Q&A: యేసు గురుంచి ఇతర మత గ్రంథాలలో ఉందా? || Edward William Kuntam

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • Stay Connected ...
    UA-cam : / edwardwilliamkuntam
    Redeem Ministry UA-cam page:
    / @redeemministry8547
    Facebook : bit.ly/2VZc3Ap
    FB Page : bit.ly/2Jaj7oy
    Instagram : bit.ly/2pGIp6V
    Twitter : bit.ly/2N13AZ7
    Kuntams App : bit.ly/2o4k6zb
    Email : edwardwkuntam@gmail.com
    Edward Williams Kuntam was born and brought up in Andhra Pradesh where his parents Satyadas and Rajamma were good Christian lay persons in the Church of South India and Indian Pentecostal Church, Eluru. He has good memories of studying in CSI English Medium School, St. Xavier's High School and Sir. C R Reddy College, all at Eluru.
    After completing his BA in Economics and Post Graduate Diploma in Business Management and Administration with advertisement as specialization, Edward worked as marketing manager for a cable-manufacturing unit, for three years. But, he had a great desire to advertise his master and savior, Jesus Christ, to the college and university students and therefore joined Union of Evangelical Students of India as student counselor in 1990. He ministered to students in most of the universities and colleges for ten years. He then became the State Secretary of Andhra Pradesh and gave leadership till 2006.
    As the State Secretary, he traveled across the state and also in other parts of India to preached or took seminars in prestigious institutes like IIT Bombay, IIT Kharagpur, IIT Gundy, IISC Bangalore, JNU Delhi, Central University Pondicherry, JIPMER Pondicherry and CMC Vellore. As RZIM trained apologist he taught in their regional seminars on subjects like Logic, fallacies, and Pantheism. He taught spiritual leadership in Haggai regional seminars on subjects like spiritual leadership and communication.
    Along with that, Edward has been the host of Nireekshana since 2000. Nireekshana is a weekly television show sponsored by CBN India and was aired on TV9 for over six years and now being aired on Sakshi TV four times a week. Over the years, his passion for sharing the Gospel of Jesus Christ has made him to strive hard to reach out to millions of viewers. He was also the blogger and web interactive manager for an IPTV called “TipriTV’ that reaches the diaspora Indians. He has two post graduate degrees - MA advanced in Homiletics from SAIACS, Bangalore and MA in Christian Studies from Madras University.
    Edward’s wife, Christy Rose, did her MA Theology at SAIACS. In the recent past, she was burdened to minister to the eunuchs and gays and therefore started a church for LGBT community at Eluru. Now, by the grace of God, Redeem Ministry grew to eight churches - for Hijras at Eluru, Sarpavaram, Palakole, Vijayawada, and Bhimavaram; and for gays at Amalapuram and Kakinada. The gay culture has become rampant in India after the government-legalized homosexuality, which anyhow was reversed by the Supreme Court. Edward and Christy are happy to be part of this unique ministry, which is very challenging in many ways. Apart from these churches, God also laid a burden to start a Church in the rural area of Bangalore, Yerrappannahalli. A Few years back the villagers never allowed a pastor to start a church but now by the grace of God, Redeem church is growing steadily. Christy and Edward are blessed with two daughters Sharon and Ruth, both born again and burdened to be part of the ministry in the Yerrappannahalli. Sharon is pursuing Mass media, Journalism and Psychology for her graduation. Ruth is pursuing Engineering.
    #EdwardWilliamKuntam #EdwardWilliams
  • Розваги

КОМЕНТАРІ • 49

  • @kavuriprasadbabu444
    @kavuriprasadbabu444 2 роки тому +1

    Praise the lord brothers and sisters. Good massage anna. Mana prabhuvu yesayya namanike samasta mahima, ganata, prabhavamulu yuga yugamulu chellunu gaka amen.

  • @stephenramisetty6150
    @stephenramisetty6150 2 роки тому +5

    bible matrame yesu prabuvu untaru, it is always true.

  • @RajuKumar-ip5db
    @RajuKumar-ip5db 2 роки тому +3

    Praise the lord brother Garu 🙏🏻🙏🏻🙏🏻

  • @YSR_KDP
    @YSR_KDP 2 роки тому

    All Glory to the almighty Lord GOD 🙏
    May GOD bless you all brothers.

  • @evangelistprasad
    @evangelistprasad 2 роки тому +11

    వేదాలలో క్రీస్తు పేరు ముమ్మాటికీ లేదు ఉండదు కానీ పోలికలు వున్నాయి( పేరు లేనప్పుడు పోలికలు ఎందుకు ఉంటాయి అసలు ఇతర మత గ్రంథాల్లో ఏసు ప్రస్తావన ఎందుకు ఉంటుంది సువార్త చెప్పడానికి బైబిల్ సరిపోతుంది అని ఎన్నో సంవత్సరాలుగా సంవత్సరాలుగా తర్కాలు రా దంతాలు కొంతమంది చేస్తున్నారు అయితే ఈ తర్కముల వలన రాదంతముల వలన కానీ ఇప్పటి వరకూ ఒక్క ఆత్మ కూడా రక్షించ బడలేదు కానీ నీ ఇతర మత గ్రంధాలలో ఉన్న పోలికలను బట్టి ఎన్నో వేలమంది ఇప్పటివరకూ ప్రభువైన ఏసుక్రీస్తు నామమున సొంత రక్షకుడుగా అంగీకరించారు( ఉదాహరణకు పరవస్తు సూర్యనారాయణ గారు ధనుంజయ శాస్త్రి గారు వారి వరుసలో ఇంకా అనేక మంది )వారి పూర్వ సనాతన విశ్వాసాలను వదిలిపెట్టి లోకాశాలు, లోక ప్రభావం నుంచి బయటపడి క్రీస్తు సాక్షిగా జీవిస్తూ క్రీస్తు చెంతకు అనేకమంది నడిపిస్తున్నారు. గతంలో edwards విలయం అన్నగారు అలాగే ప్రకాష్ గంటల గారు ఇతర మత గ్రంధాలలో ఉన్న ఈ పోలికలను ప్రస్తావించారు. రక్షణ కార్యానికి ఉపయోగపడని రక్షణ కార్యానికి అడ్డుపడే ఈ తర్కాలు ఈ లాజిక్ లు ఎందుకు?
    1కోరింథీయులకు 9: 20
    యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదునివలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడినవారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడినవాడను కాకపోయినను, ధర్మశాస్త్రమునకు లోబడినవానివలె ఉంటిని.
    21.దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడినవాడను. అయినను ధర్మశాస్త్రము లేనివారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేనివారికి ధర్మశాస్త్రము లేనివానివలె ఉంటిని.
    22.బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల వాడనైయున్నాను
    కొసమెరుపు:
    కుమారున్ని పోగొట్టుకున్న ఒక తండ్రి తప్పిపోయిన తన కుమారుడు తిరిగి తన దగ్గరికి రావడానికి నడిచే రావాలనో లేదా సైకిల్ మీదే రావాలనో లేదా బైక్ మీదే రావలెనో లేదా రైలు బండి మీదనే రావలెనో,ఎద్దుల బండి మీదే రావాలనో అనే రూల్స్ ఏమైనా పెట్టుకుంటాడా లేదా విధముగా చేతనైన మళ్ళి తన దగ్గరకు వస్తే చాలు తన చెంతకు చేరి అని ఆశతో ఎదురు చూస్తాడు అంతేకదా! క్రీస్తుని ప్రతిబింబించే ఒక స్కిట్ చూసి రక్షించబడిన వాళ్లు ఉన్నారు ఒక సినిమా చూసి రక్షించబడిన వాళ్ళున్నారు బైబిల్ మాత్రమే చదివి రక్షించబడిన వాళ్ళు ఉన్నారు సువార్త ప్రకటన ద్వారా రక్షించబడిన వాళ్ళున్నారు డైరెక్టుగా క్రీస్తు దర్శనం క్రీస్తు స్వరం ద్వారా రక్షించబడిన వాళ్ళు ఉన్నారు అలాగే ఇతర మత గ్రంధాలలో ఉన్న ఏసు పోలికలను చూసి రక్షించబడిన వాళ్ళున్నారు నశించిపోతున్న మనుషులు క్రీస్తు చెంతకు ఎలా వస్తే ఏంటి ఏ విధముగా వస్తే ఏంటి క్రీస్తు ద్వారా పరమ తండ్రి చెంతకు చేరలేదా తండ్రితో సమాధాన పడ్డారా లేదా అది కదా గొప్ప విషయం సంతోషించాల్సిన విషయం. జాన్ క్రిస్టఫర్ గారు మీలాంటి ఎందరికో నా విన్నపం ఏమిటంటే మీరు మన పరమతండ్రి కోణంలో నుంచి ఆలోచిస్తే బిడ్డలను పోగొట్టుకున్న వారి బాధ ఏంటో మీకు అర్థమవుతుంది

    • @bhupathiraj8143
      @bhupathiraj8143 2 роки тому +1

      Well said brother 🙏

    • @gubbalasuribabu2333
      @gubbalasuribabu2333 2 роки тому +2

      అంత ప్రత్యక్షత ఎక్కడిది వీరికి..... రంజిత్ఓఫిర్ గారు అంతరిక్షం అంత ఎత్తులో ఉండి మాట్లాడుతున్నారు భూమ్మీదే సరిగ్గా నిలువబడలేనివాడికి ఏమి అర్ధం అవుతాది. Anyway చాలా బాగా చెప్పావు అన్న... 🌹🌹🌷🌷💯💯

    • @theechoingsilence2344
      @theechoingsilence2344 2 роки тому +1

      Yes brother

    • @bindugovada3454
      @bindugovada3454 2 роки тому +1

      No, wrong anna. Jesus in Quran and Jesus in Bible are two different persons.
      Praise the Lord brother. Jesus in Quran and Jesus in Bible are two different persons. A person's identity is mainly based on the place of their birth.
      Mother's name might be same, qualities might be same, but place of birth is different.
      Please refer Quran chapter 19 sura23. The labor-pains came upon her, by the trunk of a palm-tree. She said, “I wish I had died before this, and been completely forgotten.”
      In Quran Jesus is born under a palm tree, but in Bible Jesus is born in a manger in Bethlehem.
      This information is enough to say that they both are different. Because one person can not be born in two different places. Let them believe in their Jesus who didn't die at all. It is their belief. We respect it.
      But in Bible Jesus came down to shed his precious blood to save the mankind from their sin. He died on the cross, He has conquered death, He has risen from the dead. Whoever believes in this, will be taken to heaven on the second coming of Jesus.
      Jesus Christ is real, He will rescue you. Just talk to Him. He will respond. Peace be unto you. In Jesus name. Amen

  • @jagadishwarraopanaganti6930
    @jagadishwarraopanaganti6930 2 роки тому

    దేవుని సేవ చేస్తున్నామని అనుకొంటూ సువార్తను అడ్డుకోవడమంటే ఇదే అనిపిస్తుంది. దేవుని వాక్యాన్ని ఇతర భాషల్లోకి translate చేసిన William Tyndale ని దేవుని సేవ పేరుతో, క్రైస్తవ్యాన్ని కాపాడుతున్నామన్న భ్రమతో క్రైస్తవ మతాధికారులే ఎలా చంపారబ్బా అని ఆశ్చర్యం వేసేది. సాతాను కుయుక్తులకు మోసపోవడం యధార్థపరులైన దైవజనులకూ అతీతం కాదనిపిస్తుంది. పరవస్తు సూర్యనారాయణ, ధనుంజయ శాస్త్రి మరియు అలాంటి మరికొందరు రక్షణ లోనికి రావడానికి కారణమైన వేదాలను, వాటి ఆధారంగా వ్రాయబడిన గ్రంధాలనూ , ఆ సౌవార్తిక పద్దతులను ఈ యధార్థవంతులైన పెద్దలు నిరాకరించడం కూడా ఆశ్చర్యం కలిగించే విషయమే..
    చంటి పాపకు అన్నం తినిపించడానికి ఒక తల్లి రకరకాల ప్రయత్నాలు, పనులు చేస్తుంది. పౌలు భక్తుడు కూడా 1కొరింథి 9 ; 19 - 23 లో తాను చెప్పిన విధంగా సువార్త భారంతో రకరకాల మనుషుల మధ్య రకరకాలుగా సువార్త ప్రకటించాడు. అలాగే ఈనాడూ కొందరు దైవజనులు, సువార్త భారంతో విమర్శలను ఎదుర్కొంటూనే వివిధ రీతుల్లో సువార్తను ప్రకటిస్తున్నారు. అందులో ఇతర మత గ్రంథాలలో అనుకూల విషయాలను వాడుకోవడం ఒకటి. నాడు పండిట్ ఫ్రాన్సిస్ గారు, నిన్న మాసిలామణి గారు, నేడు ఓఫిర్ గారు ఇలా ఇంకెందరో ఇతర మత గ్రంథాలను వాడుకొంటున్నారు.
    John Christopher గారు, సాయిక్రిష్ణ గారు, Edward Williams గారు దయచేసి ఈ విషయాన్ని సువార్త కోణంలో, practical దృక్పదంతో ఆలోచించాలని నా విన్నపం. 🙏

  • @smashthefalse1877
    @smashthefalse1877 2 роки тому

    మీరు అక్షరానికి సేవకులు మీకు ఆత్మ సంగతులను గ్రహించరు....

  • @johnravi9776
    @johnravi9776 2 роки тому +1

    Anna is giving a good explanation

  • @budalaprakash9475
    @budalaprakash9475 2 роки тому +1

    Super 👌👌 ఇంకా ఇలాంటి అంశాలపై వీడియోస్ తీయండి సార్👍👍👍 god bless you keep it up Amen

  • @pratapjujjavarapu2392
    @pratapjujjavarapu2392 2 роки тому +1

    Super subject sir nice discretion

  • @Samdp878
    @Samdp878 2 роки тому

    Praisethe Lordhallelujah

  • @rajeshmarella7526
    @rajeshmarella7526 2 роки тому

    Entagoranga na yesayani avamainchadaniki ayana premani vekirinchadamiki me tandri Aina apavadi meku enirojulu training echadu sarlu..Aina sare na yesaya namamulo meku🙏🙏🙏

  • @chsravanthi3623
    @chsravanthi3623 2 роки тому +1

    praise the Loord to all aa brahma veru para brahma veru vedaalalo kreesthu koraku vundhi ante meeku eandhuku baadha?vedas lo yesayya nu gurchi vunda batte paravasthu suryanaaraayana gaaru chaalamandhi brahmanulu yesayyanu nammukunnaaru thurpu dheshapu jnaanulu vaalla grandhaallo prabhuvuni gurchi vunnadhi gaabatte vachaaru meeku ivi kanipinchaledha meepolika kuda chandaalanga vundhi nija dhevuni gurchi anni grandhaallo raayinchaaru dhevudu,prathyekamuga earpaatu chesukunna prajalu ganuka yudha matha grandhamu lo Israel pravakthalatho yesayya gurchi clear ga raayinchaaru sodhi programmes maani suvartha cheyysndi

  • @johnravi9776
    @johnravi9776 2 роки тому +1

    Anna Praise the lord 🙏🙏🙏

  • @bhagyarajugunde6481
    @bhagyarajugunde6481 2 роки тому

    Praise the Lord brother's

  • @rajeshmarella7526
    @rajeshmarella7526 2 роки тому

    Pristhelord andi🙏🙏🙏gandhigari mudu kothulu

  • @subhashinipakerla9547
    @subhashinipakerla9547 2 роки тому

    Very useful

  • @suredavidhu5929
    @suredavidhu5929 2 роки тому

    Praise the lord 🙏 hallelujah

  • @johnhaide1
    @johnhaide1 2 роки тому

    if possible plz invite Prakash Gantela garu to this show. it would be great

  • @trinadhk1319
    @trinadhk1319 2 роки тому +3

    Praise the Lord 🙏 , to all.
    మీ మెస్సేజ్ ప్రకారము
    1) బైబిల్ పాత నిబంధనలో యేసుక్రీస్తు పేరు లేదు కాబట్టి, మీరు చెప్పిన వేదాలుకు వలె, పాత నిబంధనకు యేసుక్రీస్తుకు సంబంధము లేనట్టే కదా.
    2) బైబిల్ పాత నిబంధనలో బలులకు వేదాలలో బలులకు సంబంధము లేనపుడు, బైబిల్ లో పాపపరిహారముగా బలుల నిబంధనకు ప్రత్యమ్న్యాయముగా క్రొత్త నిబంధన యేసుక్రీస్తు సిలువ మరణము కాబట్టి యెహోవాకు వలే యూదులకు తప్ప అన్యులకు యేసుక్రీస్తుకు సంబంధము లేనట్టే కదా.

  • @sureshbabu-im2rd
    @sureshbabu-im2rd 2 роки тому

    Good Anna

  • @prasannakumar7794
    @prasannakumar7794 2 роки тому +1

    Fine Video. You shall always maintain the same to equip the Christian Brethren with a credible knowledge. But, do not gather any lousy fellows who call you as Howlys, Batchaas and who warn you that they strip you naked and lynch. They categorically announced that the Christ qualities are embedded in their character. So, you have done some considerable damage to the reputation of our Christian Brethren by making them to sit and discuss their Authored Books in recent times. Please, do not repeat such mistake. Praise the Lord.

  • @vijaykumar-fi3iw
    @vijaykumar-fi3iw 2 роки тому +1

    కీర్తనలు 147: 19
    ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను.
    కీర్తనలు 147: 20
    ఏ జనమునకు ఆయన ఈలాగు చేసియుండలేదు ఆయన న్యాయవిధులు వారికి తెలియకయే యున్నవి. యెహోవాను స్తుతించుడి.

  • @jagadishwarraopanaganti6930
    @jagadishwarraopanaganti6930 2 роки тому +1

    సాయి క్రిష్ణ గారితో చాల్స్ శోభరాజు పోలికను గూర్చిన JC గారి ప్రస్తావన , సాయి గారి స్పందనతో కూడిన ఆ సంభాషణ (10.20 to 12 & 14 to 26.10) ఇతర మత దేవుళ్ళను క్రీస్తుతో పోల్చిన విషయంలో ఓఫిర్ అయ్యగారు ఇచ్చిన వివరణతో exact గా సరిపోయింది, ఛాయా రూపకంగా కొన్ని విషయాలు మాత్రమే వారిలో కనిపిస్తాయే తప్ప వారు దేవుళ్ళు కారని ఆయన అనేక సార్లు చెప్పారు కాబట్టి వారు వ్యంగంగా చెప్పినా ఓఫిర్ గారిని positive గా అర్థం చేసికొన్నారని అనిపిస్తుంది. అయినప్పటికీ గలలియనుండి క్రీస్తు ఎలా వస్తాడన్న సంశయంలో కొట్టుమిట్టాడిన (యోహాను 7: 52) పరిసయ్యులలాగే వీరు confusionలో ఉన్నారు.
    యేసుక్రీస్తు యూదా గోత్రపు సింహముగా చూస్తాము, అయితే పేతురు సాతానుని సింహంతో పోల్చాడు. సాతానుకు యేసుకు ఒకే పోలికేమిటి? హవ్వను సర్పము కుయుక్తితో మోసగించింది. అలాగే సాతానును సర్పముగా వాక్యము సంబోధించింది. మన ప్రియ ప్రభువు మరేమి దొరకనట్టు తన శిష్యులను సర్పమువలె వివేకులై యుండమని ఆ సాతాను పోలికనే చెప్పాడేమిటి? ఈ విషయాల్లో కూడా అలాగే వ్యంగ్యంగా నవ్వుకొంటారా మన సోదరులు.

  • @rajeshmarella7526
    @rajeshmarella7526 2 роки тому +1

    Jesus Sangam Aina strini matrame pellichesukodaniki vastunada ,.purushuni Pelli chesukodaniki vastunada..chepandi sarlu...

    • @LoveArshi143Sarun
      @LoveArshi143Sarun 2 роки тому +2

      Sangani Pelli kuthuru tho polchabadindi, vadhuvu sangam annaru varudu sangam ani kadhu. Varudu yelagithi tana vadhuvu ante bhartha mida love, respect, purity and submission tho yela untundo inko kotha family loki velladaniki prepare avutharo ala Sangani vadhuvu sangam tho polcharu more over dani deep meaning teliyani melantivalaki Ila vetakaram vethukodam kuda oka mental disorder. Andhuke vakhyam ardham chesukodaniki vivechana anedi kavali, adi mana chaduvulo,bayata manushulanudi dorakadhu, devudu isthi vasthundi.

    • @rajeshmarella7526
      @rajeshmarella7526 2 роки тому

      @@LoveArshi143Sarun bramha pellito., Jesus pellini polchindi meru,jesusni anyula eduta avamaninchindi meru bibull panditulainantamatrana..saripodu,deuni spruha kaligiundli brother 🙏

    • @LoveArshi143Sarun
      @LoveArshi143Sarun 2 роки тому

      @@rajeshmarella7526 Evaru evaritho polchaledhu. Asla bhrama pelliki
      Devuni vadhuvu sanganiki ponthana ledhu akasaniki bhoomiki unatha difference undi. Asla devuni evaritho iyna polchali anukodam avivekam. Human mind tho think chesthi ila okarini inkoritho polchinatu devudini kuda anya devatva devudu tho cheppi polustham. Devuni paruvu mana edo polisthi poyedi kadhu andi, manam devudini nammukunna ani cheppukuntune ne enemy ni forgive cheyakapodam, yedutivadi mida dvesham,asuhya,kopam,jealousy,selfishness chupinchadam inka cheppukuntu pothe chala ne unnai avanni kuda devuni paruvu teyadame. Devuni poli untu ayana namani ghanaparachadam ante annam lo curry kalupukoni tinnatha easy kadhu andi. Devuni spruha kadhu sir,
      Paraloka vivechana kaligi undali. Adi yekkado nerchukunte nerpisthi raadhu. Devunitho devuni lo devuni poli undi devudini adigithi isthadu. Athmiya varalu lo vivechana varam ani undi kani devuni spuruha analedhu meku ade unte vadhuvu sangam anedaniki meaning ardham iyyedi ila adavalaka? Magavalaka? Ane doubt raadhu.

  • @sureshbabu-im2rd
    @sureshbabu-im2rd 2 роки тому

    Bagundi Anna.

  • @rajeshmarella7526
    @rajeshmarella7526 2 роки тому

    Vadhuvu Sangam ante enti sarlu chepandi,yuhitha sainya samabhikar rupiniagu eme evaru ante enti.vadhuvu sangamlo kevalam adavallena.. magavallena ...evaro chepandi sarlu

  • @mrahman8745
    @mrahman8745 2 роки тому

    ఖురాన్ చిట్టచివరి దైవగ్రంథం .

    • @bindugovada3454
      @bindugovada3454 2 роки тому +1

      No, wrong anna. Jesus in Quran and Jesus in Bible are two different persons.
      Praise the Lord brother. Jesus in Quran and Jesus in Bible are two different persons. A person's identity is mainly based on the place of their birth.
      Mother's name might be same, qualities might be same, but place of birth is different.
      Please refer Quran chapter 19 sura23. The labor-pains came upon her, by the trunk of a palm-tree. She said, “I wish I had died before this, and been completely forgotten.”
      In Quran Jesus is born under a palm tree, but in Bible Jesus is born in a manger in Bethlehem.
      This information is enough to say that they both are different. Because one person can not be born in two different places. Let them believe in their Jesus who didn't die at all. It is their belief. We respect it.
      But in Bible Jesus came down to shed his precious blood to save the mankind from their sin. He died on the cross, He has conquered death, He has risen from the dead. Whoever believes in this, will be taken to heaven on the second coming of Jesus.
      Jesus Christ is real, He will rescue you. Just talk to Him. He will respond. Peace be unto you. In Jesus name. Amen

  • @bindugovada3454
    @bindugovada3454 2 роки тому

    No, wrong anna. Jesus in Quran and Jesus in Bible are two different persons.
    Praise the Lord brother. Jesus in Quran and Jesus in Bible are two different persons. A person's identity is mainly based on the place of their birth.
    Mother's name might be same, qualities might be same, but place of birth is different.
    Please refer Quran chapter 19 sura23. The labor-pains came upon her, by the trunk of a palm-tree. She said, “I wish I had died before this, and been completely forgotten.”
    In Quran Jesus is born under a palm tree, but in Bible Jesus is born in a manger in Bethlehem.
    This information is enough to say that they both are different. Because one person can not be born in two different places. Let them believe in their Jesus who didn't die at all. It is their belief. We respect it.
    But in Bible Jesus came down to shed his precious blood to save the mankind from their sin. He died on the cross, He has conquered death, He has risen from the dead. Whoever believes in this, will be taken to heaven on the second coming of Jesus.
    Jesus Christ is real, He will rescue you. Just talk to Him. He will respond. Peace be unto you. In Jesus name. Amen

  • @rajeshmarella7526
    @rajeshmarella7526 2 роки тому

    Dharmasastrani,bhodhinchinantamatrana,adhbutalu,suchaka kriyalu chesinantamatrana Jesus,mesaya avuthada ani yudhulu anukunnara?..me..logic Prakaram😋☺️😎😎😎

  • @vedanthamsali9563
    @vedanthamsali9563 2 роки тому

    మీ పోకడ ఎట్టుందిరా అంటే చదువుకొనక ముందేమో “ కాకరకాయ అన్నాడు , ఐతే చదువు కొన్నతరువాత కీకరకాయ “ అన్నాడంట . మీరు ఖచ్చితంగా దేవునికి లెక్కప్పగించుకొంటారు. ఎన్నోసార్లు విలియం గారు వేదాల శ్లోకాలను ప్రసంగములో బల్లగుద్దినట్టు చెప్పారు, ఇప్పుడు మీతోకలసి ప్లేటు మారుస్తున్నాడు. మీకింకేమి వేరే పని దొరకలేదా ?మీరు “ సంగీతంలో 7 అక్షరాలే ప్రపంచమంతటా ఎలాగ ? ఎందుకున్నాయో చెప్పగలరా ? ఎప్పుడు ? ఎక్కడ ? ఎవరు ? వీటిని పంచారో ? నిర్దేషించారో చెప్పగలరా ?మానవ జాతికి Blood Groupలు ఎలా ఏర్పడ్డాయో తెలుపగలరా? పనిలేనోడు పిల్లి తల గొరిగి నట్టుంది మీ వైనం.

  • @rajeshmarella7526
    @rajeshmarella7526 2 роки тому

    Brahamma Devudu thana kuthurni mohinchi kamamutho Pelli chesukunadu. Mari ,me logic Prakaram jesus vadhuvu sangani e udhesamto pellichesukodaniki ranaiunado vivvarinchandi.sarlu..

    • @bangarayyavannala8639
      @bangarayyavannala8639 2 роки тому +1

      This is spiritual marriage, not physical marriage

    • @rajeshmarella7526
      @rajeshmarella7526 2 роки тому

      Aite bramha kuthuri pellito ,Jesus,sanga vivahani enduku polchutunnaru.....

  • @smashthefalse1877
    @smashthefalse1877 2 роки тому

    నన్ను క్షమంచండి....

  • @vedanthamsali9563
    @vedanthamsali9563 2 роки тому

    మీరు డైరెక్టుగా Ranjeeth Ophir గారిని ఎదుర్కొనే దమ్ములేక డొంకతిరుగుళ్ళు తిరుగుతున్నారు. పిల్లి పాలుతాగుతూ నన్నెవ్వరూ చూడటంలేదనుకొంటుంది. ఇదే మీ అందరి బుద్ది హీనత. మీరు చదుకొన్న మూర్ఖలు. మీలాంటి వారివలన సమాజానికి తీరని నష్టం కలిగే ప్రమాదముంది. ఇప్పటికైనా మీ నోళ్ళు ముయ్యండి. ఇందును బట్టే యేసు నామం అన్యజనుల మధ్య ధూషింప బడుతుంది.మూడుముళ్ళు, 7 అడుగులు, 10 తలలు,బ్రహ్మకు 4 తలలు, యూప స్ధంభము,సోమరసము, ప్రాణ ప్రతిష్ఠ, జన్మ కర్మ పాపములు, నదుల్లో మునిగితే పాపం పోతుందనే భావన, నిత్య కళ్యాణం పచ్చతోరణం ఇవన్నీ మీకు కనపడని గ్రుడ్డి బ్రోస్ మీరు.