స్వర్ణాంధ్ర ప్రదేశ్ 2047 విజన్ ని సాధించటమే నా లక్ష్యం.

Поділитися
Вставка
  • Опубліковано 11 лют 2025
  • నష్టపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయటం తప్ప, నాకు ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవు. గత ఐదేళ్లలో, రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం జరిగింది. ప్రజలు నా మీద నమ్మకంతో, ఎన్డీఏ మీద నమ్మకంతో పునర్నిర్మాణం చేయమని మమ్మల్ని గెలిపించారు. రాష్ట్రాన్ని రీ బిల్డ్ చేసి, అభివృద్ధి పథంలో నడిపించి, స్వర్ణాంధ్ర ప్రదేశ్ 2047 విజన్ ని సాధించటమే నా లక్ష్యం.
    #AndhraIsBack
    #InvestInAP
    #APatWEF
    #WEF25
    #ChandrababuNaidu
    #AndhraPradesh

КОМЕНТАРІ • 3