పింఛన్ల నోటీసులపై పూర్తి సమాచారం/NTR BHAROSA PENSION SCHEME/NEW PENSIONS/ SCHEMES AND SERVICES

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025

КОМЕНТАРІ • 50

  • @pandurimadhav3898
    @pandurimadhav3898 12 днів тому +1

    Last Five Years Sanctioned Ainavi only verification ki vastunnai Y ? 2019 Before Raledu Y ? 2:49

  • @puvvadiashok2461
    @puvvadiashok2461 17 днів тому

    Nice informations sir 🎉🎉🎉

  • @raghuveera1566
    @raghuveera1566 17 днів тому +1

    Tq Sir ❤

  • @lucky4006
    @lucky4006 17 днів тому +6

    Good information sir🤝 నాకు 15వేల రూపాయలకు సంబంధించి ఈనెల ఎనిమిదో తారీకు వెరిఫికేషన్ జరిగింది ఫిబ్రవరిలో తెలుస్తుంద సార్ నాకు 90% ఉంది వీల్ చైర్ పెన్షన్ సార్ నడవలేను చూసి రాసుకుని వెళ్ళిపోయారు ఏమి చెప్పలేదు

    • @Apschemesinhand
      @Apschemesinhand  17 днів тому +1

      అందరి పెన్షన్ Verification పూర్తి అయిన తరువాత అప్పుడు ఫైనల్ రిపోర్ట్ పబ్లిష్ చేసి, పెన్షన్ నీ తొలగిస్తారు..

    • @AshokKumar-dy5kw
      @AshokKumar-dy5kw 17 днів тому

      🎉

    • @ngstechtube4358
      @ngstechtube4358 17 днів тому +2

      Sir నాకూ elanti notice ఇవ్వలేదు కానీ verification ku rammanaru వాళ్లు

    • @Nani.naresh
      @Nani.naresh 16 днів тому +1

      Reply pls bro

    • @Apschemesinhand
      @Apschemesinhand  16 днів тому

      @@Nani.naresh చెప్పండి

  • @Vasundhara776
    @Vasundhara776 15 днів тому +1

    90పరిసెంట్ ఉంది కాని మోడికల్ రిపోర్ట్ లేని కారనంగ నేను హాస్పిటల్ కి వెల్లి 15 అక్కడె ఉండి. హెల్త్ చెకప్ చేయించుకుంటె. నరల బలహినత అని చెప్పారు. ఇప్పుడు 15000ఫెంక్షన్ కి హాస్పిటల్ లోనె సంబదిత అధికారులు నా హెల్త్ రీపోస్ట్ తీసుకున్నారు

  • @NageswararaoTavva-ue1ti
    @NageswararaoTavva-ue1ti 17 днів тому +1

    Good morning sir

  • @Lalli-u8o
    @Lalli-u8o 14 днів тому

    మా బావకు 71%మానసిక వికలాంగులుడు.వెరిఫికేషన్ కూడా అయిపోయింది.పెన్షన్ ఉంచార తీసి వేశారా అని మాకు ఎప్పుడు తెలుస్తుంది.71%ఉంటే 6000లు వస్తుంది

  • @Jasmitha-D
    @Jasmitha-D 17 днів тому

    గుడ్ marning&ఐ హవె పేరాలసిస్ ఇన్ 2016 ఐ హవె నో నోటీసు సో వైట్ అబ్స్ మీ @గుంటూరు sir

  • @narasimhachowdary5047
    @narasimhachowdary5047 17 днів тому +1

    Dear sir, my miss certificate 2003 given , not lastest sadaram certificate but UDID card is available,UDID card is accepted?

  • @maksoodsmaksood1533
    @maksoodsmaksood1533 17 днів тому +2

    Naku oka doubt bro anti ante naku 75% undi kani naku persantage increase avutundha oka vela persantage increase avutundha

    • @Apschemesinhand
      @Apschemesinhand  17 днів тому

      Miku unna problem batti percentage increase Avvochu, తగ్గొచ్చు....

  • @padmalochanaprasadviswanad4278
    @padmalochanaprasadviswanad4278 17 днів тому

    Bypass operation ayina variki pension vastunda

  • @TarakaRam-b2q
    @TarakaRam-b2q 17 днів тому +1

    చాల మంచి మాట చెప్పారు అన్న నాకు నోటిస్ ఇచ్చారు అందులో జనవరి 28/01/2025 ఆసుపత్రి కి వేలాలి ఫిబ్రవరి 01/02/2025 పెన్సన్ వస్తుంద చెప్పండి అన్న

    • @Apschemesinhand
      @Apschemesinhand  17 днів тому +1

      వస్తుంది బ్రదర్

    • @tirupatipollai5856
      @tirupatipollai5856 17 днів тому

      6000 pension verification appudu start​@@Apschemesinhand

  • @RajeshEnaganti-i3p
    @RajeshEnaganti-i3p 16 днів тому

    Anna naku 81% undi nenu purhiga bed rest spinol cord dieses nannu re checup chesi pesentage penchthara cheppandi anna

  • @VijayaLakshmi-ww1qi
    @VijayaLakshmi-ww1qi 17 днів тому

    Notice time ki house lo lekapothe tharuvatha Sachivalayam velli theesukovachcha sir? Reply me

  • @nks2891
    @nks2891 17 днів тому

    CBN technology నీ ఎప్పుడో తెచ్చాను అని డబ్బా కొట్టుకున్నాడు కథ.... మరి iT నీ use చేసి చెయ్యలేడా 😂😂😂😂

  • @rojaos9878
    @rojaos9878 17 днів тому

    Sir. Notice tisukonaka yani rojulo povali

  • @TarakaRam-b2q
    @TarakaRam-b2q 17 днів тому

    Low Vison 40% Uvndi Anna Chepandi Anna

  • @Yadavsarkar323
    @Yadavsarkar323 16 днів тому

    54% undi naaku certificate undi ,imadhye vachindi medical certificate naadi prakasam dist,nenu eppudu apply chesukovali

  • @KanakadhaaraKrishna
    @KanakadhaaraKrishna 17 днів тому

    Brother i want to talk to you
    Regarding technical issue
    Please reply

  • @YamanalakshmiParvathi
    @YamanalakshmiParvathi 17 днів тому

    పెన్షన్ తీసుకోని వికలాంగులు కూడా మళ్ళీ పరీక్షలకు వెళ్ళలా.??
    ట్రెయిన్ పాస్, బస్ పాస్, టెంపుల్ దర్శనంనాకు పాత certificate సరిపోతుందా... తెలుపగలరు.

  • @rasheersk4255
    @rasheersk4255 16 днів тому +1

    Jio coin guranchi cheapu sreenu

  • @ramanjaneyulujalasutram7278
    @ramanjaneyulujalasutram7278 17 днів тому

    New pensions Jan 18th annaru kada anna

  • @KARUMURIRAVIBABU
    @KARUMURIRAVIBABU 17 днів тому +1

    naaku 6000 rs vasthundi,maaku 15000 rs isthara,naaku 90% vundhi brother

  • @injetirakesh7890
    @injetirakesh7890 17 днів тому

    10000 పెన్షన్ ఎప్పుడు వెరిఫికేషన్ చేస్తారు సార్

  • @reddy7291
    @reddy7291 17 днів тому +1

    మా సర్టిఫికెట్ 2000 సంవత్సరంలో ఇచ్చారు సదరం అది కూడా వెరిఫికేషన్ ఉంటుంది సార్

  • @janbashashaik78
    @janbashashaik78 17 днів тому +1

    Check chese time lo ye documents kavali

    • @Apschemesinhand
      @Apschemesinhand  17 днів тому

      @@janbashashaik78 Sadaram certificate and aadhar card

  • @tirupatipollai5856
    @tirupatipollai5856 17 днів тому

    6000 pension verification appudu starting sir

  • @brahmanandaallagadda356
    @brahmanandaallagadda356 17 днів тому

    Notice wrong istunnaru nenu orthopedically handicapped aithe hearing impairment doctor ku iccharu

  • @tirupatipollai5856
    @tirupatipollai5856 17 днів тому

    అసలు స్టార్ట్ అయిందా 6000 పెన్షన్ వెరిఫికేషన్ నోటీస్ ఇవ్వడం

  • @tirupatipollai5856
    @tirupatipollai5856 17 днів тому

    నోటీసులు మా ఇంట్లో వాళ్ళు తీసుకోవచ

  • @ssrinivasulu8647
    @ssrinivasulu8647 17 днів тому +1

    నేను ఇల్లు మారడం వస్తుందా ఇంటికి నోటీసు

    • @Apschemesinhand
      @Apschemesinhand  17 днів тому +1

      మీరు ప్రతి నెల పెన్షన్ ఎక్కడ తీసుకుంటున్నారో ఆ సచివాలయం నుంచి మీకు నోటీస్ వస్తుంది. ఒకవేళ ఇల్లు మారినట్లయితే మీ యొక్క సచివాలయం లో అడిగి వివరాలు తెలుసుకోండి..నోటీస్ వచ్చినప్పుడు డైరెక్ట్ గా ఆఫీస్ కి వెళ్ళి నోటీస్ తీసుకోవోచు...

  • @NageswararaoTavva-ue1ti
    @NageswararaoTavva-ue1ti 17 днів тому

    Illa stalaalu gurimchi video cheyamdi.

  • @RajeswariG-g8o
    @RajeswariG-g8o 17 днів тому

    ।akkdapinchnatesukunter

  • @machasnehalatha9103
    @machasnehalatha9103 17 днів тому

    6000.రూపాయల.వారికి...వెరిఫికేషన్..ఎప్పుడు

  • @Jasmitha-D
    @Jasmitha-D 17 днів тому

    గుడ్ marning&ఐ హవె పేరాలసిస్ ఇన్ 2016 ఐ హవె నో నోటీసు సో వైట్ అబ్స్ మీ @గుంటూరు sir