Max 1Hr Late...Anthaku minchi ea train kooda late ga run avvatledhu...+ Idhi premium train so..on time run avvadam imp because fare & facilities r more compared to other trains
వందే భారత్ రైళ్ల కంటే సాధారణ రైళ్లు మరియు ప్యాసింజర్ రైల్లో స్పెషల్ పేరుతో కాకుండా రెగ్యులర్ రైలుగా మార్చి సమయానికి అనుకూలంగా నడిపితే ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా గమ్యస్థానానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా రైల్వే శాఖ ఆలోచించే బాగుంటుందని ఆశిస్తున్నాము
వందేభారత్ రైళ్ళ టికెట్ల రేట్లు ఎక్కువగా ఉండటం వలన పేదవాల్లకు వందేభారత్ రైలు టికెట్లు కొనలేని పరిస్ధితి పేదవాడి కోసం ఆలోచించరా సార్ వికసిత్ భారత్ అంటే అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నప్పుడే కదా
సమయం రేటు అందుబాటులో లేని రైలు తీసుకురావడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఎప్పుడు నడిచే రైళ్ళను ఆలస్యంగా నడుపుతున్నారు ఇదివరకు కన్నా ఇప్పుడు రైలు ప్రయాణం చాలా ఇబ్బందికరంగా ఉంది
మీకు వైజాగ్ నుంచి తిరుపతి వెళ్లడానికి చాలా మంది ప్రయాణికులు ఉన్నారు కానీ ఒక తిరుమల మాత్రమే డైరెక్ట్ వెళ్తుంది, వన్డే భారత్ వచ్చిందనుకోండి తెలుగులో కొంచెం జనం తగ్గుతారా అప్పుడు తిరుమల గాలి అవుతది అక్కడ జనరల్ బోగీలో అవి కూడా రిజర్వేషన్లకు వస్తారు ఖాళీ అవుతాయి
అయ్యా అనకాపల్లి వరకు వచ్చే ట్రైన్స్ విశాఖ చేరుకోవడానికి 2 గంటలు..ఆ పై దేముడు దయ. Eastern Mumbai అని అంటారు వైజాగ్ నీ. కానీ ట్రాఫిక్ కష్టాలు..ఎవరికి పట్టవు.
Thankyou MP Garu👏👏👏, Moreover VIZAG TO PATNA DAILY EXPRESS VERY NEEDY AND USEFUL. Because Huge Crowd Towards PATNA AND TO VIZAG. Pl. Take Good Steps to PATNA TRAIN👏👏
Vizag to Durgapur direct flight by Indica airlines is required.now no direct flight.Now vizag people has to go to hyderabad & from there catch another flight to go to Durgapur where Famous SAIL STEEL PLANT IS THERE (DURGAPUR STEEL PLANT OF SAIL) LET INDIGO AIR FLIGHT PEOPLE SHOULD THINK ABOUT THIS AS LOT OF PEOPLE WILL TRAVEL BY FLIGHT EVERY DAY. AT LEAST FIRST ATLEAST TWICE IN A WEEK INDIGO SHOULD START. IN THIS CENTRAL GOVT. AIR LINE MINISTER Interfere & TALK WITH INDIGO AIR LINE PEOPLE. TO AVOID LOT OF WASTAGE OF TIME& MONEY TO TRAVEL TO DURGAPUR BY FLIGHT FROM VIZAG VIA HYDERABAD WHICH IS NOW THERE & SR. CITIZENS R SUFFERING VERY MUCH TO GO TO DURGAPUR VIA HYDERABAD. PL. INDIGO AIR LINES THINK ON PRITY BASIS. SESHAGIRIRAO - VIZAG &
అన్నీ ఎక్సప్రెస్ లు చేసి లోకల్ ట్రైన్ లేకుండా చేశారు పేద మధ్య తరగతి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ట్రైన్ నమ్ముకోని బతికే వాళ్ళు కూడా రోడ్డు న పడే పరిస్థితి కి వచ్చింది
Visakha to durg vande Bharat not required it will not be successful already enough daily trains are exist so vande Bharat will be useless in this route and vsp to tpt will be better option
Mundu secunderabad to Pune vande Bharat tisuku randi avasaram Leni routes lo matram vande Bharat tisuku vastharu nagpur to secunderabad Durg to Visakhapatnam Ila evvaru tiragani daggera vande Bharat naduputaru mumbai Pune solapur gulbarga wadi lanti junction madyalo vande Bharat nadapataniki 2 years nundi prati padana vundi kani ikkada nadaparu Pune, secunderabad rendu Major IT cites ki enthaa important oh telida e railway minister's ki and railway department ki
ఇండియా లో ఒక్క వందేభారత్ రైళ్లు మాత్రమే టైమ్ ప్రకారం నడుస్తున్నాయి. ఈ ట్రైన్స్ కారణంగా చాలా ట్రైన్స్ గతం కన్నా మరింత ఆలస్యంగా నడుస్తున్నాయి.
Why ?
@@premanand6374ఎందుకు అంటే రైల్వే ఆహ్ ట్రైన్ వెళ్లేందుకు మార్గం లో ఏదిఉన్నా పక్కన పెటేస్తున్నారు,, అదన్న రైట్ టైం కి వెళ్తుంది!!
Max 1Hr Late...Anthaku minchi ea train kooda late ga run avvatledhu...+ Idhi premium train so..on time run avvadam imp because fare & facilities r more compared to other trains
Aunu bro mare migilina trains lo labam takkuva vasthundhi kabatti 😆😆😆😆
S u r right
Sir
వందే భారత్ రైళ్ల కంటే సాధారణ రైళ్లు మరియు ప్యాసింజర్ రైల్లో స్పెషల్ పేరుతో కాకుండా రెగ్యులర్ రైలుగా మార్చి సమయానికి అనుకూలంగా నడిపితే ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా గమ్యస్థానానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా రైల్వే శాఖ ఆలోచించే బాగుంటుందని ఆశిస్తున్నాము
వందేభారత్ రైళ్ళ టికెట్ల రేట్లు ఎక్కువగా ఉండటం వలన పేదవాల్లకు వందేభారత్ రైలు టికెట్లు కొనలేని పరిస్ధితి పేదవాడి కోసం ఆలోచించరా సార్ వికసిత్ భారత్ అంటే అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నప్పుడే కదా
Visakhapatnam to Bengaluru via tirupati vande Bharat sleeper train veste chala baguntundi
Very Very Good Suggestion and Route Covered TIRUPATHI AND BENGALURU👌👌👌
Ravali brother vasthadi any way good suggestion
Yes brother exactly 💯. Facing many problems
Yes Srinivasa Rao .This train is most useful if your suggestion is considered.
First VISAKHAPATNAM to chennai regular train veyyali.
Avunu
సమయం రేటు అందుబాటులో లేని రైలు తీసుకురావడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఎప్పుడు నడిచే రైళ్ళను ఆలస్యంగా నడుపుతున్నారు ఇదివరకు కన్నా ఇప్పుడు రైలు ప్రయాణం చాలా ఇబ్బందికరంగా ఉంది
మీకు వైజాగ్ నుంచి తిరుపతి వెళ్లడానికి చాలా మంది ప్రయాణికులు ఉన్నారు కానీ ఒక తిరుమల మాత్రమే డైరెక్ట్ వెళ్తుంది,
వన్డే భారత్ వచ్చిందనుకోండి తెలుగులో కొంచెం జనం తగ్గుతారా అప్పుడు తిరుమల గాలి అవుతది అక్కడ జనరల్ బోగీలో అవి కూడా రిజర్వేషన్లకు వస్తారు ఖాళీ అవుతాయి
Your opinion is wrong, when compare to past now railway are very perfect
Alage kadapa to bengluru vaya pulivendula, KADIRI mida kotta railway line ni Koda tundaraga start cheyyali....e line dovra Bengaluru nundi vijayavada, vishakhapatnam,ki distance Koda chala taggutundi....
అయ్యా అనకాపల్లి వరకు వచ్చే ట్రైన్స్ విశాఖ చేరుకోవడానికి 2 గంటలు..ఆ పై దేముడు దయ.
Eastern Mumbai అని అంటారు వైజాగ్ నీ. కానీ ట్రాఫిక్ కష్టాలు..ఎవరికి పట్టవు.
DUVVADA STSTION DEVELOP CHESTE SARIPOTUNDI
విశాఖ టు బెంగళూరు రెగ్యులర్ ట్రైన్ ప్రజల చిరకాల కోరిక
Correct via guntur junction, nandyala junction route lo nadapali
తాడేపల్లిగూడెంలో halt ఇవ్వాలనికోరుతున్నాము.ప్రజాప్రతినిధులు ఆ విధమైనచర్యలు తీసుకోవాలి.
Thankyou MP Garu👏👏👏, Moreover VIZAG TO PATNA DAILY EXPRESS VERY NEEDY AND USEFUL. Because Huge Crowd Towards PATNA AND TO VIZAG. Pl. Take Good Steps to PATNA TRAIN👏👏
Jai Shree Ram... 🙏🙏😍😍
No containt, heading is different, matter is different
Kakinada to tirupathi vandhe bharat
మీకు అవసరం లేదు
Super
టైటిల్ కి నువ్వు చెప్పే న్యూస్ కి సంబంధం లేదు. ఏ ఏ స్టేషన్ ద్వారా వెళ్తుంది అని చెప్పలేదు
సామాన్యులకు అందుబాటులో లేని trains ఇవి, waste, ముందు trains లో జనరల్ కొచెలు, స్లీపర్ పెంచాలి
cheap publicity for mp Bharath. doing TDP yellow media
ఇప్పుడు వందే భారత్ కొన్నాళ్ళ తర్వాత ఇది వందే అడానీ గా మారుతుంది ఇప్పట్నుంచే ప్రజల జేబులు కొడుతున్న అడానీ గారి నౌకరు అడానీ గారి నౌకరు ఎవరో తెలుసుగా
Tirupathi to ayodhya
Tirupati to Varanasi
Tirupathi to ujjaini
Waiting Vizag to Tirupati
రేట్లు తగ్గించాలి సామాన్య మానవులు వెళ్లలేకపోతున్నారు మిడిల్ క్లాస్ వారి గురించి కూడా ఆలోచించండి
2:47 VSKP TO BBS
VSKP TO SHIRDI
VSKP TO CHENNAI
VSKP TO BANGALORE
DAILY REG EXP KAVAALI ONLY WEEKLY EXP AVAILABLE
1:34
Tirupati velley అన్ని trains food menu lo IRCTC వారు Non veg food ను avoid చేయాలి, including Vandey Bharat trains లో కూడా.
Vizag to tirupati vande Bharat train wanted good decision
వందేభారత్ trains వలన వృద్దులకు పేదవారికి ఉయోగం లేదు.
కాకినాడ to వారణాసి ట్రైన్ వేయాలి
ఇతర రైళ్ళనుసమయానికి సామాన్యులకు అందుబాటులో నడపండయ్యా
Singrayakonda stops vuntada oka train ayina
బిల్డ్ అప్ ఎక్కువ విషయం వీక్ గా ఉంది వీడియో అందులో విషయం.
Food విషయంలో north Indian food కాకుండా South Indian food supply చేస్తే బాగుంటుంది.
Thank u sir
Reduce the vande Bharat train fare charges
Vizag to Durgapur direct flight by Indica airlines is required.now no direct flight.Now vizag people has to go to hyderabad & from there catch another flight to go to Durgapur where Famous
SAIL STEEL PLANT IS THERE (DURGAPUR STEEL PLANT OF SAIL) LET INDIGO AIR FLIGHT PEOPLE SHOULD THINK ABOUT THIS AS LOT OF PEOPLE WILL TRAVEL BY FLIGHT EVERY DAY. AT LEAST FIRST ATLEAST TWICE IN A WEEK INDIGO SHOULD START. IN THIS CENTRAL GOVT. AIR LINE MINISTER Interfere & TALK WITH INDIGO AIR LINE PEOPLE. TO AVOID LOT OF WASTAGE OF TIME& MONEY TO TRAVEL TO DURGAPUR BY FLIGHT FROM VIZAG VIA HYDERABAD WHICH IS NOW THERE & SR. CITIZENS R SUFFERING VERY MUCH TO GO TO DURGAPUR VIA HYDERABAD. PL. INDIGO AIR LINES THINK ON PRITY BASIS. SESHAGIRIRAO - VIZAG
&
వందే భారత్ ఒక్కటే కాదు కదా ఇండియన్ రైల్స్ నడిపేది మిగతా ట్రైన్స్ గురించి కూడా పట్టించుకోవాలి కదా
When it is coming plz let us know
Vizag to Bengular kuda vandhabharat start cheyali
Visakhapatnam to Guntakal new train chale chala avasaram brother
Correct bro name mirchi or nallamalla pettali
Vizag to thirupathi vande Bharat express train via Rajahmundry Vijayawada Ongole Nellore miduga nadapali 🎉🎉🎉
Vande Bharat kante, Vijayawada to Tirupati to Vijayawada intercity express veyyali,BZA MAS vande Bharat vundhi,
అన్నీ ఎక్సప్రెస్ లు చేసి లోకల్ ట్రైన్ లేకుండా చేశారు పేద మధ్య తరగతి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ట్రైన్ నమ్ముకోని బతికే వాళ్ళు కూడా రోడ్డు న పడే పరిస్థితి కి వచ్చింది
దీనివల్ల చాలా ట్రైన్స్ ఆలస్యం అవుతున్నాయి....
Visakha to durg vande Bharat not required it will not be successful already enough daily trains are exist so vande Bharat will be useless in this route and vsp to tpt will be better option
తిరుపతి టు వారణాసి వందే భారత్ ట్రైన్ ప్రవేశపెట్టాలి
Via Vijayawada Rajahmundry visakhapatnam route lo velthey chala bagutundhi
Ashwini mama matalu adutunnaga
Ya week ki 2 times untey baguntadhi
విశాఖపట్నం టూ తిరుపతి వందేభరత్ ను తణుకు , గుడివాడ మీద్దుగా నడపవలెను
Line Tadepalligudem
కొంత కాలం తరువాత ఎన్ని వందే భారత్ అవుతాయి. జేబులు కాళీ
Mundu secunderabad to Pune vande Bharat tisuku randi avasaram Leni routes lo matram vande Bharat tisuku vastharu nagpur to secunderabad Durg to Visakhapatnam Ila evvaru tiragani daggera vande Bharat naduputaru mumbai Pune solapur gulbarga wadi lanti junction madyalo vande Bharat nadapataniki 2 years nundi prati padana vundi kani ikkada nadaparu Pune, secunderabad rendu Major IT cites ki enthaa important oh telida e railway minister's ki and railway department ki
Srikakulam to Tirupati Nadapavalasindhiga koruchunnamu Visakhapatnam nundi tirupati already Thirumala Undhi Railway Sekha Uttara Andhra Zillalani odilivesindhi
Sir I suggest vandhe bharat train from visakhapatnam to new Delhi pll see it sir...
Not full filled the caption
Vijawada. Rajamundry. Vadebharat. Ticket. 2500
Visakhapatnam To Durga vande bharat veste
Reduce the price
Vandhe bharat sleeper train vizag to Bengaluru ki start cheyyandi eppudu aha north side ena
Special so called trains are most of the time run late
White elephants. Due to vb, all other trains are getting badly delayed. 100 passengers in other trains get held up to clear 40 passengers in vb.
Tadepalligudem City Railway station
Channi to Vijayawada...nu Vizag varuku podigiste saripoddi
Title ki sodhi ki match avvaledu
vizagto Bangalore kiongole mida SERVICES nadapamani railway boardni koruthunnanu.pmkr
Ticket Cost ekkuvA
Super luxury Seats...😅
సికింద్రాబాద్ రాయచూరు గుంతకల్ కడప రేణిగుంట తిరుపతి నడపాలి
Tirupati to shirdi via puttaparty
Tag line lo em rasav em chepav age station lu evi ...nijaytiga undu lekapote kanumarugypotav...
Vijayawada to bangalore via Guntur
Yes nadapali
More coust sir
Anakapalli Lo stop ఇవ్వాలి chalatickts ఉంటాయి
Visakhapatnam to benglur veyyatamu chela avasaramu
Antha amount petti andaru vellaleru ga, Anni vandebharath vesthe ela
Puri to tirupati nadapali
Vijayawada nundi Bengaluru ki veyyalani eppati nundo adugutunnam kani veyyadam ledu
Vansea bartha valana..old trains pakkna pettsaru
Ore babu nu ka la kayaku
Title prakaram news ledu.
Wow 👌 👏 🎉🎉🎉
Too cost
Tirupati to bangalore
Inka announce chailedu
Sir mekunna credibility Meeku potundi video hedding okati lopala vunna video okati
Why always from visakhapatnam, start from srikakulam
Ask your ministers why Orissa zone given under Modi government
@prasad: Railways considering some points Occupancy ratio, engine workshop, so Vizag is right place. I believe you are educated.
Extend till Rayagada
మచిలీపట్నం to మైసూర్ ట్రైన్ వేయాలి
Vizag to tirupati via nandyal
Long avutundi
Jokes
Rajahmundry to bimavaram passenger tian.. veyyali
Vizag to Shirdi kudaa
Antha bokke motham loss 😂😂😂