చాల మంచిగ చెబుతున్న రు అమ్మ 🙏
చాలా మంచి విషయాలు చెబుతున్నారు కీర్తి గారు మీకు చాలా థాంక్స్ 🎉🎉🎉
I am 61. చిరునవ్వుతో కూడిన మీ సలహాలు,సందేశాలు అత్యంత విలువైనవి.పరుగు పందెంలో పోటీ పడుతున్న సమాజంలో మీరు ఓపికతో వీడియో చేయడం చాలా గొప్ప విషయం
చాలా చక్కగా చెబుతున్నారండి చాలా మంచిగా అనిపిస్తున్నాయి మీ సందేశాలు👌
Just like mother well said amma ❤ respect every one
గంగా భాగీరథి సమానులయిన అక్క గారికి నమస్కరములు
మీ సలహాలు చాలా బాగున్నాయి
చాలా ప్రభావితం అయ్యాం
ఇట్లు మీ సోదరుడు
శంకర రెడ్డి
గంగా భాగీరధీ అని అందరిని అనరాదు. నేను సుహాసినిని అంటే ముత్తెదువ అని కామెంట్ తిరిగి రాయగలరు అన్నయ్య
మహా లక్ష్మీ సమాను రాలైన అని అనాలి.చిన్న వారిని చిరంజీవి సౌభాగ్య వతి అనాలి
@@sarathkumar-pm9yj Akka kshaminchandi naku peddaga Telugu radu tappayipoindi
చాలా చాలా బాగా చెప్పారు మేడం మంచి చేసి మంచి సలహా ఇచ్చి అన్ని విధాలా నన్ను నేనే కొలప్యాను మేడం
Nice explanation about the people's Personality... Individuality... Mentality.... Which reflects your Speciality👍 in motivation.
Mee Matalu salahalu naku chalanachayi nenu thappakunda
Patisthanu. Meeru navvuthu chepthunte inka bagundhi. Tq very much.
Hi madam
వ్యక్తి విలువ గురించి బాగా explain చేశారు nice madam
👌🏻అమ్మ
Chala baga chepparu madm. Very good suggestions.
చాలా బాగా చెప్పారు అమ్మ థాంక్యూ వెరీ మచ్ అమ్మ ఈ విషయాలు విని అయినా కొందరు మహిళలు మారాలని కోరుకుంటున్నాను
Manchiga chepparu Amma
Correct advises given. Thank you madam.
, చాలా బాగా చెప్పారు అమ్మ
Thankyou medam chala badhalo vunanu
Very good message ammu!🙏
చాలా మంచి విషయాలు చెబుతున్నారు అమ్మ మీకు🎉🎉🎉
సూపర్ తల్లి బాగా చెప్పావు 👍
చాలా బాగా చెప్పారు 🙏🙏🙏
Excellent messages
Evaru elaundalo varike cheptu chala good messages istunnarandi
Very very thanks andi. Iam 34 andi
Zabardast baat bole medam aap.
Chala Baga cheptunaru 👍
Super medam 💐💐💐💐
Chala manchi topic explain chesaru madam thank you so much idhi chala mandhi aadavallaki vupayogapaduthundhi
Thank you Amma 👌👌👌🙏🌹🙏👍
Bagachepparu
Ammaa chaalaa bagaa cheppavu
Super ma🙏
Thanku mam
Chala correct
Manchiga chepparu Andi
Go ahead Andi. All the best for giving good morals to society.
Beautiful smile expression madam thanks for your suggestion madam
Very Nice
THANKYOU MADAM
Super🎉
Wow super ammma
That's true mam.
🙏🙏🙏
మిమ్మల్ని చూసి, చెప్పేది వింటున్నంత సేపు మా చెల్లి మాటలు విన్నట్టు అనిపించింది అమ్మా.... ధన్యవాదములు.
ధన్యవాదములు మీరు ఇ లా ఉంచాలి నాసమాజాన్నే కలకాలం దర్మం కూడా చెప్పలాని కోరుకుంటూ
Supar mami🙏🙏🙏,🎉
Chala manchi ga cheparu mam,
Memu me dagara chala nearchkovali,
Thank you mam
Thank you mam
tks akka
Tq madam 🎉
Super
👌👌👌👌👌
👌🙏
Namaste amma
🎉❤
Good talking
❤
💯🙏
❤❤❤❤❤❤
👍🏻👍
👏👍🙏
🙏👍
I am 63.Blessings you talli.
Me comment paina pin chesthunna Thank you andi
🙏
❤❤❤❤❤❤❤😂@@keerthicreatives8265