Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
Preise the lord 🙏
Glory to Jesus🛐
ఎంతమంచివాడవు ఎంత గొప్ప దేవుడవునీకు సాటి ఎవ్వరు లేరయ్యాదేవాధి దేవుడవు రాజాధిరాజువునీవుంటె నాకు చాలయ్యాయోహెూవా. యహెూవా. యోహెూవా నా కాపరియోహెూవా. యహెూవా. యోహెూవా నా ఊపిరిపేరుపెట్టి పిలిచావు లాజరు రమ్మన్నావుకన్నీటిని తుడిచావు కష్టాలే తీర్చావునీ మాటలో గొప్ప శక్తుందిలేఆ పిలుపు లాజరును లేపిందిలేనీలాంటి దేవుడు (ఏ) లోకాన లేడులే (2)సంద్రాన్ని శాసించి శాంతింప జేసావేపాపులను స్నేహించి పవిత్రులుగా మార్చివేనీ పేరంటే దయ్యాలు వణికాయిలేనీవంటే రోగాలు జడిసాయిలేనీలాంటి దేవుడు (ఏ) లోకాన లేడులే (2)నశించిపోతున్న పాపాత్ములను పిలిచావేనీతిగా జీవించే బోధలెన్నో చేశావేకల్వరిలో నీ ప్రేమ చూపావులేకలుషాత్ములెందరినో మార్చావులేనీలాంటి దేవుడు (ఏ) లోకాన లేడులే (2)
Amaging song
Super song
Super song brother
Super voice bro
Super bro Sunil
Preise the lord 🙏
Glory to Jesus🛐
ఎంతమంచివాడవు ఎంత గొప్ప దేవుడవు
నీకు సాటి ఎవ్వరు లేరయ్యా
దేవాధి దేవుడవు రాజాధిరాజువు
నీవుంటె నాకు చాలయ్యా
యోహెూవా. యహెూవా. యోహెూవా నా కాపరి
యోహెూవా. యహెూవా. యోహెూవా నా ఊపిరి
పేరుపెట్టి పిలిచావు లాజరు రమ్మన్నావు
కన్నీటిని తుడిచావు కష్టాలే తీర్చావు
నీ మాటలో గొప్ప శక్తుందిలే
ఆ పిలుపు లాజరును లేపిందిలే
నీలాంటి దేవుడు (ఏ) లోకాన లేడులే (2)
సంద్రాన్ని శాసించి శాంతింప జేసావే
పాపులను స్నేహించి పవిత్రులుగా మార్చివే
నీ పేరంటే దయ్యాలు వణికాయిలే
నీవంటే రోగాలు జడిసాయిలే
నీలాంటి దేవుడు (ఏ) లోకాన లేడులే (2)
నశించిపోతున్న పాపాత్ములను పిలిచావే
నీతిగా జీవించే బోధలెన్నో చేశావే
కల్వరిలో నీ ప్రేమ చూపావులే
కలుషాత్ములెందరినో మార్చావులే
నీలాంటి దేవుడు (ఏ) లోకాన లేడులే (2)
Amaging song
Super song
Super song brother
Super voice bro
Super bro Sunil