YCP Assistant Sureedu Arrest..? | CM Jagan | Red Tv

Поділитися
Вставка
  • Опубліковано 22 вер 2023
  • YCP Assistant Sureedu Arrest..? | CM Jagan | Red Tv
    Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
    Subscribe To Our Channel To Get Latest News And Updates.
    Follow us on Social Media:
    Red Tv:https: bit.ly/3ZD6QhE
    Red Tv Telugu : / @redtvtelugu6943
    Bharadwaja Talks : / @bharadwajatalks3546
    Sampradaya : / @redtventertainment01
    #Jagan #YCPSureedu #redtv

КОМЕНТАРІ • 105

  • @vadlamninarayanarao3912
    @vadlamninarayanarao3912 8 місяців тому +20

    సూరీడుకి పూర్తిగా వైఎస్సార్ గురించి తెలీదు. ఇంక జగన్ మోహన్ రెడ్డి గురించి ఏంతెలుస్తుంది. ఇదిగో పాము అంటే అదిగో తోఖ అన్నట్లు ఉంది.

  • @ahmedsyed5426
    @ahmedsyed5426 8 місяців тому +21

    సారు KVP రామచంద్ర రావు అప్పుడు ఎంత సంపాదించి ఉండాలి ?

    • @arunajyothi790
      @arunajyothi790 8 місяців тому

      అందుకే సైలెంట్

  • @alazar3612
    @alazar3612 8 місяців тому +2

    Chalu chalu sir

  • @mbgopalcharle4934
    @mbgopalcharle4934 8 місяців тому +3

    మరణంసమీపించినప్పుడు ఏరివాల్వర్ కాపాడలేదు

  • @tarigopulaayyappa
    @tarigopulaayyappa 8 місяців тому +9

    సూరీడు కి, జగన్ కి పోలికలు ఉన్నాయి..

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 8 місяців тому +3

      ఇద్దరు పొట్టి గా వున్నారు

    • @fbmahi1376
      @fbmahi1376 8 місяців тому

      Niku mi enti pakkana vunna vyakhiki polikalu vunnayanta roy

    • @jagannadhveluvarti
      @jagannadhveluvarti 8 місяців тому

      UST LIKE LOKESH- MADHAV

  • @vasudevaraoyanduru4260
    @vasudevaraoyanduru4260 6 місяців тому

    Great achievement

  • @remoremo1847
    @remoremo1847 8 місяців тому +5

    Sureedu gurinchi vijayamma ni adagali 😂

  • @murtyjanapareddy739
    @murtyjanapareddy739 8 місяців тому

    Good analysis tnq brother

  • @laxminarayanapagadala7387
    @laxminarayanapagadala7387 8 місяців тому +7

    మహామేత జీతగాడు ....😀😀😀

  • @venugopalnaidunamburi2691
    @venugopalnaidunamburi2691 8 місяців тому +1

    అక్షరాల నిజం మీరు చెప్పిన మాట

  • @gnm4558
    @gnm4558 8 місяців тому +23

    పొట్టోడు సూరీడు తక్కువోడు కాదు వైఎస్సార్ గారి సహాయకుడిగా పని చేస్తూ దందాలు చేసినట్లు విన్నాము. వాడి విషయం తెలిసే జగన్ పక్కన పెట్టాడు

    • @radhakalathur777
      @radhakalathur777 8 місяців тому +6

      Jagan emaina Sri Ramachandruda?

    • @prasadindukuri4543
      @prasadindukuri4543 8 місяців тому

      Jagan gadu vinasanakarakudu. Destructor to the development of state.

    • @sabeersumaiah2866
      @sabeersumaiah2866 8 місяців тому +1

      Antha seen ledu sooridu father raja reddy family ki sponsor thelusa

    • @sabeersumaiah2866
      @sabeersumaiah2866 8 місяців тому

      Anduke raja sekhar reddy sooridu ni pakkana pettu kunnadu "sentiment"

    • @gnm4558
      @gnm4558 8 місяців тому

      @@sabeersumaiah2866 సోషల్ మీడియా కథలు ఇలాగే వుంటాయి. రాజారెడ్డి No.1 కాంట్రాక్టర్ tehri daam లాంటివి కూడా కట్టింది రాజా రెడ్డే

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 8 місяців тому +1

    Correct. Sureedu great. Nammina bantu.❤

  • @sivakumargajula9491
    @sivakumargajula9491 8 місяців тому +2

    Jai varahi
    Jai janasana
    Jai TDP

  • @gopichandchitturisaphcm
    @gopichandchitturisaphcm 8 місяців тому

    చాలా correct చెప్పారు కెసిఆర్ కూడా రాజశేఖరరెడ్డి లాంటి వాడే

  • @ashokgs8013
    @ashokgs8013 8 місяців тому +1

    👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @ind930
    @ind930 8 місяців тому +8

    Damugar analysis always good

  • @jaggaiah3229
    @jaggaiah3229 7 місяців тому

    👉 మావద్ద ఎర్ర డైరీ వున్నది ఏ ఒక్క రినీ వదలము : ఇట్లు:
    టిడిపి ముటా,

  • @ahmedsyed5426
    @ahmedsyed5426 8 місяців тому +2

    YSRCP కు గాని జగన్ కు గాని ఈ సంగఘటన తో సంబంధం ఉన్నదా యా యాంకర్ మీ పరువు తీస్తున్నాడు .......

  • @gayathri5437
    @gayathri5437 8 місяців тому +3

    Nadi. Kaadu antey ooranta Nadi,Ane Rakam

  • @chaladipurnachandrarao6290
    @chaladipurnachandrarao6290 8 місяців тому

    రెడ్ యు టబ్ వారు ఈ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు గతంలో యే మీడియా / పత్రికలో పని చేశారు?

  • @raghuramaiahnallamotu5869
    @raghuramaiahnallamotu5869 8 місяців тому +4

    వాడి సొమ్ము కాదు కదా ఇచ్చేది.

    • @Alitelife
      @Alitelife 8 місяців тому +1

      మీరు చెప్పింది నిజమే సార్

  • @Raj_2026
    @Raj_2026 8 місяців тому +5

    TDP ku enduku daggarayyqdu? YSR helicopter crass appudu YSR to Sureedu enduku vellaledu.

  • @chirunama9999
    @chirunama9999 8 місяців тому +31

    వైస్సార్ ముఖ్యమంత్రి కాక ముందు అయన ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే అప్పుడు తోటి Mla లు ఆర్థికంగా అండగా నిలబడ్డారు, అయన 5 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో గణనియంగా ఆస్తులు ఎదుగుదల, తన కుమారుడు జగన్ కి లక్షల కోట్లలలో సంపాదన ఇది ఎలా సాధ్యం?
    చంద్రబాబు 2 ఎకరాలు ఆస్థిఎలా లక్షల కోట్లు ఆస్తి సింగపూర్ లో హోటల్స్, మలేషయా, స్విజార్లండ్ విదేశాల్లో ఆస్తులు ఎలా సాధ్యం?
    సంపన్నమైన, ధనిక తెలంగాణా రాష్ట్రం అప్పులో మునిగిపోతే కెసిఆర్ కుటుంబం మాత్రం వేల ఎకరాల భూమి, లక్షల కోట్లలలో సంపాదన ఎలా సాధ్యం?
    ప్రజలు ఎంత సేపు నీ నాయకుడు నా నాయకుడు, నీ పార్టీ నా పార్టీ అని కొట్టుకు చావడం, వర్గాలుగా విడిపోవడం కాకుండా ప్రజా దనం ఎలా దోపిడీకి గురవుతుందో ఆలోచిస్తూన్నారా!
    ఎలక్షన్స్ వరకే నీది ఆ పార్టీ నాది ఈ పార్టీ ఆ తరువాత ప్రజలందరూ ఒక్కటే పార్టీ అదే అవినీతి నాయకుల కాలరు పట్టి నిలదీసే పార్టీ, అప్పుడే అవినీతి రక్కసిని నిలువరించగలుగుతాం. మార్పు రావలసినది మన ఆలోచనలలోనే అప్పుడే మన పిల్లల జీవితాలలో, రాష్ట్రంలో, దేశంలో గణనీయమైన అభివృద్ధి సాధ్యం.
    మధ్యప్రదేశ్ ( MP) ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అక్రమ ఆస్తులు జీరో
    ఉత్తర ప్రదేశ్ ( UP ) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అక్రమ ఆస్తులు జీరో
    ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి అక్రమ ఆస్తులు జీరో, ఇలా చాలా మంది ఆదర్శ నాయకులు ఉన్నారు, మరి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి లు మాత్రం అక్రమ సంపాదనలో చరిత్ర సృష్టించారు.
    అవినీతి నశించినప్పుడే మన దేశం ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుస్తుంది. మేల్కొ, నిలదీయు, ప్రశ్నించు నీ దేశాన్ని కాపాడుకో . . . జయహో భారతీయుడా జయ జయ జయహో భారతీయుడా!

    • @arunajyothi790
      @arunajyothi790 8 місяців тому +2

      రాజకీయ నాయకులు బికారి గవుండాలా? వారి జీతం ఏడాదికి దాంతో ఎదగకూడదా? వారి కి ఏవి ధమైన ఆస్తులు వుండకూడదు అని చట్టం చెయ్యాలి

    • @ShivaShankar-fc8sq
      @ShivaShankar-fc8sq 8 місяців тому +2

      Modi antha అవినీతి ఎవరు చేయలేదు....మీరు ప్రజల గురించి ఆలోచిస్తే మీకు మోడీ గురించి బాగా తెలుస్తుంది.....సార్....

    • @shashanthreddy9238
      @shashanthreddy9238 8 місяців тому +2

      Modi, yogi ok adani assets perugutunnai gada

    • @ArcotSrinivasaprasannaReddy
      @ArcotSrinivasaprasannaReddy 8 місяців тому +4

      NTR ముద్దల కుమార్తె నూ రెండు ఎకరాల చంద్రబాబు కూ ఇచ్చేసాడా???? బ్లేడి కామెంట్ చంద్రబాబు "గారు మంత్రి అయినప్పుడు "వైస్సార్ అప్పులు చేసి ఇల్లు నడిపించే వాడు "ఇది పాత తరం ఏరీగిన సత్యం

    • @rajuvasu9060
      @rajuvasu9060 8 місяців тому

      Modi gandu lanjakodaku avineeti king vadu deshanni wholesale gaa Adani ambani laku ammestunnadu

  • @gantasalasatyanarayana334
    @gantasalasatyanarayana334 8 місяців тому +1

    Correct sir mosam fellow

  • @Yeduguri45-xc8jm
    @Yeduguri45-xc8jm 8 місяців тому +2

    Suryudi son in law is an ORTHOPEDIC DOCTOR.

  • @venkateswararaokallepalli1164
    @venkateswararaokallepalli1164 8 місяців тому

    నమ్మక ద్రోహి అనే పదానికి సూరి

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 8 місяців тому

    ఎవరు ఏమిచెప్పినా ఆయన ఎటువంటి వాడు అయినా ఆయన ,ఆయన సహచరుల వెంట్రుక కూడా పీ కలేరు. ఏ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అయిన, ఏ కోర్టులు ఆయనేమి చేయలేరు.ఆయనకి అదృశ్య శక్తి కాపాడుతుంది.దా నిమాట వినక పోతే వాళ్ళు ఇళ్ళ కెళ్ళి బియ్యం లోరాళ్లు ఎరుకోవాల్సిందే.

  • @prameelan2340
    @prameelan2340 8 місяців тому +1

    Gun to pani lekundaane poiendi kada sureedi ki ...... gun. Gallone pelipiiendiiii .....

  • @heritagechennel7231
    @heritagechennel7231 8 місяців тому +1

    SSA skam "sarasa devi"

  • @yeleswarapusai7348
    @yeleswarapusai7348 8 місяців тому +2

    SUREEDU MADE HUGE MONEY FROM GOBELS BABU.

  • @santunukala4034
    @santunukala4034 8 місяців тому

    ప్రజలను బెదిరించి లూట్ చేసిన సొమ్ము లేదా గనులు, భూములు వంటివి ప్రభుత్వం ఆస్తులు కబ్జా చేయడం లేదా పారిశ్రామిక వెతలకు తక్కువగా ఇచ్చి రెట్టన్ తిడుకోవడం అంటే క్విడ్ ప్రో కో... బల్ల కింద ఇచ్చి బజాప్తా తీసుకోవడంలో అ కుటుంబం స్టయిలే వేరే ఆలా ఎన్ని డబ్బులైన ఇస్తారు కష్టపడ్డా సొమ్ము కాదు కదా... అధికారంలోకి రాక ముందు వారి ఆస్తులు ఎంత వచ్చాక ఇప్పుడు ఎంత ఇవి చాలు ఎలా సంపాదిస్తున్నారో అని అర్తం కావడానికి

  • @nagamanikodali2610
    @nagamanikodali2610 8 місяців тому +2

    Congess party ni addupettukoni baga sampathincharu auntharu

  • @sabeersumaiah2866
    @sabeersumaiah2866 8 місяців тому

    Yedo koncham thelisthey media mundu ku vachi maatladam idi sari kaadu

  • @sabeersumaiah2866
    @sabeersumaiah2866 8 місяців тому

    Arrest cheyin chede jagan

  • @battuvenkatarao5731
    @battuvenkatarao5731 8 місяців тому +4

    Red tv కాదు TDP tv అని పెట్టుకోవాలి 😂😂😂

    • @Ranjith_747
      @Ranjith_747 8 місяців тому +3

      అవును Paytm కుక్కలు చాలా ఉన్నాయి ఇక్కడ

    • @persisraphael7091
      @persisraphael7091 8 місяців тому

      No problem, Red Book and Red TV matching 😊

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 8 місяців тому

      వైసిపి అధికారిక యుట్యూబ్ చానెల్

  • @Mandymadmax420
    @Mandymadmax420 8 місяців тому +2

    Ok bantrothu nammakstude entha dochukunte mari aasami antha mingesado

  • @akumallakrishnaiah6394
    @akumallakrishnaiah6394 8 місяців тому

    😂

  • @yeleswarapusai7348
    @yeleswarapusai7348 8 місяців тому +1

    DAMUKI VISWASA PATRUDU.

  • @user-fh3hd2ur1s
    @user-fh3hd2ur1s 8 місяців тому +1

    Ysr ni champe scech vesademo

  • @chakravartisreerama3705
    @chakravartisreerama3705 8 місяців тому

    ఈ సూరీడు 1500 కోట్ల విద్యానిధుల కుంభకోణం లో కూడా ఈ సూరీడు పాత్ర ఉన్నట్టు అప్పుడు వచ్చింది..అది వైఎస్సార్ పాలన.. ఆ case బయటకు రాకుండా చేసారు అప్పట్లో

    • @chakravartisreerama3705
      @chakravartisreerama3705 8 місяців тому

      అప్పట్లో ఇవన్నీ న్యూస్ పేపర్స్ లో కథనాలు

  • @radhakishanbandari5646
    @radhakishanbandari5646 8 місяців тому

    గివన్ని కాదు ఆంధ్ర ప్రజలు
    గంగల దునుకుర్ర అరే
    చెంద్రబాబు జైల్లో ఉంటే

  • @nagamanikodali2610
    @nagamanikodali2610 8 місяців тому +1

    Ysr mithrudu ni jagan enthuku thoram pettadu akkade jagan dykoejam thelusthnthi

  • @yeleswarapusai7348
    @yeleswarapusai7348 8 місяців тому +1

    This fellow is covert of abbaddala bootu babu

  • @sabeersumaiah2866
    @sabeersumaiah2866 8 місяців тому +1

    Sooridu vaalla ayya raja reddy ki sponsore neeku thelusa

  • @chakravartisreerama3705
    @chakravartisreerama3705 8 місяців тому +1

    అప్పట్లో ఇవన్నీ వార్తాపత్రికల కథనాలు

  • @apparaok3868
    @apparaok3868 8 місяців тому +1

    He is not confident of Shri. Jagan Mohan Reddy garu. He is not YCP man. It is wrongly mentioned in the channel. And all the stories on Sri. Rajasekhar reddy garu.

  • @pillikrishnanageswararao5317
    @pillikrishnanageswararao5317 8 місяців тому

    1:24

  • @noorghiyas5159
    @noorghiyas5159 8 місяців тому

    జగన ప్రజల కోసం రాలేదు. జనాలను ప్రలోభ పెట్టి తన నీచ సంస్కారము తో భారతి తలబిరుసు తనంతో చంద్రబాబు పై పగతీర్చుకొనుటకు రాజకీయాల్లో వచ్చాడు.
    అనుభవిస్తాడు. వైస్ రాజశేఖరరెడ్డి కడుపున చెడబుట్టాడు.
    చంద్రబాబు బాగుండాలి.
    బాబాయి హత్య విషయం పక్కదోవపట్టించడానికి ఇలాచేస్తున్నాడు.

  • @gantasalasatyanarayana334
    @gantasalasatyanarayana334 8 місяців тому

    Mammaka drohudu

  • @yeleswarapusai7348
    @yeleswarapusai7348 8 місяців тому +1

    Damu stop pitchi kootalu

  • @k.bharathreddy4868
    @k.bharathreddy4868 8 місяців тому

    Suri bada broker Jai jagan

  • @sabeersumaiah2866
    @sabeersumaiah2866 8 місяців тому

    Ori anna yerri pappa nuvvu evado gani oka East fellow la unnav

  • @user-lj6vh1bz2u
    @user-lj6vh1bz2u 8 місяців тому

    NUVVU NE SOLLU... VEDU EKKADI JAOURNALIST RA ... KCR ki nammakamina vyakthi evaru babu????

  • @sabeersumaiah2866
    @sabeersumaiah2866 8 місяців тому +3

    Yendukante jagan daddy rajasekhar reddy daggara undi yentha sampadinchado jagan ki thelusu so jagan vaata adigadu anduke idantha

  • @nageswararaobadda7175
    @nageswararaobadda7175 8 місяців тому

    YS Jagan Mohan Reddy Infinity property

  • @afzalalikothwal
    @afzalalikothwal 8 місяців тому +4

    JAGAN s/o sureedu

    • @narendrareddyysrcongress1904
      @narendrareddyysrcongress1904 8 місяців тому +2

      Afzals/o narendra av naa

    • @narendrareddyysrcongress1904
      @narendrareddyysrcongress1904 8 місяців тому +1

      Messages pettetappudu jagratha

    • @prasadareddyasam4996
      @prasadareddyasam4996 8 місяців тому

      Madhav Reddy zindabad 🔔

    • @gnm4558
      @gnm4558 8 місяців тому

      అజ్ఞానం తో ఒళ్ళు పొగరుతో జగన్ మీద ద్వేషము తో కామెంట్ పెట్టినట్లు వున్నావు. బ్రెయిన్ మెచ్యూర్ అయినట్లు లేదు

    • @prasadareddyasam4996
      @prasadareddyasam4996 8 місяців тому

      @@gnm4558 yes 💯 currect hats up for your comment 🙏

  • @yeleswarapusai7348
    @yeleswarapusai7348 8 місяців тому +1

    Stop nonsense

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 8 місяців тому

    VAADU PEDDA DROHI

  • @Tony-yu3ou
    @Tony-yu3ou 8 місяців тому +2

    పేరుకు తగ్గట్టే ఎర్రుపు ఛానల్.

  • @tidanagabhushanam8737
    @tidanagabhushanam8737 8 місяців тому

    Bahubali cinema lo kattappa lanti vadu ee Sureedu. Yennalla batto chustunna veedini arrest yeppu chestaraa ani. Ippudu vachchindi aa situation.