భార్య అక్రమ సంబంధం|| పొద్దులు పడితే || Rajini || village show | mana palle shiva

Поділитися
Вставка
  • Опубліковано 23 гру 2024

КОМЕНТАРІ • 442

  • @yadaiahboya1693
    @yadaiahboya1693 4 місяці тому +13

    స్నేహితులు కలిసి స్నేహితురాలి సంసారం చక్కదిద్దారు మన పల్లె శివ సిరీస్ అద్భుతం బ్లెస్స్ యూ ఆల్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్ 👌👍🌸🌸🌸

  • @ravikasthuri2436
    @ravikasthuri2436 5 місяців тому +27

    రజిని ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేశారు ఫ్రెండ్షిప్ అనేది చాలా విలువైనది ఏ కష్టం వచ్చినా ఏ సంతోషమైన ఫ్రెండ్స్ తో మాత్రమే షేర్ చేసుకుంటారు

    • @Ashok-gl1dl
      @Ashok-gl1dl 5 місяців тому +1

      Kada alanti frnds life lo unte chalu

    • @Rakshitha-patel
      @Rakshitha-patel 5 місяців тому

      ​@@Ashok-gl1dl tq

  • @johncena123-6
    @johncena123-6 5 місяців тому +61

    శ్వేత ప్లాన్ చేసి ప్రశాంత్ బండారం బయట పెట్టింది. శివ ఇంకా రజినీ ఒక్కటి అయ్యరు. సూపర్ ప్లాన్ శ్వేత గారు. మీ నటన సూపర్. అందరికి మీలాంటి ఒక్కఫ్రెండ్ ఉంటే చాలు. శెభాష్....

    • @Rakshitha-patel
      @Rakshitha-patel 5 місяців тому +2

      shirisha swetha suppar

    • @ManaPalleShiva
      @ManaPalleShiva  5 місяців тому +2

      Tq

    • @SLucky-gf9is
      @SLucky-gf9is 5 місяців тому

      Tq all

    • @prasadprasad9530
      @prasadprasad9530 3 місяці тому

      నిజంగా ఈ వీడియో చూసి నాకు ఏడుపొస్తుంది నేను వీడియో చాలా బాగుంది 😢😢 రజిని గారు బాగా నటించారు

  • @faheemuddin5254
    @faheemuddin5254 3 місяці тому +3

    శివ నటన అధ్బుతం,రజినీ సూపర్

  • @MswamygoudSwamy
    @MswamygoudSwamy 5 місяців тому +3

    సూపర్ సిస్టర్స్ ఒక ఫ్రెండ్ గురించి మీరు ఇంతలా కష్టపడి వాణి నిజ స్వరూపం చూపించారు హ్యాండ్సప్ మీకు

  • @battinisathish6054
    @battinisathish6054 5 місяців тому +10

    ఆడదాని జీవితం నిజంగా కత్తిమీద సాము ఒకరి మెప్పుకోసం పదిమందిని అభాసుపాలు చేసే నేటి సమాజంలో నిజం నిప్పులాంటిది.ఎప్పటికైనా అగ్ని పర్వతం వలె పేలుతుంది.సమాజ నీచపు పోకడలను అద్భుతంగా చిత్రీకరించారు కృతజ్ఞతలు మీ అందరికీ 💐💐💐💐

    • @ManaPalleShiva
      @ManaPalleShiva  5 місяців тому +1

      TQ Bro

    • @battinisathish6054
      @battinisathish6054 5 місяців тому

      మీ ఛానల్ లో నటనకు ఒక్క అవకాశం ఇవ్వు బ్రో​@@ManaPalleShiva

    • @HoneyYadav-cu4cv
      @HoneyYadav-cu4cv 5 місяців тому

      ​@@ManaPalleShivaakka miru anukunattu em lidhu eppudu abadhalu nami valla wife lanu vallagotti nijam telisina vallu thappu oppukoru ede appudu jarigedhi nijam thelusthadhi mari vasharu anukokudha mana children kosmo brathakali ani thelusukona

  • @LaxmanRao-d5r
    @LaxmanRao-d5r 5 місяців тому +123

    నీ లాంటి ఫ్రెండ్ ఒకరు ఉంటే చాలు సిస్టర్ nice

  • @sunnyshinechannel3393
    @sunnyshinechannel3393 Місяць тому +1

    వీడియోలు చూసి తప్పు చేసావు చెయ్యలేదు అని రజినీ భర్త ఇంకిత జ్ఞానం లేకుండా భార్యని నిందించేస్తున్నాడు అదేం భర్త కళ్ళతో చూడకుండా ఎప్పుడు ఒక నిర్ణయానికి రాకూడదు ఆడది అంటే అంత అలుసా ఆడపడుచు ఒక ఆడదే కదా ఆమె కూడా అలానే చేసింది ఇది నిజ జీవితంలో కూడా జరుగుతున్నాయి దయచేసి నిజ నిజాలు తెలుసుకోవాలి లేకపోతే ఎందరో ఆడ కూతుర్లు జీవితాలు నాశనము అవుతున్నాయి ఈ ఎపిసోడ్ లో స్నేహితులు మంచి హెల్ప్ చేశారు ఇందులో ఎవరి పాత్రకి వాళ్ళు న్యాయం చేశారు ❤ బాగుంది 👌👌👌

  • @Kumaranapuram
    @Kumaranapuram 5 місяців тому +2

    శివ తమ్ముడు మీరు అందరు జీవించారు.. ఎవరు తక్కువకాదు.., ఇంకా ఇంకా కొత్త కొత్త కాన్సెప్ట్ వీడియోస్ రావాలి తమ్ముడు..🎉 ఆల్ ది బెస్ట్ 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ramchandramgodugu3006
    @ramchandramgodugu3006 5 місяців тому +11

    రజిని వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే సొసైటీ బాగుంటది క్లాస్ ఫ్రెండ్ అయినా గాని చాలా బాగా చేశారు చాలా దుఃఖం వచ్చేది

  • @DavaSampath
    @DavaSampath 5 місяців тому +2

    Mounika fantastic negetive and emotional role good.super🎉🎉🎉🎉🎉❤❤❤

  • @shankarthangadapally2008
    @shankarthangadapally2008 4 місяці тому +2

    Storybagundi-Adaralu-lekundasamsaramchedagottukovodu-tq-bro.

  • @R.Brahmachary207
    @R.Brahmachary207 5 місяців тому +2

    కోట్లు తీసుకునే నటీ నటుల కంటే మీ నటన సూపర్❤🎉

  • @RakeshnandedamNani
    @RakeshnandedamNani 5 місяців тому +4

    అన్న చివరి కొన్ని నిముషాలు bgm వల్లన మీ voice clear గా లేదు.మొత్తానికి శివన్న ఈ కథని కొల్లిక్కి తీసుకొచ్చారు.రజినీ గారి సంసారాన్ని చక్కబెట్టిన friends కీ చాలా ధన్యవాదాలు. ఆడవాళ్ళు దేంట్లో తక్కువ కాదు అని నిరూపించారు.చాలా great. మీకు ,మీ టీం చాలా కృతజ్ఞతలు,thank you

  • @dilled783
    @dilled783 4 місяці тому +2

    Good Helping 👍🤝

  • @SumaGellu-sg9hl
    @SumaGellu-sg9hl 5 місяців тому +3

    Elanti friend andariki vundali supper ❤

  • @Mgaming-bx6oo
    @Mgaming-bx6oo 3 місяці тому +1

    Super👌👌👌👌👌

  • @ramanachary4746
    @ramanachary4746 5 місяців тому +20

    good job sir❤❤❤. .. .అందరూ తప్పులు చేస్తారు. .. కానీ మన్నించే గుణం వుండాలే

  • @mahendaredla8752
    @mahendaredla8752 5 місяців тому +2

    Super sister ni lanti friend undali 🎉

  • @ammananna9564
    @ammananna9564 5 місяців тому +4

    Last episode lo thittanu ippudu poguduthunna.....maa palle shiva ga good

  • @RajuRaju-qm3vb
    @RajuRaju-qm3vb 5 місяців тому +2

    Wow nice 👍 kannilu tepincharu chala chala bagundi super👍😭😭

  • @sujathaannam
    @sujathaannam 5 місяців тому +1

    Super elanty friends prathi okarike vundali okaru chepina matalu veni namakande barya bartha lu videpoe paresthi vasthade next video waiting 👌👌

  • @shankerchittimilla4001
    @shankerchittimilla4001 2 місяці тому +1

    Supar. Story

  • @masanivenkataiah.8927
    @masanivenkataiah.8927 4 місяці тому +1

    Neelanti friend "DEVATHA " tho samanam. ❤❤❤❤❤

  • @shankerchittimilla4001
    @shankerchittimilla4001 2 місяці тому +1

    Supar story

  • @rajuchimmalla5968
    @rajuchimmalla5968 5 місяців тому +1

    నిత్య జీవితంలో ఎన్నో పనులు వాటి ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేస్తున్న శివ రజినీ కి very very thanks 👍🙏

  • @DavaSampath
    @DavaSampath 5 місяців тому +1

    Shiva ur a like a director s.v krishna reddy. ur a fantastic director 🎉🎉🎉🎉🎉keep it up .Jai ho

  • @KUMARSWAMY-b1x
    @KUMARSWAMY-b1x 5 місяців тому +1

    Friendship anty ela undaly super 👌 👍

  • @Sravani_08
    @Sravani_08 5 місяців тому +4

    రజినీ కి ఈరోజు నిజాయితీ గల స్నేహితులు ఉన్నందువల్ల నిజం బయటపడింది.... సమాజం లో ఆ కాస్త సానుభూతి, ఆదరణ దొరకని వాళ్ళెందరో..... దయచేసి ఎదుటి వారిని అనుమానించే ముందు ఆలోచించాలి....అది ఎవరైనా ఏ విషయం లో అయినా..... ఒకసారి తప్పు చేసిన వాళ్ళను అనుమానిస్తాం కానీ ఎప్పుడూ తప్పు చేయని వ్యక్తి పై నింద పడితే నిరూపణ అయ్యేదాకా ఓర్పు వహించాలి...❤❤❤

  • @KarupakalaSwarnalatha
    @KarupakalaSwarnalatha 5 місяців тому +7

    Super heart touching video rajini ,Shiva 😢

  • @swaroopareddy5635
    @swaroopareddy5635 5 місяців тому +11

    Friend ante ela undali🙏🙏🙏

  • @erakaridamoder2439
    @erakaridamoder2439 5 місяців тому +2

    శివ నేవు యాక్టింగ్ చేసినట్టు లేదు పాత్రలో విలీనం అయిపోయావు నువ్వు రజిని కూడా అంటే విలీనం అయిపోయింది సూపర్ డూపర్ హిట్ ఈ వీడియో

  • @Hibafathimazahid
    @Hibafathimazahid 5 місяців тому +3

    Swatha acting super 👌

  • @sumamukka-yi2ol
    @sumamukka-yi2ol 5 місяців тому +2

    Super super super 👌👌👌

  • @marapallibhaskar3705
    @marapallibhaskar3705 5 місяців тому +3

    చాలా బాగుంది.

  • @deekondanagaraj1016
    @deekondanagaraj1016 5 місяців тому +1

    Sneham Chala Ganpati mitrama heart touching Shiva good film

  • @YadavSekhar-sq4rt
    @YadavSekhar-sq4rt 4 місяці тому +1

    Annaya super 😭😭😭😭😭😭😭

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 5 місяців тому +1

    😅😅😅😅
    దురదృష్టం 💐

  • @NagaRaju-ck1nf
    @NagaRaju-ck1nf 5 місяців тому +2

    Sirisha sister superb 🎉🎉🎉

  • @BalaRam-if3bu
    @BalaRam-if3bu 5 місяців тому +2

    Rajini garu super super super super super super akka❤❤❤love me

  • @LottaLotta-f1p
    @LottaLotta-f1p Місяць тому +1

    Rajani yakting supar

  • @malyalaranadheer8564
    @malyalaranadheer8564 5 місяців тому +6

    Superb siva rajini acting superb😢😢😢

  • @lopalopa271
    @lopalopa271 5 місяців тому +1

    ❤😂🎉 I love u mee andariki
    Pls naaa kanta kanniru Karen potunnade pls

  • @nvenkatesh3920
    @nvenkatesh3920 5 місяців тому +1

    Shiva Rajini Super yachting super message ❤

  • @saraswathimukkagala8635
    @saraswathimukkagala8635 5 місяців тому +1

    Mi andhari acting super khatarnak 🤗🤗🙏🙏🙏👌👌👌

  • @mamidinarsimha4327
    @mamidinarsimha4327 5 місяців тому +2

    Super Shiva Chala Bagaundi
    👌👍🙏💐💐💐💐💐💐💐

  • @YadavSekhar-sq4rt
    @YadavSekhar-sq4rt 4 місяці тому +1

    Shiva anna 👏👏👏👏👏

  • @dyavarashettivenkatesham7942
    @dyavarashettivenkatesham7942 5 місяців тому +1

    Siva super గా నటించారు❤❤❤

  • @ManohargoudManohar
    @ManohargoudManohar 5 місяців тому +2

    Correct 💯 ga chepinav akka

  • @SuchitraSuchi-jv5vw
    @SuchitraSuchi-jv5vw 5 місяців тому +1

    Super anna super video chala manchi concept👌

  • @RajuRaju-qm3vb
    @RajuRaju-qm3vb 5 місяців тому +1

    Super nice video 🙏🙏🙏🙏🙏😭

  • @palleshailaja5960
    @palleshailaja5960 5 місяців тому +1

    Spr sister mi lanti frnd chalu sister ❤❤❤❤

  • @shankerchittimilla4001
    @shankerchittimilla4001 2 місяці тому +1

    Supar frends

  • @srujancheriyala9481
    @srujancheriyala9481 5 місяців тому

    💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏 super video wat next❤❤❤❤❤

  • @pothurivijay8669
    @pothurivijay8669 5 місяців тому +1

    Super sisterni lanti friend undali

  • @IleshyadavGangula
    @IleshyadavGangula 5 місяців тому +3

    శివన్న ఎలాంటి ఆడవాళ్ళు ఉన్నన్ని రోజులు ఎన్నో సంసారాలు కులుస్తారు ఇది నిజం .శివ ,రజిని మీ కాన్సెప్ట్ చాలా సూపర్ 👍👏👏👏👏👏 elanti storys chala cheyendi best of luck

  • @prasadSiriginedi
    @prasadSiriginedi 5 місяців тому +5

    పార్ట్ 7 కోసం వెయిటింగ్ అన్న

    • @prasadSiriginedi
      @prasadSiriginedi 5 місяців тому

      అన్న వీడియోస్ చాలా బాగుంటాయి

  • @ShivaKumar-xz2ci
    @ShivaKumar-xz2ci 5 місяців тому +11

    Super acting Shiva❤

  • @harishyadavharish896
    @harishyadavharish896 5 місяців тому +2

    మీ లాంటి ఫ్రెండ్స్ ఉంటే అందరి జీవితాలు సుఖ సంతోషాలతో ఉంటాయి 😢😢

  • @bathulamounika2309
    @bathulamounika2309 5 місяців тому +1

    Ni manti frends andariki undali akka riyali your great akka

  • @RajithaGadipi
    @RajithaGadipi 5 місяців тому +2

    Melaint friends undali 🙏🙏🙏🙏

  • @anandyella6675
    @anandyella6675 5 місяців тому +3

    ఇలాంటి ఎదవలను చూస్తుంటె మగాడిలా పుట్టినందుకు సిగ్గు పడుతున్నా అలాగె ఇంత మంచి స్నేహితురాలు ఆమేకు దోరికినందుకు సంతోషపడుతున్నా

  • @devendarraodevendarrao4293
    @devendarraodevendarrao4293 5 місяців тому +3

    శ్వేతా యాక్టింగ్ అండ్ డైలాగ్స్ సూపర్స్..
    అందరు బాగా యాక్ట్ చేశారు..
    Nice👌👌..
    చూస్తుంటే ఏడుపొచ్చింది.. నైస్.. 💐

  • @bandiramgoud3501
    @bandiramgoud3501 5 місяців тому +1

    సూపర్ స్టోరీ అన్న 👌👌👌

  • @sabavathrajendar2582
    @sabavathrajendar2582 5 місяців тому +2

    Super acting shivanna

  • @Rinkualex
    @Rinkualex 5 місяців тому +1

    Super video next video

  • @pabbojiprashanth9043
    @pabbojiprashanth9043 5 місяців тому +1

    Superb Shwetha 😍😍☺️☺️👍👍🤝💐💐💐🤝🥰🥰🥰

  • @SumaGellu-sg9hl
    @SumaGellu-sg9hl 5 місяців тому +2

    Supper shivanna🎉

  • @sabavathrajendar2582
    @sabavathrajendar2582 5 місяців тому +1

    Rjini garu best yakting and your friend great 👌

  • @Shekhar123-ti4em
    @Shekhar123-ti4em 5 місяців тому +2

    Super super 8

  • @bukkavenu1976
    @bukkavenu1976 5 місяців тому +2

    All are acting super especially rajani acting super marveless

  • @bathulamounika2309
    @bathulamounika2309 5 місяців тому +2

    Rajini akka frend cyarekatar chala bagundi

  • @My-recipe-eating-786
    @My-recipe-eating-786 5 місяців тому +1

    నిజ నిజాలు తెలుసుకునే లోపు ఆ వ్యక్తులు దూరమైతే అస్సలు తట్టుకోలేము😢

  • @venkatanarayanajilla8171
    @venkatanarayanajilla8171 5 місяців тому +1

    nijanga wonderfull episode anna ..anni episodes okka yetti idi okkate okka yettu nijanga hatsoff to you ....

  • @mattadurga1759
    @mattadurga1759 5 місяців тому +16

    నిజంగా ఎలాంటి జరుగుతున్న బయట కూడా అందరూ జాగ్రత్తగా ఉండండి

  • @telanganapallefolksongs1151
    @telanganapallefolksongs1151 5 місяців тому +1

    Anna tappakundaa movie lo chance vastadi anna niku kirrak acting matalev superb rajini kuda

  • @vamshivamshi4562
    @vamshivamshi4562 5 місяців тому

    Shiva garu e episode chalabagundhi
    Super ede story continue cheyandi shiva ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉😢😢😢😢😢

  • @harisukinikantha754
    @harisukinikantha754 5 місяців тому +1

    Shiva రజని exlent బాగ తీసావు

  • @santhoshgoud8060
    @santhoshgoud8060 5 місяців тому +1

    Friends ga chesina characters superb..

  • @DilipDowli
    @DilipDowli 5 місяців тому +2

    👍👍🙏🙏👌👌

  • @DayyalaKavitha
    @DayyalaKavitha 5 місяців тому +1

    Super massage akkalu

  • @AbbapuramSaiprasad
    @AbbapuramSaiprasad 5 місяців тому +4

    Super emotional😢 video bro Andheri acting super

  • @mpjagadishyadav3065
    @mpjagadishyadav3065 5 місяців тому +1

    Shiva anna edusthe chala badaga udi anna super video

  • @manjulasankepally3561
    @manjulasankepally3561 5 місяців тому +3

    Nijanga akka ni lanti friends undadam tana adrustam akka

  • @ManiKw-k2g
    @ManiKw-k2g 5 місяців тому +15

    Rajini sister shiva bradhar acting super super super 👌 👌 👌 👍 👍 👍 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯👌👌👌👌

  • @basrebharathi2835
    @basrebharathi2835 5 місяців тому +2

    Super video

  • @Vamshi19883
    @Vamshi19883 5 місяців тому +1

    Always super annaya total video was. So nice annaya God bless uu annaya🎉🎉🎉

  • @divyavenanka9646
    @divyavenanka9646 5 місяців тому

    Super ga teesaru short film every one super acting nc all the best ur bright future

  • @bukkavenu1976
    @bukkavenu1976 5 місяців тому +1

    Super 👍 nice concept motivation video

  • @nimmagaddapenchalamma9068
    @nimmagaddapenchalamma9068 5 місяців тому +1

    Me andhuru superga acting chestunaru

  • @GollapelliRamesh-s8b
    @GollapelliRamesh-s8b 5 місяців тому +1

    Super👌 shiva anna next video thvaraga cheyandi shiva anna👌👌👌👌👌👌👌

  • @ashok3572
    @ashok3572 5 місяців тому

    నైస్ 👌👌👌👌

  • @punithaLokjith
    @punithaLokjith 5 місяців тому +2

    Friends ante ala undali

  • @swathik3033
    @swathik3033 5 місяців тому +1

    Super anna good friends

  • @kamerapavankumar8434
    @kamerapavankumar8434 5 місяців тому +1

    Inko Episode kudana vaammo twaraga complete cheyandi rajni garu

  • @kavithaBuragoni-w2z
    @kavithaBuragoni-w2z 5 місяців тому +1

    Friends.super🎉

  • @RajuRaju-qm3vb
    @RajuRaju-qm3vb 5 місяців тому +1

    Continue your videos 👍🙏

  • @arjunreddyheart653
    @arjunreddyheart653 5 місяців тому +2

    Endulo rajani charecter ni highlete chesaaru..but India lo, boys ki kuda anyam jarugutundi,,,,

  • @thirumaleshguntoju6222
    @thirumaleshguntoju6222 5 місяців тому +1

    Super acting

  • @NandiniCh-qp1sf
    @NandiniCh-qp1sf 5 місяців тому +1

    Super friends