పరలోకంలో పరిశుద్ధ లైంగికత!! | ప్రశ్నోత్తరాల కార్యక్రమము | Apo Dr A S Ranjeet Ophir

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024

КОМЕНТАРІ • 877

  • @burundamadala3931
    @burundamadala3931 2 роки тому +13

    దరిద్రంగా ఉంది మీ ఆలోచన

  • @mariyakumari7064
    @mariyakumari7064 2 роки тому +66

    ఇలాంటి మూర్ఖుల వల్ల దేవుని కి అవమానం ఇలాంటి వారితో పొగ్రాం చేయకండి 🙏🏽🙏🏽

    • @undavallibibleschool6315
      @undavallibibleschool6315 2 роки тому +1

      YES

    • @undavallibibleschool6315
      @undavallibibleschool6315 2 роки тому +1

      YES

    • @malleshpamena7668
      @malleshpamena7668 2 роки тому

      Bible teluvani murkulu miru . Kani?? Kumari miru noursary lkg kuda kadha comensention Leni murku Tali vale vundhi

    • @renurenu2329
      @renurenu2329 2 роки тому

      Yes🙏🙏

    • @kss7g961
      @kss7g961 2 роки тому

      చీకటినుండి వెలుగునకు సాక్ష్యం 3 నిమిషములు
      ua-cam.com/video/RT4V7HFoUdo/v-deo.html.....

  • @gantamallika623
    @gantamallika623 2 роки тому +22

    దేవుడు సృష్టించినదీ సమస్థము మంచిది.కని ఈ లోకములొ అవయువలన్ని ఉండీ. పరిశుద్దమూగ జీవించలి అనుకునేవారంధరికి అటువంటి ఆలోచనే ఉండదు. పరలొకములొ ఆత్మలుగా ఉన్నవారికీ ఏ అలోచన ఉండదు. పరిశుద్దుడు పరిశుద్దుడు పరిశుద్దుడు అని నిత్యము దేవుని స్తుతిస్థూ ఉంటారు. 👏👏👏

  • @shanthirajuraju8198
    @shanthirajuraju8198 Рік тому +9

    పెద్ద సాతాను గాడు

  • @venubabuvaleru9818
    @venubabuvaleru9818 2 роки тому +37

    Luke(లూకా సువార్త) 20:32,33,34,35,36
    32.కాబట్టి పునరుత్థానమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండును?
    33.ఆ యేడుగురికిని ఆమె భార్యగా ఉండెను గదా అనిరి.
    34.అందుకు యేసుఈ లోకపు జనులు(మూలభాషలో-ఈ యుగపు కుమారులు) పెండ్లిచేసికొందురు,పెండ్లికియ్యబడుదురు గాని
    35.పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని యెంచబడినవారు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్య బడరు.
    36.వారు పునరుత్థానములో పాలివారైయుండి,(మూలభాషలో-పునరుత్థానపు కుమారులై యుండి) దేవదూత సమానులును దేవుని కుమారులునై యుందురు గనుక వారికను చావనేరరు.

    • @maheshlanjapalli8701
      @maheshlanjapalli8701 2 роки тому +2

      Super sir our gunieas

    • @hanumanthuson7555
      @hanumanthuson7555 2 роки тому +1

      ఆమె ఎవరికి భార్య కాదు

    • @pawankumarkondepudi4445
      @pawankumarkondepudi4445 2 роки тому

      Hello Yesu Prabhu Answer icchindi ayinanu sodinchadaniki vacchina saddukayalu ki yesu ni sodinchadaniki adigaru question andukey answer kuda vaala ki alaney icchadu Luka 20. 27. పునరుత్థానము లేదని చెప్పెడి సద్దూకయ్యులు కొందరు ఆయన యొద్దకు వచ్చి ఆయనను ఇట్లడిగిరి. Saddukayalu Resurrection ni nammaru yessayya ni siluva ki appaginchindi sadukayalu, parisayalu ah Luke 20.27 Chaduvu Bro oka vachanam chadivi yesu ila annaru anadam kadu luke 20.27 em vundi Resurrection nammani valu Resurrection gurinchi yesu ni questions enduku adugutharu ? Ayinanu sodinchadanikey

    • @loveofjesus5395
      @loveofjesus5395 Місяць тому

      ​@@pawankumarkondepudi4445 akkada vaaru adigina question yesuni shodinchadaniki ayina answer ayithe correct answer istharu kadha okokariki okoka agna ivaledhu kadha adigina vaaru yevaraina samadhanam andhariki yedho vaaru adigaru vaari nooru mooyinchali anni abadam cheparu kadha

  • @praveenpraveen5183
    @praveenpraveen5183 2 роки тому +11

    నిజముగా నీవూ సర్ప సంతానమే

  • @naveenkumarv5559
    @naveenkumarv5559 2 роки тому +29

    Pls దయచేసి ఇలాంటి వాళ్ళ బోధ వినకండి
    వింటున్న మీరు దేవుని అడగి తెలుసుకోండీ తెలియజేస్తారు. మీ మనఃస్సాక్షి కూడా చెప్తుంది ఇది నిజమేనా కాదా అని.
    దేవునికి స్తోత్రములు.

  • @Hemanand9629
    @Hemanand9629 2 роки тому +22

    ఇంత పరిపక్వంగా, లాజికల్ గా అలోచించగలవాడు అయితే వాడు మీరు చెప్పిన దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తారు అయ్యగారు....
    మీ తర్క విధానం, మీ ఆలోచనని బట్టి మీపై గౌరవం నానాటికి అధికమవుతున్నది.🙌🙌🙌

  • @pradeeperra2973
    @pradeeperra2973 2 роки тому +13

    ఫిలిప్పీయులకు 3:21 సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తినిబట్టి ఆయన మన దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమ రూపము గలదానిగా మార్చును.

  • @adurisanthosh1876
    @adurisanthosh1876 2 роки тому +86

    అంత్య దినములలో అబద్ద ప్రవక్తలు వస్తారు అని చెప్పిన మాట నెరవేరింది ఎవరో కాదు ఈయనే

    • @devunisuvaarthachannel7941
      @devunisuvaarthachannel7941 2 роки тому +8

      నిజమే ఇతనికి బైబిల్ బోధించే అర్హత లేదు .లేఖననాలు ఆధారంగా సిలువ బొట్టు ఉందా .దమ్ము ఉంటే చెప్పగలవా

    • @undavallibibleschool6315
      @undavallibibleschool6315 2 роки тому

      YES

    • @prasannajyothirmai8515
      @prasannajyothirmai8515 2 роки тому +1

      Exactly brother .. must be careful from this false prophecy..

    • @everlastingbibletruth8492
      @everlastingbibletruth8492 2 роки тому

      👍ua-cam.com/video/u2reu3xGtAs/v-deo.html

    • @rmediamedak3787
      @rmediamedak3787 Рік тому +1

      Anthya dinaalalo Nilaanti brastulu kuda untaru ani cheppindi nijame neraveruthundi

  • @jeevanpandu2941
    @jeevanpandu2941 2 роки тому +32

    సాతాను బాగా పనిచేస్తున్నాడు మీలో

  • @user-do1kl7if5q
    @user-do1kl7if5q 8 місяців тому +3

    ఆయనను పోలివుంటాము పాపశరిరమునిరార్ధకము

  • @varaprasad7650
    @varaprasad7650 2 роки тому +7

    మత్తయి 7: 21
    ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.

  • @ben6385
    @ben6385 2 роки тому +2

    లైంగిక తృప్తి శరీర సంబంధమైనది, మహిమ శరీరం మహిమ గల స్వభావం కలిగి ఉంటుంది, దానికి వేరొక తృప్తి పొందవలిసిన అవసరం ఉండదు. (ప్రసంగి 2: 1
    కానీ నిన్ను సంతోషముచేత శోధించి చూతును; నీవు మేలు ననుభవించి చూడుమని నేను నా హృదయ ముతో చెప్పుకొంటిని; అయితే అదియు వ్యర్థప్రయత్న మాయెను.)

    • @ben6385
      @ben6385 2 роки тому

      ప్రసంగి 1.8
      ​​ఎడతెరిపి లేకుండ సమస్తము జరుగుచున్నది; మనుష్యులు దాని వివరింప జాలరు; చూచుటచేత కన్ను తృప్తిపొందకున్నది, వినుటచేత చెవికి తృప్తికలుగుట లేదు.

  • @churchofchristgarividi3534
    @churchofchristgarividi3534 2 роки тому +16

    గలతియులకు 1: 8
    మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక.
    గలతియులకు 1: 9
    మేమిది వరకు చెప్పిన ప్రకారమిప్పుడును మరల చెప్పుచున్నాము; మీరు అంగీకరించిన సువార్త గాక మరియొకటి యెవడైనను మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడవును గాక.
    ప్రకటన గ్రంథం 22: 18
    ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును;

  • @chaiesachait6432
    @chaiesachait6432 2 роки тому +33

    18పునరుత్థానము లేదని చెప్పెడి సద్దూకయ్యులు ఆయన యొద్దకువచ్చి
    19బోధకుడా, తనభార్య బ్రదికియుండగా ఒకడు పిల్లలు లేక చనిపోయినయెడల వాని సహోదరుడు వాని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతా నము కలుగజేయవలెనని మోషే మాకు వ్రాసియిచ్చెను.
    20ఏడుగురు సహోదరులుండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెండ్లిచేసికొని సంతానములేక చనిపోయెను
    21గనుక రెండవవాడు ఆమెను పెండ్లి చేసికొనెను, వాడును సంతా నము లేక చనిపోయెను; అటువలెనే మూడవవాడును చనిపోయెను.
    22ఇట్లు ఏడుగురును సంతానములేకయే చని పోయిరి. అందరివెనుక ఆ స్త్రీయు చనిపోయెను.
    23పునరుత్థానమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును? ఆమె ఆ యేడుగురికిని భార్య ఆయెను గదా అని అడిగిరి.
    24అందుకు యేసుమీరు లేఖనములనుగాని దేవుని శక్తినిగాని యెరుగక పోవుటవలననే పొరబడు చున్నారు.
    25వారు మృతులలోనుండి లేచునప్పుడు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు గాని పరలోక మందున్న దూతలవలె నుందురు.
    mark 12:18-25

    • @charlahrudayraj4266
      @charlahrudayraj4266 2 роки тому +1

      Good

    • @sravan967
      @sravan967 2 роки тому

      👌

    • @daidaanil1749
      @daidaanil1749 2 роки тому +2

      పెండ్లి చేసుకోరు పెండ్లికి ఇవ్వబడరు అని ఉంది బ్రో... లైంగికత గురించి కాదు

    • @chaiesachait6432
      @chaiesachait6432 2 роки тому +1

      @@daidaanil1749 is that word production is used before marriage or after marriage???
      Is angels do productions in heaven??
      Think twice bro...
      Thankyou

    • @daidaanil1749
      @daidaanil1749 2 роки тому

      @@chaiesachait6432 బ్రో... మీరే మరోసారి ఎదోను తోటలో ఉన్న ఆదాము దగ్గరకి వెళ్లి ఆలోచించండి....
      పెళ్లి కి మీరు ఇచ్చిన నిర్వచనం ప్రకారం దేవుడు ఆదాము ను అవ్వని స్తృష్టించగానే వారికి పెళ్లి చేసి ఉండాలి....
      దేవదూతలు మానవ స్త్రీలతో సంపర్కం చేసి నెఫినియులను కన్నారు అనే మాట మీరు బైబిల్ లో చూడలేదా....?
      దేవుని ఒరిజనల్ సృష్టిలో లైంగికతకు ఇచ్చిన పరిమితులు ఎంటో... దైవజనులు ఉదాహరణతో సహా చెప్పారు సీజనల్... ప్రకృతి నియమాలను బట్టి ఉంటుంది అని కానీ ఆదాము ఆజ్ఞ అతిక్రమించి ఎదొను తోట నుండి పడిపోయాడు అప్పటినుంచి అపవాది మానవుల లైంగికతను విపరీత స్థాయికి తీసుకెళ్ళి బ్రష్టు పట్టిస్తున్నాడు

  • @user-do1kl7if5q
    @user-do1kl7if5q 8 місяців тому +3

    మహిమ శరీరమునకు కోరికలు ఉం డవు

  • @nancharidevendhar1735
    @nancharidevendhar1735 2 роки тому +20

    లూసిఫర్ రైట్ హ్యాండ్ నువ్వే అనుకుంట

  • @shanthipriya6973
    @shanthipriya6973 2 роки тому +2

    Priase the lord pastergaru devudki mahimakalugunugaka amen halaluya thanks

  • @merakelmohanraj8134
    @merakelmohanraj8134 2 роки тому +16

    నీ పుణ్యమా అని ప్రతీ చర్చ్ లో, యూట్యూబ్ లో , ప్రతీ పాస్టర్ చిన్నా పెద్ద తేడా లేకుండా సిలువబొట్టు, పరలోకంలో కూడా లైంగిక జీవితం అనే దానిమీద చర్చిస్తూ అసలైన వ్యాక్యం బోధించటం మరచిపోతున్నారు ..... ఏ జన్మలో మేమూ చేసుకున్న పాపమో తెలియదు కానీ ఈ అంత్య దినాలలో అసలైన వాక్యం కరువై విమర్శ బోధలు వినవల్సివస్తుంది

  • @sireeshalanka2300
    @sireeshalanka2300 2 роки тому +8

    అయ్యబాబూయ్ సార్ మీకో నమస్కారం ఇలాంటి బుర్ర లేని మాటలు మాట్లాడండి క్రిస్టైన్స్ నీ పిచ్చోళ్లని చెయ్యకండి........ అన్యులకి చులకన చెయ్యకండి వాక్యాన్ని దేవుణ్ణి ........ Plz .......🙏🙏🙏🙏

  • @mahadebniyal9203
    @mahadebniyal9203 2 роки тому +18

    Praise the lord ophir Sir, very good inteligent, deeply, Anwar, Thank you Jesus, hallelujah

    • @KiranKumar-kh6yz
      @KiranKumar-kh6yz 2 роки тому +3

      Avna, meeku paralokam lo okkaru kavala , 1000 mandhi kavala, leka rojuku okaru kavala SEX ki kama ophir sodarulara ???

    • @sravan967
      @sravan967 2 роки тому +1

      మార్కు 12: 25
      వారు మృతులలోనుండి లేచునప్పుడు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు గాని పరలోకమందున్న దూతలవలె నుందురు.

    • @everlastingbibletruth8492
      @everlastingbibletruth8492 2 роки тому

      ua-cam.com/video/u2reu3xGtAs/v-deo.html

  • @mrudhulamoparthi1191
    @mrudhulamoparthi1191 10 місяців тому +1

    Uncle gaaru mee concentration antha ilanti topics gurinche untai 🙏🏻 goppa god servent meeru

  • @navveennveluguri5670
    @navveennveluguri5670 2 роки тому +13

    Praise the lord Nannagaru 💜❤️🤎💜❤️❤️🤎💜❤️🤎💜

    • @hanitony5545
      @hanitony5545 2 роки тому

      Ayya read luke chapter20 verses34,35,36 avasaramleni questions danki meru javablu ituvantiquestions devuni pillaki Ravu satanmindset unnavallkumatramey vastai devuni namaniki anniyulueduta avamanam tesukurakandi alochinchandi

    • @KiranKumar-kh6yz
      @KiranKumar-kh6yz 2 роки тому +1

      Avna, meeku paralokam lo okkaru kavala , 1000 mandhi kavala, leka rojuku okaru kavala SEX ki kama ophir sodarulara ???

    • @sravan967
      @sravan967 2 роки тому +1

      మార్కు 12: 25
      వారు మృతులలోనుండి లేచునప్పుడు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు గాని పరలోకమందున్న దూతలవలె నుందురు.

  • @nissysark5619
    @nissysark5619 2 роки тому +4

    Ophir is blind folded by flesh desires..that's why he is seeing everywhere, even in heaven, he is seeing the flesh desires..very very unholy teaching.. that's why he married many times.

  • @ananddnb6497
    @ananddnb6497 2 роки тому +2

    తెలుగు సినిమా దాన వీర శురా కర్ణ లో కులం గురించి మాట్లాడినట్లు ఉంది నువ్వు మాట్లాడింది మహానుభావా......

  • @vijaypechetti1652
    @vijaypechetti1652 2 роки тому +8

    సార్ మీరు మీరు చెప్పేది దేవుని వాక్యానికి విరోధమైనది సార్ పరలోకములో లైంగకత్వం ఉన్నదని వాక్యం చూపించండి మీ ప్రశ్నకు జవాబు లేదు ఏవేవో మాట్లాడుతున్నారు సార్ స్వస్థంగా లైగకత్వం ఉందని వాక్యం స్వస్థంగా చూపించండి అబధ బోధ చెప్పి మా బుర్రలు మా మనసులు కాన్ఫిష్లో పెట్టదు ప్లీష్.. From రామకృష 🙏

  • @kimi8804
    @kimi8804 2 роки тому +42

    Better read your own bibles . Don’t listen to any speaker . This is my humble request. May the Holy Spirit guide you and teach you the truth🙏🙏🙏.

  • @bro.gangarajupeter5369
    @bro.gangarajupeter5369 2 роки тому +21

    Praise the Lord John:-8-32 సత్యము తెలుసోకోండి అయ్యగారు దేవనికీ వేతరేకమైన పని చేయకండి

    • @chaitanyanunela3885
      @chaitanyanunela3885 2 роки тому +1

      Bro gangaraju Peterసామెతలు 18: 13
      సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును.
      పూర్తిగా విను తరువాత.. డౌట్ ఉంటే అడుగు..

    • @malleshpamena7668
      @malleshpamena7668 2 роки тому

      Ganga paralokamulo angavaikalyamu ga vuntara ani avayavalu Pani vunte mari migitha vatiki Pani vundadha

    • @agollamandala6426
      @agollamandala6426 2 роки тому +1

      @@chaitanyanunela3885
      నువ్వు ఈ కోవకు చెందినవాడు అనుకుంటా

    • @chaitanyanunela3885
      @chaitanyanunela3885 2 роки тому +1

      @@agollamandala6426 haha 😂😆 నువ్వు ఏ కోవకు చెందిన వాడివి మరీ

    • @varaprasad7650
      @varaprasad7650 2 роки тому

      Correct brother

  • @ApostleTimothyJohnP777
    @ApostleTimothyJohnP777 2 роки тому +7

    Sir, for there's no question about your Spiritual depth revelation. Thank You Sir, for your wonderful answers. And also, a word that I am remembering that on from my Childhood, "Marriages are made in heaven and consummated on Earth." Said by John Lyly, Amos 3:7, John 16:13, Matt 10: 26; Thank you Holy Spirit of God for this wonderful revelation through such a great Man of God name,
    Apostle Dr. A. S. Ranjit Ophir on these last days.
    Secondly,
    I, always Admire and honour,
    Apostle Dr. A. S. Ranjith Ophir.
    He is one of the topmost/uppermost Mentor for this end time Generation.

    • @KiranKumar-kh6yz
      @KiranKumar-kh6yz 2 роки тому +3

      Avna, meeku paralokam lo okkaru kavala , 1000 mandhi kavala, leka rojuku okaru kavala SEX ki kama ophir sodarulara ???

    • @sravan967
      @sravan967 2 роки тому +1

      మార్కు 12: 24
      అందుకు యేసుమీరు లేఖనములనుగాని దేవుని శక్తినిగాని యెరుగక పోవుటవలననే పొరబడుచున్నారు.
      మార్కు 12: 25
      వారు మృతులలోనుండి లేచునప్పుడు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు గాని పరలోకమందున్న దూతలవలె నుందురు.

    • @ApostleTimothyJohnP777
      @ApostleTimothyJohnP777 2 роки тому +1

      @@KiranKumar-kh6yz @Kiran Kumar
      Here, who are the Sons of God and also who are Mighty Men at that Time and also give me an answer, How did Cain got his wife, who is the first Son of Adam?
      ఆదికాండము 6: 2
      దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సువచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి.
      Genesis 6: 2
      That the sons of God saw the daughters of men that they were fair; and they took them wives of all which they chose.
      యోహాను 21: 25
      యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసినయెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది.
      John 21: 25
      And there are also many other things which Jesus did, the which, if they should be written every one, I suppose that even the world itself could not contain the books that should be written. Amen.
      ఆదికాండము 6: 4
      ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీదనుండిరి; తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వ కాలమందు పేరు పొందిన శూరులు వీరే.
      Genesis 6: 4
      There were giants in the earth in those days; and also after that, when the sons of God came in unto the daughters of men, and they bare children to them, the same became mighty men which were of old, men of renown.

    • @ApostleTimothyJohnP777
      @ApostleTimothyJohnP777 2 роки тому +1

      @@sravan967
      Here, who are the Sons of God and also who are Mighty Men at that Time and also give me an answer, How did Cain got his wife, who is the first Son of Adam?
      ఆదికాండము 6: 2
      దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సువచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి.
      Genesis 6: 2
      That the sons of God saw the daughters of men that they were fair; and they took them wives of all which they chose.
      యోహాను 21: 25
      యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసినయెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది.
      John 21: 25
      And there are also many other things which Jesus did, the which, if they should be written every one, I suppose that even the world itself could not contain the books that should be written. Amen.
      ఆదికాండము 6: 4
      ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీదనుండిరి; తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వ కాలమందు పేరు పొందిన శూరులు వీరే.
      Genesis 6: 4
      There were giants in the earth in those days; and also after that, when the sons of God came in unto the daughters of men, and they bare children to them, the same became mighty men which were of old, men of renown.

    • @ApostleTimothyJohnP777
      @ApostleTimothyJohnP777 2 роки тому +1

      @@KiranKumar-kh6yz Useless fellow!, Give me an answer for My Questions which I had asked You for, from the above comment then if and only iff when you have any guts?

  • @rajuthota8511
    @rajuthota8511 2 роки тому +1

    ప్రభువు ఉపవాసంలో ఉన్నప్పుడు అపవాది కొండమీద నుండి లోకాన్నిచూపించి నాకునమస్కరిస్తే నీకు రాసిస్తా అన్నాడు. దేవాలయము పైనుండి దూ దూతలునీపాధములకురాయితగలకుండ ఎతి పట్టుకుందురు అని వక్యముద్వారనే సాతాను సోధించాడు వీడు సాతాను

  • @SyamalaRamakuri
    @SyamalaRamakuri 3 місяці тому +2

    సారో పరలోకంలో లైంగిక సంబంధము రిఫరెన్స్ చెప్పండి

  • @vallepuveeranna
    @vallepuveeranna 3 місяці тому +3

    పరలోకం లో సెక్స్ ఉంటది అనుకుందాము భార్యభర్తలలో ఒక్కరే పరలోకం పోతే మరి

  • @stalinjesus2675
    @stalinjesus2675 2 роки тому +11

    పిల్లలు పుట్టడం ఈ లోకంలోనే. పరలోకంలో పిల్లలు పుట్టరు.

  • @neelimaneelu9002
    @neelimaneelu9002 Рік тому +2

    Romans(రోమీయులకు) 6:2,5,6,11,12,13,19,21,22,23
    2.అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఏలాగు దానిలో జీవించుదుము?
    5.మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగలవారమైన యెడల, ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగల వారమై యుందుము.
    6.ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము నిరర్థకమగునట్లు, మన ప్రాచీన స్వభావము( మూలభాషలో-ప్రాచీన పురుషుడు) ఆయనతో కూడ సిలువవేయబడెనని యెరుగుదుము.
    11.అటువలె మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తుయేసు నందు సజీవులుగాను మిమ్మును మీరే యెంచుకొనుడి.
    12.కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియ్యకుడి.
    13.మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా( లేక ఆయుధములుగా) పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతిసాధనములుగా దేవునికి అప్పగించుడి.
    19.మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాటలాడుచున్నాను; ఏమనగా అక్రమము చేయుటకై, అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఏలాగు అప్పగించితిరో, ఆలాగే పరిశుద్ధత కలుగుటకై యిప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి.
    21.అప్పటి క్రియలవలన మీకేమి ఫలము కలిగెను? వాటినిగురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే,
    22.అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము; దాని అంతము నిత్యజీవము.
    23.ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము.

  • @samueljawahar2154
    @samueljawahar2154 Рік тому +2

    1 కోరింథీయులకు 6:12 అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని నేను దేనిచేతను లోపరచు కొనబడనొల్లను.

  • @premdevan9072
    @premdevan9072 2 роки тому +12

    అక్కడ కూడా అదే ఆలోచన సిగ్గు. టైటిల్ మార్చండి sir హైందవ సహోదరులు చూసి నవ్వు కుంటారు.

    • @maskubabu
      @maskubabu 2 роки тому

      అది వేరే వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. ప్రశ్న అడిగితే సమాధానం చెప్పొద్ద చెబితే అదే ఆలోచన ఉంది అని అనొచ్చ

  • @ksyamsyam2210
    @ksyamsyam2210 2 роки тому +2

    Melo Saitan vundhi meru marandi mundhi postar garu

    • @jdbethany4134
      @jdbethany4134 2 місяці тому

      danyam vadukontundi ,be careful

  • @srinuj97
    @srinuj97 2 роки тому +37

    అపోస్తలుడైన పౌలు ఆ మహిమలోకి వెళ్లి వచ్చాడు , పౌలు పెళ్లిళ్ల గురించి భార్య భర్తల గురించి విదవరాలు గురించి యవ్వనస్తు ల గురించి అందరి గురించి చెప్పాడు, నువ్వు అనుకున్నదే సరైతే పౌలు ఆ రోజుల్లోనే ఈ విషయం గురించి చెప్పేవాడు . నీకు జ్ఞానం ఎక్కువైంది బుద్ధి మోకాళ్ళ లోకి
    వెళ్ళిపోయింది , పౌలు పెళ్లి చేసుకోలేదు మరి
    అంటే పరలోకంలో పెళ్లి చేసుకుంటాడా ఈ లోకంలో నువ్వు అనుకున్న టువంటి సుఖాన్ని
    అతను అనుభవించలేదు అంటే పరలోకంలో వెళ్లి
    అనుభవిస్తాడా ,లేదా నాకు అక్కడ అన్ని ఉంటాయి ఇక్కడ ఎందుకు అని అనుకున్నాదంటవ ఈ లోకంలో పెళ్లి వద్దు అలాంటి కోరికలు నాకు వద్దనుకున్న వాళ్లు పరలోకంలో ఎలా ఒప్పుకుంటారు అనుకుంటున్నావు
    నేను నీకు చెప్పే సలహా ఒకటి బైబిల్ ని ఉన్నది ఉన్నట్టుగానే చదువు అక్కడ ఏమి చెప్పబడిందో అదే అనుసరించు పరిశోధిస్తాను పరిశీలిస్తాను లోతుగా వెళ్తాను అనుకున్నావా నీ కర్మ నువ్వు పాడైంది కాకుండా అమాయకులను కూడా పాడు చేస్తావ్ బైబిల్ ని పరిశోధించి చదువుకోవాల్సిన కాలం నూతన నిబంధన రాకముందు నువ్వు పరిశోధించి పరిశీలించనికే ఏమీ లేదు అక్కడ
    బైబిల్ నీ ఉన్నది ఉన్నట్టుగానే చదువుకోవాలి అనుసరించాలి నీ జ్ఞానంతో జనాలకు అనవసరం
    బైబిల్ వాక్యం యేసు మాటలతోనే అవసరం
    మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ జర జాగ్రత్త

    • @sireeshalanka2300
      @sireeshalanka2300 2 роки тому +1

      Keka

    • @sravan967
      @sravan967 2 роки тому +1

      👌మార్కు 12: 25
      వారు మృతులలోనుండి లేచునప్పుడు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు గాని పరలోకమందున్న దూతలవలె నుందురు.

    • @undavallibibleschool6315
      @undavallibibleschool6315 2 роки тому

      YES

    • @user-ft8sw7ui1h
      @user-ft8sw7ui1h 3 місяці тому

      Veedu Paul kante great anukuntadu

    • @user-ft8sw7ui1h
      @user-ft8sw7ui1h 3 місяці тому

      Jagrata-full dayyala boda

  • @rameshvipparti7440
    @rameshvipparti7440 2 роки тому +2

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు అండి అయ్యగారు మీ మాటలు వింటుంటే నాకు పిచ్చి ఎక్కి పోతుంది పరలోకంలో సెక్స్ ఉంటుందా అక్కడ మహిమ శరీరముతో ఉంటాం ఒక పాట ఉంది ఎవరు రాశారో తెలియదు చూడాలని లేదా నీ దేవుని పట్టణం ఈ పాట వినండి ఒకసారి ఇంకొకసారి చేయకండి

  • @yugapathisarigommula8481
    @yugapathisarigommula8481 2 роки тому +4

    ఎందుకన్నా సంఘాలను confuse చేస్తున్నారు. మీకు ఇది తగదు

  • @srinuj97
    @srinuj97 2 роки тому +22

    నువ్వు అన్న మాటలు రక్త మాంసానికి వర్తిస్తాయి
    క్షయమైపోయే దేహాలకు వర్తిస్తాయి
    అక్షయ దేహాలకు మహిమ దేహాలకు వర్తించవు
    దేవుని ఎల్లప్పుడూ ఆరాధించే స్థలంలో ఇలాంటి పనులు కూడా ఉంటాయా
    అయితే నువ్వు చెప్పు దేవుని ఎప్పుడూ ఆరాధించాలి ఆ పనులు ఎప్పుడు చేయాలి అది కూడా చెప్పు మల్ల ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎవరు ప్రస్తావించని మాటలు ప్రస్తావిస్తున్నావు చెప్తున్నావ్ మరి
    వీడికి జ్ఞానం ఎక్కువైంది దేవుడా జర తగ్గించు

  • @rachelsethu1594
    @rachelsethu1594 2 роки тому +3

    అసలు ఈ విషయం గురించి ఎవరికీ ఆత్మీయ మేలు అన్నా. మీరు ఎంతో మంచి దైవ జనులు . పూర్తిగా అవసరమైన వాక్యమే చెప్పండి . ఇది నా చిరు అభిప్రాయము. ఈ video తీసేయండి if possible. ఈ subject అసలు అవసరం లేదు

    • @sudheer2
      @sudheer2 Місяць тому

      Biblle lo
      Avasaramina vakyamu
      Avasaramu leni vakyamulu untaya

  • @worldgospelministries369
    @worldgospelministries369 2 роки тому +20

    Mark 4:24
    .మరియు ఆయనమీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలువబడును, మరి ఎక్కువగా మీ కియ్యబడును.

  • @voiceoftruegodc.o.cvijayaw8811
    @voiceoftruegodc.o.cvijayaw8811 2 роки тому +3

    పరలోకం లో లైంగికత ఏమిటి మూర్ఖపు శిఖామణి పిచ్చి బాగా ముదిరింది

  • @kollasudhakar3632
    @kollasudhakar3632 Рік тому +2

    పరలోక పైత్యం ఎక్కువ అయితే ఇలానే ఉంటుంది.

  • @yesuratnamdasari4964
    @yesuratnamdasari4964 2 роки тому +70

    ఛీఛీ *మూర్ఖుడా స్త్రీ ని ముట్టకుండుట పురుషునికి మేలు అని యేసుక్రీస్తు స్వయంగా ఆయనే చెప్పిన మాట *అక్కడ శరీర సంభందాలు ఉండవని *నీ మాటలువిన్నవారు క్రీస్తును కూడా అనుమానిస్తారు లోకం వేరు పరలోకం వేరు ఇప్పటికేక్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించారు దేవునినే ఆధారం చేసుకొని బ్రతుకుతున్న పరిశుద్దులు కూడా నీలాంటి వాడివలన భ్రస్టులయి పోతారు ఛీఛీ

  • @agollamandala6426
    @agollamandala6426 2 роки тому +4

    దయసేసి ఇలాంటి వాళ్ళని encourage చెయ్యవద్దు

  • @jyothikambhampati
    @jyothikambhampati Рік тому

    దేవుని ప్రేమ ఆయన రక్షణ విషయం లో కన్నా సంభొగం, సుఖం, విషయం లో ఈయన కు అవగాహన యెక్కువ ఉంది. ఆయన చెసే తప్పులు కప్పిపుచుకొవడని దెవుడి వాక్యాన్ని ఇలా ఇశ్టం వచినట్టు చెప్తునాడు. Use లెస్ fello.

  • @prasadudatapalli2503
    @prasadudatapalli2503 2 роки тому +1

    లేఖనంలో భూమి మీద కోల్పోయిన వాటన్నిటి విషయంలో భార్య లేదు కదా మరి ఎందుకు భార్య కూడా ఉంటుంది అని అన్నారు అని కొంత మంది అంటున్నారు దీనిపై వివరణఇవ్వాల్సిందిగా కోరుచున్నాము అయ్యగారు.

  • @varaprasad7650
    @varaprasad7650 2 роки тому +1

    మీలాంటి వాళ్ళు ఉంటారని
    *రాబోవు లోకమందు నిత్యజీవం ఉంటాదాని దేవుడు ముందే చెప్పాడు.
    మార్కు 10: 30
    ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను, రాబోవు లోకమందు నిత్యజీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

  • @amrosepaulboppuri8618
    @amrosepaulboppuri8618 Рік тому +1

    ప్రకృతి సంబంధమైన శరీరము కాదు ఓఫిర్ గారూ,

  • @92970
    @92970 2 роки тому +2

    లూకా 20: 36
    వారు పునరుత్థానములో పాలివారైయుండి,(మూలభాషలో-పునరుత్థానపు కుమారులై యుండి) దేవదూత సమానులును దేవుని కుమారులునై యుందురు గనుక వారికను చావనేరరు.

  • @saritha2623
    @saritha2623 2 роки тому +1

    గలతియులకు 3: 28
    ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.

  • @anudeep_Anu
    @anudeep_Anu Рік тому +1

    Ayyagaru miku elati alochanalu Endhuku vasthay……Elanti topic avasaram Ledhu Christmas ki
    Parishudhulu parishudhamaina matale matladale ayyagaru
    Parishudhula nota nundi Elanti matalu matladakudadhu ayyagaru

  • @prabhukumar1049
    @prabhukumar1049 Рік тому

    Ayyagaru.. పునరుత్పత్తి అవయవాలు అని భూమిని నిందించటానికి వాడబడుచున్నవి కాబట్టే కదా, పరలోకం లో నిండించే అవసరం లేదేమో అని న అభిప్రాయం.. అవి ఒక ఆర్గాన్స్ మాత్రమే.. ఇంకా మహిమ శరీరమంటే ఏమిటో మనకి ఎలా అర్ధం చేసుకోవచ్చు.

  • @jesusloveneverfail1284
    @jesusloveneverfail1284 2 роки тому +10

    Praise the lord Ayyagaru🙏🙏🙏🙌🙌🙌🌹💐

  • @Sanjupaul220
    @Sanjupaul220 2 роки тому +1

    అయ్యగారు వివాహము చేసుకుంటే నే లవ్గికంగ కలుసుకుంటారు గమనించాలి
    అలాటిది పరలోకంలో పెళ్లి చేసుకోవడం ఉండనాపుడు మరి సెక్స్ ఎలా ఉంటది
    పెళ్లి చేసుకుంటే బార్య పై అన్నీ హక్కులు ఉంటాయి కదా !?

  • @92970
    @92970 2 роки тому +1

    లూకా 20: 35
    పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని యెంచబడినవారు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్య బడరు.

  • @joshuachaitanya2098
    @joshuachaitanya2098 Рік тому +2

    మొదటగా బాగానే ప్రారంభించిన ఇతను చివరికి ఏటో వెళ్లిపోతున్నాదు ...అబద్ద ప్రవక్త

  • @SaiRam-nq8hh
    @SaiRam-nq8hh 6 місяців тому +1

    Meru cheppedhi chalaaa abbadham cheputhunaruuuu tappudu trova pajalanunu nadipisthunaruuuuu .

  • @Vsr314
    @Vsr314 2 роки тому +3

    మీరు మాట్లాడే ప్రతి మాటకు దేవుడు లెక్క అడుగుతాడు దయచేసి కేమాపన చెప్పండి మారుమనస్సు పొందండి

    • @renurenu2329
      @renurenu2329 2 роки тому

      Yes 😢😢🙏😭

    • @ravimasidi620
      @ravimasidi620 2 роки тому

      మారుమనస్సు పొండల్సింది మీరు బ్రదర్..లేదంటే పరలోకంలో సిగ్గూ పడుతారు

  • @chapalavijayakumar6798
    @chapalavijayakumar6798 2 роки тому +4

    దుర్భోద ఈయనది. జాగ్రత్తగా ఉండడమే.

  • @nirmalafranchis8242
    @nirmalafranchis8242 Рік тому +1

    devudu ee vidamga matlade vallaku gnanam evvalani prayer cheyandi, vivaham ante jathaparachadam ani ardam kada, vindu aarbatamu kadu, devuni rakada eppudu anedi evaniki theluyadu Daanni nirnayichadam avivekam, alantide ee matalanni vyardham

  • @omegaswaramophirministries5497
    @omegaswaramophirministries5497 2 роки тому +5

    Ultimate Answer by Prophet 🙏🏻🙏🏻🙏🏻

  • @suvarnarajudangeti3539
    @suvarnarajudangeti3539 2 роки тому +14

    Nahum(నహూము) 1:11
    11.నీనెవే, యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైనవాటిని బోధించిన వాడొకడు నీలోనుండి బయలుదేరియున్నాడు.

  • @samueljawahar2154
    @samueljawahar2154 9 місяців тому +1

    మత్తయి 22:30 పునరుత్థానమందు ఎవరును పెండ్లిచేసికొనరు, పెండ్లి కియ్య బడరు; వారు పరలోకమందున్న దూతలవలె ఉందురు.

  • @prasadkumartalari5206
    @prasadkumartalari5206 2 роки тому +3

    Fact fact really true facts 🙏🙏🙏

  • @KiranKumar-kh6yz
    @KiranKumar-kh6yz 2 роки тому +3

    Siggu seram anedi lekunda undaali ilaanti maatalu matladalantey

  • @vasuimandi5535
    @vasuimandi5535 Рік тому

    Very intellectual discussion

  • @sarojinidevipenki368
    @sarojinidevipenki368 2 роки тому +1

    Arparachabadina varu sahithamu padipotharu anthya kalamu evarini mringudha mani satanu garzisthundhi pls andaru jesus 🙏ku prayer cheyyandi

  • @Yesubabu4jc
    @Yesubabu4jc 2 роки тому +2

    నోటికి వచ్చింది వాగేయడమే...
    వేదాలలో దేవుడు, బొట్టు, లైంగికత......
    క్రైస్తవ్యాన్ని బ్రష్టు బ్రష్టు బ్రష్టు పట్టిస్తున్నారు
    ఇకనైనా యేసు నామములో మారునుగాక
    ఆమేన్...............🙏

  • @samuelgprince7093
    @samuelgprince7093 2 роки тому +11

    మీ సొంత డాక్టరీన్ జనాలు మీద రుద్దుతున్నారు ఒఫిర్ గారు .మనకి ప్రామాణికం బైబిల్ .బైబిల్ లో ఏముందో అదే మనకి ప్రామాణికం .సొంత సిద్ధాంతం ,ఊహలు, కల్పనలు ఇవి అని తప్పండి ఒఫిర్ గారు .

  • @mkneelambram4104
    @mkneelambram4104 2 роки тому +2

    మైండ్ చెడిపోయింట్లుంది.
    దెయ్యాలు పట్టినట్లున్నాయి,
    కామంతో నిండిపోయినట్లున్నారు.....

  • @sana6526
    @sana6526 2 роки тому +2

    Praise the lord sir 🙏🙏🙏

  • @sheelaelizabeth5222
    @sheelaelizabeth5222 2 роки тому +2

    All these things are belongs to only world,those who know the true meaning of mahima shareeram n heaven will never rise such quitions, may God open spiritual eyes for those who are watching.

  • @sumalatha9123
    @sumalatha9123 2 роки тому +9

    పరలోకంలో లో కూడా కాల కృత్యాలు తీర్చుకోవడం, నిద్రపోవడం ఉండవు.

    • @sravan967
      @sravan967 2 роки тому +1

      మార్కు 12: 25
      వారు మృతులలోనుండి లేచునప్పుడు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు గాని పరలోకమందున్న దూతలవలె నుందురు.

    • @polakatiramakrishna7401
      @polakatiramakrishna7401 2 роки тому +2

      exactly I have this doubt

    • @undavallibibleschool6315
      @undavallibibleschool6315 2 роки тому +1

      YES

  • @diwakerpathi
    @diwakerpathi 2 роки тому +41

    సార్ మీకు ఒక ప్రశ్న ఒకవేళ మీరు చెప్పినట్టు పరలోకములో సెక్స్ ఉంటే భూమి మీద ఏసు క్రీస్తు ప్రభువు మానవుడిగా జన్మించి ఆయన అవయవాలు ఉండి ఎంత పరిశుద్ధంగా జీవించాడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మీరు చెబుతున్నారు అవయవాలు ఆ పని కొరకే అని కానీ ఏసు ప్రభువు ఈ భూమిమీద మానవుడిగా జన్మించాడు అయినా పరిశుద్ధతను గురించి నేర్పించాడు పరిశుద్ధంగా ఎలా జీవించాలో ఆయన చేసి చూపించారు మనం ఏసుక్రీస్తు ని మాదిరిగా మనం చూసినట్లయితే పరలోకంలో కూడా ఆయన లాగానే మనం ఉంటాము కదా ఆయన భూమి మీద ఎలా ఉన్నాడో అలానే పరలోకంలో కూడా ఉన్నాడు కదా మరి మనం కూడా ఆయన అలాగే ఉంటామని ఏసు క్రీస్తు ప్రభువు చెప్పాడు. నేను ఎలా వుంటానో అలానే మీరు వుంటారు అని ప్రభువు చెప్పాడు కనుక మీరు చెబుతున్నట్లుగా పరలోకములో మహిమ దేహంలో కూడా లైంగిక పరమైన సంభోగము ఉండకపోవచ్చు మీరు దేవదూతలను ఉదాహరణ గా చెప్పారు దేవదూతలు మానవులతో పాపం చేశారు నిజమే దేవదూతల స్వభావమును దేవుని స్వభావము కాదు కనుకనే పాపం చేశారు అయితే మనము దేవుని స్వభావము లోనికి మార్చబడి చున్నాము కనుక మనము ఆయనలాగే ఉంటాము బైబిల్ లో నపుంసకుల గురించి చెప్పబడింది బైబిలులో ప్రకటన 14 అధ్యాయము నాలుగో వచనం లో శ్రీ సాంగత్యము ఎరుగని వారు అని వ్రాయబడి ఉంది మనము సాధువులను పోలి ఉండాలని బైబిల్ చెప్తుంది చదువు అంటే పరిశుద్ధ గ్రంథములో శిశువు అనే అర్థం ఇస్తుంది కావున శిశువు పాపం చేయడు పాపం అనడం కంటే శిశువుకి లైంగిక వాంఛ తెలియదు కావున మనము శిశువులను పోలి ఉంటాము కనుక దయచేసి మరి ఒకసారి మీరు లోతుగా దీని మీద అధ్యయనం చేసి ఒక కంక్లూజన్ కి వస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం థాంక్యూ

    • @GracefulHarborHub
      @GracefulHarborHub 2 роки тому

      33.45

    • @GracefulHarborHub
      @GracefulHarborHub 2 роки тому +1

      @33:45

    • @sravan967
      @sravan967 2 роки тому +4

      మార్కు 12: 25
      వారు మృతులలోనుండి లేచునప్పుడు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు గాని పరలోకమందున్న దూతలవలె నుందురు.

    • @sunilbangaru3306
      @sunilbangaru3306 2 роки тому

      @@sravan967 👌👌👌ophirism వాళ్ళు ఈ వొచ్చానం తప్పు అంటారు

    • @bblussy5002
      @bblussy5002 2 роки тому

      Yes it's true

  • @lakshmana1986
    @lakshmana1986 2 роки тому +1

    Lokaniki velugai vuppu ayyi vunna manam ee leki discussion tho chikatiki sanganni appagistunnam

  • @jyothipunyamanthulabtech763
    @jyothipunyamanthulabtech763 2 роки тому +5

    ప్రసంగి 3: 19
    నరులకు సంభవించునది యేదో అదే, మృగ ములకు సంభవించును; వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే; నరులు చచ్చునట్లు మృగములును చచ్చును; సకల జీవులకు ఒక్కటే ప్రాణము; మృగములకంటె నరుల కేమియు ఎక్కువలేదు; సమస్తమును వ్యర్థము.
    ప్రసంగి 3: 20
    ​సమస్తము ఒక్క స్థలమునకే పోవును; సమస్తము మంటిలోనుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును.
    ప్రసంగి 12: 14
    ప్రసంగి 12: 12
    ఇదియు గాక నా కుమారుడా, హితోపదేశములు వినుము; పుస్తక ములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు; విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము.
    ప్రసంగి 12: 13
    ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.
    గూఢమైన ప్రతి యంశమునుగూర్చి దేవుడు విమర్శచేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును.🙏🙏🙏✝️🙏

  • @kk-bb2uz
    @kk-bb2uz 6 місяців тому +2

    పరలోకంలో sex వుంటుందా? శరీర అవయవాలు భూమిమీదే మట్టిలో కలిసిపోయినప్పుడు మహిమ శరీరంతో పరలోకంలో ప్రవేశించినప్పుడు, అక్కడ శరీర అవయవాలు లేనప్పుడు sex ఎలా చేస్తారండీ?

  • @asheervadparadisegardenavp1567
    @asheervadparadisegardenavp1567 2 роки тому +28

    రంజిత్ ఒఫిర్ గారి విశ్లేషణ అధ్బుతమైనది దానిని అర్థము చేసుకోవడానికి బైబిల్ జ్ఞానంతో పాటు ఏదిటివారు చెప్పినది విని బైబిల్ తో పోల్చుకొని ఒప్పుకునే బుద్ది ఉండాలి. ఇది చాల సున్నితమైన సబ్జెక్ట్.

    • @KiranKumar-kh6yz
      @KiranKumar-kh6yz 2 роки тому +2

      Avna, meeku paralokam lo okkaru kavala , 1000 mandhi kavala, leka rojuku okaru kavala SEX ki kama ophir sodarulara ???

    • @sravan967
      @sravan967 2 роки тому

      మార్కు 12: 25
      వారు మృతులలోనుండి లేచునప్పుడు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు గాని పరలోకమందున్న దూతలవలె నుందురు.

    • @jillapallirajesh7877
      @jillapallirajesh7877 2 роки тому

      Sunnitham kaadhu,
      Avasaram leni subject.
      Bible ni kampu cheyyatam thappa aa topic valla use enti

    • @asheervadparadisegardenavp1567
      @asheervadparadisegardenavp1567 2 роки тому +2

      @@KiranKumar-kh6yz బ్రదర్ మీకు తెలిసిన జ్ఞానము ఇంతేనా? పాడు ఆలోచనలు రానివ్వకు, బైబిల్ తో సరి పోల్చి నడుచుకో?

    • @kommulameshakmobileevangel5858
      @kommulameshakmobileevangel5858 2 роки тому +2

      చిరు సందేహం
      రక్త మాంసములు.. దేవునిరాజ్యమును స్వాతంత్ర్యించుకొనవు.... క్షయత అక్షయతను ధరించుకొంటుంది అని పౌలు గారు రాస్తాడు.... ఈ లోకంలో భౌతిక లైంగిక అవయవంలో రక్త ప్రసరణ జరిగితేనే అంగం స్తంభించి సంభోగం జరుగుతుంది..... మరి పరలోకంలో అక్షయ దేహం లోనూ క్షయమై పోయె రక్తప్రసరణ జరుగుతుందా?
      ఈ లోకంలో ఋతువులు ఉన్నాయి...మరి పరలోకంలో నూ ఋతువు వుంటాయా? గొర్రె పిల్ల వివాహం పరలోకములో ఉంది కదా... మరి సంఘ వధువుతో సంభోగించేది ఎవరు? భౌతిక మరణం లో దేహమంతా మన్నై ఆత్మ మాత్రం దేవున్ని చేరుతుంది... ఈ నేపథ్యంలో ఆత్మ మహిమ దేహానికి ఏ ఏ అవయవాలు ఉంటాయి?

  • @athotaravi4616
    @athotaravi4616 2 роки тому +7

    Praisethelord

    • @KiranKumar-kh6yz
      @KiranKumar-kh6yz 2 роки тому

      Avna, meeku paralokam lo okkaru kavala , 1000 mandhi kavala, leka rojuku okaru kavala SEX ki kama ophirists lara ???

    • @sravan967
      @sravan967 2 роки тому

      మార్కు 12: 25
      వారు మృతులలోనుండి లేచునప్పుడు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు గాని పరలోకమందున్న దూతలవలె నుందురు.

  • @YarragudiDevid-xp3fu
    @YarragudiDevid-xp3fu Місяць тому

    Koncham manna buddi unda ayya a vachan nanni alamarutsaru marandaya

  • @dasarlasridher2039
    @dasarlasridher2039 Місяць тому

    అంటే విని బిడ్డకు భార్యకు ఋతువులు వస్తేనే వేరే టోలు పట్టించుకోవాల?
    అడిగిన ప్రశ్నకు కరెక్ట్ సమాధానం చెప్పే గొప్ప వ్యక్తి డబ్ల్యూ సీఎం కిరణ్ పాల్ గారు మాత్రమే

  • @HolyChristFellowship
    @HolyChristFellowship 2 роки тому +2

    బాబోయ్ మీ వీడియో లు చూస్తే మైండ్ చెడిపోతుంది డేంజర్. ముందు మీరు మారండి

  • @apostolicfireministrieshyd7365
    @apostolicfireministrieshyd7365 2 роки тому +2

    ఏడుగురు తరువాత ఆమె చనిపోయినది కావున ఈమె ఆ ఏడుగురు లో ఆమె ఎవ్వరికీ Wife అని అడిగితే యేసు ఈమె పునరుత్థానం లో దేవాదుల వలె ఉంటారు అని అన్నాడు గా యేసు క్రీస్తు వారు. pastor garu అయితే దేవదూతల కి ఆ feelings ఉంటాయ ?

  • @nagaramana2374
    @nagaramana2374 2 роки тому +4

    Na devudu parisudud manamparisudamga vundali

  • @lakshmib6850
    @lakshmib6850 Рік тому +1

    ఇస్సాకు రిబ్కాను పరిగ్రహించడం అంటే వివాహం చేసుకున్నట్లే కదా....

  • @nancharidevendhar1735
    @nancharidevendhar1735 2 роки тому +14

    సువార్త కోసం కానుకలు పంపిస్తే స్టూడియోలో కూర్చొని సొల్లు కబుర్లు చెప్తారు

    • @johnpaljrpm9092
      @johnpaljrpm9092 2 роки тому

      నీకు సూవార్త భారముంటే
      Call me sir 🙏❤️

  • @amrosepaulboppuri8618
    @amrosepaulboppuri8618 Рік тому +1

    ఇది ఒక చెత్త తియాలజీ , ఒక చెఢాలమైన వర్క్ షాప్

  • @kefapagadala3143
    @kefapagadala3143 2 роки тому +2

    మారో RGV లా ఉన్నాడు

  • @rameshputluru7203
    @rameshputluru7203 2 роки тому +1

    Paralokam lo parishudha lyngikatha sounding super ofhir gaaru.

  • @premakiranam
    @premakiranam 2 роки тому +3

    మార్కు 12: 24
    అందుకు యేసుమీరు లేఖనములనుగాని దేవుని శక్తినిగాని యెరుగక పోవుటవలననే పొరబడుచున్నారు.
    మార్కు 12: 25
    వారు మృతులలోనుండి లేచునప్పుడు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్యబడరు గాని పరలోకమందున్న దూతలవలె నుందురు.
    మేము ఇలా చదివాము మీరు చెప్పే మాట పరిశుద్ధ గ్రంథమందు ఎక్కడున్నదో చూపించండి brother.

  • @Deva_Deva1Deva
    @Deva_Deva1Deva 4 місяці тому

    ఇలా చెప్పే దమ్ము, దైర్యం ఒక్క ఓఫిర్ గారికి మాత్రమే ఉంది.
    వాదనలు అయ్యగారు 🙏

  • @sireeshalanka2300
    @sireeshalanka2300 2 роки тому +8

    ఐతే పిల్లలు పుడతారా బాత్ రూమ్స్ ఉంటాయా..? ఏంటో మీ తెలివి ...!! 🙄

  • @diwakerpathi
    @diwakerpathi 2 роки тому +2

    1యోహాను 3: 2
    ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమైయున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము.

  • @vijayakukati8622
    @vijayakukati8622 5 днів тому

    దేవుడు తాటి చెట్టు, ఈత చెట్టు సృష్టించాడు అంతే గానీ.. ఆ చెట్టు నుండి మత్తు పానీయం చేసింది మానవుడు.

  • @SahukarCreations3899
    @SahukarCreations3899 2 роки тому +36

    అయ్యా... రంజిత్ ఓఫీర్ గారు.. మీరు చాలా పెద్దవారు అనుభవజ్ఞులు..
    నా వయసు 25 సంవత్సరాలు నాది ఒక ప్రశ్న..
    పరలోకంలో మనుషులు ఉంటారా... ఆత్మలు ఉంటాయా...
    శరీరాన్ని మట్టి తో చేసిన దేవుడు నరుని నాసికరంధ్రాల్లో జీవవాయువును ఊదగ జీవాత్మ ఆయెను అని ఉంది కదా.. శరీరం మట్టి కాబట్టి మట్టి లో కలిసిపోతుందని నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని బైబిల్ చెబుతుంది..
    భూమి మీద ఉన్న శరీరం పరలోకం లో ఉన్న మహిమ శరీరం ఒకే విధంగా ఉన్నపుడు అందులో మహిమ ఏముంది?
    పరలోకంలో ఆకలి దప్పిక కన్నీరు ఉండనప్పుడు కామం కోరికలు ఎలా ఉంటాయి..
    పరలోకంలో శారీరక క్రియలు ఎలా నెరవేర్చబడతాయి.. పరలోకం లో శరీరానుసారులు ఉంటారా ఆత్మానుసారులు ఉంటారా...
    పరలోకంలో ఆత్మ ఫలములు ఉంటాయా శరీర క్రియలు కామం వ్యభిచారం ఉంటాయా..
    పెండ్లి లేనప్పుడు సెక్స్ ఎలా ఉంటుందయ్యా... బంధం లేని సెక్స్ వ్యభిచారం అవుతుంది కదా...
    మీకు వయసు పెరిగి వయోభారం తో నోటికి వచ్చినట్లు ఏదేదో మాట్లాడుతున్నారు..
    పరలోకంలో సెక్స్ కోసం దేవుడు ఓ రోజు నిర్ణయిస్తాడా... ఇదిగో ఫలానా రోజు మీరందరూ మీకు నచ్చినదాన్ని తీసుకువెళ్లి నచ్చినంతసేపు దొబ్బించుకోండి అని ఓ కేవలం సెక్స్ కోసం సమయం కేటాయిస్తాడా..
    ఏం మాట్లాడుతున్నావయ్యా...
    పరలోకంలో కోరికలు సెక్స్ పురుషాంగం యోని వక్షోజాలు మర్మంగాలు ఉంటాయి..అవి స్తంభిస్తాయని చెప్పిన నీవు అపోస్తులుడు వి ఎలా అవుతారు.. శరీరానికి మహిమ శరీరానికి తేడా ఏం ఉండదా...

    • @sumanganta9302
      @sumanganta9302 2 роки тому +2

      Raktha mamsamulu devuni rajyamlo pravesinchauv

    • @nithyasatyam478
      @nithyasatyam478 2 роки тому +1

      మంచి ప్రశ్న

    • @asheervadparadisegardenavp1567
      @asheervadparadisegardenavp1567 2 роки тому +1

      Bro. రంజిత్ ఒఫిర్ గారు ఏవ్వరు చెప్పలేని జవాబులు చెప్పుచున్నారు గనుక మంచి మంచి మేధావులు, పోస్టర్స్, విద్యావేత్తలు అర్థము చేసుకోలేక పోటున్నారు. మీరు దీని గురించి భాద అక్కరలేదు.
      నీవు దేవునిలో ఎదుగుటకు దేవుడు సహాయము చేయును గాక.

    • @SahukarCreations3899
      @SahukarCreations3899 2 роки тому +3

      @@asheervadparadisegardenavp1567 ఖచ్చితంగా భాద ఉంటుంది ఇలాంటి మాటలు విని కొంతమంది మతోన్మాదులు అన్యులు అవహేలన అపహాస్యం చేస్తున్నారు.. పరలోకం ను రెడ్ లైట్ ఏరియా తో పోల్చుతున్నారు.. విశ్వాసులు విశ్వాసం తగ్గిపోయే అవకాశం ఉంది.. ఇలాంటి సొంత ఆలోచనలు ఊహాగానాలు చెప్పకూడదు.. ఖండించాల్సిందే.. రంజిత్ ఓఫీర్ గారు ఎవ్వరూ చెప్పలేని సంగతులు చెప్పడం లేదు.. పనికి మాలిన చెత్త సంగతులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారండీ.. బైబిల్ లో 66 పుస్తకాలు లో ఏ వ్యక్తి చెప్పని మాటలు బైబిల్ లో లేని మాటలు చెబుతున్నారు.. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమికి వచ్చి 2022 సంవత్సరాలు అవుతుంది.. యేసుక్రీస్తు ప్రభువు మరియు 12 మంది అపోస్తులలు ప్రవక్తలు పౌలు భక్తుడు ఎంతో మంది బైబిల్ లో ఉన్న భక్తులు ఆదాం మోషే అబ్రహం మొదలు యోహాను రాసిన ప్రకటనగ్రంథం గ్రంథం వరకు ఏ ఒక్కరూ చెప్పలేని పరిశుధ్ధాత్ముడే రాయించిన వాక్యానికి విరుద్ధంగా చెబుతున్నారు.. వాళ్ళు అందరికీ లేని పరిశుధ్ధాత్మ ఈయనగారికే వచ్చిందా...
      రంజిత్ ఓఫీర్ గారు దురాత్మ సహాయం తో మాట్లాడుతున్నట్లుంది..
      పరలోకంలో శారీరక క్రియలు ఎలా నెరవేర్చబడతాయి..
      ఆకలి దప్పిక కన్నీరు లేనప్పుడు కామం అంగస్తంభన ఎలా ఉంటుంది.. సెక్స్ కోసం దేవుడు సమయం కేటాయించడం ఏంటి... ఈ పనికి మాలిన భోద ఎందుకు

    • @asheervadparadisegardenavp1567
      @asheervadparadisegardenavp1567 2 роки тому

      @@SahukarCreations3899
      మత్తయి 19:16 బ్రదర్, ఒకడు యేసు ప్రభువు యొద్దకు వచ్చి బోధకుడా, నిత్యజీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయ వలెనని ఆయనను అడిగెను. ఆయన ఆజ్ఞలను గైకొనుము అని చెప్పెను. ఇంతవరకు ఏ పాస్టర్ గానీ (రంజిత్ ఒఫిర్ గారు కానీ) బోధకుడు గానీ ఈ వాక్యము చెప్పినాడ, చెప్పితే వాళ్ల సిద్ధాంతము తప్పవుతుంది కనుక చెప్పారు. వాళ్లు చెప్పిన వాక్యమును విని బైబిల్ తో సరి పోల్చుకొని మన నడవడికను సరి చేసుకొనవలెను.

  • @nutulapatijayapaul530
    @nutulapatijayapaul530 2 роки тому +8

    ఋతువు భూమి మీదనే కాని పరలోకం లో ఋతువు ఉండదు.

    • @johnpaljrpm9092
      @johnpaljrpm9092 2 роки тому

      Call me sir

    • @EMMANUEL-lx1ed
      @EMMANUEL-lx1ed 2 роки тому +1

      Nelatti.వారితో.క్రిస్టియన్.కి. అవమానం.దేవుని.నామాన్ని.అవమనపర