మీరు ఏవిధంగానైనా ఎదుటి వాళ్ళని ఎత్తి చూపే పనిలోనే వున్నారు 😂🤣సాంప్రదాయా నికి వచ్చిన లోటేమి లేదు!విప్పుకు తిరిగే ఛానెల్స్ దగ్గరికి వెళ్లి మీప్రతాపం చూపించండి! నేను వేసుకున్నది నైటీ కాదు🤔మీలాంటి వాళ్ళు ఉండాలి🤣మరి
Merapakayalu tunchi vesukovali because lopala konni buju Patti vuntayi nallaga etc. So full merapakayalu yendulonu veyatam not advisable....also as said vegavu kuda full ga veste
ne podupu edchinatte undi,booju pattina bellam vaadakudadu,kadigina kuuda adi tinakuudadu, nelaantivaalu teliyakapote telisikoni vantalu cheyaali kaani viewers nu tappudova pattinchakuudadu, green mirchi valla nilava undadu😢😢😢😢😢
Very nice recipe andi tq
Thankyou 😊
Chala bagundandi
Yes i will try this recipe
Very good
Wear good-looking sarrymadam
Simple and superb
Thankyou maa
Mentikaram superga chesaru chala bavundi very nice
Thankyou so much
Avida cheppina vantanu chudandi. Avidanikadu. Comment. Super recipe. 👌
Thankyou🙏
Thank you andi🙏
Welcome😊
Thank you andi ..... Menti kharam chupincheru......
Meeru try cheyandi maa
Allam pacchadi entha easy ga chupincharu 👌👌👌 menthi karam ninnane chasamu memu
Very good👍
👌
very nice!
Thankyou😊
😊chala easy padhati chepparu .many thanks undi
Thankyou 😊
Menthi Karam gunda van Kaya kura podi Please chupinchandi meserments also
కూర కారమేనాఅడిగింది? మెంతి కారం వీడియో ఉంది కదండీ🤔 అర్ధం కాలేదు
ఈ మెంతి కారం అన్ని కూరల్లో పప్పుల్లో వేసుకోవచ్చా అండీ బావుంటుందా అండీ మేము ట్రై chestamu
పుల్లటి పప్పుకి, ముక్కల పులుసు, పప్పు పులుసు ఇలా పుల్లగా ఉండే దేనికయినా👌సూపర్ గా ఉంటుందండి
సూపర్ అండి చాలా బాగా చేశారు నేను ట్రై చేస్తా👌👌👌 వావ్ వారణాసి వంటిల్లు
Thankyou so much
Super nice sister ❤️❤️❤️💕🎉🎉🎉
Thankyou maa
Allamu konchem venchali appudu test baguntundi nelava untondi
ఇలాకూడా నిలవ ఉంటుంది, వేపకుండా చేయొచ్చు వేపి చేయొచ్చు different taste untundi
అలాగే బా దామ్, జీ డి , పపు కూడా
తినందిడే
If possible sambar powder and rasam powder recipe please
Ok👍
Good
Thankyou
1 థాంక్స్
Welcome 😊
మీరు మాటలు బాగా చెపుతున్నారు 👌👌
😊
Mamidi allam pachadi kuda cheppandi
Market లో దొరికితే తప్పకుండా చేస్తా అండి
Screen meedki vachhaaka aa nighti eemitandi meedi saampradaaya kutumbam kadaa
మీరు ఏవిధంగానైనా ఎదుటి వాళ్ళని ఎత్తి చూపే పనిలోనే వున్నారు 😂🤣సాంప్రదాయా నికి వచ్చిన లోటేమి లేదు!విప్పుకు తిరిగే ఛానెల్స్ దగ్గరికి వెళ్లి మీప్రతాపం చూపించండి! నేను వేసుకున్నది నైటీ కాదు🤔మీలాంటి వాళ్ళు ఉండాలి🤣మరి
Yadaardha vaadi bandhu virodhi annaaru pyna aachhadana lekundaa vunnaarani cheppanu meeru eppudu saampradaaya baddhamgaa vuntaarani cheppavalasi vachhindi Mee ishtam Mee vastra dhaarana
Cheppindhi mee manchi kosame. Endhuku alaa viruchuku padtharu?@@Varanasivantillu
My@@Varanasivantillu
Ginger oil lo fry cheyyakarleda? Pachidi use cheyyacha?
పచ్చిది తడి లేకుండా వేసుకోవాలి
Madam, మీది వారణాసి ఆ, లేక ఇంటిపేరు వారనశి ఆ.
ఇంటి పేరు అండి
Thaks andi.Maadi varanasi.B.H.U. LO వుంటాము. మీది కూడా వారణాసి అనుకున్నాను. మేము బ్రాహ్మలము. మెంటికారం మీకులగే మేము చేస్తాము.
Very good ma
ఏడ్పుగొట్టు comments పట్టించుకోవద్దు వారణాసి గారు 😊
Thanks maa😊
Brand chepthe thappu ledhu. Inkaa annadhisthadu vyaparasthudu prekshakulu.
Super ga undl
Thankyou maa
Saampradaaya kutumbam varu nighty vesukokudatha
మీరు ఇంకా తొందరగా చెప్పచ్చు
😊
Suthey poyakonda chepandi
😊
Menthi kaaram thanks amma
😊
Merapakayalu tunchi vesukovali because lopala konni buju Patti vuntayi nallaga etc. So full merapakayalu yendulonu veyatam not advisable....also as said vegavu kuda full ga veste
Correct👌
రెసిపీ ఏమోగానీ చీర తో కనిపించితే బాగుండేది, నైటీ ఏమిటండి, సంప్రదాయంగా చీరలో కెమెరా ముందుకు రండీ దయచేసి
నైటీ కి డ్రెస్ కి తేడా లేలియట్లేదా? వంటి నిండుగా వేసుకున్నది ఏదయినా కూడా మాసంప్రదాయం అండి
Uppu veyyakunda kaaram chest hara medam ?
చేసుకుంటారు అండి, మనం బైట కారం కొంటాం అందులో ఉప్పు ఉండదు కదా,ఉప్పు వెయ్యకపోయినా పాడవదండి, కావాలనే కొద్దిగా వేసుకోవచ్చు👍
చేసుకుంటారు అండి, మనం బైట కారం కొంటాం అందులో ఉప్పు ఉండదు కదా,ఉప్పు వెయ్యకపోయినా పాడవదండి, కావాలనే కొద్దిగా వేసుకోవచ్చు👍
మీరు ఒకసారి కరెక్ట్ మెజర్మెంట్స్ తో పప్పు పులుసు చూపించండి
Ok👍
@@Varanasivantillupappu pulusu please.. We are waiting.. 😋
Sure👍
Mundunightymaaristaybaaguntuindi
Vesukunnadi
Nighty kaadu,ఐనాకూడా meekenti problam?
అటుకుల లో కలుపుకోనే మెంతి ప్ పౌడర్ ను చూపించండి
అటుకులలో మెంతి పౌడర్ కలుపుకుంటారని నాకుతెలియదు,చూడలేదు కూడా, ఆవకాయ ఐతే కలుపు కుంటామండి
అయిన చిన్న పిల్ల laga levugada nighti వేసుకోవడానికి
చిన్న పిల్లలే వేసుకోవాలా? మీకళ్లకి nighty లాగా కనిపిస్తుందా!బూతద్దంలో చూడకండి
ne podupu edchinatte undi,booju pattina bellam vaadakudadu,kadigina kuuda adi tinakuudadu, nelaantivaalu teliyakapote telisikoni vantalu cheyaali kaani viewers nu tappudova pattinchakuudadu, green mirchi valla nilava undadu😢😢😢😢😢
మరీ అంతలా ఏడ్వకు ఆరోగ్యానికి అంత మంచిదికాదు, వంట చేయండి ఈరోజే కొత్తగా మొదలు పెట్టలేదు
మరీ అంతలా ఏడ్వకు ఆరోగ్యానికి అంత మంచిదికాదు, వంట చేయండి ఈరోజే కొత్తగా మొదలు పెట్టలేదు
Organic bellam lo rangu veyaru.anduku tellaga vastundi.adi padayinatlu kadu.pyna chekkeste saripotundi
neevu tarvaata vanduduvu gaani, mundu saree kattadam nerchuko...cheee😢😢😢
Neeku raduante cheppu nerpista meelaga cheee ani analenu Naaku samskaram Undi kabatti