చాల బాగ చెప్పారు . ఇ విషయం మన హిందువుల అందరీకీ తెలియాలీ. మీరు ఇంకా ఇలాంటి వీడీయోలు చేయాలీ. అమ్మ కొందరు ఈ సాఇబు దత్త చరిత్ర లో ఉన్నా రు అంటునారు. దానీ గురీంచీ వివరించండి.
@@rajeswariravu8318 yeah nku ade cheparu madam.. Nenu kuda nammanu.. But i found so many gaps in sai charitra.. To clarify it I read datta charitra.. Then I understood what these guys say is fake.. Datha sampradaym lo enda sai ledu undadu kuda because datta sampradayik is very different..
మీకో కొత్త సంగతి తెలుసో లేదో ఇప్పుడు కొత్తగా శ్రీపాదవల్లభ స్వామి హిమాలయల్లో ఆంజనేయ స్వామి తో " ఇప్పటి వరకు రామనామ స్మరణ చేసింది చాలు ఇక భూమిమీదకి వెళ్లి అల్లా మాలిక్ అంటూ జనాల్ని ఉద్దరించు అని చెప్పాడట. రోజు రోజు కి వీళ్ళ పిచ్చి ముదిరిపోతుంది. 🤦🏻♂️🤦🏻♂️
అవును. మీకో కొత్త సంగతి తెలుసో లేదో ఇప్పుడు కొత్తగా శ్రీపాదవల్లభ స్వామి హిమాలయల్లో ఆంజనేయ స్వామి తో " ఇప్పటి వరకు రామనామ స్మరణ చేసింది చాలు ఇక భూమిమీదకి వెళ్లి అల్లా మాలిక్ అంటూ జనాల్ని ఉద్దరించు అని చెప్పాడట. రోజు రోజు కి వీళ్ళ పిచ్చి ముదిరిపోతుంది. 🤦🏻♂️🤦🏻♂️
మీరు ఇలా అవగాహన కల్పించినట్లు నిజంగానే అందరూ ముందుకి రావాలండీ. మా ఎదురు మామ్మగారు (శుద్ధ బ్రాహ్మినే) "నాకందరు దేవుళ్ళూ ఆ సాయిబాబానే, ఆయన్ని నమ్మితే, మొక్కితే నేను అనుకున్నది ఖచ్చితంగా అవుతుంది, మీరు కూడా బాబా చరిత్ర చదివి, పూజించండి, మొక్కుకోండి.." అంటుంటే ఎలా చెప్పాలో అర్థం కాదు. "మనం మనసులో దృఢంగా ఒక కోరిక బలంగా కోరుకుంటే మనకి కనపడని శక్తి ఆ కోరిక తీరేలా చేస్తుంది, అదే సంకల్పబలం, సూపర్ నేచురల్ పవర్." అని చెప్పాలనుంటుంది. కానీ ఆమెకి కోపం ఎక్కువ, ఎందుకొచ్చిన గొడవ అని వదిలేశాను.
చి.ల.సౌ.సత్యభామ హిందువుల మూఢనమ్మకాలపై కనువిప్పు కలిగే కృషిచేస్తున్నారు.. మీరు ఈ వీడియోలో చెప్పినది 100% నిజం.. హిందువులు తెలుసుకువలసింది.. ఈ చాంద్ మియా ఉరఫ్ సాయిబాబా ఎప్పుడూ మనలను మోసం చేయలేదు.. అతను నిర్ద్వందంగా సబ్ కా మాలిక్ ఏక్ .. అల్లాహ్ మాలిక్ అనే చెప్పాడు.. సిగ్గులేని కొందరు హిందూద్రోహులు ఈ తురకవాడిని మొదట గురువును చేశారు.. తర్వాత ఏకంగా దేవుడినే చేశారు.. ఈ దరిద్రం అంటగట్టారు.. మనం అంటించుకున్నాము... ఈ దరిద్రాన్ని మీ లాంటి వారు ప్రస్తుతం శుభ్రపరుస్తున్నారు... దీనిపై అవగాహన కల్పించవలసిన పీఠాధిపతులు, స్వామీజీలు తమ విలాసవంతమైన పీఠాలలో సేదతీరుతున్నారు... (శంకరాచార్యుల వారు ఒక్కరు మినహాయింపు)... హిందువులు దైన్యం వీడండి.. మీకు అండగా పరమేశ్వరుడు, నారాయణుడు ఉన్నారు... ఎడారి మరీచికల వెంట పడవద్దు.. మీ దాహం తీరదు..
మీ వీడియోలు చూసి కొంత వరకు మారుతున్నారు అమ్మ ఇంకా మారాల్సిన వాళ్లు చాలా చాలా మంది ఉన్నారు తినగ తినగ వేము తియ్యగా అన్నారు కదా మీ మాటలు ఇప్పుడు చేదుగానే ఉండవచ్చు వాళ్లందరికీ మీరు చెప్తూనే ఉండండి వినగా వినగా అందరూ మారిపోతారు జై శ్రీమన్నారాయణ జై శ్రీ జగజ్జనని మాత🙏🙏🙏
అమ్మా, మీ ప్రయత్నం మంచిదే. కొనసాగించండి.... అయితే నాలుగు మంచి మాటలు చెప్పే టీచర్ కి గుడులు కడుతున్నమా! ఆని అడుగుతున్నారు. కాదు తల్లి... గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే సాక్షాత్తూ పరబ్రహ్మం.... ఎందుకంటే ఆయన నేర్పిన అక్షరాలు, పదాలు, వాక్యాలు, విద్యలు వల్లే నాడు పిల్లలు గా ఉన్న మనం ఆధ్యాత్మిక జీవితంలో కి ప్రవేశిస్తున్నము.... మీరు జనానికి చెబుతున్నట్లు గురువును గౌరవించక్కరెల్లేదు అన్నట్లే ఈ నాటి సమాజానికి గురువు విలువ తెలియడం లేదు. మీరూ అలా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. గురువు మట్టి బొమ్మతో సాధన చేసి విద్య సాధించిన ఏకలవ్యుని చెందిన సనాతన ధర్మం మనది. "చిల్ల పెంకును గురువు గా పెట్టుకుని చూడు. ఆతర్వాత నీకే తెలుస్తుంది" అని సనాతన ధర్మం లోని నిగూడ రహస్యాన్ని చెప్పిన సాయి బాబా వారిని మీరు అర్థం చేసుకోగరని మేము ఎలా అనుకోగలం!!!!
ఈ వీడియో చూసిన మా పిన్ని ఆ బాపన కంపు మాటలు మనకు ఎందుకు అని అన్నది నాకు నవ్వు వచ్చింది.ఇలా వీడియోలు చేస్తూ సంపాదిస్తారు మన హిందువులు క్రిస్టియన్ కాకుండా ఎస్సీ లను వీళ్ళు మంచిగా పలకరిస్తారా.వాళ్ళు తాకిన పాత్రలను వీళ్ళు ముట్టుతారా అని మా పిన్ని ఒకటే భుతులు.సనాతన ధర్మం ఒక్క బాపనోళ్ళు రాయకీయనాయకులకే తప్ప మనలాంటి వారికి అన్నం పెట్టదు.
అవును మా ఇంట్లో కూడా సాయిబాబా విగ్రహం ఉండేది ఈ ఛానల్ చూడ బట్టి నేను ఆ విగ్రహం తీసి ఈ మధ్యనే బయట షోకేస్ లో పెట్టేసాను బాబా గుడికి ఎప్పుడో ఒకసారి వెళ్లేదాన్ని ఇప్పుడు ఎదురుగా ఉన్న దండం పెట్టాలి అనిపించదు గుడిలోకి కూడా వెళ్లాలనిపించదు కానీ మా అమ్మ నాన్న మా చెల్లెలు మా అన్నయ్య మా వదిన అందరూ బాబా భక్తులు మునిగి తేలుతున్నారు వాళ్లతో ఫైట్ చేస్తున్నాను నేను అతను ముస్లిం మనం అతనికి పూజ చేయాల్సిన అవసరం లేదు అని నా మాట అస్సలు వినరు ఇలాంటి వాళ్లు ఎంతోమంది ఉన్నారు లక్షలు కోట్లు పెట్టి బాబా గుడులు కట్టిస్తున్నారు ఈ మాయ నుండి వాళ్ళందరూ ఎప్పుడు బయట పడతారో ఏమో జై శ్రీమన్నారాయణ జై శ్రీ జగజ్జనని మాత🙏
మీ జన్మ హిందువులకు వరం తల్లీ ❤️ ❤️ ❤️ సనాతన ధర్మం లొ దేవుళ్ళకు కోదవలేదు... ఇక గురూపరంపర ఉంది... అసలు ఈ సాయిబాబా ఎవరు ఎక్కడ నించి వచ్చాడు... తెలియకుండా... గురువు అని..ఎలా అఃటూన్నారు... శ్రీ మాతా చరణారవిందం 🙏🪷 ఓం 🙏
అమ్మా! ఈ వీడియోలో షిర్డీ సాయిబాబా ఆరాధన గురించి ఆలోచనా పరులైన హిందువులకున్న అభ్యంతరాలను మీరు చక్కగా వివరించారు. షిర్డీ సాయి గురించి అభూత కల్పనలు ప్రచారం చేసి సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించిన మాట వాస్తవం. ఉదాహరణకు శ్రీ పాద వల్లభ చరితామృతం 2001 సం.లో. ప్రచురితమైన గ్రంధంలో ఆంజనేయస్వామిని ఈ కలియుగం లో ఇప్పటి వరకు నీవు చేసిన రామనామ జపం ఆపి షిర్డీ సాయిబాబా గా అవతరించమని "అల్లా మాలిక్ " అని అవతార కాలంలో జపించమని శ్రీపాద శ్రీ వల్లభుల వారుఆదేశించారట.అందుకే చిరంజీవి యైనప్పటికి ఆంజనేయ స్వామి ఆ స్వామి ఆదేశం అనుసరించి షిర్డీ సాయిబాబా గా అవతారమెత్తాడట. అంతే కాక అల్ అంటే శివుడని లా అంటే శక్తి అని అర్ధాలట. కనుక బాబా వారు అల్లాని కొలవటం శివశక్తులను స్మరించినట్లట. ఇవన్నీ శ్రీ పాద వల్లభ చరితామృతం లో వ్రాసిన వారు మన హిందూ రచయితలే. ఈ పైత్యం తలకెక్కించి ఆ గ్రంధం పారాయణం చేసే వారిని పిచ్చి వాళ్లని చేస్తున్నారు. ఈ గ్రంధం శ్రీ పాద శ్రీ వల్లభ సంస్థానం,పిఠాపురం వారు ప్రచురించారు. ఇంకా వివరాలు కావాలంటే యూ ట్యూబ్ లోని "సూర్య ఆకొండి "వారి వీడియోలు చూడండి.
మా ఆయన ఎంత చెబుతున్న నేను ఇన్ని రోజుల నుండి సాయి బాబా విగ్రహాన్ని మా పూజ గదిలో నుండి తీయలేదు... మీ videos chusi inka ayana గురించి బయట కూడా search chesi baba mana దేవుడు కాదని అర్థం అయి వెంటనే తేసేసాను... మీకు కృతజ్ఞతలు...
అమ్మ జనాలు మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వినడం లేదు ఎన్ని చెప్పిన గురువారం అయన రోజు అంట పైగా మనం గురువారం ని లక్ష్మి వారం అంటే వినడం లేదు వెండి విగ్రహం కూడా తీసుకొన్నారు ఏంటో నేను ఐతేయ్ మా ఇంట్లో నుంచి తేసేసాను మావారు వినలేదు కానీ అనుకోకుండా చేతిలో నుంచి జరిపడి పగిలింది 😂నాకు సంతోషం
హరే కృష్ణ అమ్మ మాకు తెలిసిన శ్రీ వైష్ణవలు ముందు రోజు రాత్రికి దీపారాధన సిద్ధంగా పెట్టుకుంటారు గదులు కూడా చిమ్మి పెట్టుకుంటారు ఇది కరెక్ట్ అమ్మ 🙏 చెప్పండి
సాయిబాబ ఆయన నేను హిందువు అని చెప్పుకోలేదు ఆయన ఫకీర్ అనే చెప్పుకున్నారు ఆయన్ని పూజించింది హిందువులు ఇపుడు వద్దూ అన్నది మన పండితులు తప్పు ఆయనది కాదు మనదే హత్యాచారాలు చేసే డేరా బాబా బలక్ బాబా నిత్యానంద బాబా భోలే బాబా ఇంకా చాన లిస్టు ఉంది విల్లా పేర్లు ఏమన్నా సంతాన ధర్మంలో ఉన్నాయా వంగి వంగి దండాలు పెడుతున్నారు మరలిసింది మనమే వాళ్ళు కాదు సాయి మానిషే 1925 లో కాలం చేశారు ఆయన కి హిందుత్వానికి సంబంధం లేదు అసలు దేవుడే కాదు 100 ఏళ్ల పాటు దేవుడుగా ప్రమోట్ చెసి ఇపుడు కాదు అంటే అది జనాల్లోకి వెళ్ళేసరికి చాలా సమయం పడుతుంది
Baga chepparu sister. Devudu Ane padaniki sarigga saripoye roopam and nijam only Lord Narasimha, he is unborn and not human unlike Rama, Krishna, Shiva etc gods
You may call the other way but I don't care, for me only Narasimha is the true and original god, all other gods are demigods infront of Narasimha. Rama, Krishna, Shiva etc prayed Narasimha. He is immortal unlike other gods. Period. There ends the discussion.
@@Sunitha-n20 garu, nenu all grandhaas chadivina tarvata, na personal experience batti chebutunna, Lord Narasimha saved my life and he is the true protector of his devotees.
Ma village lo 3 years back pedda ramalayam kattaru ,,andulo oka pakkana sai baba ni kuda vigaham pettaru ,ramudu seeta sameta kutumba parivaram tho ,,naku first nundi sai baba ante nammakam ledu ,, history lo vasthundi gaa
అమ్మా సత్యభామ గారూ నేను మా అబ్బాయి కీ ఆరోగ్యం బాగాలేకపోతే ఒక జ్యోతిష్యుడిని కలిస్తే ఆయన సాయిబాబా గుడిలో సేవ చెయ్యమన్నారు కొన్ని రోజులు వెళ్ళాను కానీ మా వారికి ఇష్టం లేక వెళ్ళటం లేదు (ఆయన సాయిబు అనే ). నాకు ఇంకేదైనా మార్గం చెప్పండి పిల్లలికి గురుబలం కావాలంటే ఎలా?
మరి శివాజీ కి రాజ్యాభిషేకం చేయడానికి బ్రాహ్మణులు ఎందుకు ఒప్పుకోలేదు వెళ్లి ముఘల్ రాజుల దగ్గర పని చేస్తాను కానీ శివాజీ కి రాజ్యాభిషేకం ఎందుకు చేయమన్నారు
E kalam vallaki Adi sankaracharyulu,Ramanujacharyulu vari kani teliyadu.nijaniki verene manam guruvuluga chusukovali.andari ellallo vereddari photos ,vigrahalu vundalandi.appude hinduvila kallu terustaru.
నేను కూడా విగ్రహం తీసి బయట పెట్టేసాను ఆ విగ్రహం మావారు శిరిడికి వెళ్ళినప్పుడు తీసుకు వచ్చినది చాలా సంవత్సరాల క్రితం అయినా మా వారు ఏమీ అనలేదు లెండి పైన కూడా ఈ వీడియోలు చూస్తున్నారు కదా అందుకోసమని ప్రతి ఒక్కరూ ఇలాగే బాబా విగ్రహాలు మన ఇళ్లలో నుంచి హిందువులు మొత్తం తొలగించాలి మన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు మనకు అండగా ఉండగా ఇలాంటి ఫకీరులు మనకెందుకు జై శ్రీమన్నారాయణ జై శ్రీ జగజ్జనని మాత🙏
అమ్మ ఎంత చెప్పిన వెర్రిజనాలు వినరమ్మా..మన గుళ్ళలో వున్న సాయిబాబా విగ్రహాలను కాశీలో పూర్తిగా తొలగించారు అని చెప్పానని రోజు సాయి గురించిన ఎదో ఒకవేడియో నాకు పంపిస్తున్నారు.ఆ హేమాద్రిపంట్ ది 13 ఇయర్స్ బ్యాక్ నేను చదివాను మనకు ఏమాత్రం కూడా పనికిరానిది.. సాయిచరిత్ర
మన హిందూ దేవాలయాల్లో భక్తుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు...షిర్దీలో అలా కాదు.,అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది...అందుకే చాలా మంది హిందువులు షిర్డీ వెళ్లడావికే ఆసక్తి చూపిస్తున్నారు...
మన హిందూ దేవాలయాలకు వెళ్తే నిర్లక్ష్యం చేస్తున్నారా అంటే ఏంటి షిరిడి కి వెళ్తే కిరీటాలు పెట్టి పంపిస్తున్నారా ఏంటి అంటే బాగా మర్యాదలు చేసి పంపిస్తున్నారా అని నాకు తెలియదండి అందుకే అడుగుతున్నాను
Vammo thalli enka gorrelu unnaru, veellu other religion kanna thakkuva em kadhu, Ayana nammukunte Baadhalu undavu ani chepthunnaru, papam separate viswam, Karma siddantham chepthunnaru ..😂😂😂 .... Ayana Sankalam lekunte ayana bhakthulu kaleru, Ayana sankalpam thone, enti Ayana sankalpam thine manam ayana bakthulu avuthamu ani anntunnaru.......
ఇన్ని సంవత్సరాల తర్వత ఇప్పుడు సాయి బాబా దేవుడు కాదు అనడం ఎంత వరకు కరెక్ట్, సాయి భక్తులు కొన్ని కోట్లలో ఉన్నారు, ఆయన దేవుడు అనడానికి చాల నిదర్శనాలు ఉన్నాయి, దత్త స్వరూపం సాయి, జై సాయి
సత్య భామ గారు చిన మాట ఏమి అనుకోకండి సాయి బాబా ఎనో ఇయర్ స్ నుంచి ఉన్నారు కదా. మరి అప్పుడు నుంచి చెప్పకుండా. ఇపుడు ఎందుకు చెపుతున్నారు... అంటే గుంపులో గోవిందా అన...
😊 ఝామ్మని లాండ్ అయి ఝుమ్మని ఎగిరిపోయే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారండోయి! పాత విఠలాచార్య సినిమాలు చూడండి! ఆధ్యాత్మికత పేరిట ప్రజలను తప్పుదోవ పట్టించిన వారు ముల్లాలు, పాస్టర్లు, బాబాలు మాత్రమేనా పండితులు లేరా?
@@dharmikm4870 ఉన్నారండీ.. ఎగిరే దెయ్యం 👻, తాను దెవుడ్ని అని చెప్పుకునే కుర్చీ అధిపతులు అదే నుండి పీఠాధిపతి పతులు.. చాలామందే ఉన్నారు. ప్రస్తుతం లైవ్ లో బ్రతికి ఉన్న దాంగ నా --- గాళ్ళు చాలా మందే ఉన్నారు.
మీరు గోవిందసేవ ఛానెల్ పెట్టిన తర్వాత చాలామంది మారారు అమ్మా 🌹🌹🙏
@@prasaddasarp114 kani ma vallu monne vellocharu saikolu
@@KumariKothurthi
చిన్నగా మారుతారు లెండి..
Nanu maranu Annaya garu🙏
@@prasaddasarp114 mararandi
@@LakshmiMeghan-ln5ri
జై శ్రీరామ్ 🌹🌹🙏 శుభసాయంత్రం అమ్మా 🌹🙏
నమో వేంకటేశాయ నమః అమ్మ శుభ సాయంత్రం ధర్మం వర్ధిల్లాలి
చాల బాగ చెప్పారు . ఇ విషయం మన హిందువుల అందరీకీ తెలియాలీ. మీరు ఇంకా ఇలాంటి వీడీయోలు చేయాలీ. అమ్మ కొందరు ఈ సాఇబు దత్త చరిత్ర లో ఉన్నా రు అంటునారు. దానీ గురీంచీ వివరించండి.
Lerandi asalu peru kuda ledu.
Nenu chadivanu kanukundm ani.. Ekkada meri ela vetikina ledu
@@hematirupathi1283 ok . Sai baba దత్తాత్రేయ ఇంకో అవతారం అన్నారు
@@rajeswariravu8318 yeah nku ade cheparu madam.. Nenu kuda nammanu.. But i found so many gaps in sai charitra.. To clarify it I read datta charitra.. Then I understood what these guys say is fake.. Datha sampradaym lo enda sai ledu undadu kuda because datta sampradayik is very different..
మీకో కొత్త సంగతి తెలుసో లేదో ఇప్పుడు కొత్తగా శ్రీపాదవల్లభ స్వామి హిమాలయల్లో ఆంజనేయ స్వామి తో " ఇప్పటి వరకు రామనామ స్మరణ చేసింది చాలు ఇక భూమిమీదకి వెళ్లి అల్లా మాలిక్ అంటూ జనాల్ని ఉద్దరించు అని చెప్పాడట. రోజు రోజు కి వీళ్ళ పిచ్చి ముదిరిపోతుంది. 🤦🏻♂️🤦🏻♂️
ఇంకా గోరం ఏంటి అంటే సాయి బాబా కాళ్ళ దగ్గర శివ లింగం సాయి బాబా ఎదురుగ నంది , పక్కన చిన్న గ దత్తాత్రేయ స్వామి
అవును ఇలాంటివి చూస్తేనే చాలా బాధ అనిపిస్తుంది
Avunu totally disappointed
అవును. మీకో కొత్త సంగతి తెలుసో లేదో ఇప్పుడు కొత్తగా శ్రీపాదవల్లభ స్వామి హిమాలయల్లో ఆంజనేయ స్వామి తో " ఇప్పటి వరకు రామనామ స్మరణ చేసింది చాలు ఇక భూమిమీదకి వెళ్లి అల్లా మాలిక్ అంటూ జనాల్ని ఉద్దరించు అని చెప్పాడట. రోజు రోజు కి వీళ్ళ పిచ్చి ముదిరిపోతుంది. 🤦🏻♂️🤦🏻♂️
అమ్మా మన హిందూ సెక్యులర్ గొర్రెలు విని చావడం లేదు అంతగా పైత్యం ఎక్కించి పడేసారు మన పండితులు
అవునండి మీరు చెప్పింది నూటికి నూరుపాల్లు సత్యం 🙏
సత్యభామ తల్లికి శుభసాయంత్రం 🌹🌹🙏
Jai శ్రీ రామ్ 🌹🙏శుభరాత్రి అన్నయ్య గారు🌹🙏
మీరు ఇలా అవగాహన కల్పించినట్లు నిజంగానే అందరూ ముందుకి రావాలండీ.
మా ఎదురు మామ్మగారు (శుద్ధ బ్రాహ్మినే) "నాకందరు దేవుళ్ళూ ఆ సాయిబాబానే, ఆయన్ని నమ్మితే, మొక్కితే నేను అనుకున్నది ఖచ్చితంగా అవుతుంది, మీరు కూడా బాబా చరిత్ర చదివి, పూజించండి, మొక్కుకోండి.." అంటుంటే ఎలా చెప్పాలో అర్థం కాదు.
"మనం మనసులో దృఢంగా ఒక కోరిక బలంగా కోరుకుంటే మనకి కనపడని శక్తి ఆ కోరిక తీరేలా చేస్తుంది, అదే సంకల్పబలం, సూపర్ నేచురల్ పవర్." అని చెప్పాలనుంటుంది. కానీ ఆమెకి కోపం ఎక్కువ, ఎందుకొచ్చిన గొడవ అని వదిలేశాను.
Meeru cheppina vishayalu 100% percent correct Satyabhama garu
హిందూ దేవాలయాల్లో సాయిబాబా విగ్రహాలు తొలగించడం కరెక్టే
చి.ల.సౌ.సత్యభామ హిందువుల మూఢనమ్మకాలపై కనువిప్పు కలిగే కృషిచేస్తున్నారు.. మీరు ఈ వీడియోలో చెప్పినది 100% నిజం.. హిందువులు తెలుసుకువలసింది.. ఈ చాంద్ మియా ఉరఫ్ సాయిబాబా ఎప్పుడూ మనలను మోసం చేయలేదు.. అతను నిర్ద్వందంగా సబ్ కా మాలిక్ ఏక్ .. అల్లాహ్ మాలిక్ అనే చెప్పాడు.. సిగ్గులేని కొందరు హిందూద్రోహులు ఈ తురకవాడిని మొదట గురువును చేశారు.. తర్వాత ఏకంగా దేవుడినే చేశారు.. ఈ దరిద్రం అంటగట్టారు.. మనం అంటించుకున్నాము... ఈ దరిద్రాన్ని మీ లాంటి వారు ప్రస్తుతం శుభ్రపరుస్తున్నారు... దీనిపై అవగాహన కల్పించవలసిన పీఠాధిపతులు, స్వామీజీలు తమ విలాసవంతమైన పీఠాలలో సేదతీరుతున్నారు... (శంకరాచార్యుల వారు ఒక్కరు మినహాయింపు)... హిందువులు దైన్యం వీడండి.. మీకు అండగా పరమేశ్వరుడు, నారాయణుడు ఉన్నారు... ఎడారి మరీచికల వెంట పడవద్దు.. మీ దాహం తీరదు..
మీ వీడియోలు చూసి కొంత వరకు మారుతున్నారు అమ్మ ఇంకా మారాల్సిన వాళ్లు చాలా చాలా మంది ఉన్నారు తినగ తినగ వేము తియ్యగా అన్నారు కదా మీ మాటలు ఇప్పుడు చేదుగానే ఉండవచ్చు వాళ్లందరికీ మీరు చెప్తూనే ఉండండి వినగా వినగా అందరూ మారిపోతారు జై శ్రీమన్నారాయణ జై శ్రీ జగజ్జనని మాత🙏🙏🙏
అమ్మా మీకు నమస్కారం తల్లి హలాల్ మటన్ బూజించె హిందూవులు తురకలా అసుద్దాం తిన్నట్లే
జై శ్రీ రామ్ 🚩🙏బృంద సత్య భామ తల్లికి శుభ సాయంత్రం ♥️🙏
Jai Sree ram🙏🙏🙏🙏🙏🙏
Jai Sri krishna
అమ్మా, మీ ప్రయత్నం మంచిదే. కొనసాగించండి.... అయితే నాలుగు మంచి మాటలు చెప్పే టీచర్ కి గుడులు కడుతున్నమా! ఆని అడుగుతున్నారు. కాదు తల్లి... గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే సాక్షాత్తూ పరబ్రహ్మం.... ఎందుకంటే ఆయన నేర్పిన అక్షరాలు, పదాలు, వాక్యాలు, విద్యలు వల్లే నాడు పిల్లలు గా ఉన్న మనం ఆధ్యాత్మిక జీవితంలో కి ప్రవేశిస్తున్నము.... మీరు జనానికి చెబుతున్నట్లు గురువును గౌరవించక్కరెల్లేదు అన్నట్లే ఈ నాటి సమాజానికి గురువు విలువ తెలియడం లేదు. మీరూ అలా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. గురువు మట్టి బొమ్మతో సాధన చేసి విద్య సాధించిన ఏకలవ్యుని చెందిన సనాతన ధర్మం మనది. "చిల్ల పెంకును గురువు గా పెట్టుకుని చూడు. ఆతర్వాత నీకే తెలుస్తుంది" అని సనాతన ధర్మం లోని నిగూడ రహస్యాన్ని చెప్పిన సాయి బాబా వారిని మీరు అర్థం చేసుకోగరని మేము ఎలా అనుకోగలం!!!!
ఈ వీడియో చూసిన మా పిన్ని ఆ బాపన కంపు మాటలు మనకు ఎందుకు అని అన్నది నాకు నవ్వు వచ్చింది.ఇలా వీడియోలు చేస్తూ సంపాదిస్తారు మన హిందువులు క్రిస్టియన్ కాకుండా ఎస్సీ లను వీళ్ళు మంచిగా పలకరిస్తారా.వాళ్ళు తాకిన పాత్రలను వీళ్ళు ముట్టుతారా అని మా పిన్ని ఒకటే భుతులు.సనాతన ధర్మం ఒక్క బాపనోళ్ళు రాయకీయనాయకులకే తప్ప మనలాంటి వారికి అన్నం పెట్టదు.
Amma 🙏 mee poraatani ki daasohamulu meeku aneka aneka mangalaa sasanaalu thalli jaishree Raama 🙏🙏🙏🙏🙏🙏🌷🙏🌷🙏🌷🙏🙏
@@KotiEswari
జై శ్రీరామ్ 🌹🌹🙏 శుభసాయంత్రం అండీ 🌹🙏
@@prasaddasarp114 Jai shree Raama andi 🙏🌷🌷🌷
జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ
చాలా బాగా చెప్పారు madam
శాయిబు వద్దు 😢😢😢
మా బంధువుల ప్రతి ఇంట్లో సాయిబాబా విగ్రహం ఉంది ఒక్క మా ఇంట్లో తప్ప.,.. ఇందుకు జగన్మాతకు 🙏🙏🙏.
శ్రీ మాతా చరణారవిందం 🙏🪷 ఓం 🙏
అవును మా ఇంట్లో కూడా సాయిబాబా విగ్రహం ఉండేది ఈ ఛానల్ చూడ బట్టి నేను ఆ విగ్రహం తీసి ఈ మధ్యనే బయట షోకేస్ లో పెట్టేసాను బాబా గుడికి ఎప్పుడో ఒకసారి వెళ్లేదాన్ని ఇప్పుడు ఎదురుగా ఉన్న దండం పెట్టాలి అనిపించదు గుడిలోకి కూడా వెళ్లాలనిపించదు కానీ మా అమ్మ నాన్న మా చెల్లెలు మా అన్నయ్య మా వదిన అందరూ బాబా భక్తులు మునిగి తేలుతున్నారు వాళ్లతో ఫైట్ చేస్తున్నాను నేను అతను ముస్లిం మనం అతనికి పూజ చేయాల్సిన అవసరం లేదు అని నా మాట అస్సలు వినరు ఇలాంటి వాళ్లు ఎంతోమంది ఉన్నారు లక్షలు కోట్లు పెట్టి బాబా గుడులు కట్టిస్తున్నారు ఈ మాయ నుండి వాళ్ళందరూ ఎప్పుడు బయట పడతారో ఏమో జై శ్రీమన్నారాయణ జై శ్రీ జగజ్జనని మాత🙏
నేను సాయిచరిత్ర చదివే వరకు 4 సంవ,,.. పాటు పెట్టుకున్నాను.. 2012 లో ఇల్లు మారేటప్పుడు అక్కడే వదిలేసాను. 🙏🙏🙏
@@wolff_gamingజై శ్రీరామ్ 🙏 మంచిపని చేశారు మనది కాని దానిని విడిచి పెట్టడం ధర్మం అండి
మీ జన్మ హిందువులకు వరం తల్లీ ❤️ ❤️ ❤️
సనాతన ధర్మం లొ దేవుళ్ళకు కోదవలేదు... ఇక గురూపరంపర ఉంది... అసలు ఈ సాయిబాబా ఎవరు ఎక్కడ నించి వచ్చాడు... తెలియకుండా... గురువు అని..ఎలా అఃటూన్నారు...
శ్రీ మాతా చరణారవిందం 🙏🪷 ఓం 🙏
జై శ్రీరామ్ 🌹 🌹🙏
ఈ వీడియో మీకోసమే..
మీ శివాలయంలో మీరు సాయిబాబాను ఎందుకు పెట్టారు మీరు???????????
@@శ్రీలలిత-ఢ6వ illa ante nannagaru davada peekaru kani ipudunte chala santoshinchevaru . Jai sreeram 🙏 amma 🌹🌹
అయ్య బాబోయ్ నేను పేట్టలేదండి ఓ సారి ఈ ప్రస్తావన వస్తే ఎవరి ఇష్టం వారిది అన్నారం డి ఒక వేళ ప్రశ్నించినా గుడిలోకి అడుగు కూడా పెట్టనివ్వరు
@@prasaddasarp114అయినా మా గుడి లొ విగ్రహం మీకు...🤔
@@KumariKothurthi తెలియక అలా ఉంటారు తల్లీ కానీ సత్యం తెలిసిన పూజారిలే వినటం లేదు...
అమ్మా! ఈ వీడియోలో షిర్డీ సాయిబాబా ఆరాధన గురించి ఆలోచనా పరులైన హిందువులకున్న అభ్యంతరాలను మీరు చక్కగా వివరించారు. షిర్డీ సాయి గురించి అభూత కల్పనలు ప్రచారం చేసి సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించిన మాట వాస్తవం. ఉదాహరణకు శ్రీ పాద వల్లభ చరితామృతం 2001 సం.లో. ప్రచురితమైన గ్రంధంలో ఆంజనేయస్వామిని ఈ కలియుగం లో ఇప్పటి వరకు నీవు చేసిన రామనామ జపం ఆపి షిర్డీ సాయిబాబా గా అవతరించమని "అల్లా మాలిక్ " అని అవతార కాలంలో జపించమని శ్రీపాద శ్రీ వల్లభుల వారుఆదేశించారట.అందుకే చిరంజీవి యైనప్పటికి ఆంజనేయ స్వామి ఆ స్వామి ఆదేశం అనుసరించి షిర్డీ సాయిబాబా గా అవతారమెత్తాడట. అంతే కాక అల్ అంటే శివుడని లా అంటే శక్తి అని అర్ధాలట. కనుక బాబా వారు అల్లాని కొలవటం శివశక్తులను స్మరించినట్లట. ఇవన్నీ శ్రీ పాద వల్లభ చరితామృతం లో వ్రాసిన వారు మన హిందూ రచయితలే. ఈ పైత్యం తలకెక్కించి ఆ గ్రంధం పారాయణం చేసే వారిని పిచ్చి వాళ్లని చేస్తున్నారు. ఈ గ్రంధం శ్రీ పాద శ్రీ వల్లభ సంస్థానం,పిఠాపురం వారు ప్రచురించారు. ఇంకా వివరాలు కావాలంటే యూ ట్యూబ్ లోని "సూర్య ఆకొండి "వారి వీడియోలు చూడండి.
పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభసాయంత్రం 💐🙏
మంచి సమాచారం అందించినందుకు మీకు కృతజ్ఞతలు స్వామి 💐🙏
@@prasaddasarp114
మీకు కూడా శుభసాయంత్రం. ధన్య వాదాలు.
ఆత్మ ప్రణామాలు గురుదేవ 🙏🪻🪻
@@శ్రీలలిత-ఢ6వ
మీకు శుభాశీస్సులు
మా ఆయన ఎంత చెబుతున్న నేను ఇన్ని రోజుల నుండి సాయి బాబా విగ్రహాన్ని మా పూజ గదిలో నుండి తీయలేదు... మీ videos chusi inka ayana గురించి బయట కూడా search chesi baba mana దేవుడు కాదని అర్థం అయి వెంటనే తేసేసాను... మీకు కృతజ్ఞతలు...
Voddandi, ivi nammakandi, mana guruvu anni matalaku ateetudu
Anni matalki na😂😂😂 very nice covering.. Anni matalki oka guru undadu madam.. Matam batti guruvu martadu.. Gorrela kanna darunm ga ilantollu
@@vijayshreejayashree244మీరు మారకండి….ఇంకా ఇస్లాంలోకి మారిపోండి
@@vijayshreejayashree244 allah malik ane ayna maa ki guruvu ela avtaru? What did he contribute to sanatana dharma?
@@hematirupathi1283అవునా నువ్వు మా లెక్క బ్రాహ్మిన.
అమ్మ.🙏🙏🙏
Tqu so much🤝 Amma
Madam nenu baba bkturalini, asalu poojalu cheyanivarini kuda baba garu devudu vaipu tipputadu, babagaru Naku kalalo chepparu, sivudiki, ammavariki Pooja cheyyamani
Jai Shree Ram
Jai sreeram 🙏 subha sayantram amma 🙏🌹🌹🥰👍
జై శ్రీరామ్ 🌹🌹🙏 శుభసాయంత్రం అండీ 🌹🙏
@@prasaddasarp114 jai sreeram 🙏 subha sayantram andi 🙏🌹🌹
Jai shree Ram akka 🙏🙏🙏🙏🙏🙏
Hare krishna❤
Great ' sincere and brave woman
Jai sri ram 🚩🙏
👌👌👌
hare Krishna Jai sriram 🙏🙏🙏
జై శ్రీ రామ్ 👍🙏
అలా అనుకుంటే దేశ ప్రజలు కోసం అవసరమైతే రతన్ టాటా గారు.వాళ్లు వేళ్ల కోట్లు ఇవ్వడానికి అయనా సిద్ధపడ్డారు మహానుభావులు.అంత కన్నా గొప్పోడ ఈ సాయ.బాబా😅
Jai Shree Ram 🙏🙏🙏
🌹🙏🌹🙏🌹🙏🌹
జై శ్రీరామ్ 🌹🌹🙏
❤❤❤🙏🙏🙏
Hare Rama Hare krishna
Good information
ఓః నమః శివాయా జై హిందూ సనాతనధర్మం 🙏
Memu kuda ide bavanalo chala years gadipamu ippude me valla melukunnam
Facts said
🙏🙏 jai sri ram
Jai Shree Ram ❤❤
Jai Sri Ram❤
అమ్మ జనాలు మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వినడం లేదు ఎన్ని చెప్పిన గురువారం అయన రోజు అంట పైగా మనం గురువారం ని లక్ష్మి వారం అంటే వినడం లేదు వెండి విగ్రహం కూడా తీసుకొన్నారు ఏంటో నేను ఐతేయ్ మా ఇంట్లో నుంచి తేసేసాను మావారు వినలేదు కానీ అనుకోకుండా చేతిలో నుంచి జరిపడి పగిలింది 😂నాకు సంతోషం
😆🙏
పగిలిందా పగలగొట్టార😂😂😂👌👌🙏
@@pagidirajeswari9661
వామ్మో...
ఈ డౌట్ మాకు రాలేదు. మీరు గ్రేట్
@@LakshmiAmudala-n1v
అయినా వెండి విగ్రహం ఎలా పగిలింది...🤔
@@pagidirajeswari9661 😂
Nenu kuda telisina vallaki share chestunnanu amma ilanti videos v
Govindhaya namaha 🙏🙏🙏.madem
🙏🙏🙏
Jai sri ram
Namaskaram akka chakaga cheparu
Sai వొద్దు మా కృష్ణుడే ముద్దు.
జై హరి గోవిందా నారాయణ హరి
జై శ్రీరామ్
ఓం నమః శివాయ 😊
Sri mathrenamaha.....
Om Namo venkatesaya 🙏🙏.... Akka nakoka chinna sandheham raabodhi kartheeka masam kadhaa...kani nenu Hostel lo untaanu... Student ni kani Yelanti niyamaalu paatinchali konchem vivaram ga cheppagalara.... Deepam pettukovali ani chaala Asha untundhi kani Thappulu jaraga kudadhu kadhaa andhuke adigaa ...Salahalu,suchanalu evvagalaru....🙏🙏
Jai Sri Ram 🌹🙏shubharatri thalli🌹🙏
❤❤❤
జై గోవింద అందరు మీలా ఉంటే చాలా బాగుండి ఏమిచెసై😅😅😅
Vinasha kaale viparita buddhihi😢 ante midi midi gnanam tho chese pichi cheshtalu, guru ninda mahaaaa paapam😢😢
అమ్మా మీకు నమాస్కారం 🙏🙏🙏🙏 అమ్మా ఒక స్వామీ వచ్చి శ్రీరాముడు శ్రీకృష్ణుడు దేవుడు కాదు ఆంటూంన్నారు
హరే కృష్ణ అమ్మ మాకు తెలిసిన శ్రీ వైష్ణవలు ముందు రోజు రాత్రికి దీపారాధన సిద్ధంగా పెట్టుకుంటారు గదులు కూడా చిమ్మి పెట్టుకుంటారు ఇది కరెక్ట్ అమ్మ 🙏 చెప్పండి
Akka sai baba bhaktulu chaalaa mandi vunaru
సాయిబాబ ఆయన నేను హిందువు అని చెప్పుకోలేదు ఆయన ఫకీర్ అనే చెప్పుకున్నారు ఆయన్ని పూజించింది హిందువులు ఇపుడు వద్దూ అన్నది మన పండితులు తప్పు ఆయనది కాదు మనదే
హత్యాచారాలు చేసే డేరా బాబా బలక్ బాబా నిత్యానంద బాబా భోలే బాబా ఇంకా చాన లిస్టు ఉంది విల్లా పేర్లు ఏమన్నా సంతాన ధర్మంలో ఉన్నాయా వంగి వంగి దండాలు పెడుతున్నారు
మరలిసింది మనమే వాళ్ళు కాదు
సాయి మానిషే 1925 లో కాలం చేశారు ఆయన కి హిందుత్వానికి సంబంధం లేదు అసలు దేవుడే కాదు 100 ఏళ్ల పాటు దేవుడుగా ప్రమోట్ చెసి ఇపుడు కాదు అంటే అది జనాల్లోకి వెళ్ళేసరికి చాలా సమయం పడుతుంది
🎉🎉🎉🎉🎉
Memu kuda maramu
Anni telisina changanti garu nduku ala cheptunaro ardamavtledu andi
Nenu me mata vini fakir bommalu tisaysa pooja gadiloninchi jai shree ram
Chinnasathi❤
Jai Sri Ram!
intlo itarulaku cheptey chupistey tiduttunaru.. dasara appudu vigraham mandapalu kuda pedtaru kondharu..Dattatraya swamy avataram antaru kada (movie lo kuda chepparu)..
Baga chepparu sister. Devudu Ane padaniki sarigga saripoye roopam and nijam only Lord Narasimha, he is unborn and not human unlike Rama, Krishna, Shiva etc gods
@@Sunitha-n20garu Naku telusandi, Lord Narasimha is paripoorna avatara
You may call the other way but I don't care, for me only Narasimha is the true and original god, all other gods are demigods infront of Narasimha. Rama, Krishna, Shiva etc prayed Narasimha. He is immortal unlike other gods. Period. There ends the discussion.
@@Sunitha-n20 garu, nenu all grandhaas chadivina tarvata, na personal experience batti chebutunna, Lord Narasimha saved my life and he is the true protector of his devotees.
All Vedas say that Narayana is the supreme lord, and he created other gods and demi gods
ఆ ఛానెల్ tv9 కదా నాకూ తెలుసు 😂
Ma village lo 3 years back pedda ramalayam kattaru ,,andulo oka pakkana sai baba ni kuda vigaham pettaru ,ramudu seeta sameta kutumba parivaram tho ,,naku first nundi sai baba ante nammakam ledu ,, history lo vasthundi gaa
Jai hindu nenu meetoo ekeebhavistunnaanu🎉
Jogulamba temple...lo masjid undatam samadulu undatam kuda chala badhakaranga undhi amma....
అదే కాదు వేములవాడ ఇలా చాలా ఉన్నాయి 😢
అమ్మా సత్యభామ గారూ
నేను మా అబ్బాయి కీ ఆరోగ్యం బాగాలేకపోతే ఒక జ్యోతిష్యుడిని కలిస్తే ఆయన సాయిబాబా గుడిలో సేవ చెయ్యమన్నారు కొన్ని రోజులు వెళ్ళాను కానీ మా వారికి ఇష్టం లేక వెళ్ళటం లేదు (ఆయన సాయిబు అనే ). నాకు ఇంకేదైనా మార్గం చెప్పండి పిల్లలికి గురుబలం కావాలంటే ఎలా?
21 somavaralu Siva parvatulu nu pujinchandi anta manchi jarugutundhi I ❤ mahadev family
గురు దక్షిణామూర్తిని ఆరాధించాలి 🙏🙏🙏🙏🙏🙏.
అమ్మ మీరు దక్షిణమూర్తి కి ప్రతి గురువారం పూజ చేసి ప్రదక్షిణ చేయండి కచ్చితంగా తగ్గు తాధి
Guru dosham povalante dhakshina Murthy Leda dathatreya kavacham gurupaduka sthotram chadavandi gurubalam peruguthundi .sanagalu danam ivvandi Leda thalimpu petti prasadam pettandi
అమ్మ గురుబలం కావాలి అంటే గురువు దక్షిణమూర్తి కి నాటు బుడ్డశనగలు పెట్టి 21 గురువారం 27 ప్రదక్షణాలు చేయండి ఆ గురు మీకు వరం ఇస్తారు గురుబలం పెరుగుతుంది
ఇక్కడ మాకు తెలిసిన ఒక రిటైర్డ్ టీచర్ ప్రతి సంవత్సరం ఒక 50-100 మంది తోటి పది రోజులు షిరిడి యాత్ర చేస్తూ ఉంటాడు
డబ్బులు వేస్ట్
Avnu andi... shivayyanu kinda pettadam chalaaaaa badaaaakaluguthundi....
Amma akkalkota swamy kuda puttaledhu kani samadhi undhi kada
మరి శివాజీ కి రాజ్యాభిషేకం చేయడానికి బ్రాహ్మణులు ఎందుకు ఒప్పుకోలేదు వెళ్లి ముఘల్ రాజుల దగ్గర పని చేస్తాను కానీ శివాజీ కి రాజ్యాభిషేకం ఎందుకు చేయమన్నారు
E kalam vallaki Adi sankaracharyulu,Ramanujacharyulu vari kani teliyadu.nijaniki verene manam guruvuluga chusukovali.andari ellallo vereddari photos ,vigrahalu vundalandi.appude hinduvila kallu terustaru.
Cinema prabavam kuda karanam ,sagam movies vallane ,,saibaba baga pramote ayyaru naku telisinanta varaku naku telisinantavaraku sai baba
Akka krishunudiki deepam varam lo aa roju pettali cheppara
Wednesday
Amma 7sanivarala vratham chepandi plz😂😂😂
Naaku chaalaa baada veesindi. Amma vaariki badulu ee sai ni ureeginchaaru sree maatreenamaha
నాకు తెలియక ఆ ఫకీర్ ని పూజలో పెట్టాను మీరు అవగాహన కలిగించాక తీసేసాను మా వారు గోల చేసినా పట్టించుకోలేదు 😂
నేనూ అంతే
👌👌👌👌🙏
@@satyagowriballa7913
👌👌👌👌🙏
నేను కూడా విగ్రహం తీసి బయట పెట్టేసాను ఆ విగ్రహం మావారు శిరిడికి వెళ్ళినప్పుడు తీసుకు వచ్చినది చాలా సంవత్సరాల క్రితం అయినా మా వారు ఏమీ అనలేదు లెండి పైన కూడా ఈ వీడియోలు చూస్తున్నారు కదా అందుకోసమని ప్రతి ఒక్కరూ ఇలాగే బాబా విగ్రహాలు మన ఇళ్లలో నుంచి హిందువులు మొత్తం తొలగించాలి మన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు మనకు అండగా ఉండగా ఇలాంటి ఫకీరులు మనకెందుకు జై శ్రీమన్నారాయణ జై శ్రీ జగజ్జనని మాత🙏
@@pagidirajeswari9661
బాగా చెప్పారు 🙏
అమ్మ ఎంత చెప్పిన వెర్రిజనాలు వినరమ్మా..మన గుళ్ళలో వున్న సాయిబాబా విగ్రహాలను కాశీలో పూర్తిగా తొలగించారు అని చెప్పానని రోజు సాయి గురించిన ఎదో ఒకవేడియో నాకు పంపిస్తున్నారు.ఆ హేమాద్రిపంట్ ది 13 ఇయర్స్ బ్యాక్ నేను చదివాను మనకు ఏమాత్రం కూడా పనికిరానిది.. సాయిచరిత్ర
జై శ్రీ రామ్ 🚩🙏అండి🌹
జై శ్రీరామ్ 🌹🌹🙏
@@peddirenuka5546
జై శ్రీరామ్ 🌹🌹🙏
@@peddirenuka5546జై శ్రీరామ్ అండి 🙏🙏🙏
@@prasaddasarp114జై శ్రీరామ్ అన్నయ్య 🙏🙏🙏
Sai baba hindu oo muslim tharvatha ayya charithra chadivithe telustundi ayyana gopa manavatha vadi
Sai B= m🐷🐷🐷
Brahma k= c👻👻👻
Ma mavaya gudi katticharandi memu cheyalsivasthundi ela andi amma
వెళ్ళకండి…వీలైతే నచ్చజెప్పి మాన్పించండి🙏
Amma meedi nellore na
Mana devvulla avatharamulu saibuki chesevallaku maha papaalu chuttukumtai. Andhra side imka e phakir mayalone unnaru. Papamni vadulukoremo.
Meeru brahmins meeku devudu gurinchi ekkuvaga telusthundi , slokalu chaduvutaru , poojalu chestaru , malanti vallu varam lo okka roju kuda Pooja cheyyam , malanti vallani babagaru devudi vaipu tipparu , eppudu nenu morning evening Pooja chesta , somavaram sivudiki Pooja chestha, Friday ammavariki Pooja chesta ,
మన హిందూ దేవాలయాల్లో భక్తుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు...షిర్దీలో అలా కాదు.,అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది...అందుకే చాలా మంది హిందువులు షిర్డీ వెళ్లడావికే ఆసక్తి చూపిస్తున్నారు...
@@satyagowriballa7913
ఇది ఏమాత్రం అర్ధం లేని మాట.
మనదేశంలో అన్నీ దేవాలయాలు ప్రశాంతంగానే ఉంటాయి.
అయినా షిరిడీ కి కూడా గొర్రెలు బాగానె వెళ్తారు కదా...
మన హిందూ దేవాలయాలకు వెళ్తే నిర్లక్ష్యం చేస్తున్నారా అంటే ఏంటి షిరిడి కి వెళ్తే కిరీటాలు పెట్టి పంపిస్తున్నారా ఏంటి అంటే బాగా మర్యాదలు చేసి పంపిస్తున్నారా అని నాకు తెలియదండి అందుకే అడుగుతున్నాను
ప్రతి సంవత్సరం మన హిందువుల సొమ్ము ఆ షిరిడి లో ఫకీర్ ట్రస్ట్ కి పోతుంది 😏😏😏
Vammo thalli enka gorrelu unnaru, veellu other religion kanna thakkuva em kadhu, Ayana nammukunte Baadhalu undavu ani chepthunnaru, papam separate viswam, Karma siddantham chepthunnaru ..😂😂😂 ....
Ayana Sankalam lekunte ayana bhakthulu kaleru, Ayana sankalpam thone, enti Ayana sankalpam thine manam ayana bakthulu avuthamu ani anntunnaru.......
ఇన్ని సంవత్సరాల తర్వత ఇప్పుడు సాయి బాబా దేవుడు కాదు అనడం ఎంత వరకు కరెక్ట్, సాయి భక్తులు కొన్ని కోట్లలో ఉన్నారు, ఆయన దేవుడు అనడానికి చాల నిదర్శనాలు ఉన్నాయి, దత్త స్వరూపం సాయి, జై సాయి
E madyna మత పరమైన ఘర్షణలు లేపడానికి చాలా మంది trye చేస్తున్నారు.... అందరు గుర్తించండి
ఎన్ని సంవత్సరాలైనా సత్యమే కావాలి, సాయి మతంలా తయారు చేస్తున్నారు కాబట్టే మత ఘర్షణ లు వస్తున్నాయి...
సత్య భామ గారు చిన మాట ఏమి అనుకోకండి సాయి బాబా ఎనో ఇయర్ స్ నుంచి ఉన్నారు కదా. మరి అప్పుడు నుంచి చెప్పకుండా. ఇపుడు ఎందుకు చెపుతున్నారు... అంటే గుంపులో గోవిందా అన...
Eppatikyna marali ga ,,enka elane unte mana pillalu ,valla pillalu kuda Sai bhajana chestharu ,marpu anedhi avaro okatitho start avvali gaa
@@RagavandhraSeelam-lv1eo ok
Sai Baba vigrahalani enduku teeseyali ebdukantey sabka Malik ek Hai! Ani cheppadu kada andaru okkatey aythey kulam perutho matham perutho dourjanyam cheyalem ani bhayapadutunaru kada eeroju matam kosam kottukunnam repu kulam kosam kottukundam ala kottukuni andaram chachipodam okna
Ilanti vallu matanni kapadesi desmlo unna unityni padu chestunaru
Okkati amma nijam cheppalante guruvu anukunnavaallaki vaallistam anthavaraku ok, but mana shankaracharyulaki dathatreyulaki, jeeyarlaki seperate temples levu .. mari thanokkare guruvu ayyaru desam antha how?
@@shirisham8670
ఆయన అవ్వలేదు. కొంతమంది దొంగ నా --- గాళ్ళు చేసారు దేవదేవుడిగా 🤦
మన ధర్మం అలాంటి వాళ్ళని వదిలేయాలి బట్ మనం మన గురువులనే వదిలేస్తున్నాం మన గురువులకి సెపరేట్ టెంపుల్స్ లేకుండా చేసుకున్నది మనమే కదా ,
😊 ఝామ్మని లాండ్ అయి ఝుమ్మని ఎగిరిపోయే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారండోయి! పాత విఠలాచార్య సినిమాలు చూడండి! ఆధ్యాత్మికత పేరిట ప్రజలను తప్పుదోవ పట్టించిన వారు ముల్లాలు, పాస్టర్లు, బాబాలు మాత్రమేనా పండితులు లేరా?
@@dharmikm4870
ఉన్నారు.
ఉన్నారని సత్యభామ తల్లి కూడా వీడియోలో చెప్పారు గమనించండి.
@@dharmikm4870
ఉన్నారండీ.. ఎగిరే దెయ్యం 👻, తాను దెవుడ్ని అని చెప్పుకునే కుర్చీ అధిపతులు అదే నుండి పీఠాధిపతి పతులు..
చాలామందే ఉన్నారు.
ప్రస్తుతం లైవ్ లో బ్రతికి ఉన్న దాంగ నా --- గాళ్ళు చాలా మందే ఉన్నారు.
😊
Fakir ante muslim?
ముస్లిం సన్యాసి