భాజపాకు తొత్తుగా స్వాతి మలీవాల్‌ | Swathi Maliwal is BJP Covert | Alleges Delhi Minister Atishi

Поділитися
Вставка
  • Опубліковано 17 тра 2024
  • స్వాతి మాలీవాల్ ఆరోపణలపై ఆమ్ ఆద్మీపార్టీ ఘాటుగా స్పందించింది. భాజపాకు ఆమె తొత్తుగా మారారని దిల్లీ మంత్రి అతిషీ.. ఆరోపించారు. అపాయింట్ మెంట్ లేకుండా ఈనెల 13న సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వచ్చిన ఆమె అక్కడున్న భద్రతాసిబ్బందిని బెదిరించారని అతిషీ ఆరోపించారు.
    కేజ్రీవాల్ ఇంటి నుంచి లీకైన CCTV ఫుటేజీలో మాలీవాల్ భద్రతాసిబ్బందితో వాగ్వాదానికి దిగడం కన్పిస్తోందని చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు బిభవ్ కుమార్ కూడా స్వాతిమాలీవాల్‌పై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. తనపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. మరోవైపు ప్రజల్లో
    కేజ్రీవాల్‌కు పెరుగుతున్న ఆదరణను దెబ్బకొట్టాలనే మాలివాల్ ద్వారా భాజపా కుట్ర చేసిందని ఆమ్ ఆద్మీపార్టీ ఆరోపించింది. ఇలాంటివి కమలం పార్టీకి అలవాటేనని చురకలు వేసింది. ఈ ఆరోపణలను తిప్పికొట్టిన భాజపా ఈ కేసులో నిందితుడిని రక్షించేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ఈ ఘటనపై కేజ్రివాల్ ... ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించింది.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ •