місяці тому

    ఓం సాయి రామ్ 🙏🏿🙏🏿🙏🏿

  • @sumedhagannabathula930
    @sumedhagannabathula930 3 місяці тому

    Om Sai Ram 🙏🌺🙏🌺🙏

  • @bharathis6324
    @bharathis6324 3 місяці тому

    Om sai ram🙏🙏🙏🙏🙏🙏

  • @venugopalreddybanda5557
    @venugopalreddybanda5557 2 місяці тому

    Om sai ram

  • @ToyakaLakshmi-rd8bp
    @ToyakaLakshmi-rd8bp 3 місяці тому

    🙏🙏🙏🙏

  • @Gowtham390.
    @Gowtham390. 3 місяці тому

    🙏🙏

  • @AnuBalaji1996
    @AnuBalaji1996 3 місяці тому +20

    మాటలు రావడం లేదు...బాబా నిజంగా అలా కూర్చొని వున్నారు అనిపిస్తోంది..ఓం సాయిరాం🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vijayakakani5206
    @vijayakakani5206 3 місяці тому +12

    ఓ సాయి బాబా నాకు ఆరోగ్యాన్ని ఇచ్చి మనసుకు ప్రశాంతత నుంచి నేను పిచ్చిపిచ్చిగా ప్రవర్తించటం నేను పిచ్చిదాన్ని అని అందరూ ముద్ర వేస్తున్నారు నన్ను ఆ బాధలో నుంచి బయటపడవేసే ఓం సాయిరాం

    • @MuraliKrishna-rh3xw
      @MuraliKrishna-rh3xw 3 місяці тому +1

      సాయిరామ్ అమ్మ, మీరు ఏపుడ్డైతే నా సాయి దేవునితో మీ భాద చెప్పుకున్నారో అప్పటినుండే మీకు ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కలిగి, భాదలో నుంచి బయటపడిపోయారు. ఇది నిజం, ఆ కరుణామయి ద్వారకామాయి ఆశీర్వాదాలు మీకు నిరంతరం ఉన్నాయి.

  • @bhaunbehara8477
    @bhaunbehara8477 3 місяці тому +6

    ఓం సాయిరాం శ్రద్ధ సబూరి తండ్రి తండ్రి భక్తుల పైన మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలి

  • @gjkdurgamba7301
    @gjkdurgamba7301 3 місяці тому +12

    Baba gaari darshanam maku chala santhoshanni kalugachesindi. Baba garu chala bagunnaru. Baba darshanam kaliginchinanduku meeku dhanyavaadalu. ❤🙏🙏🙏🙏🙏❤❤

  • @naveenkumar-df2vu
    @naveenkumar-df2vu 2 місяці тому +1

    Om sai ram 🌹

  • @MuraliKrishna-rh3xw
    @MuraliKrishna-rh3xw 3 місяці тому +5

    సాయిరామ్, ఆ నా సాయిదేవుని ప్రత్యక్షంగా చూసినట్టుంది. మీకు ధన్యవాదాలు స్వామి

  • @adabalababu137
    @adabalababu137 3 місяці тому +6

    పిలిస్తే పలికే దైవం మా అందరి బాబా మా సాయిబాబా❤

  • @bharathsethi7438
    @bharathsethi7438 3 місяці тому +4

    తండ్రి 🙏🏻 పాదాలకు శతకోటి వందనాలు

  • @saispoorthicomputerembroid9705
    @saispoorthicomputerembroid9705 3 місяці тому +2

    తండ్రి సాయినాథ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @bairishyamala3332
    @bairishyamala3332 3 місяці тому +1

    Om sai ram🙏🙏🙏

  • @knirmala3688
    @knirmala3688 3 місяці тому +4

    ఓం సాయినాధ మహరాజ్ కీ జై❤❤

  • @KesavaRao-d5s
    @KesavaRao-d5s 3 місяці тому +4

    Geetanjali, madam, talking,nice.

  • @sasimadhavi4834
    @sasimadhavi4834 3 місяці тому +4

    Babaa andhrnii chalagaa chuduu🙏🙏🙏😭😭

  • @RaviSuryaNarayana-c9g
    @RaviSuryaNarayana-c9g 3 місяці тому

    Om sai ram

  • @lasyaraj632
    @lasyaraj632 3 місяці тому

    Om sai ram

  • @thimmarajushailaja228
    @thimmarajushailaja228 3 місяці тому

    Om sai ram

  • @nomulasukanya3191
    @nomulasukanya3191 3 місяці тому

    Om sai ram

  • @aishwaryapatcha5657
    @aishwaryapatcha5657 3 місяці тому

    Om Sai ram

  • @Ammu-ew9sw
    @Ammu-ew9sw 3 місяці тому +3

    చాలా సంతోషం కలిగింది ఈ బాబా గారి విగ్రహం చూసాక ఓం సాయి రామ్ తండ్రి మమ్మల్ని క్షమించండి దీవించండి స్వామి

  • @narender6483
    @narender6483 2 місяці тому +2

    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి సాయిని చూసి చాలా సంతోషం❤❤❤❤❤

  • @srisairama
    @srisairama 3 місяці тому

    Om Sri Sai Ram 🙏🙏🌺🌺🌹🌹

  • @sujathamanthena4054
    @sujathamanthena4054 3 місяці тому +3

    ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
    ఓం సాయి రామ్

  • @adabalababu137
    @adabalababu137 3 місяці тому +2

    తండ్రి సాయిబాబా మీ బంగారు పాదాలకు శతకోటి దండాలు తండ్రి నా ఫ్యామిలీ అందరూ మీ భక్తులందరూ మా శిరస్సుల వంచి❤🙏🙏🙏🙏😍

  • @KrishnaSingamsetty-e9g
    @KrishnaSingamsetty-e9g 3 місяці тому +1

    Sai baba just normal Muslim fakir baba not Hindu Bhagavan.Every Hindu brothers and Sisters understand differences between baba's and Bhagavan.Jai Sriram

    • @avaishali9104
      @avaishali9104 2 місяці тому

      Ni lanti valla kosame okati undi velli srepad vallabha chepter 45 chaduko po nachakapote duram undu inko sari baba gurinchi negetive anaku aayana muslim undochu hindu undochu ayanni nammina vallu andari devullani samanam ga chustam baba garu alanti vyakthi kabatti ayana miracles nikem telsu ? Nammaknadi ani okariki cheppe mundu akkada negetive comments ennni positive comments enni unnayi ani chusi aa msg pettalsindi

  • @s.sujatha9197
    @s.sujatha9197 3 місяці тому +3

    Om Sai Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KalyaniD1882
    @KalyaniD1882 3 місяці тому +3

    Jai sai ram 🙏🙏🙏🙏🙏🙏

  • @sabithareddyganga9106
    @sabithareddyganga9106 3 місяці тому

    Om Sai Ram🙏

  • @maturisrinidhi9144
    @maturisrinidhi9144 3 місяці тому +3

    Om Sai nadhaya namaha 🙏💐🙏

  • @cute-videos324
    @cute-videos324 3 місяці тому

    Om Sai ram

  • @seshasaidurga6529
    @seshasaidurga6529 3 місяці тому

    ఈయన పేరు శ్రీనివాస్ అయితే పేరుకి ముందు "సాయి" తగిలించి కోవడం పెద్ద దేహాభిమానం అని తెలియజేస్తున్నది

  • @sujathakondle5990
    @sujathakondle5990 2 місяці тому +1

    బంగారు రంగుల్లో ఉన్న బాబా పిలిచినా పలికిన దేవుడవు బాబా అందరి సల్లగా చూడు బాబా🙏🌹🌹🌹👣🙌

  • @BRNAYAK-kb4sf
    @BRNAYAK-kb4sf 3 місяці тому +1

    బాబాని స్వయంగా చూసే భాగ్యాన్ని కల్పించిన గురువుగారికి ధన్యవాదాలు❤❤❤❤