కూటమికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది...! KVR Analysis About Kutami Govt Self Goals | Jagan vs CBN

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • #myramedia #apnews #ysjagan #chandrababu #kutamigovt #jaganvschandrababu #apnews #tirumalaladducontroversy
    Watch :: కూటమికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది...! KVR Analysis About Kutami Govt Self Goals | Jagan vs CBN | ‪@MyraMedia‬
    Welcome to the Official UA-cam channel of Myra Media. This channel is one stop for Latest Film and Political Updates. Along with Entertainment news we also serve Traditional and Historical Videos.
    Our Channel with a primary focus to get the Political News, Breaking News, Telugu Cinema News and Reviews, Public Opinions / Polls, Interviews, Financial, Health, Historical, Abroad Education, Legal, Automobile, Real Estate, Mobiles and Technology, Software, Jewelry, Beauty, Career Guidance
    With path-breaking success on running special videos like Ramayana and True Fact, Public Talks, Special Interviews, Short Film, Funny Spoofs, Interactive Visual, Movie Reviews and Celebrities Interviews, and Political Interviews. Myra Media will always ensure to be at its right position in delivering the right content at the right time.
    Check out our channel here:
    Don’t forget to subscribe, Like, Comment and Share. Also Hit the bell icon to get the latest uploaded video notifications and be the first one to check it out.
    Myra Media : / myramedia
    Myra News : / myranews
    Myra Jeevan Plus : / jeevanplus
    Reach us and Advertise with us : Info@myramedia.net
    FOLLOW US ON SOCIAL
    Get updates or reach out to Get updates on our Social Media Profiles!
    MyRa Media Facebook: / myramediatvmy Jeevan Plus Facebook : / myjeevanplus

КОМЕНТАРІ • 86

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 День тому +47

    మన మతం, మన కులం మన ఇంటి నాలుగు గోడల మధ్యనే ఉండాలి. బయటకు వస్తే మనం భారతీయులం..

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 День тому +15

    ఒక పెద్ద మనిషి అందరికి కళ్ళకి కట్టినట్లు చెప్పాడు ...కబోదిని నమ్మొద్దు అని...
    నాలుగు రూకల కోసం కక్కుర్తి పడ్డారు...ఇప్పుడు రోజు ఏడుస్తున్నారు...
    ఇంకా ముందు వుంది....మీకు నిత్య నరకం...
    ప్రతిదానికి కుళ్ళి కుళ్ళి ఏడవాలి...
    అప్పటిదాకా పసుపుపతి మిమ్మల్ని వదిలిపెట్టడు!
    నిజం చెబితే దేవుడు వదిలిపెట్టడు!!
    యిలాగే వానలు లే!ని వరదలతో...
    జలాలు లే!ని బావులతో...
    పంటలు లే!ని వంటలతో...
    పథకాలు లే!ని పతనాలతో...
    వంచన మాటున నక్కిన తోడేళ్ళ, నక్కల పక్కలో మీ జీవితాలు విస్తరాకులు...
    కు!క్క!లు సైతం చించడానికి భయపడే విస్తరాకులు...

  • @tangellavenkatesu7605
    @tangellavenkatesu7605 День тому +12

    జగన్ మోహన్ రెడ్డి గారు నిఖార్సైన రాజకీయాలు చేస్తారు..
    జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నతమైన రాజకీయాలు చేస్తారు..
    జగన్ మోహన్ రెడ్డి గారికి చిల్లర రాజకీయాలు, రౌడీ రాజకీయాలు చేత కావు...
    జగన్ మోహన్ రెడ్డి గారు నిబద్దత రాజకీయాలు చేస్తారు..
    జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజా ప్రయోజన రాజకీయలే చేస్తారు....

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e День тому +16

    Cbn కట్టిన ఒక పోర్టు.. Or.. మెడికల్ కాలేజీ.. ఒక ఫిషింగ్ హార్బర్.. ఒక దేవాలయం.. ఒక పధకము పేరు చెప్పు bro..? I want to know it?, to praise cbn.

    • @venkateswararaop6152
      @venkateswararaop6152 14 годин тому

      @@Appalareddy-s7e ఆంధ్ర ప్రదేశ్ ను నిర్మించింది నేనే అంటున్నాడు కదా

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e День тому +26

    తిరుపతి లో 220 మందు షాపులా? Safe hands.. సనాతన ధర్మ పరి రక్షకుడు మా డీసీఎం ఏమి చేస్తున్నాడు.?

    • @VenkateshwarluSugadasu-nw5ox
      @VenkateshwarluSugadasu-nw5ox День тому +4

      ఆ 220 లో వాడివి 10 .

    • @RamReddy-z9v
      @RamReddy-z9v 23 години тому +1

      Bro gettiga anku bro malli 220 belt shoplu petaru ani malli 20 rojulu Diksha anataduu 😂😂😂

    • @angelmani2854
      @angelmani2854 5 годин тому

      Steps down to up cleaning lo busy vunnadu 😅😅

  • @Venkateswarulu-fg5bh
    @Venkateswarulu-fg5bh День тому +15

    Jai Jagan Jai Hero

  • @prasadareddypambi8395
    @prasadareddypambi8395 День тому +10

    ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన వారికి
    ప్రజలకు ఎదయినా చెద్దాం అని ఉంటుంది
    E V M లను నమ్ముకున్న వారికి ప్రజలతో
    పనిలేదు

  • @Siri00179
    @Siri00179 День тому +6

    Sir ఈ కూటమి evm ప్రభుత్వంలో సనాతన ధర్మం అంటే విశాఖ ఫ్యాక్టరీ నీ ఉద్యోగులను వారి కుటుంబాలను రోడ్డున పడే యడమే సనాతన ధర్మం

  • @manikyareddy9799
    @manikyareddy9799 День тому +33

    వాళ్ల నూరు రోజుల‌ పాలనలో జరిగిన ‌అభివ్య్రధ్ధి ఏదో తెలియజేయమని చెప్పాలి.

    • @newmanimani5813
      @newmanimani5813 День тому +2

      Abhivruddha bongemi ledanna

    • @VenkateshwarluSugadasu-nw5ox
      @VenkateshwarluSugadasu-nw5ox День тому +2

      ఇంజనీరింగ్ కాలేజీ ఎపిసోడ్, విజయవాడ వరదల ఎపిసోడ్,
      వేల కోట్లు అప్పుల ఎపిసోడ్,
      సోపర్ సెక్స్ పథకాలు ఎత్తివేత ఎపిసోడ్ ఇంకా చాలా ఉన్నాయి.

    • @b.srinivasub.srinivasu475
      @b.srinivasub.srinivasu475 23 години тому +1

      ​@@VenkateshwarluSugadasu-nw5oxladdu,midA,burada,jAladam

  • @pvr3118
    @pvr3118 День тому +7

    420 government 😂😂😂😂😂😂😂😂

  • @venkataramana-vt1mi
    @venkataramana-vt1mi День тому +5

    ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అనాదిగా వస్తున్న సనాతన సామెత

  • @govindareddy6692
    @govindareddy6692 День тому +7

    Jai Jaganna

  • @somashakersomu2083
    @somashakersomu2083 День тому +7

    Shyamala Roa. oka abbaku putti vuntey resign cheyali❤❤❤

    • @SunilKumar-bp5do
      @SunilKumar-bp5do 7 годин тому

      Aadu okkadiki puttale, okkadiki puttale, okkadiki puttale

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 День тому +4

    Super information and nice powerful comments KVR 👌

  • @elisharao815
    @elisharao815 День тому +3

    బీజేపీ వాళ్లకు కనపడవు.
    అయినా సీబీఐ కి ఎందుకు ఎవ్వరూ

  • @jacodmartinBattula
    @jacodmartinBattula День тому +3

    ఏ మతం వాడైనా ఏ కులం వాడైనా ఏ ప్రాంతం వాడైన చర్చి కి వస్తే చర్చిలో ఎవ్వరు నీది హిందూ మతం నువ్వు ఎందుకు వస్తున్నావ్ అని అడగరు దర్గాలకు వెళ్తారు మసీదులకు వెళ్తారు నువ్వేంటి డిక్లరేషన్ ఫామిలీ అని అడగరు ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని డిక్లరేషన్ అడిగి హిందువుల్లో ముస్లింలలో ఒకలాంటి వైరాగ్యానికి చేసుకున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం

  • @somashakersomu2083
    @somashakersomu2083 День тому +3

    EO nu vuiri thiyyali

  • @vijayakumaryenugupalli1559
    @vijayakumaryenugupalli1559 День тому +2

    వదలకూడదు. N R Iహిందువు లతో కూడా ఫారిన్ కోర్టు లలో కేసు వేయించి అక్కడ వాయిదాలు అటెండ్ అయ్యేలాగా చెయ్యాలి.

  • @chinnadora5705
    @chinnadora5705 День тому +2

    ఫస్ట్ వీడియో కు లైక్ చేశాను. ఇప్పుడు నా ఒపీనియన్ చెబుతా వినండి. ఈయన ప్రారంభించిన ప్రాజెక్ట్ లు చాలా ఉన్నాయి. ఈయన ఐదు ఏళ్ల చేయక, జగన్ గారు ఐదు ఏళ్ల చేయకుండా ఉండే ప్రాజెక్ట్ లు పోలవరం, హంద్రీ నీవా ఎన్నో ఉన్నాయి. వీటిని ఇప్పుడు అధికారం ఉంది కదా ఛాలెంజ్ గా తీసుకొని యుదప్రతిపదికన పూర్తి చేయకుండా వేరే పని లేన్నటు రోజు లడ్డు, లడ్డు అంటారేమి. పోలవరం పూర్తి అయుంటే మన కరెంట్ మనకు మిగిలేది ఇప్పుడు వేరే వాళ్ళు వద్ద కొంటున్నాము. హంద్రీనీవా పూర్తి అయుంటే రైతులు బాగా పంటలు పండించేవారు. ఇవన్నీ గాలికి వదలిసీ.. నీ లడ్డు వేవహారం పోలవరం పూర్తి చేస్తుందా?ప్రజల ఆకలి తెరుస్తుందా?నేను ఐదు ఏళ్ల కో పది ఏళ్ల కో తిరుమల పోతాను ఆ లడ్డు లో కొవ్వు ఉంటే ఏమీ కబాబ్ ఉంటే ఏమీ తింటాము లడ్డు అపవిత్రం చేసినోడు తప్పకుండ అనుభవిస్తాడు. మీరు ఇంతటితో వదలిసీ ముందు సూపర్ సిక్స్ ప్రజలు కు ఇవ్వండి.. దేశానికీ అన్నం పెటే రైతు ను ఎవరు పటిచుకొనేలే. ఏమో రోజు లడ్డు వేవహారమంటా.. చిరాకు గా ఉంది..

  • @gangabhavanitanguturu4232
    @gangabhavanitanguturu4232 20 годин тому +2

    Superb Anchoring brother. Keep rocking🎉🎉🎉🎉

  • @resapuhemanthreddy264
    @resapuhemanthreddy264 День тому +2

    EVM Babu cheated AP people with Super Six 😂😇🤣

  • @yaseenshaik1002
    @yaseenshaik1002 День тому +7

    Jagan peoples leader yenni yettulu pai yettulu vedina e sari EVM kuda bolli garini kapadalevu

  • @Ap8025k
    @Ap8025k День тому +2

    Dheysam lo bjp kendram paruvu teesthunnaru matham musughulo cheysey raajakiyam bjp ki meylu jaruguthundhaa dheysam mottam matha raajakiyam ni chuusthunna paristhi teylisindhey

  • @bpradeep4841
    @bpradeep4841 12 годин тому +1

    ❤రాజకేయము కోసము లడ్డు లో పంది కలుపు తారొ ఏమో నని భక్తుల రధ్హి తగ్గింది. రోజు రోజు కు భక్తుల సంఖ్య తగ్గిపోతుంది. PillNichina mama ku vennupotu podichina Chandra Babu Naidu రాజకేయము కోసము లడ్డు లో పంది కలుపు తారొ ఏమో నని భక్తుల రధ్హి తగ్గింది. రోజు రోజు కు భక్తుల సంఖ్య తగ్గిపోతుంది

  • @viswanathbotcha300
    @viswanathbotcha300 День тому +1

    ఋషి సునాక్ గారు బ్రిటన్ ప్రధానిగా భగవత్ గీత ఫై ప్రమాణం చేసారు ఒక క్రిస్టియన్ దేశమైవుండీ అనుమతించినపుడు మనకేం అయింది. కేవీర్ గారు ఈ విషయమై మాట్లాడండి వీలైతే

  • @Marvel1947-t6o
    @Marvel1947-t6o 14 годин тому +1

    Jagan has played smart politics again vennupotu politricks

  • @venkatreddy7100
    @venkatreddy7100 День тому +1

    Next liquor artists ready
    1.liver
    2.kidney
    3.heart
    4.lungs
    5.brain stroke
    ... Ila antu videos vastayi

  • @prathapreddy1615
    @prathapreddy1615 21 годину тому +1

    Hyd lo cow gee 1500 cbn 276 elaa konnaru

  • @kpadmavatikona6941
    @kpadmavatikona6941 День тому +1

    కూటమి కల్తీ పార్టీ నే

  • @venkatamanikyamvooda7104
    @venkatamanikyamvooda7104 10 годин тому

    కేంద్రం జోక్యం చేస్తే ఈ పాటికి తప్పులు చేసిన వాళ్ళు అందరూ బొక్కలోకి పో దురు

  • @kondareddyc4329
    @kondareddyc4329 День тому

    HMTV, ABN, Aa Naadu, TV5 and other channels are Telugu Dournhagyapu Party channels I think.

  • @psm360
    @psm360 2 години тому

    Enta gelikite anta jagan ke kastam Ani andaraku telusu. National media lo jagan paruvu ganga lo kalisindi. Court ku hajaru tappinchukovadanike aa drama anta telusu. Mari ee roju YCP karyakartalu gulloalo pujalu chesaru Mari Mee psycho enduku cheyyaledu.

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e День тому +4

    Tdp jana sena bjp 100 రోజుల పాలన లో ఏమి చేశారో ఒక వీడియో చెయ్యి bro..

  • @ssss-yo8fo
    @ssss-yo8fo 13 годин тому

    akkadiki poyi valla pavithratha dhebba these poye badhulu akkadiki povalsina avasaram endhi?

  • @iamreadytostayathome9691
    @iamreadytostayathome9691 23 години тому

    my father expired 72 years of old that time pension was taking in YSRCP RULING.... NOW MY MOTHER IS 67 YEARS NO PENSION COMING 4000... MY VILLAGE IS LABOUR WORK VILLAGE.... MY MOTHER IS GOING TO LABOUR WORK PER TODAY SHE IS HAVING 250..RUPEES ONLY ... ALL DOCUMENTS SUBMITTED TO PENSION 5 Months over..... STILL THERE IS NO PENSION COMING

  • @KoyyaVenkataramana-fr6gd
    @KoyyaVenkataramana-fr6gd 16 годин тому

    Ekkada neggalo kadhu eppudu thaggalo thelisina vadu, monagadu jagan.

  • @ch.balaramireddy4869
    @ch.balaramireddy4869 23 години тому

    REAL HERO DYNAMIC LEDER DHAMMUNNA LEDER JANANETHA YS JAGANMOHAN REDDY SELYUT SIR THANKYOU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 GODBLESS YOU

  • @gollaratnam1052
    @gollaratnam1052 14 годин тому

    Kk sarve is nothing not correct but Evm scam is fom.jagan is legendery leader, one of the greatest CM inAp

  • @sivaprasadsingaraju3770
    @sivaprasadsingaraju3770 День тому

    Great contribution to AP by kootami government,towards hinduism. One leader wonts to go to temple. He is stopped and his group house arrested .Excellent contribution towards hinduism

  • @haranadhareddy6067
    @haranadhareddy6067 День тому

    CBN and PK are not supporting hindus but using hindus for their worrest politics.
    They doing damage and degrading hinduism and they throwing on Jagan since he is believed in cristian

  • @yvraovisweswararao3613
    @yvraovisweswararao3613 4 години тому

    Very good analysis.tq

  • @bhanusateesh1123
    @bhanusateesh1123 День тому

    Gurelu andaru ikkade vunnaru

  • @nageswarareddy3707
    @nageswarareddy3707 2 години тому

    Jai jagan 🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @jhansilaxmi.tlaxmi.t2653
    @jhansilaxmi.tlaxmi.t2653 11 годин тому

    Greatest politician jagan garu

  • @bunnystartech6330
    @bunnystartech6330 День тому

    Super analysis bro 🙏🙏

  • @chinnuravi4553
    @chinnuravi4553 День тому

    ANNA
    PLEASE DONT CREATE HIPE TO KK

  • @muneendrareddy7465
    @muneendrareddy7465 15 годин тому

    Jai jagan❤🎉

  • @thomasabraham2764
    @thomasabraham2764 20 годин тому +1

    జగన్ మోహన్ రెడ్డి గారికి చిల్లర రాజకీయాలు, రౌడీ రాజకీయాలు చేత కావు...

  • @kondareddyc4329
    @kondareddyc4329 День тому

    If at all Mr. Syamala Rao is a real IAS and having self respect, individuality, morals, ethics and values, it is appropriate for him to quit the service.

    • @pn4641
      @pn4641 День тому

      Siñcere officers ni rajakeeyanayakulu vall swardAalaku vadukoni balichesthunnaru brother karma.

  • @anjikumar9786
    @anjikumar9786 День тому

    Sakshi 2 edhi
    Andhuke 11 seatlu vachine

  • @anjikumar9786
    @anjikumar9786 День тому

    E sari avi kuda raaavu

  • @anjikumar9786
    @anjikumar9786 День тому

    Essei avu kuda ravu

  • @venkatamanikyamvooda7104
    @venkatamanikyamvooda7104 10 годин тому

    మీ 11 సీట్లు వొచ్చి మీ పరువూ ఏనాడో పోయింది ఇంకా మీరు అబద్ధాలు ఏపీ ప్రజలు నమ్మలేదు ప్రజలు మీ మైరా మీడియా చూసి నవ్వుకుంటున్నారు ఆపండి

    • @Mahesh-fy7yj
      @Mahesh-fy7yj 7 годин тому

      ara babu 11seats kadhu chusedi oat sharing 40 percentage nxt election's 6or 7percentage adda avithe government maaripothundi vaadu esta Anna super 6 cheyakapothr 6or7 povadam pedda vidhyalay kaadu

    • @saginamallupadal1210
      @saginamallupadal1210 5 годин тому

      ఈవీఎం అడ్డం పెట్టుకొని గెలిచినారు ఇది ఒక గెలుపేనా, హామీలు సంఘాతి ఏంటి అమలు చేయరా, 5ఇయర్స్ టైం ప్రజలు ఇస్తారు ఇది గుర్తు పెట్టుకొని పరిపాలన చేస్తే బాగుంటది

  • @lourdureddy9860
    @lourdureddy9860 День тому

    MYRA Media వైసీపీ Paytm Batch.

    • @chinnadora5705
      @chinnadora5705 День тому +1

      వెదవ నిజాలు చెబుతున్నారు. వినవె పోనీ మీ నాయకుడు ఈ వంద రోజులో ఏమి చేసాడో చెప్పు..

    • @subbaraogolla6157
      @subbaraogolla6157 14 годин тому

      Gudda musukora gutle

  • @N.r.r728
    @N.r.r728 21 годину тому +1

    Super andi 👌

  • @perubhotlahariharasastry5731
    @perubhotlahariharasastry5731 День тому

    Vorey idi why not 175 ki chaala daggiragaa vundi